Please make a good video for installation of Kisan Raja with minute details in telugu and others regional languages.
@Rachalashashidharreddy6 жыл бұрын
కిసాన్ రాజా ఆవిష్కరణకు ధన్యవాదములు. మీరు దయ చేసి కిసాన్ రాజా స్టార్టెర్ ను ఎలా బిగించాలొ కాస్త వివరంగా ఒక వీడియోలో వివరించండి. అందులొ ప్రతి విషయాన్ని సూక్ష్మంగా వివరించగలరని మనవీ చేసుకుంటున్నా. ఇట్లు మీ శ్రేయోభిలాషి సుధాకర్ రెడ్డి, వనపర్తి జిల్లా.