అవును ఆత్మకు అంతం లేదు... శరీరానికి మాత్రమే అంతం ఉంది...
@pramodchary99335 ай бұрын
Nuvu chusinava kaka
@purnachandraraogummadidala21205 ай бұрын
😊😊
@సనాతనధర్మంభగవంతునిధర్మం5 ай бұрын
😂😂😂@@purnachandraraogummadidala2120
@akhilkuchana99905 ай бұрын
Okasaari chachi ripupinchu bruh
@vamsikrishna-qi5qk4 ай бұрын
@@akhilkuchana9990 Ma village ki raa oka place free ga ippistaa akkada house kattukoni bratiki undu 10 lakhs istaa
@philtechnologies4420 Жыл бұрын
మరణం తర్వాత పరలోకం, నరకం ఉంది. యుగ యుగాలు దేంట్లో ఒక దాంట్లో ఉండాల్సిందే. నిర్ణయం నీదే. ఏదో భయపెట్టడం కాదు. ఇది నిజం
@srinivasjavvajijiojavvaji3091 Жыл бұрын
AVUNA SIR ARE YOU SURE. EMO EE JEEVITHAM EKKADHIKHO DEENI PAYANAM.
@philtechnologies4420 Жыл бұрын
@@srinivasjavvajijiojavvaji3091 ఇది నిజం. Revelation(ప్రకటన గ్రంథము) 22:12 12.ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది. Revelation(ప్రకటన గ్రంథము) 20:13 13.సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను. Revelation(ప్రకటన గ్రంథము) 20:12 12.మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.
ఇదే విషయాలను భారతీయులు చెప్పితే మూఢనమ్మకాలు అంట్టారు, అమెరికా వాళ్లు చెప్పితే వండర్ అంట్టారు, ఏమిలోకము రా నాయనా.
@ماناماهندي Жыл бұрын
👍👍👍👍👍🤘
@csnsrikant6925 Жыл бұрын
మనోళ్ల మీద మనోళ్లకి నమ్మకం ఎక్కడిది గనక🤔
@lapalingo761 Жыл бұрын
😂😂😂
@RcIndian Жыл бұрын
Manaku 33 kotla devullu untaru kabatti nammaru
@nrdsworld3475 Жыл бұрын
No, a lot of people around the world believes in Life after Death.
@mahendarreddy980 Жыл бұрын
అన్ని మత గ్రంథాలు అంగీకరిస్తాయి Hindu Religion - గరుడ పురాణం Muslim- కూరాన్ Christian - బైబుల్ మరణం తర్వాత జీవితం ఉంది, తీర్పు తర్వాత దేవుడు మనలను ఆత్మ శరీరంతో నరకానికి లేదా స్వర్గానికి తీసుకువెళతాడు All religious scriptures are accepting Life after death is there God will taken us with soul body to Hell or Heaven after judgement
@vidyadhari1090 Жыл бұрын
Okasari KZbin loki velli venkata chaganti ani search chesi videos anni chudandi vedam gurinchi telusukondi
@murthyinutube Жыл бұрын
వాళ్ళ దేవుడిని నమ్మితే మాత్రమే స్వర్గం అని అంటాయి ఎడారి మతాలు. హిందూ మతం లో అయితే దేవుణ్ణి పూజించక పోయినా పర్వాలేదు పుణ్య కార్యాలు వలన మాత్రమే స్వర్గం, అదే కొంచెం కాలమే, మళ్లీ నెక్స్ట్ జన్మ. ఎడారి మతాల్లో పునర్జన్మ ఉండదు.
@amalrajxavier5 ай бұрын
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన..??
@paripurnacharirevuri15075 ай бұрын
Edari matalalo malli udataru ani ledhu bro 77 vundhi😅
@NaveenKumar-wx5rm4 ай бұрын
@Satishkmrkjesus is the true God. Follow him.
@jesussongschrist3669 Жыл бұрын
దేవుడికి తప్ప ఎవడి వల్ల కాదు ఇది నిజం
@indian554611 ай бұрын
వందకు వందశాతం సనాతన ధర్మంలో చెప్పబడిన కర్మ సిద్ధాంతము పునర్జన్మ సిద్ధాంతం అనేది సత్యం సత్యం నిత్యం అజరామరం సనాతన ధర్మం 🙏🙏🙏🕉️🚩🔱
@ajathashatru28955 ай бұрын
మరణాని గెలిచింది ఈ యుగంలో ఒకే ఒక్కడు జీసస్ క్రైస్ట్ ,,,, తిరిగి వచ్చిన తర్వాత పరలోకానికి వెళ్ళాడు ,,,మహానుభావుడు
@gousepashagousepasha54794 ай бұрын
ఏసు మళ్లీ వస్తున్నాడు. ఆయన వచ్చిన తర్వాత యుగాంతమవుతుంది
@nagarjunaravuri83584 ай бұрын
Mind wash
@rameshbabu78324 ай бұрын
జీసస్ ఒకే.. మనిషి చనిపోతే ఇంకో జన్మ వుంటుందా వుండదా
@gousepashagousepasha54794 ай бұрын
@@rameshbabu7832 undadu
@Prasanthipatasala3 ай бұрын
😂😂
@sreekanthb3855 Жыл бұрын
సైన్స్ అభివృద్ధి చెందేకొద్దీ సనాతన ధర్మం అర్ధం అవుతుందన్న వివేకానందుని మాటలు గుర్తొస్తున్నాయి. జై శ్రీ రామ్ జై సనాతన ధర్మం.
@vidyadhari1090 Жыл бұрын
Venkata chaganti videos chudandi
@sreekanthb3855 Жыл бұрын
@@vidyadhari1090 endukandi ? science kosama ?
@indian554611 ай бұрын
వందకు వందశాతం పునర్జన్మ సిద్ధాంతము కర్మ సిద్ధాంతం అనేది సనాతన ధర్మంలో చెప్పింది సత్యం సత్యం సత్యం
శరీరం మాత్రం విడిచిపెట్టి మనిషి తన కర్మను వేరే ప్రపంచానికి తీసుకుని వెళ్తాడు😊
@yesu927 Жыл бұрын
చనిపోయిన తరవాత నిజమైనా life start అవుతాది 👍🏻according to bible
@kalpanayanala5271 Жыл бұрын
Aman
@snakee440 Жыл бұрын
Thank you so much Praise the Lord
@SrinivasaReddy.m11 ай бұрын
Ni talakai
@-zs95k5 ай бұрын
😂😂
@Kalipurushudu5 ай бұрын
Emi life start avuddi Alleluyah
@sarikurnaleen4797 Жыл бұрын
మన జీవం యే పాటిది ఇంతలో కనబడి అంతలో మాయం అయ్యో ఆవిరి వంటిదే ....గడ్డి పువ్వు లాంటిది ఉదయం చక్కగా వికసించి సాయంత్రానికి వాడి పోతుంది 😢 జీవితం నీటి బుడగ లాంటిది ఎప్పుడు పగిలి పోతుందో తెలీదు 😢 మన జీవం గాలి లాంటిది ....దానిని ఎవ్వరూ శాషించ లేరు నువ్వు అటు వైపు వీచు అటు వైపు ప్రయాణించు అని శాచించే శక్తి ఈ భూమి పైన ఎవరికి లేదు 😢.....మన జీవం కూడా అలాంటిదే ... మరణం తరువాత జీవం ఉందా?????? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అంటే అన్ని దైవ గ్రంధాలు పరిశీలించండి అప్పుడు దేనిలో సరి అయిన ...conclusion దొరికితే దానిని విశ్వసించండి బైబిల్ ❤
@Selfierajavlogs Жыл бұрын
ధన్యవాదాలు భగవద్గీత గురించి సలహా ఇచ్చినందుకు సోదరా.
@@b.r.cthataji9218 నాకు నా భావాలు (అలోచనలు)ఉన్నాయి సోదరా తప్పు, ఒప్పులు తెలుసుకోగలను ఒకరి భావాలు నాపై రుద్దుతుంటే తెలిసికూడా నేను గుడ్డిగా పోలేను. అలాగే మిమ్మల్ని అది చదువు ఇది చదువు అని చెప్పను కాని ఒకరి భావాలను నువ్వు అంగికరిస్తున్నావంటే నీ సొంత నిర్ణయాలను నువ్వు (ఒకరి భావాలకు నువ్వు బానిసవైనట్లే)కోల్పోయినట్లే. నికు వీలైతే ప్రతి మనిషి లో నీ దేవుడిని చూడు .
@koteswararaokagitha8472 Жыл бұрын
@@SelfierajavlogsRead Bible to know what is after death
@Selfierajavlogs Жыл бұрын
@@koteswararaokagitha8472 మీరు చదివారు కదా మీరు వివరించలేనంత విషయం ఏమిలేదు కదా మీకు అర్ధమైన విషయం ఒకటి చెప్పండి చనిపోయిన తరువాత ఏం అవుతుందో .. అర్ధం చేసుకుంటా .
@teja8593 Жыл бұрын
మనకు వచ్చే కళలు వేరే యూనివర్స్ లో మన దేహం చేసే పనులే అనుకుంట కొన్ని మనం ఎప్పుడు చూడని కలలు వస్తుంటాయి
@mrrohanfacts514 Жыл бұрын
Yes
@rameshbabubonige07 Жыл бұрын
@venkt2603❤😊¹
@hariprasad-kn2jy Жыл бұрын
Even I believe the multiuniverse...
@Artist_sankar377inst Жыл бұрын
తప్పురా అయ్యా నీ జీవితం లో చూడనవి నీ కళలో రావు వచ్చిన కళలు 75% మరచిపోతాం కావాలంటే ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో
మా ఊరిలో చనిపోయిన ఒక ఆవిడ వేరే వ్యకీ ఒంట్లో చేరింది ఎవ్వరు నువ్వు అని అడిగితే నేను బేగం అని చెపింది మా ఊరి వాళ్ళకు కాంచన సినిమా చూపించింది అప్పటికి కాంచన సినిమా రాలేదు.
@d.meharun49205 ай бұрын
Avuru annna midi
@sailajak90635 ай бұрын
😂
@sankaraiahponna4887 Жыл бұрын
జాతస్యహి ద్రువో మృత్యహు ద్రృవం జన్మమ్రృతస్యచ తస్మాదపరిహార్యేధ్యే నత్వం శోచితుమర్హసి పుట్టిన దానికి మరణం మరణించిన దానికి జననం తప్పదు దేహినోస్మిన్ యదాదేహేకౌమారం యవ్వనం జరాః తస్మాద పరిహారేర్దే నత్వం శోచితుమర్హసి మానవుడు శిధిలమైన వస్త్ర ములను వీడి నూతన వస్త్రాలను ధరించి నట్లే దేహములో ఉన్న ఆత్మ శిధిలమైన దేహమును త్యజించి నూతన దేహమును ధరించుచున్నది నైనం చిందించి శస్ త్రాని వైనం దాహతి పాలకః నచైనం క్లేదయంత్యాపోః నశోచయతి మారుతూ ఆత్మ నశించదు ఆత్మ ఆయుధములు చేత కానీ అగ్ని చేత కానీ నీటిచేత కానీ వాయువు చేతకాని మరణించదు కారణం క్చేత్రజ్ణం చాపిమాం విద్ధి సర్వ క్చేత్రేసు భారత ఈఅన్ని శరీరముల లోనూ నేను నేను అంటున్న ఆత్మ నేనే అర్జునా మత్తః పరంతరం నాన్ ఒక్కింతి దస్తి. ధనుంజయ అర్జునా నాకంటే వేరుగా లేదు నన్ను నేనే జగత్తు గా స్రృష్టించుకున్నాను అని స్రృష్టి ఆదిలోనే భగవంతుడు చెప్పి యుండగా ఇపుడెవరో చెబుతున్నారని అంటారే వెర్రి మొహాలు వేసికొని
@manianjineyulu2157 Жыл бұрын
మీకు పాదాభిందనాలు
@Krishn.me95 ай бұрын
కానీ తెలుసుకున్న వారు కూడా చెప్పాలి. తప్పు లేదు
@anjireddymarthala7872 Жыл бұрын
పుట్టిన ప్రతి జీవి గిట్టక మానదు
@ammajiyangala93255 ай бұрын
మరణం తర్వాత వారి వారి క్రియల చొప్పున ప్రతివారికి జీతం (పరలోకం /నరకం ) ఆయన (క్రీస్తుయేసు ) వద్ద సిద్ధంగా ఉంది. ఆమెన్ ✝️
@@v.v.krishna975reference please eega doma kukka barru aneka janmulu vunnai kadha me grandham lo
@v.v.krishna975 Жыл бұрын
@@rajmm180j98 mee grandhamentra nuvvemaina europe moddaki puttava hinduvulake kadaa Reference nee lanti moorkhulaku tappa andariki telusu hinduism is the oldest and scientific religion of the world nuvvu namme fake religion kante vela సంవత్సరాల munde vundi Books chaduvu indus Civiligation google etc Inka doubt vunte manishivi kaadanukovaali
@khosanna7 Жыл бұрын
శరీరం నుండి ఆత్మ వేరువడంమే శరీరమరణం, అయితే ఆత్మకి ఎన్నటికి మరణం లేదు , మనం ఈ భూమి మీద బ్రతికిన బ్రతుకును బట్టి దేవుడు తీర్పు తీర్చుతాడు అది మేక్షమా నరకంమా , ప్రియ సహోదరులారా 😊
@ramakrishna-sn7en Жыл бұрын
Yes
@varaprasad-bc1pj Жыл бұрын
E mukka Krishn eppudo chepparu ..bairi gadi lanti varaki edi Ardam ledu 😂😂
@dhfp962 Жыл бұрын
@@varaprasad-bc1pj gopikalatho narakam lo vuntadu me ..kama...krishnudu😂😂😂
@manognajoshik8465 Жыл бұрын
Asalu manishi ki rendo janma lene ledani nammuthaaru kada ra babu Christianlu
అబ్బా చాలక్క ఈ మనిషి జీవితం... తొక్కలో రొచ్చు జీవితం... తినడం, పడుకోవడం, లేవడం, మధ్యలో గొడవలు, తర్వాత సంసార జీవితం,, చివరగా జబ్బులతో చివరి జీవితం.. మధ్యలో నేను సుఖపడింది ఏంటి? నాకు తెలిసి.. బొంగులో అసలు మనిషి ని ఇతర జీవుల్ని సృష్టంచకూడదు. అప్పుడు ఏ సమ్యలు ఉండవు. అసలు మనిషి పుట్టడం ఎందుకు.. చావడం ఎందుకు మధ్యలో సంసార జీవితం ఎందుకు,, తన సంతానం కోసం చేయడం,, వాళ్ళేమో తన్ని తరిమేయడం,, ఎంటి ఈ గోల. నేను పని చేసే యజమాని కోటీశ్వరుడు అతను వేటిని తింటాడో నేను వాటినే తింటాను.. అతను బుమీలో కలిసి పోతాడు,, నేను కూడా.. మరీ నా వల్ల.. అసలు మనిషి వల్ల ఎంటి ఉపయోగం. Please don't bad comments.. సోది కాకుండా correct answers చెప్పండి.
@boorakumari2384 Жыл бұрын
Suuuper
@ratnamgowthami7413 Жыл бұрын
😂😂😂
@mohammedafsar7965 Жыл бұрын
The purpose of life testing
@sandeep20201 Жыл бұрын
Anduke jesus vachi papa prakshalana chesi .papam leni lokam loki manalni tisukeltadi..if u trust his route
@skg1119 Жыл бұрын
i too feel same.... 😢😢
@Godshiva-s8k Жыл бұрын
పుట్టినవారికి మరణం తప్పదు మరణంచిన వానికి జననం తప్పదు అనివార్యమగు ఈ విషయం గూర్చి శోకింప తగదు
@sankaraiahponna4887 Жыл бұрын
Very nice kameswar
@anasuya3302 Жыл бұрын
Means ….genes…..continue ani artham……not same one.
@Godshiva-s8k Жыл бұрын
@@anasuya3302 మళ్లీ పలాన జన్మే ఎత్తతాడని కాదు.ఆత్మకి మరణం లేదని భావం. మజిలి లేనిది ఆత్మ యొక్క ప్రయాణం.కాకపోతే అప్పుడప్పుడు రకరకాలైన వాహనాలలో(జీవులలో )ప్రయానిస్తూనే ఉంటుంది.అది నిరంతరమైన ప్రక్రియ.అనంతకోట్ల విశ్వంలో నేను ఎంత నాఉనికి ఎంత.నాకు అంత తెలివిలేదని నా అభిప్రాయం.మీకు పూర్తి స్థాయి లో తెలుసుకోవాలంటే మంచి సద్గురుని ఆర్శయించగలరని మనవి.
@krishnaprasaddevarakonda3209 ай бұрын
Moksham vuntundi kondariki
@polireddymallikarjunreddy92005 ай бұрын
మన్నయి నది వెనుకటి వలే భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును ప్రసంగి 12 :7 మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను ; ఆ తరువాత తీర్పు జరుగును హెబ్రీయులకు 9 :27
@AhimsaParamooDharmaha5 ай бұрын
సనాతన ధర్మం ఇదే విషయాన్ని చెబుతుంది.Good information
@AjayKumar-kv3gt Жыл бұрын
నా అమాయకత్వం, తెలివి లేని తనం, ఏది సరైందో చెప్పే వారు లేకపోడం ఇవే నా జీవితాన్ని స్పాయిల్ చేసాయి.. దేవుడా నాకు బతకాలని లేదు, నొప్పి లేని మరణాన్ని నాకు త్వరగా ప్రసాధించి... ఈ వీడియో లో చెప్పినట్టు తిరిగి మంచి జీవితాన్ని ఇవ్వు ఈశ్వరా 🙏🌺🌹
@lapalingo761 Жыл бұрын
😂😂😂😅
@ajmeerasanthosh1816 Жыл бұрын
Bro neeku evaru truth cheppa ledu kada nenu truth chepthunna . manish shariram marinisthundi marala matti lo kalustundi but atma ekkada nundi vachindo marala (second ) time akkadike pothundi . meeru nityam jeevinchalante . passover food tinali . adi kevali nijamaina devudu daggara matrame undi . ayana asham nundi bhoomi meediki dhanni tisukoni vacharu present south korea lo unnaru nitya jeevam eche devudu
బ్రో కళ్ళు కాళ్ళు లేనివారు బ్రతుకుతున్నారు దేవుడు నీకు అన్ని ఇచ్చారు వాటిని నమ్ముకో ఒకరి మీద ఎప్పుడు ఆధార పడకూడదు నీకు ఏమి కావాలో నిర్ణయం తీసుకో దానికి దగ్గర కావడానికి ఒక్కొ మెట్టు ఎక్కుతు పో నాకు అమ్మ నాన్న 21ఈయర్స్ లో పోయారు నేను ఒక లేడీ ని ఐనా మనకాల్ల మీద మనం నిలబడాలి ఎవరు మనల్ని దగ్గర తీయరు దేవుడు మనిషి కి ఒక శక్తి ఇస్తాడు టాలెంట్ మనకు నచ్చిన పని దాన్ని ఇప్రూవ్ చేసుకొని ఏదగడమే కష్టే పలి కష్టపడితే ఫలితం ఉంటుంటుంది టైలర్ బ్యూటీ పార్లర్ తరువాత బట్టల షాప్ ఇప్పుడు నా పిల్లలు ఒకరు mbbs గాంధీ కాలేజ్ 3ఇయర్ బాబు సిబిఐటీ కాలేజ్ లో చదివి 2ఈయర్స్ జాబ్ చేసి అమెరికా వెళ్ళాడు మాస్టర్ చేయడానికి పిల్లలు కూడా ర్యాంక్ తోనే ఫ్రీగా తెచ్చుకున్నారు నేను మీలా బాధ భయం పడితే ఇవన్నీ వచ్చేవా దేవుడు వున్నాడు నమ్మి మనం ఏది సాధించాలో నిర్ణయం మీద ఆధార పడుతుంది మనజీవితం
అవును అగ్రేజి వాడు చెబితే ఆహా ఓహో అనే భైరి గాల్లు చాలామంది
@chviswaprakasharao244 Жыл бұрын
జీవితం అనే మహా వ్యాధికి మరణం ఒక మందు వంటిది( ఈ మాటలు ఎవరో అన్నారు).
@manianjineyulu2157 Жыл бұрын
Wow great sir
@saisrikanth79325 ай бұрын
ప్రతివారు భగవద్గీత చదవాలి
@jtp3715 ай бұрын
what is there?
@Ch.manikanta9425 ай бұрын
Caste feeling penchukovali
@srinivasvelpula4580 Жыл бұрын
కరెక్ట్ మీ రెచర్చ్ నిజమే నేను చనిపోయి పైకి వెళ్లిన నా ఆత్మ మళ్ళీ తిరివచింది అక్కడ ఏమి జరుగుతుందో అంతా చూచాను
@ishannandhanreddy6367 Жыл бұрын
Nijama ga chachi bathiaara....Mee anubhavaaalu cheppandi
@devarintisrinivas7515 Жыл бұрын
😂😂😂😂😂
@princeteCh75911 ай бұрын
😂😂😂😂
@adinarayana771111 ай бұрын
పునర్జన్మల ఉన్నాయి అని దేవుడు భగవంతునిగా వచ్చినప్పుడు.చెప్పారుగా శ్రీకృష్ణుడు.దేవుడు భగవంతునిగా వచ్చి చెప్పిన మాటలు విని ఇంకా ఎందుకు.నమ్మలేదు అంటే దేవుని పైన మనకు నమ్మకలేదు
@suvarthamannem6659 Жыл бұрын
ప్రసంగి 9:5. బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడి యున్నది, వారికిక ఏ లాభమును కలుగదు. ప్రసంగి 9:6. వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికిని వంతు లేదు. చనిపోయిన వారి ఆత్మలు పాతాళంలో వుంటాయి, ఆ ఆత్మలకు భూమి మీద జరుగువాటితో సంబంధం లేదు అంటే భూమి పై మరల పుట్టడం జరుగదు. దేవుడు నిర్ణయించిన పరలోకములో నో ( క్షేమంగా వుండును), నరకములో నో(వేతన పడుతూ) వుండును
@mrman-yo1sc4 ай бұрын
భగవద్గీత వేల సంవత్సరాల ముందే చెప్పింది
@vlakshmir7264 Жыл бұрын
తెలుసు కుంటే నే ఉత్తమ మైన మార్గాలు ఆ దేవాది దేవుడు మన అందరి కోసం తెలియపరిచిన ఆ పరమాతండ్రీ ఒక్కరే అండీ... నాకు ఇప్పుడే అర్ధం అవుతున్నదండి
చాలా మంచి సబ్జట్ బ్రో మనిషి పుట్టిన తర్వాత శాస్రీయంగా,మరణాన్ని గురించి మనిషి తెలుసుకోవడం తప్పని సరి.good collection
@kanumurijamima3203 Жыл бұрын
Bible lo deeni gurinchi clear ga undi
@CLGstudios99 Жыл бұрын
Ela ante bhoomi balla parupu ga unnatu 😂😅
@saiesesh5160 Жыл бұрын
పవిత్రమైన వాటిని కుక్కలకు పెట్టకండి, మీ ముత్యాలు పందుల ముందు వేయకండి;
@kanumurijamima3203 Жыл бұрын
@@CLGstudios99 balla parupu kadu sunyam lo bhoomi ni veladadeesenu , golaa karam ani undi. Ballaparurupu annappudu Bible andubatulo ledu.
@likhithsrinivas4743 Жыл бұрын
@@kanumurijamima3203solar system planets hinduism jeiosevudu enti
@mrman-yo1sc4 ай бұрын
@@CLGstudios99భగవద్గీత బైబిల్ కంటే లక్షల సంవత్సరాల క్రితమే ఉంది భగవద్గీత చెప్పిందే నిజం🕉❤
@eswarareddytetala49193 ай бұрын
Finally,Bagavath Geetha,Proved
@nageswararaobehara6630 Жыл бұрын
ఇయన్నీ మన సనాతన ధర్మాలలో ఎప్పుడో చెప్పారు. ఏదైనా తెల్లోడు చెపితేగాని నమ్మం.
@chviswaprakasharao244 Жыл бұрын
అదీ సంగతి.
@KJagadish-k4p Жыл бұрын
your corrct brothar😂😂😂😂😂😂
@indian554611 ай бұрын
మన సనాతన ధర్మంలో ధర్మ గ్రంథాలలో చెప్పనిది లేనిది ఈ సృష్టిలో ఎక్కడ లేదు సోదరా 🙏
@truthab2892 Жыл бұрын
Bible is very clear about life after death . If you want know more about it , please do read Bible with prayerfully
@indian554611 ай бұрын
బైబిల్ అనేది ఒక కాపీ పేస్టు గ్రంథము 100కు 100% మత గ్రంథము ఇప్పటికీ ఒక వంద సార్ల మార్పులు చేర్పులు చేయబడ్డ గ్రంథము అది చదివిన వాడు ఒక అజ్ఞానిగా అవుతాడు 🐏📓✝️🏰
@KishoreDh-h7i5 ай бұрын
No need.
@truthab28925 ай бұрын
@@KishoreDh-h7i good for you
@truthab28925 ай бұрын
@@KishoreDh-h7i One day will come and you desperately need that !
@mrman-yo1sc4 ай бұрын
Gujja na koduku Lara matha marpidi chayadaney me pani lanja kodokulara
@AppaniSanthosh-v5p5 ай бұрын
Yes correct chepparu great man God bless hindutvam appudo chepparu
@Suryanasuya999 Жыл бұрын
జై శ్రీకృష్ణ జై భగవత్గీత 🕉️🔱🔱
@indian554611 ай бұрын
గరుడ పురాణం భగవద్గీతలో స్పష్టంగా ఉంటుంది జననం మరణాల గురించి ఇప్పుడు తెల్ల తోలు వాడు చెపితేనే మన వాళ్ళకి అర్థమవుతుంది మన కర్మ 🙏
@bommakantidevendher78383 ай бұрын
Jai sri veerabrahmmendra swamy ki jai
@maheshk1353 Жыл бұрын
శాస్త్రవేత్తలు చెపితే నమ్ముతారు, అదే మన పురాణాలు చేపితే అస్సలు నమ్మరు .... మన పురాణాలలో ముందే చెప్పారు కదా. ఆత్మ కి చావు లేదని
@zphselchuruosa3232 Жыл бұрын
ఊహలు కొన్ని రోజులు ఇలానే ప్రచారం జరిగి తరువాత మరుగున పడిపోతాయి.. ఇది అంతే
@apparaopallikonda20985 ай бұрын
మరణానంతర జీవితం ఉంది మేలు చేసిన వారు జీవపునరుత్ధానమునకు కీడు చేసిన వారు తీర్పు పునరుత్ధానమునకు బయటకు వచ్చెదరు భూమి లో పడిన విత్తనం కొత్త శరీరముతో ఎలా బయటకు వస్తుందో మానవశరీరాలు అగ్నిలో కాలిపోయిన సముద్రం లో కలిసిపోయిన మట్టి లో చీకిపోయిన ఒకరోజు మానవకోటియావత్తు మరణం లేని శరీరంతో బయటికి వచ్చి క్రీస్తు న్యాయం పీఠం ఎదుట నిలబడతారు ఈ ప్రపంచానికి జరుగబోయేది ఇదే...
@cvenkat7766 Жыл бұрын
ఈ విషయం మా భారతీయులకు ఎప్పటినుంచో తెలుసు . నువ్వు తీరికగా ఇప్పుడు కనిపెట్టావు . 😊😮😅
@duggarajuphanikanth3259 Жыл бұрын
వీడు కొత్తగా చెప్పేదేముంది.భగవద్గీతలో, ఉపనిషత్తులలో 5000 సంవత్సరాల క్రితం చెప్పారు
@Bharatheeyudu88 Жыл бұрын
@kishoretalks9024నిన్న గాక మొన్న అంటే సెప్టెంబర్ 1 2023. అంతేగా 😂😂😂
@mohammedafsar7965 Жыл бұрын
ఓ ప్రజలారా! ఒకవేళ మరణానంతర జీవితం గురించి మీకేదన్నా సందేహం ఉంటే కాస్త ఆలోచించండి... మేము మిమ్మల్ని మట్టితో సృష్టించాము, ఆ తరువాత వీర్యపు బొట్టుతో, ఆపైన గడ్డకట్టిన రక్తంతో, అటు పిమ్మట మాంసపు ముద్దతో చేశాము-అప్పటికి అది రూపం కలదిగానూ, రూపరహితం గానూ ఉన్నది. మేము మీకు స్పష్టంగా తెలియజెప్పేందుకు (ఇదంతా చేస్తున్నాము). మరి మేము కోరిన దానిని నిర్ధారిత సమయం వరకు మాతృగర్భాలలో ఉంచుతున్నాము. ఆ తరువాత మిమ్మల్ని శైశవ దశలో బయటికి తెస్తాము - మరి మీరు నిండు యౌవనానికి చేరుకోవటానికి! మీలో కొందరు (యుక్త వయస్సుకు చేరక ముందే) మృత్యువుకు గురిచేయ బడతారు. మరి కొందరు అన్నీ తెలిసి ఉండి కూడా ఏమీ గ్రహించలేనంత నికృష్టమైన వయస్సుకు చేర్చబడతారు. నేల ఎండిపోయి (బీడుగా మారి) ఉండటం నువ్వు చూస్తావు. ఆ తరువాత మేము దానిపై వర్షం కురిపించగానే అది పులకిస్తుంది, ఉబికి వస్తుంది, అన్ని రకాల మనోహరమైన మొక్కలను మొలకెత్తిస్తుంది. (Quran - 22 : 5)
@thescorpion111 Жыл бұрын
@kishoretalks9024Anthe inka miru atla ankoni happy ga feel avvalii 😂😂
@likhithsrinivas4743 Жыл бұрын
@kishoretalks9024frost god in the world bhama
@bashu6635 ай бұрын
పునర్జన్మలు లేవు.పునర్జన్మ మాత్రమే ఉంది.ఈ రెండింటికి చాలా తేడా ఉంది.
@Solomonking-777 Жыл бұрын
మరణాన్ని జయించిన ఒకే వెక్తి దేవుడు యేసు క్రీస్తు మాత్రమే
@likhithsrinivas4743 Жыл бұрын
Hahaha Jesu fake god solar system planets Hinduism Jesus devudu enti
@premnandu58845 ай бұрын
@@likhithsrinivas4743 Nee thalakai Agra rajyam America Valle yesu prabuni devudani nammithunte Valla mundu nuvvu entha ra Lavangam gaadivi
@likhithsrinivas47435 ай бұрын
@@premnandu5884 sun moon mars vensus Saturn Jupiter Hindu planet Jesus devudu enti
@sujatharamakuri2064 Жыл бұрын
ఆయన ఇప్పుడు చెప్పటంకాదుబైబిల్ఎపుడోచెపిందిమరణంతరువాతజీవితంఉంది
@venugopalsantalury4673 Жыл бұрын
ఈ విషయం మన పూర్వులు ఎప్పుడో చెప్పారు, మరణము ఒక మజిలి మాత్రమే ఆ తరువాత జీవాత్మ ప్రయాణం కొనసాగుతూనే వుంటుంది (స్వర్గం, నరకం అనేవి తాత్కాలికమే, ఆ తరువాత కర్మానుసారం ప్రయాణం కొనసాగుతూనే వుంటుంది)
@suneelkumar2740 Жыл бұрын
అవును, ఒకసారి కుక్క లాగా, ఒకసారి పంది లాగా మరోసారి పక్షి లాగా పుడుతూనే ఉంటారు. ఇంకెక్కడి నరకం
@jayaramram230 Жыл бұрын
యోహాను 11:25 అందుకు యేసుపునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును; యోహాను 11:26 బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమెను నడిగెను.
@sathishtadikonda5662 Жыл бұрын
విశ్వాసం వుంచక పోయిన మరలా పుడుతాడు అది కొసమెరుపు..😂
@manohar5015 ай бұрын
😂😂😂😂ముందు మనుషుల కు గొర్రెల మద్య తేడా తెలుసుకోమను ఆయనని 😂😂
@balakrishna2815 Жыл бұрын
భగవద్గీత ప్రతి ఒక్కరు చదవాలి
@swarnadas2763 Жыл бұрын
Thank god Sir
@indian554611 ай бұрын
కృష్ణం వందే జగద్గురుం 🙏
@user-karthik5236 ай бұрын
నాకు యాక్సిడెంట్ అయితే ఎన్ని హాస్పిటల్ లో తిరిగిన గాని చేర్చుకోలేదు కానీ నాకు ఏమి కాలేదని నేను నవ్వు కుంటున్నాను ఇల్లు డబ్బులు కోసం మాయమాటలు చెబుతున్నారని అనుకున్నాను నా నాకు యాక్సిడెంట్ చేసిన వాడిని కూడా నేను కళ్ళారా చూశాను నా శరీరం బయట నుండి నన్ను నేను చూశాను
@SundardesDes Жыл бұрын
యేసుక్రీస్తు ప్రభువు అందరికి చూపించి వెళ్లరు మరణం తరువాత మనిషికి నిత్యము జీవిచ్చే జీవితం వుంది అని ఆయన మరణం నుండి లేచి చూపించిన ఒకే ఒకడు యేసుక్రీస్తు ప్రభువు 1కోరింథీయులకు 15:20 ఇప్పుడైతే నిద్రించినవారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడియున్నాడు. వాటి గురించి ఉదాహరణ లు చాలా వున్నాయి బైబిల్ కేకలు వేస్తూ చెపుతుంది మనిషికి మరొక జీవితం వుంది మనం చేసిన పాపాలను మనం ఒప్పుకుని మరు మనసు పొందితే అది మనం దేవుడు అనుగ్రహిచ్చు ఆహా నిత్య జీవితం పొదుకుంటం
@maheshk13535 ай бұрын
ఇదే విషయం మన ఋషులు చెప్పారు ... మన పురాణాలు కూడా చెప్పాయి అంటే ,పిచ్చొళ్ళని చూసినట్టు చూసారు ... ఇప్పుడు వేరే దేశం అతను చెప్తే wow అంటున్నారు .... ఇప్పుడు ఆ శాస్త్రవేత్తని గట్టిగా ఆడిగేతే .... reference మన పురాణాల నుండి తీసుకున్నాను అని ఒప్పుకుంటాడు ....
@SundardesDes Жыл бұрын
1కోరింథీయులకు 15:21 మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. 1కోరింథీయులకు 15:22 ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు.
@venkateshdefender35704 ай бұрын
మహాభారతంలో.. శ్రీ కృష్ణుడు.. ఎప్పుడో చెప్పారు.. మరణం కేవలం శరీరనికే.. ఆత్మకు కాదు.... జై శ్రీ కృష్ణా 🙏🚩🇮🇳🚩🚩🚩
@jaswanthffgaming78416 ай бұрын
మన పురాణాలు చెప్పిన ఎప్పుడో చెప్పలేదు పురాణాలలో వ్రాయక ముందే చెప్పాడు. మన్ను నుండి వచ్చినది మన్నాయిపోవును అన్నాడు దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరకు చేరును అన్నాడు వ్రాయించాదు కానీ నరుడు పాపం తీసివేస్తేనే గానీ దేవుడగ్గరకు వెళ్ళడు. దానికి పరిశుద్ద నరుడే చనిపోవాలి అలా చనిపోయినవారు క్రీస్తు. దేవుడు ఆత్మను ఎలా ఇచ్చాడో అలాగే ఇవ్వాలి. అలా ఇవ్వడానికి ఆత్మ భూమిమీద అనేక మార్గాలతో వ్యభిచారం లాగా చేయిస్తున్నాడు అలాంటివారిదగ్గరా ఆత్మ విషిస్తూ ఉంది. కానీ వాడికి తెలియదు. అందుకే బైబిల్ ప్రకటించబడుతుంది.
@mrman-yo1sc4 ай бұрын
Gujjula lekha matham maradam kadu ra 😡😡😡
@gvvittal33 ай бұрын
హిందూ గ్రథాల్లో ఎపుడో చెప్పింది e విషయాన్ని
@graviton4717 Жыл бұрын
ఈ మాట బాగవత్గీత చెప్పిన మనవారు నమ్మరు...తెల్లోడు చెప్తే వింటాం
@Saru749 Жыл бұрын
Ayya Bible lo kuda undi
@jamesvanthala5510 Жыл бұрын
దీనికోసం సైన్స్ నమ్మిన నమ్మకపోయినా bible చెప్పింది, మరణం తర్వాత మరోకాజీవితం ఉంది అని చెప్పింది, మన్నయినది వెనుకటి వలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును, ప్రసంగి 12:-7
@julio5434 Жыл бұрын
దేవున్ని, దెయ్యాన్ని, పరలోకాన్ని, నరకాన్ని గురించిన రుజువులు నేను వ్యక్తిగతంగా కొంత వరకు తెలుసుకోగలిగాను...ఇవన్నీ వాస్తవమే... Science ముసుగులో పడి నీ ఆత్మను మోసంచేసుకుంటే చివరికి వెళ్ళేది నరకానికే (నరకానికి వెళ్ళడమే కానీ తిరిగి రావటాలు ఉండవని నాకు అర్థమయ్యింది)...స్వర్గానికి దేవుని కుమారుడు యేసు(JESUS) తప్ప మరోదారి లేనే లేదు.
@sukanyachristy Жыл бұрын
Yes 💯
@likhithsrinivas4743 Жыл бұрын
Solar system planets Hinduism Jesu devudu enti
@ushatalluri66145 ай бұрын
@@likhithsrinivas4743amma nee proof link 🔗 pettu
@mrman-yo1sc4 ай бұрын
E comment lo enni gorrilu message 🤡🤡🤡🤡
@psivasankar26443 ай бұрын
ఆత్మ చేసిన కర్మ అనుసారం పునర్జన్మ మనిషి గానే తీసుకొని కర్మ ఫలితం ఉంటుంది
@abrahamandugula1274 Жыл бұрын
హోలీబైబిల్ మొత్తం సారాంశం ఏ శరీర మరణం తర్వాత నిశ్చయముగా క్రొత్త జీవితం ఉంది. ఆత్మ జీవితం నిత్యజీవిత పరలోకమా నిత్యనరకమా అను సత్యమును తెలియజెప్పే స్పష్టమైన సాక్ష్యమే పరిశుద్ధగ్రంధము
@likhithsrinivas47435 ай бұрын
Sun moon Jupiter Saturn Venus Mars Mercury hindu planet Jesus devudu enti ra
@mrman-yo1sc4 ай бұрын
@@likhithsrinivas4743ala chpey convert chayanika pedda scam bro edi
@samuelgetham99955 ай бұрын
1కోరింథీయులకు 15:36 ఓ అవివేకీ, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రదికింపబడదు గదా. 1కోరింథీయులకు 15:42 మృతుల పునరుత్థానమును ఆలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును; 1కోరింథీయులకు 15:44 ప్రకృతిసంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతిసంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మసంబంధమైన శరీరము కూడ ఉన్నది.
@jayaramram230 Жыл бұрын
హెబ్రీయులకు 2:14 కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని(అనగా-సాతాను) మరణముద్వారా నశింపజేయుటకును, హెబ్రీయులకు 2:15 జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను. హెబ్రీయులకు 2:16 ఏలయనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొనియున్నాడు.
@likhithsrinivas4743 Жыл бұрын
Fake god
@nellirajesh4549 Жыл бұрын
I love jesus.jesus already said.
@nagunageswararao5nagu557 Жыл бұрын
Aity aadi modda kuda butula pustakam bulbul📕 adi modda adni aadu kapadukoleakha karraki katti tolu valicheasaru edho dula pani chesea untadu 😂😮😅😊 dhenni gokeado into
@likhithsrinivas4743 Жыл бұрын
Fake god
@vilageabbairubenvlog9624 Жыл бұрын
దేవుని యెదుట తీర్పు ఎవడచేప్పలి చెడ్డవాడు మంచివాడు క్రీస్తు నయపితం యెదుట ప్రత్యక్షం కవలందరు( ll korinthi 5.10)
@polireddymallikarjunreddy92005 ай бұрын
అవును చనిపోయిన తర్వాత నరకం ఉందా లేదా స్వర్గం ఉందా అని తెలియాలంటే చనిపోయిన వాళ్ళు ఎవరో ఒకరు తిరిగి వచ్చి చెప్తే కానీ తెలియదు అలా ఎవ్వరైనా తిరిగి వచ్చారంటే ప్రపంచంలో ఎవ్వరు తిరిగిరాలేదు ఒక్కరు మాత్రమే వచ్చారు ఆయనే .. .. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు స్పష్టం గా చెప్పరు చనిపోయాక వారి వారి క్రియల చొప్పున నరకమా స్వర్గమా అని స్వర్గానికి వెళ్లాలంటే నేనే మార్గము జీవము సత్యము అని చెప్పాడు ఎంత గోర పాపి అయినా ఆయన్ని నమ్మినట్లయితే ఉచితంగా స్వర్గానికి చేరుస్తాడు పశ్చత్తాప పడి అయన దగ్గర పాపాలు వొప్పుకుని విడిచిపెట్టినట్టి అయన మార్గంలో నడిచినట్లయితే
@paripurnacharirevuri15075 ай бұрын
🐏🐏🐏🐏🐏😡
@mrman-yo1sc4 ай бұрын
Gorre 🤡🤡🤡🤡
@akulahanumantharao7733 Жыл бұрын
Praise the lord for all Jesus Christ coming soon Please follow Jesus Christ Really ❤
@govindagoovinda Жыл бұрын
భగవత్ గీతాలో శ్రీకృష్ణుడు ద్వాపరియుగంలో చెప్పిన విషయాన్నీ అమెరికా వాళ్ళు ఇప్పుడు చెబుతున్నారు.. అమెరికా ఆధ్యాత్మికంగా చాలా వెనుకబడి ఉంది...
@logicrubaab5 ай бұрын
ఎవరికీ ఏమీ తెలియదు. ఎవరూ ఏదీ నిరూపించలేరు. నమ్మటం, నమ్మకపోవటం వ్యక్తిగత విషయాలు. నమ్మినందువల్ల, నమ్మనందువల్ల కలిగే లాభనష్టాలను బట్టి మనిషి ఒక నిర్ణయం తీసుకుంటాడు. అంతే.
@rajun8654 Жыл бұрын
మనిషి చనిపోయిన తరువాత ఏమి జరుగుతందో ఆత్మ ఎక్కడకి వెళతాడా ....ఆత్మ మరియు శరీరమును చేసినవాడు దేవుడు...a దేవుడు తప్ప ఎవరు చెప్పలేరు కనుక ఆ దేవుడే శరీరాన్ని ధరించుకొని మనిషిగా భూలోకానికి దిగివచ్చి చెప్పిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు తప్ప ప్రపంచములో దేవుళ్ళు అనబడి వాళ్ళు ఎవరుకుడ చెప్పలేదు ఎందుకటే వారు దేవుళ్ళు కడుకబట్టి... మనిషి చనిపోయిన తరువాత ఏమి ఔతాడో తెలుసుకోవాలంటే పరిశుద్ద గ్రంధము అయినా బైబిల్ చావలి....బైబిల్ చదివి సత్యాన్ని తెలుసుకొని ఆత్మ చేసుని దేవుని యద్దకు వేళ్ళు.
@TirumalaBalaji-bu2xh Жыл бұрын
Edisavu yesu kadu idinma srikrishnudu me yesu kante munde cheppadura
@sivathedog0073 Жыл бұрын
ను గీత చదివి బుద్ది తెచ్చుకో
@umadevik8499 Жыл бұрын
ఇతని కి ఇప్పుడు తెలిసిందా? మనకి ఎప్పడో తెలుసు.ఇతను కూడా ఇలాంటి రిసెర్చ్ లు మానేసి లోకులందరికీ మంచి జరిగే ఏదైనా భౌతిక విషయం తీసుకుని అధ్యయనం చేస్తే బాగుండేది
@mrman-yo1sc4 ай бұрын
Copy batch 😂😂😂
@SureshMunipalli15 ай бұрын
మరో జీవితం అంటే చెట్టు పిట్ట గాన జంతువుగానో పుట్టడం కాదు నిజమైన దేవుని నమ్ముకో లేకపోతే నరకం దేవుని తెలుసుకొని నమ్ముకుంటే పరలోకం ఆ రెండు చోట్ల జీవనం ఉండిద్ది ఆత్మకి
@SwordoftheSpirit-JSMChurch Жыл бұрын
మహా విజేత మరణము గెలిచినవాడు. ఆయనేవరు? ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. మరణం తరువాత పరిస్థితి ఏమిటో ఆయన స్పష్టముగా చెప్పారు. అవి నమ్మదగినవి. బైబిల్ లో అన్ని విషయాలు గురించి చెప్పబడివున్నది. యేసు ప్రభువు 432 అంశాలు గురించి చెప్పారు. మత్తాయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు చదివితే మనకు అర్థమౌతుంది. యేసు ప్రభువు చెప్పిన ఒక మాట - యోహాను 11:25 అందుకు యేసు - పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును; యోహాను 11:26 బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. అని చెప్పెను. ఈ మాటలు ఒక్కసారి ఆలోచించండి. ఇంకా సువార్తలలో యేసయ్య ఇలాంటివి ఎవరు చెప్పనివి చెప్పారు. మీరే చదవండి అర్థమౌతుంది.
అడగకుండానే తనను నమ్మిన, నమ్మకపోయిన అందరికి పాపం ఇచ్చిన దేవుడు స్వర్గం మాత్రం నమ్మిన వారికి మాత్రమే ఇచ్చాడు.... ఏమి వ్యాపారం సామి
@MahggiediAvinash Жыл бұрын
@@suryaprakasha6041 మనుషులలో చెడిపోయిన జ్ఞానం చూసి వారి అజ్ఞానాన్ని చూసే ప్రభువు బైబిల్ లో తప్పిపోయిన దేవుని గొర్రె అని ఈ లోకములో ఆయన చెప్పిన ఉపదేశములలో నడవని వారిని గురించి మాత్రమే ఎందుకు అలా నిర్వచించారు అన్నది ఈ క్రింద ఉన్న లక్షణాలతో మనిషి జీవస్తు దేవుని భయం లేక దేవుణ్ణి తెలుసుకోలేక బ్రతికేవాడిని దేవుడు ఒక తప్పు పోయిన గొర్రెల నిర్వచించాడు. మనిషి యొక్క మీ దురాశాల వల్లనె దేవునికి కోపాన్ని ప్రకృతి ద్వారా మారమని హెచ్చరిస్తున్నా ఎవ్వరు భయపడి మారక ఇంకా దేవుని ఉగ్రతకి ఈ భూమి మీదకి మీరే పిలుస్తున్నారు. మనుషులందరూ మారని కటినమైన హృదయాలుగా మారిపోయి వారి సొంత సుఖభోగాల కోసం దేవుడు ఇచ్చిన ఈ కొంత జీవితాన్ని ప్రేమించక ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ అవిధేయులయిపోయారు ఈ పాటికే. నీకు ఈ జ్ఞానం ఏమి తెల్సు అందరు నా ధర్మం అని బ్రతుకుతు దేవుని ఇష్టం ఎమిటో గ్రహించకుండా ఇంకా బూతు సినిమాలు, అల్లరితో కూడే ఆటలు విచ్చల విడి జీవితం, మందు తాగటము, నచ్చినట్లు దనాపేక్ష కలిగి డబ్బు కోరకు సుఖపడటం వీటి కోసం బ్రతకటం తప్పా, ధనంతో పోరాడి ఆశతో, గర్వంతో జీవించి బ్రతికేవాడు వాడి మీదకి వాడే ఉరిని తెచ్చుకుంటాడు. ఉన్నాది కలిగిన దానిలో తృప్తిపడి బ్రతికేవాడు దేవుని చేత ఆశీర్వదించబడతాడు. దేవునికి ఇష్టంగా ఎప్పుడైన బ్రతికితే అర్థమయ్యేది దేవుని కృప అంటే ఏంటో ఇంకా మీకు ఎందుకు ఆయుస్సు ఇచ్చారో మీకు అర్థం అవ్వలేదు. అయిన నువ్వు నమ్మినట్లు దేవుడు గుడిలో ఉంటే మీరందు ఇంకా ఈ లోకమంతా ఈ దరిద్రమైన జీవితాన్ని ఎందుకూ జీవిస్తున్నారు ఆయనకి భయపడలేదు ఎందుకు? మనుషులు నమ్మినట్లు దేవుడు గుడిలో ఉంటే ఈ పాటికి ఒక్కడు పాపం చేయకుండ బ్రతికే వాడు. ఒక చిన్న తప్పు చేసిన దేవుడు క్షమించేవాడు కాదు. అయినా రోజుకో అబద్దం ఆడుతు, త్రాగుతు, వ్యభిచారం, నచ్చినట్లు సుఖిస్తు అన్నీ సుఖభోగాలకీ మనిషి అలవాటుపడ్డప్పుడు దేవుడు మీ మద్యలో గుడిలో ఉండటానికి ఆయన ఏమైన మీలాగా జ్ఞానం లేని వాడా? అయిన భూమిని ఆకాశాన్ని నీ పాదాల దగ్గర ఉంచి, ప్రతిది చేసి అన్నీటి కన్నా మనిషిని ఇంత ఆశీర్వదించిన దేవుడు ఎందుకు ఇష్టం వచ్చిన జీవితం జీవించే ఇప్పుడున్న ఇలాంటి మనుషులతో ఆరాధించబడాలని ఎందుకూ కోరుకుంటాడు? దేవుడు ఆయన పాపం చేయని వాడు. పవిత్రుడు. దేవుని మనుసుని యెరిగి ప్రేమించి నడిచేవాడు మాత్రమె వాడిలో ఉండె చీకటి పోయి ఆయనని పోలి,దేవుని ఇష్టం తెలుసుకొని జీవిస్తే హృదయంలో దేవుని వెలుగుని చూడగలడు. దేవుణ్ణి స్వరాన్ని వినగలడు. ఆయనని తెలుసుకోగలడు. ఇంకా ఏ అజ్ఞానంలో ఉండి బ్రతుకుతూ జీవిస్తున్నారో మీకే తెలియాలి. హృదయం మార్చుకుంటే దేవుడు కనిపిస్తాడు. నువ్వు దేవుణ్ణి మార్చకు ఆయన మరటానికి నువ్వు మార్చటానికి ఆయన దేవుడు ఈ సృష్టిని కలుగచేసినవాడు. నిన్న, నేడు, రేపునిరంతరమ్ ఎప్పుడూ ఓకే లాగా ఉండేవాడు. మనిషి ప్రవర్థనని, మరణాన్నే కాపాడుకోలేనివాడు దేవుని దర్మాన్ని ఏలా కాపాడగలడు. దేవుని ధర్మం అంటే దేవుని నీతి ఆయనను ప్రేమించి ఆయన మార్గంలో నడవటం. నువ్వు దేవుని ధర్మం ఎప్పుడు మార్చలేవు ఆయన ధర్మం ఎప్పుడు అలానే ఉంటుంది. నువ్వు జ్ఞానంతో దేవుడు నీకు ఇచ్చిన మహిమ నీ మన శరీరంలోనే ఆ ఆత్మని నువ్వు ఈ లోకంలో ఉన్న చెడు కార్యాలతో కప్పేసి జీవిస్తే ఆయన ఎప్పటికి దొరకడు. మారింది మనుషులు. వారి విచ్చలవిడి జీవితం. Romans(రోమీయులకు) 13:13,14 13. అల్లరితో కూడిన ఆటపాటలైనను( బూతు సినిమాలు, అల్లరితో చేసే లోకపరమైన dance lu, నోటితో మాట్లాడే వ్యర్థమైన మాటలు, ధనాపేక్ష, ప్రేమలేక పోవటం ఇవ్వన్ని పాపాలే.) మత్తయినను లేకయు, కామవిలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకొన్నట్టు మర్యాదగా నడుచుకొందము 14.మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనినవారై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికొనకుడి. John(యోహాను సువార్త) 10:27,28,29,30 27.నా గొఱ్ఱెలు( ఈ లోక పాపాన్ని విడిచి నన్ను వెంబడించువారు అని అర్ధం) నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. 28.నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. 29.వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి యెవడును వాటిని అపహరింపలేడు; 30.నేనును తండ్రియును ఏకమైయున్నామని వారితో చెప్పెను.
@tadepalliprasad5 ай бұрын
నమ్మకం మాత్రమే!తిరిగి వచ్చినవాడు చెప్పితేనే అది "science" అవుతుంది
@Solomonking-777 Жыл бұрын
మరణం అనేది. శరీరము నుంచి ఆత్మ ప్రాణము వేరు cheyyuta.
@sundarmds5145 Жыл бұрын
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 15:35,36,37,38 35.అయితే మృతులేలాగు లేతురు? వారెట్టి శరీరముతో వత్తురని యొకడు అడుగును. 36.ఓ అవివేకీ, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రదికింపబడదు గదా. 37.నీవు విత్తుదానిని చూడగా అది గోధుమగింజయైనను సరే, మరి ఏ గింజయైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. 38.అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తినదానికి శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు
@beemlanayak2.043 Жыл бұрын
😂
@sundarmds5145 Жыл бұрын
@@beemlanayak2.043 tq u brother 🙏
@vissuisaac9576 Жыл бұрын
ప్రపంచ వ్యాప్తంగా ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంది, యేసుక్రీస్తు ను రక్షకునిగా అంగీకరించిన వారు ఖచ్చితంగా నిత్యజీవితంలో కి అడుగుపెడతారు
@venugopala4865 Жыл бұрын
lol!! who is esu christ ?
@vankudoth29 Жыл бұрын
Please read bible brother after that decide your life
@likhithsrinivas4743 Жыл бұрын
@@vankudoth29 solar system planets Hinduism Jesu devudu enti
@mrman-yo1sc4 ай бұрын
Copy batch 😂😂😂
@mrman-yo1sc4 ай бұрын
@@vankudoth29matha marpidi chayadhu 😡😡😡
@sundarrajpogari3950 Жыл бұрын
Sachi batikinaa vyakthi one and only jesus Christ 🎉
@rameshnagam1871 Жыл бұрын
🚩 భగవద్గీతలో ఈ విషయం ఏనాడో చెప్పారు!
@S.S.-qo6tp Жыл бұрын
మరణించిన తర్వాత పుట్టుక లేదు .కానీ నిత్యజీవం ఉంది మహిమ శరీరం ఉంది ఆకలి ఉండదు దప్పిక ఉండదు. కొత్త భూమి కొత్త ఆకాశం దేవుడు తయారు చేస్తున్నాడు అందులోనికి మనం చేరుకోవాలి అక్కడికి వెళ్లాలి అంటే జీవ గ్రంథాన్ని తెలుసుకోవాలి అదే మార్గం సత్యం జీవం. నిజం చెప్పే వాళ్ళందరినీ. పిచ్చివాళ్లు అని సమాజం. ఇది పిచ్చే అనుకుంటే నీ.. నీ ఇష్టం. ఈ ప్రపంచంలో వెతికితే దొరకదు అంటూ ఏదీ లేదు. వెతుకు నిత్య జీవం కోసం.✝️🛐🙏🙏👍
@likhithsrinivas47435 ай бұрын
Sun moon Jupiter Saturn Venus Mars Mercury hindu planet Jesus devudu enti ra 😂😂😂😂😂😂😂😂😂😂
@theunbiased888truth4 Жыл бұрын
It doesn't mean that one will be born as someone else in the next life but that the soul will never die
@2fcministries5 ай бұрын
యేసు క్రీస్తు ప్రభువు మరణించి తిరిగి లేచాడు కాబట్టి ఆయన యందు విశ్వాసముంచు వాడు మరణించినా తిరిగి లేస్తాడు:యోహాను సువార్త 11:25,26)
@SaiChopparapu Жыл бұрын
ఎప్పుడూ ఉండేది జీవితం. మరణం తాత్కాలిక భావన మాత్రమే. ఇదే జ్ఞానం ద్వారా సంపాదించే జీవన్ముక్తి. శ్రీ కృష్ణ పరమాత్మ కూడా. చెప్పింది ఇదే
@stephenkings60495 ай бұрын
బైబిలు చెప్తుంది! మరణం తర్వాత స్వర్గం & నరకం ఉన్నాయి అని ! అయితే యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అని నమ్మి బాప్తిస్మం(baptism) తీసుకున్న వారు మాత్రమే స్వర్గానికి వెళ్తారు! నమ్మని వారు యుగా యుగాలు నరకంలోనే కాలుతు ఉంటాడు!😢 ఇది నిజం ! ఇదే జరుగుతుంది! (మార్కు 16:16 నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును. He that believeth and is baptized shall be saved; but he that believeth not shall be damned)❤
@citizennews7206 Жыл бұрын
Bhagwat Geeta lo already chepparu
@arjunservice60545 ай бұрын
నేను ఒక రోజు పడుకున్నప్పుడు నా ఆత్మ నా బాడీ చుట్టూ తిరిగి నన్ను నిద్ర లేపడానికి చాలా ప్రయత్నించింది
@barupatlasunil32005 ай бұрын
Job(యోబు గ్రంథము) 21:13 13.వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు.