ముందుగా గోరెటి వెంకన్న సారు గారికి,సుద్దాల అశోక్ తేజ సారు గారికి మరియు తమ్మారెడ్డి భరద్వాజ సారు గారికి Hmtv యజమాన్యానికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను.మరుగునపడుతున్న జానపద పాటలను,జానపద సాహిత్యాన్ని మరియు పల్లెల జీవన చిత్రాలను ఈ "జానపదం దుమ్మురేపు" అనే షో ద్వారా మళ్లీ జనాల గుండెల్లో స్థిరంగా నిలిచే విధంగా జానపద పాటలను అందిస్తున్నా ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలుపుతూ wish you all the best 4 teams
@renumudhiraj126 жыл бұрын
Nalgonda muddhu bidda mana srinivas ki oka like vesukondi frnds srinu ne song superr 👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@nagarajua42236 жыл бұрын
Hmtv janapadalu welcome . Kondanna janapadalu pleased to hmtv take Kondanna song.
@nnarsaiah566 жыл бұрын
Welcome janapada kala karulaku vandanalu fast coment
@srikanthnayak21726 жыл бұрын
Janapadam program nirvinchi nanduku entho garvanga undi&congrats e program success avvalani manuspurthiga korukuntunna
@praveenandeyccc94366 жыл бұрын
జానపద కళారూపాలను ,గ్రామీణ కళ కారులను ఆదరిస్తున్న,hmtv కి ప్రత్యేక వందనాలు. జానపద కళలు వర్ధిల్లాలి.
@lallayilezindagivlogs2346 жыл бұрын
జానపదం జల్లు మన్నది మా గుండెలు గిల్లుమనవి ఇగ దుమ్ము రేపిండ్రూ ధూందాం చేసిండ్రూ ఇగ ఒక్క ఆటకే గీట్లుంటే తరువాయి ఆటలో దబీడీ దిబీడీయే
@mukkapallysrinivas66 жыл бұрын
ప్రోగ్రాం ని ఆదరిస్తూ ఆశీర్వదించిన ప్రతి ఒక్కరి కీ కళాభివందనాలు
@lingampallymahesh39026 жыл бұрын
Ravi suprrb Voice Neku manchi bavishathu undhi God bless you
@moulanayakmoulanayak81936 жыл бұрын
రేల రే రేల తర్వాత మళ్లీ జానపదాలు మన జానపదాలు
@sathishkumarpalli82966 жыл бұрын
Thanks for start again foke songs program
@anchorlavanya83106 жыл бұрын
👌👌👌👏👏👏All the best
@malleshpasupula22146 жыл бұрын
Good programme HMTV TQ
@durgamsathyanarayana52436 жыл бұрын
Thanks for uploading
@lingampallymahesh39026 жыл бұрын
Roja ramani ur voice is Soooo quite i love you
@lakavathgangadharnayak38016 жыл бұрын
Excellent
@harrytelugu85906 жыл бұрын
Super Ravi bro
@mg-cq9sf6 жыл бұрын
Nice sir
@kingtelangana46866 жыл бұрын
Nice program
@shashidhar15916 жыл бұрын
Ravi annaaaa super #errollamadhudancer
@srikanthnayak21726 жыл бұрын
all tha best
@Vajra21056 жыл бұрын
Supar srinivas anna
@RSFRIENDS2256 жыл бұрын
Super అన్న శ్రీను
@maliyamaliya18706 жыл бұрын
Uday bhanu anchor ayite bagundu
@maheshembadi46836 жыл бұрын
Hmtv variki vandhanalu Jana padhalaku oka program pettinadhuku