అయ్యా మాది భూమి ఉంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం మా తాతగారు మా అమ్మగారికి అప్పుడు వీలునామా రిజిస్ట్రేషన్ చేశారురాశారు దాంట్లోనేమో సర్వే నెంబర్ తప్ప రాశారు పాసుబుక్ కూడా ఇచ్చారు ఇప్పుడేమో అది గయాలు భూమి అంటున్నారు చెబుతున్నారు దానికి ఏమైనా పరిష్కారం చెప్పగలుగుతారా దానికి సంబంధించిన ఆధారాలు ఏమీ లేవు ఒక్క మా దగ్గర వీలునామా తప్పితే