చైనా లో ఇంత మార్పా.. యుద్ధాలకు ముగింపే పంచశీల ఒప్పందం | Burning Topic | hmtv

  Рет қаралды 41,697

hmtv News Live

hmtv News Live

Күн бұрын

చైనా లో ఇంత మార్పా.. యుద్ధాలకు ముగింపే పంచశీల ఒప్పందం | Burning Topic | hmtv
#indiavschina #pmmodi #hmtv #jinping
► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
► Subscribe to hmtv News KZbin : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : www.instagram....
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindi...

Пікірлер: 56
@raghuprasadvemuri6740
@raghuprasadvemuri6740 2 ай бұрын
జింపింగ్ ఊసరవెల్లి ఎన్నటికీ నమ్మకూడని ద్రోహి.
@DoraswamyeNallam
@DoraswamyeNallam 2 ай бұрын
చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ గారికి ఇండియా ప్రజల మనోభావాలను తెలియజేయండి పంచశీల సిద్ధాంతాలను గురించి మనకు ప్రపంచానికి తెలియజేయుటకు ముందే అక్క ఛాయ్ చిన్ చైనాను ఇండియాలో కలపమని తెలియజేయండి అరుణాచల్ ప్రదేశ్ జోలికి రాకుండా ఉండాల్సిందిగా కోరండి అది వీలు కాదని చైనా చెప్పిన పక్షంలో ప్రపంచానికి ఆయన రంగును తెలియజేయండి ప్రపంచానికి ఆయన యొక్క విషయాలను చానా బాగా చానా చానా బాగా ఆయన యొక్క విషయాలను తెలియజేయండి చైనా పైన కనిపించే అంత మంచిది కాదు ముదిరి ఊసరవెల్లి అని చెప్పండి మామూలు డ్రాగన్ కాదు కోమటో డ్రాగన్ అని చెప్పండి తెలియజేయండి చైనా చుట్టుపక్కల ఉండే రాజ్యాలు అంతా చైనా తో జాగ్రత్తగా ఉండమని చెప్పండి ఐక్యరాజ్యసమితిలో కూడా చైనా యొక్క విషయాలని తెలియజేయండి ఇది మన గవర్నమెంట్ చేయవలసిన పని మనోళ్లు కూడా చాలా బాగానే పని చేస్తూ ఉన్నారు మా అన్నయ్య ప్రధానమంత్రి మోడీజీ ఉన్నంత వరకు మనకు ఏమి భయం లేదు జైశ్రీరామ్ జై జవాన్ జై కిసాన్ జై మోడీ జీ జై యోగి జి
@VenkateswarluYadati-ey8gg
@VenkateswarluYadati-ey8gg 2 ай бұрын
చైనా ను నమ్మలేం.
@challasatyanarayana8782
@challasatyanarayana8782 2 ай бұрын
ఇటువంటి ప్రకటన చైనా ప్రకటించినప్పుడే మన ప్రాంతాలను స్వాధీనం దిశగా ప్రతి వ్యూహాలు ఉండాలి. జిత్తులమారి నక్క చైనా అని మన అనుభవంలో తెలుస్తోంది...Modi is the right person against China polecy
@ramakrishnakumar3920
@ramakrishnakumar3920 2 ай бұрын
Tibet independent country ❤❤❤
@priyamina.neekosam
@priyamina.neekosam 2 ай бұрын
పరస్పర అవగాహన అంటే ఏంటీ బాబు? మన భూమి కావాలనే నాది అంటాడు చైనా వాడు. మనది అని తెలిసి ఆక్రమించుకోవలి అనుకుంటుంటే ఇంకేంటి ఇక్కడ అవగాహన?
@challasatyanarayana8782
@challasatyanarayana8782 2 ай бұрын
పంచశుల పాతకాలం నాటి నెహ్రూ చేతకాని ఒప్పందం, దెబ్బ కు దెబ్బే నేటి ఆధునిక భారత్ ఒప్పందం.
@devarajaprasadtungala9011
@devarajaprasadtungala9011 2 ай бұрын
Exactly
@bangarujagannadham7277
@bangarujagannadham7277 2 ай бұрын
జై భారత్, జై మోడీ🎉
@karthikeya5822
@karthikeya5822 2 ай бұрын
Tibet names change chesesariki situation ardam ayindi
@user-yv6ib2mn4o
@user-yv6ib2mn4o 2 ай бұрын
Who told, Nehru feel?triter, welcomed enemy, when questioned in parliament about investion of Ladakh by, took lightly saying it is waste land.wast fellow, come to power with 0 majority out of 15 votes. No feeling. enjoyed at the cost of Indian innocent people.
@vinayakvinayak6024
@vinayakvinayak6024 Ай бұрын
Namaskar bharath matha ki jai jai ho bharath mera bharath mahan jai ho modi jai ho bjp
@rajuega2652
@rajuega2652 2 ай бұрын
వాడు నక్క జిత్తులు చూపిస్తున్నాడు
@Narendrakumar-tl4sv
@Narendrakumar-tl4sv 2 ай бұрын
ఈ పుల్కా పప్పు గాడు మాత్రం భారత్ ని నిరాయుదీకరణ దేశంగా చేస్తాను అని ప్రకటిస్తాడు దీనికి ఖాంగ్రెస్ కూటమి వత్తాసు పలకడం హాస్యాస్పదం
@ksitanath6295
@ksitanath6295 2 ай бұрын
Our great Country present leader adopted theory tit for tat, by which dragon searching for patch work and want to divert your focus, which is not their real efforts.
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 2 ай бұрын
Yuddham patla vyathirekatha undaali kaani sarva sannaddhamgaa kuuda undaali
@ganeshpk1944
@ganeshpk1944 2 ай бұрын
Jai modiji pm sir 🌍💯🪖🇮🇳🚩✌️💪🥋🥊👌🎉❤🎉🎉🎉🎉
@BalaBangaru
@BalaBangaru 2 ай бұрын
India should not be deceived by dragone,and it cannot face Indian till B J P in power.
@yadandlasaharsha2008
@yadandlasaharsha2008 2 ай бұрын
Jai modi
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 2 ай бұрын
gathapu tappulni, gatajanmapu tappulni recollect nemaru veyadam ardha rahitam gatapu.. Joy..kxanalni, healthy kxanalni gurutu techhu kuntey ipudu marinta joy, healthy ga undataniki ootha mistundi.
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 2 ай бұрын
oka song gurtu chestunnadi... chiluka kxemamaa... pancha seela oppandam... telupumaa.. aa aa aa aa aa palikey nammakam.. lala lala laalalaa... Ane sp Balu garu p. Sushila garu paadina yugala gitam gurtu chestunnadi
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 2 ай бұрын
gatam lo sadhinchina vijayalni gurtu techhu kovadam, ippudu marinni vijayalni sadhincha daaniki adi...nammakanni...kaluga chestundi.
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 2 ай бұрын
doklam....galwaan ghatana lalo Mana varu chupinchina teguva, sahasalni gurtu chesi kovadam chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala manchidi Mana army ki 140 Kotla Mandi Full support ni prakatiddam kaanti Prema aanandalni prasariddam sreyaskaram srirama rakxa
@srinivasswaroop5423
@srinivasswaroop5423 2 ай бұрын
JAI MODI JI JAI BHARATH JAI SRI RAM
@dalavaisreenivasulu3181
@dalavaisreenivasulu3181 2 ай бұрын
Maarpu raadu , jagrathaga undali
@srinivaskanthkamasamudram564
@srinivaskanthkamasamudram564 2 ай бұрын
Never believe the Chinese
@RaviVarma-wp6bu
@RaviVarma-wp6bu 2 ай бұрын
Vishapurugulu 🇨🇳 china nu eppatiki nammakudadu.
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 2 ай бұрын
lopaalu, tappulu anevi yekkadaa levu.anni anubhavaley.....
@b.srinivasreddy498
@b.srinivasreddy498 2 ай бұрын
GREATEST LEADER IN THE WORLD 🌎 SRI NARENDRA MODI JI 🌎
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 2 ай бұрын
miru Mee anaarogya gatapu aa kxanalu gurutu techhu kovadam valana antar prapancham prabha vitam ayi, marinta anarogyaniki guravutaru.
@KirankumarValireddi
@KirankumarValireddi 2 ай бұрын
🚩🇮🇳🛕జయహో మోడీ జీ🛕🇮🇳🚩🙏🙏
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 2 ай бұрын
వాడిని నమ్మకూడదూ
@user-ky9iv2ds8c
@user-ky9iv2ds8c 2 ай бұрын
మరి మోడీ గొప్పవాడు కదా ఇప్పుడు ఏమి చేసాడు ఎంపీకాసాడు ఇటువంటివాడు గొప్ప పనికిమాలిన వాడు
@hihoney5609
@hihoney5609 2 ай бұрын
మీలాంటి పనికిమాలిన వాళ్లు కు అలానే కనిపిస్తుంది
@user-ky9iv2ds8c
@user-ky9iv2ds8c 2 ай бұрын
మోడీ ఏమైనా గొప్పవాడా ఈయనకంటే చాలామంది గొప్పవాళ్లు మనం దేశంలో ఉన్నారు మోడీనే గొప్ప చేయకండి అతను నేను దైవ శంభోతుడిని అనుకొంటున్నాడు వేస్ట్ ఫెలో
@DoraswamyeNallam
@DoraswamyeNallam 2 ай бұрын
@@user-ky9iv2ds8c మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అండి మిమ్మల్ని ఏమన్నా ఎవరైనా వద్దన్నారు మీరు కూడా అనేక సంవత్సరాలు ప్రయత్నం చేసి ఆ పదవిని స్వీకరించాల్సింది దేశానికి సేవ చేయాల్సింది అది వదిలి మోడీ ఏమైనా దైవ సంభూతుడు దేవుడా ఆయన నీ తల మీద పెట్టుకుంటారు అది ఇది అని చెప్తున్నారు అవునండి మీరెవరు కాంగ్రెస్ ఎవరు చేయలేని పని ఆయన చేస్తున్నాడు దేశానికి కనుక ఆయన దైవ సంభూతుడు రాముడు. నెహ్రూ లాంటి వాళ్ళు అక్షయ చిన్ భూభాగాన్ని పట్టుకుంటే చూస్తూ గొమ్మట ఉన్నాడు మన పార్లమెంట్లో ఆ భూభాగం గురించి అడుగగా గడ్డి పోసైనా మొదలైనవి భూభాగం కోసం ఇంత రాద్ధాంతం చేయవలసిన పనిలేదు అంత ఖర్చు పెట్టవలసిన పనిలేదు పోయిందిలే అని చెప్పారు ఆ భూభాగం మన ఇండియాకు అవసరమైన భూమి దాన్ని మోడీ అడుగుతున్నాడు అక్కడ ఒక మంచి పట్టుకున్న వదలకుండా వారిని ఎదిరిస్తున్న ఎదిరించి అని చెప్తున్నారు ఆర్మీ కి కనుక మోడీ గారు గొప్పవారు నేను ఆర్మీ పర్సన్ గా చెప్తున్నాను 10 సంవత్సరాల ముందు అక్కడ ఎటువంటి డెవలప్ లేదు ఎల్ఐసి నందు ఎల్ఓసీ నందు కానీ ఐఓబి నందు గాని ఎటువంటి డెవలప్ లేదు మోడీ బాగా చేశారు ఆయన ఎలా ఎవరు ఇంతవరకు చేయలేదు మీరు కూడా ఆయన తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది అండి జైశ్రీరామ్ జై జవాన్ జై కిసాన్ జై మోడీ జీ జై యోగి జీ
@hihoney5609
@hihoney5609 2 ай бұрын
70ఏళ్లు గా కాంగ్రెస్ లొ వేస్ట్ ఫెలో నే ఉన్నారు కాబట్టి భారత్ అబివృద్ధి చెందలేదు
МЕБЕЛЬ ВЫДАСТ СОТРУДНИКАМ ПОЛИЦИИ ТАБЕЛЬНУЮ МЕБЕЛЬ
00:20
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 24 МЛН
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 33 МЛН
МЕБЕЛЬ ВЫДАСТ СОТРУДНИКАМ ПОЛИЦИИ ТАБЕЛЬНУЮ МЕБЕЛЬ
00:20