@@satishp3764 ee 10 kuda vaallake iste yentho kontha oorata vaallaki
@rajaviharvihar34372 жыл бұрын
Correct
@surendrakoka72752 жыл бұрын
50laks ichina as paapa raruga brow😭
@kupnpavankumar60312 жыл бұрын
Really good
@Sandeep.2772 жыл бұрын
ఆ రాజు తో పాటు ... ఈ h m tv ని కూడా ఎన్ కౌంటర్ చేసి ఉంటే బాగుండేది ..
@shaikbhai14002 жыл бұрын
Yes🤣🤣🤣🤣
@navyareddy53112 жыл бұрын
Haha
@sathish83742 жыл бұрын
Avnu broo 😁
@Iamtheteja2 жыл бұрын
😄 really
@venkypspk36432 жыл бұрын
@@navyareddy5311 😂😂
@tejaswi123teja72 жыл бұрын
TRP kosam HMTV టీవి వాడే ఎవడికో ఒక 100 ఇచ్చి చెప్పించినట్లుంది.వీడి హెడ్డింగ్ చూసినప్పుడే డౌట్ వచ్చింది.😊😊😊
@R.R.R.S.2 жыл бұрын
అమ్మో ..బలే కనిపెట్టేశారు ..మీరు cbi oficer ఐ ఉంటారు ....లేదా హొంగార్డు ఐ ఉంటారు...🙏
@chandralekhachandralekha33312 жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@logics85162 жыл бұрын
🤣🤣🤣🤣
@gajulanaresh912 жыл бұрын
😃😃
@rajuforest59262 жыл бұрын
😝💯👌👌👌
@RATNAKAR7772 жыл бұрын
Encounter Encounter అంటారేమి. Encounter చేయాలంటే చాలా ప్రాసెస్, ప్రతీసారీ కుదరదు.ఈ సారికి ఇలా కానిచ్చారు.
@JK-gy3dj2 жыл бұрын
Yes what you said fact... Sampi akkada padesaru ani thalakaya unna prathi okkadiki ardam ayithadii
@apvicky91132 жыл бұрын
Yes bro
@anavenaravi58462 жыл бұрын
😀😀
@ramyathale4522 жыл бұрын
😂😂😂
@ffmonishyt76262 жыл бұрын
Ya
@wenkatpaidi16402 жыл бұрын
ఆత్మ హత్య కాదు ఈ HM TV వాడే చంపేశాడు అనుకుంటా🙄
@swamysirivella36782 жыл бұрын
Super comment bro 😂😂😂😂😂😂😂
@radhakrishna79612 жыл бұрын
Super
@keerthanachowdhary...80132 жыл бұрын
😂😂😂😂😂😂
@rcscreations14362 жыл бұрын
Super ga vundhii brooo... 😂😂😂😂
@bnaresh11112 жыл бұрын
😆
@musicshorts74262 жыл бұрын
Story 3 minutes 54 seconds lo muginchesaru....very great
@jaganbabu18482 жыл бұрын
6 మంది అని అయన 3 సార్ల చెప్పిన మల్లి అవే question అడుగుతాడు.
@ganeshshankarnaik37032 жыл бұрын
ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి కథనాన్ని విందాం... పటాస్ సినిమాలో డైలాగు గుర్తొచ్చింది
@rajkumaar85222 жыл бұрын
Haa bro
@veerababuveerababu27152 жыл бұрын
👌👌👌👌
@vijaygulla37062 жыл бұрын
👌 bro
@abhilashaeventsandcatering13872 жыл бұрын
😂😂
@ravik61182 жыл бұрын
@Dr.chandra reddy duplicate deadbody ki duplicate eye witness doctor garu...forensic lo chustam kadaa
@anjiram57292 жыл бұрын
ఈ మృగాని చంపినా.... ఆ ట్రైన్ అన్నకు నా ధన్యవాదములు...🙏
@sudheeryetti17102 жыл бұрын
Train driver ki dabbulu evvali eppudu 10laks
@kirankiran26802 жыл бұрын
Exacty train driver ki telustundi
@poojithapooji46022 жыл бұрын
Champindhi police lu, train kindha padi sucide ani drama anthe
@anjiram57292 жыл бұрын
@@poojithapooji4602 NEku Ela TELUsU.... Nv ChuSawa... Leka .... Akkada unnawa...
@poojithapooji46022 жыл бұрын
@@anjiram5729 Telsu andhariki, chusthene ardham ayithundhi drama ani, train kindha padithe tala yekkado padaali, kani akkade undhi inka hand narikinattlu undhi, pant kooda chinigi undhi, vadi position yetthukocchi akkada padesinatlu ga undhi
@naveenchowdary5892 жыл бұрын
Bro you have bright future for story telling wonderful 😀😀😀
@naresh22652 жыл бұрын
Last lo iddaru iddaru aaruguru superrr asalu.
@reddyartshanamkonda30132 жыл бұрын
ఈ అబ్బాయి మంచి సినిమా డైరెక్టర్ అవుతాడు కథ చాలా బాగా చెప్తున్నాడు
@venkateshmunigalavenkymuni13512 жыл бұрын
మీరు కొంచెమ్ రికామెండ్ చేయండి... మంచి డైరెక్టర్ అవుతాడు..
@kannurisumanth54672 жыл бұрын
😂
@anithajeernaini68632 жыл бұрын
Story chala bagundhi.. 😇
@asravanthi22832 жыл бұрын
Story naaaa ...nijama kaada inthaki ardamkavatle
@nachary80122 жыл бұрын
@@anithajeernaini6863 😜
@rajuellandula19612 жыл бұрын
నిందితుడు చావాలి అని అందరు అన్నారు చచ్చాక ఇలా ఎలా చచ్చాడు అంటున్నారు ఎవడి గోల వాడిది.
@akulapintuvideosandownsong79852 жыл бұрын
Ideeeeee okkkk
@DeshPremi-zn2qm2 жыл бұрын
అంతా యూ ట్యూబ్ జనం.. పిచోల్లో.
@Abhi-fd6ik2 жыл бұрын
కరెక్ట్ గా చెప్పినవ్ భయ్యా
@pokururajusupermadamok69382 жыл бұрын
HHANTEG
@50subscriberswithonlycomme692 жыл бұрын
అలా అని కాదు, ఇలా జరిగి ఉండకుండాల్సింది, పాపని చంపి వాడు కూడా కుక్క చావు చచ్చాడు. ఎవరు చనిపోయినా కొద్ది సేపు బాధ సహజమే..
@anjireddypallela93632 жыл бұрын
అంతా బాగానే ఉంది కానీ ట్రైన్ వచ్చినపుడు చేసి చూపిస్తే బాగుండేది
@vadlanaveenkumar33342 жыл бұрын
Nuv keka anna
@rasulshaik48532 жыл бұрын
🙄🙄
@saikumarreddy07232 жыл бұрын
Speed ga vacchey train gudduthey malli track meedey paddadanna maata woow.physics ni champeysaaru anna 😂
@vinaynetha62192 жыл бұрын
😂😂
@santoshvarma-yk8if2 жыл бұрын
Correct bro
@shwetareddy68532 жыл бұрын
😄😄😄😄
@anushagoud9002 жыл бұрын
@@venkatesh9005 Nuv abbaye kada
@anushagoud9002 жыл бұрын
Nenu asalu em bad ga udheshinchi petta ledu Actual ga nuv first oka comment pettav kada Vasu chanipoleda ani Adi actuall ga sambandham lekunda cheppav Anduke ala annanu Funny ga But yes ofcourse naku funny anipinchindi avathali vallaku anipinchindakapovachu But nenu respect ivvanu ani anukokandi And I'm sorry
@venkatyadallapalli29942 жыл бұрын
తొక్కలో సినిమా కథ చెప్పినట్లు బాగా ట్రైనీ చేశారు
@venusagar81712 жыл бұрын
Story aithe em undi vadu chanipoyadu. Poni nvvu reality cheppu em aindo
@draakshalovely85892 жыл бұрын
Miku ala vunadha Anna🤬
@marammayouvasenayouthganes68752 жыл бұрын
Story super
@varmaravindar94102 жыл бұрын
ఆరుగురు వ్యక్తులు ఉన్న సమయంలో ఒక్కడు కూడా కనీసం ఫోటో, విడియో తియడా?
@PraveenKumar-ii5gy2 жыл бұрын
Good question bro
@harikishore66232 жыл бұрын
Police lu ala cheppa mannaru anthey spyder2 kadha cheppadu manaki
@ramyakiran54732 жыл бұрын
Ala ela aduguthav anna nuvvu appudu ala video thisthe ippudu ela cheppaleruga 🙄🙄🙄
@ramyakiran54732 жыл бұрын
Story baga cheppadu
@chandrashekarshekar43602 жыл бұрын
@@harikishore6623 👏👏👏👏
@sunnysravangali77582 жыл бұрын
Vallu eddharu memu eddaram motham aruguru anna😃
@sureshgoud012 жыл бұрын
Counting lo lo master laa unadu
@shwetareddy68532 жыл бұрын
Lekkaloo eeakuu,😅😅😅
@gouthamkoula2 жыл бұрын
🤣🤣🤣🤣
@AMUDALAGANDHI2 жыл бұрын
This is nothing for a guy like him, why waste our time on this parents of lost child knows the pain. If police should have done this appreciate them.
@manohargoud64142 жыл бұрын
దిశ చట్టం ఎన్ కౌంటర్.. రాజు చట్టం ట్రైన్ కౌంటర్...
@shaikashfaqhussain65962 жыл бұрын
Raju chattam kadu chitra chattam Bhaiyya 😂
@manohargoud64142 жыл бұрын
@@shaikashfaqhussain6596 ok bro😂😂
@tirumalseemakurthi36572 жыл бұрын
@@shaikashfaqhussain6596 Chitra kadhu bro Chaitra
@shivarock86622 жыл бұрын
Super Sab
@raju-pn4rg2 жыл бұрын
😂😂😂
@Abbai7862 жыл бұрын
అన్న చాలా బాగా చెప్పావు అన్నా ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రై చేస్తావ ... ఆరుగురు కలిసి ఒక్కరు పట్టుకోలేదు ట్రైన్ వచ్చి డాష్ ఇచ్చింది హెడ్ ఒకటే డ్యామేజ్...సూపర్ సూపర్ సూపర్ సూపర్ మాన్
@alladividyasagar55962 жыл бұрын
Story bagundi bhayya,cinemalo try cheyi
@chandhubhai96852 жыл бұрын
@@alladividyasagar5596 Inka siggu lekunda chepthunddu 6 membars unam ani okaani patukolek poyaru ....😡😡😡
@jadalasandeepkumar53252 жыл бұрын
Super Anna 🙏😞
@bandiadilaxmi35182 жыл бұрын
Avunu mottham body antha Pippi Pippi avvali kani body mottham Bane undi Nijam gane chacchada leda police lu drama create chestunnara evarido lucky ga body kanipinchadani
@Shirishabore1312 жыл бұрын
Yesbrp. Police laki risk ndhukani ila creat chesaru kavachu bcz inni dys aina pattukoledhani jnalaki police la pai inka bad name vastadani may be creat kuda chese chances unnai..
@tarundasari32312 жыл бұрын
what a creative story to get trp rating congratulations guy's watch all of u
@pandukurma50642 жыл бұрын
జనం కోసం బాహుబలి ఎంత గొప్ప సినిమా తీయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
@venkatyadallapalli29942 жыл бұрын
ఫ్రాంక్స్ చాలా బాగుంది బాయ్యా..నికు సినిమా లో త్వరగా అవకాశం రావాలని కోరుకుంటున్నాను
@crystalftw89862 жыл бұрын
😂🤣😂
@VommiSusmitha2 жыл бұрын
🤣
@eswarrao68232 жыл бұрын
😂nijame😅😅
@SrinivasRao-ve8tp2 жыл бұрын
వాళ్ళు ప్రకటించిన ఎక్స్ గ్రేషియా నీకు ఇవ్వాలి బ్రో ఎం కధ చెప్పావు నువ్వు అసలు 👏👏👏
@saishankarjetla26422 жыл бұрын
RGV vinali idi 😂
@suryasujay38062 жыл бұрын
S ventane veenni hero ni chesthaadu
@uratychinna76962 жыл бұрын
Super bro
@rpbiomedical27122 жыл бұрын
Train accident Aithey body peice piece aithadi , how bodya safe ga undi, antha Sollu
@MohanMohan-sq3pu2 жыл бұрын
Aathanu cheappindhe real kaadha bro ?
@mohansai74882 жыл бұрын
Ah cheppey person lo oka manchi story telling talent undi anna vallu like veyandi😆
@Ram-gr8ms2 жыл бұрын
Babu Niku writer ga manchi Bavishattu undhi all the Best 🤟😂
@suhailahmed92182 жыл бұрын
Hmtv coverage kanna, kinda comments super ga unnai...
@Naveenkumar-gh1ec2 жыл бұрын
S
@abhivara1102 жыл бұрын
ఈ కథ బాగుంది అన్న మీ దగ్గర smart phone ఉంది గా మరి వీడియో తీయలేద పాపం మర్చి పోయి ఉంటారు .....
@bhanunithishnithish9942 жыл бұрын
Kadha vidoe tesi unte movie release cheyachu . Aa idea raledhemo papam.. waste fellow story entha baga cheptunnado kadha 2+2=6 anta baga calculate chesi cheppadu
@awaizsiddiqui64582 жыл бұрын
Narration of story is awesome !
@AB-hs9pw2 жыл бұрын
02:58 wow fantastic acting skills
@yogeshwarthati85952 жыл бұрын
This Is a drama
@AB-hs9pw2 жыл бұрын
@@yogeshwarthati8595 😂
@sureshinduri48942 жыл бұрын
భవిష్యత్తులో అతను మంచి డైరెక్టర్ అవుతాడు అతను కథ బాగుంది
పోనీ వాని కర్మ వాని ఎలాగో భూమీద ఎవరు బతకనివ్వరు అని తెలిసి చనిపోయాడు కాని పాపా చిన్నపిల్లారా అన్యాయం చేసావ్ ర రాజు నువ్వు ఇక్కడ తన్నులు తప్పించుకున్నావ్ కాని పైన దేవుడు అస్సలు వదలడు ర రాజు ని అత్మకు అస్సలు శాంతి కల్గవద్దు పాపవల కుటుంబం కూడా చానా పెదవలూ ఒక ఇల్లు బతకడని ప్రభుత్వవమ్ కొండా అంత అండగా ఉండాలి సమాజం కూడా వాలా వెంటే ఉన్నది వాలా లోటు పూడ్చలేనిది
@youtubevinay72892 жыл бұрын
What a SCRIPT🤣😂👍
@ravanammavaranasi8672 жыл бұрын
Hhh
@ravanammavaranasi8672 жыл бұрын
Qbb80p000pol 3Qq.lll
@ravanammavaranasi8672 жыл бұрын
Wwa,€5)((((((())?///%
@janakashastri31382 жыл бұрын
పిల్లలు వారిని వారు కాపాడుకొనే వయసు వచ్చేదాకా తలి దండ్రులు గా మనం కాపాడాల్సిందే .. అదీ ఇటువంటి రోజుల్లో. పిల్లలను కాపాడుకోవడానికి టైం లేదు అనుకుంటే పిల్లలను కనకుండా ఉండటమే మంచిది. నీచుల చేతిలో పడకుండా పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకునే టైం దొరికింది అనుకుంటేనే పిల్లలను కనడం మంచిది మరి. ఇతర జీవులను చూడండి. వాటి పిల్లలు వాటిని అని కాపాడుకునే స్థితికి వచ్చేదాకా స్వతంత్రంగా ఆహారం సంపాదించే స్థితికి వచ్చేదాకా వదలవు కదా. అలాంటప్పుడు మనుషులు ఇంకెంత జాగ్రత్త తో ఉండాలి. ఏ పసిబిడ్డ కయినా ఇలాంటి దుస్థితి వస్తే మొదట తల్లిదండ్రులను శిక్షించాలి ... ఆ తర్వాతే నిందితుడిని శిక్షించాలి
@sanjeevvarigeti55012 жыл бұрын
అవును పేరెంట్స్ లోపం వల్లే ఇలాంటి వారు తయారయ్యారు
@suvarnaraju1932 жыл бұрын
Avunu bro thappu 100 percent thallidhandruladhee
@teluguffwarriors91622 жыл бұрын
ఇంత జరిగింది మీరు మాత్రం పోలీసులు లకు ఫోన్ చెయ్యలేదు.మీరు అంత కలిసి వాడిని పట్టు కోలేదు.ఏమిటో ఈ వింత
@satya89362 жыл бұрын
Fake Story
@sohanagoldgallery40192 жыл бұрын
👍👍
@supriyach10162 жыл бұрын
100 mrchipoyaru
@ramsudhakarreddy15602 жыл бұрын
Faku storytelling. This Fellow must meet.Bandi.Revanth and Pawanalu. Who can help and add Masala and cook more finest Story.Or Take advice from 3 Maar Mallanna or Raghu.
@vuppusravankumar2 жыл бұрын
వాడి ఏమన్నా బంగారం పట్టి ఇవనిక ,వాడి బయనికి వాడు సాచిందు ..అందరూ డౌట్ తో ఉన్నప్పుడు చూస్తారు కదా ..చివరికి అందరూ చవలని అన్నారు . పోయాక అల ఎలా చంపుతారు అంటారు ఏంటో
@janpasha52782 жыл бұрын
nice post thanks
@venkateshkanchukatla64212 жыл бұрын
HMTV హౌలే, పెట్టిన క్యాప్షన్ ఏంటి, చెప్పింది ఏంటి... ఏమైనా సంబంధం ఉందరా ..
@Rajuk-js1go2 жыл бұрын
Last lo idi prank ani cheppadam marchipoyav bhayya 😂
@naveenone22112 жыл бұрын
నాకు తెలిసి రచయిత విజయేంద్ర ప్రసాద్ గారు ఈ అన్న కింద చాలా తక్కువ
@gannavaramnikil94892 жыл бұрын
Nen e madhyane oka series shoot cheddaam ani anukuntunna e story naku chala baga use avuthadhi E hmtv and vadu Story Clear ga undhi So Chala bagundhi
@venkatssvenkatss55222 жыл бұрын
Rolling.... camera... యాక్షన్ 👏👏👏
@mohammedimthiyaz80462 жыл бұрын
10 లక్షలు రావురా నయనా..? ఎందుకు అంత ఓవర్ యాక్షన్..?
@ysjaganfansap57642 жыл бұрын
అసలు ఎదురుగా వస్తున్న ట్రైన్ కింద పడితే ఎముకలు కూడా మిగలవు. 😘
@Guravaiah123452 жыл бұрын
Yes bro
@dondapatianji76012 жыл бұрын
Yes
@phanirajkumarmodugu32902 жыл бұрын
Correct
@bandarimamatha37822 жыл бұрын
Yes
@maheshchowdary73342 жыл бұрын
Super screen play bro..... award icheyachu miku😂😂😂
@anandvirat182 жыл бұрын
Beautiful story ..
@ravinderreddy25452 жыл бұрын
పిచికారి చేస్తున్నారు. రావటం జరిగింది ఇలాంటి భాష కేవలం మీడియా వాళ్ళకే సాధ్యం.... మస్త్ ట్రైనింగ్ ఇచ్చిరు పో
@imlebabu40182 жыл бұрын
✔️👍
@smily_rocks__4562 жыл бұрын
👍🏻
@ibraheem36992 жыл бұрын
👍🏼👍🏼👍🏼
@bujji34692 жыл бұрын
హెల్ప్ చేయండి అంటారు హెల్ప్ చేసిన వాళ్లని ఇలా నిందిస్తారు ఛీ ఈ సమాజం ఎప్పుడు మారుతుందో ఏమో🤦♀
@aprajpspk70182 жыл бұрын
ముందే స్క్రిప్ట్ బాగా చెప్పారు.......డైరెక్షన్ బాగా చేస్తాడు....
@chandralekhachandralekha33312 жыл бұрын
Thelisipothundi kada..matallo
@krish30572 жыл бұрын
ఆ నాకు గుర్తొచ్చేసింది వెంకటేష్ సినిమా లో హీరోయిన్ ప్రేమ ట్రైన్ ఆక్సిడెంట్ స్టోరీ ఇదే కదా బయ్యా😜😜😜
@mr.sai_syclown542 жыл бұрын
Kaadhaaaa super undi brooo nice very good
@rp.sunithasanthosh47342 жыл бұрын
ఎట్లా అయితే ఏమి మొత్తానికి మృగం చనిపోయింది 👏👏👏👏
@sudharibangaramofficial7332 жыл бұрын
త్రివిక్రమ్ గారు మంచి రైటర్ దొరికడు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ కథలు బాగా చెపుతున్నాడు
@bhukyasagar11382 жыл бұрын
😀😀😀 👌
@naraagopalakrishna9532 жыл бұрын
సైలెంట్ గా ఇస్త డ్
@rajkaran68762 жыл бұрын
😂😂👌🏻
@satyacreations39992 жыл бұрын
Super bro
@angelchaithranshu43462 жыл бұрын
Haa
@creativeking26882 жыл бұрын
ఎక్కడ కామెంట్స్ చేసే ప్రతి వాళ్ళు అమ్మాయిని మంచి దృష్టి తోనీ చూస్తున్నారా
@atchuthsri78832 жыл бұрын
Story super... 👏👏
@dilluylo2 жыл бұрын
రావటం జరిగింది.... , పిచికారీ చేస్తున్నారు... మాములు గా వాడే భాషయితే కాదు, మొత్తానికి ఇట్ల కానిచ్చారు అన్న మాట
@gouthreraju2 жыл бұрын
@salla mahesh correct
@B.Abhinay45952 жыл бұрын
Yes
@sonaboinamounika67722 жыл бұрын
Avnu
@koduriramesh31212 жыл бұрын
హ anth
@sriyoutubechannel57382 жыл бұрын
Script chaduvadu
@tooringtalkies35982 жыл бұрын
అబద్దం చెప్పిన అతికేటట్టు ఉండాలి అని మర్చిపోయిన ట్టు ఉన్నాడు
@kothapalli_2 жыл бұрын
Jabbardasth lo sunami sudhakar la unnadu bro🤭🤭
@tooringtalkies35982 жыл бұрын
😂😂
@king15632 жыл бұрын
Money vasthay ani kathal paduthuru😄
@diwadiwakar79832 жыл бұрын
🤣🤣
@venudarla69032 жыл бұрын
Story superundi😁😁😁
@sunilrudra52472 жыл бұрын
anna great job anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@peace123522 Жыл бұрын
yes🙏
@ranga99962 жыл бұрын
Emo anna meeru baaga kastapaddaru chepadaniki, tnqs for it. Kani story lo edits unnayemo, but god is there finally.
@RitwikPolasa2 жыл бұрын
Yes. God will definitely help
@chittutirupathi80692 жыл бұрын
Aapara nibyabba Rey....solli aapara ....ni writer ga manchi futuruntadi
@nagamallamahesh27752 жыл бұрын
స్టోరీ బాగానే ఉంది కానీ ట్రైన్ టైమింగ్ సెట్ కావట్లేదు.. 👍
@nagamalleswararaochitturi9082 жыл бұрын
సన్నసే లాగా వున్నాడు
@Vyshu0532 жыл бұрын
🤣🤣
@gundesanthoshsanthosh44802 жыл бұрын
నీ కూతురును ఇలా చేస్తే నువ్వు ఇలాగే అనట్వా
@bujjibujji52852 жыл бұрын
Anna gursu train timeing emi undadu apudu ina vastundi anna
@raam17792 жыл бұрын
@@gundesanthoshsanthosh4480 vaadu chavalani andaru korukunaru but Vaadu suicide chesukoledu
@satya183912 жыл бұрын
Story superb brooo mastu jeppinav
@vadnalamahesh65412 жыл бұрын
Total story , direction by our police organisation 👍
@harishnaanis46882 жыл бұрын
కాక ఒక్క సినిమా నే తయారు చేశాడు బహుశా వాడి పై ఉన్న రీవర్డ్ కోసం ఎమ్మో 😀
ఎవడు ఎన్ని చెప్పిన నేను అనుకుంటున్నా వాడు చావలేదు అని
@bujjaiahtupakula61192 жыл бұрын
Yes...he is not dead....
@indiana62912 жыл бұрын
Exactly brooo andrakii adee doubtt!! Vellu body ni enka aendkuu chupistalee papa families kii
@poojahoney58332 жыл бұрын
Yes
@hasinivisampalli55212 жыл бұрын
Yes
@ashokkolupula322 жыл бұрын
.
@bestha.kavithab.kavitha45292 жыл бұрын
Train నడిపిన వ్యక్తిని కూడా interview చేయాలి
@shivanamala59432 жыл бұрын
😂😂😂😂😂😂avunuu anna
@eswarrao68232 жыл бұрын
😅haaa.....
@deepthia20302 жыл бұрын
Ya good point bro
@sridharpalukapati18042 жыл бұрын
🤣
@raghavram68812 жыл бұрын
Nvu poi interview chai raa🤦🏻♂️
@VenkateshMudhiraj99982 жыл бұрын
Nice consept super
@_comedy__videos_002 жыл бұрын
ఏం చెప్పావు రా బై చచ్చిపోయిన వాడు ఏమనుకున్నాది నువ్వే చెప్తున్నావ్. సినిమాల్లోకి వెళ్లి రా నువ్వు. సూపర్ నటన రా నీది
@ramkumarkonakalla42382 жыл бұрын
ఏది అయితే ఏంటి. ఒక వెదవ చచ్చాడు, పాప ఆత్మకు శాంతి. ఇలాంటి పనిచేస్తేఎలాగైనా చంపేస్తారు అని ఒక మెసేజ్.చాలా బాగుంది. సజ్జనార్ సర్ మీలాంటి వారే ఈ కలియుగంలో కరెక్ట్ సర్ ధన్యవాదాలు.
@jyosnachakravaram90362 жыл бұрын
అన్న champesam అని చెప్పండి అన్న . అలాంటి వాడికి వెంటనే శిక్ష పడటం చాలా మంచి జరిగింది