No video

Telugu Christian Songs | Jukebox 2022 | Christian Spiritual Songs | Dr. Betty Sandesh

  Рет қаралды 1,942,460

LCF Church - India

LCF Church - India

2 жыл бұрын

Пікірлер: 427
@gajellichiranjeevi5999
@gajellichiranjeevi5999 2 ай бұрын
అక్క వందనాలు నా ఆరోగ్యం గురించి మరియు నా కుటుంబం గురించి ప్రార్దించగలరు
@DarmaniRamu
@DarmaniRamu 27 күн бұрын
God bless you devudu Devendra ka❤❤ vandanalu
@MuniswamyArishapogu
@MuniswamyArishapogu 26 күн бұрын
​@@DarmaniRamu😊
@ChittetiKishorekumar
@ChittetiKishorekumar 2 ай бұрын
సిస్టర్, మీ పాటలు మాకు అమృతం, దేవుడు మిమ్మల్ని బహుగా వాడుకొనునుగాక వందనాలు 🙏🙏
@DammuNookaraju-xm6rd
@DammuNookaraju-xm6rd 20 күн бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@DammuNookaraju-xm6rd
@DammuNookaraju-xm6rd 20 күн бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@KATTAKIRANOFFICIAL
@KATTAKIRANOFFICIAL Жыл бұрын
🔴 All songs lyrics in telugu 🔴 1. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య నీవే లేకుండా నేనుండలేనయ్య నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదునో ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా ఒంటరివాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్య 2. నజరేయుడా నా యేసయ్య ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెద ||నజరేయుడా|| ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2) శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్య (2) నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా|| అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2) జలములలోబడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా (2) నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా|| సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా (2) సీయోనులో నిను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా (2) నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా|| 3. సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన (2) మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర|| ఎడారి త్రోవలో నే నడిచినా - ఎరుగని మార్గములో నను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా - నా విజయ సంకేతమా (2) నీవే నీవే - నా ఆనందము నీవే నీవే - నా ఆధారము (2) ||సుమధుర|| సంపూర్ణమైన నీ చిత్తమే - అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువక - నా ధైర్యము నీవేగా (2) నీవే నీవే - నా జయగీతము నీవే నీవే - నా స్తుతిగీతము (2) ||సుమధుర|| వేలాది నదులన్ని నీ మహిమను - తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే - ప్రకటించుచున్నవేగా (2) నీవే నీవే - నా అతిశయము నీకే నీకే - నా ఆరాధన (2) ||సుమధుర|| 4. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే - కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో - హర్షించెను నా హృదయసీమ నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే నీ సన్నిధిలో నీ పోందుకోరి - నీ స్నేహితుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె” నీ శ్రమలలో - పాలొందుటయే - నా దర్శనమాయెనే నా తనువందున - శ్రమలుసహించి- నీ వారసుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె” నీలో నేనుండుటే - నాలో నీవుండుటే - నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో - నే పరిపూర్ణత చేందెద అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును ” నేనె” 5. సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము -2 ఎవ్వరులేరు - నాకు ఇలలో -2 ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా -2 నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట - నిలువలేరని యెహోషువాతో -2 వాగ్దానము చేసినావు - వాగ్దానా భూమిలో చేర్చినావు -2 ॥ సర్వో ॥ నిందలపాలై నిత్య నిబంధన - నీతో చేసిన దానియేలుకు -2 సింహాసనమిచ్చినావు - సింహాల నోళ్లను మూసినావు -2 ॥ సర్వో ॥ నీతి కిరీటం దర్శనముగా - దర్శించిన పరిశుద్ధ పౌలుకు -2 విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావు -2 ॥ సర్వో ॥ 6. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసినదా సాగిలపడి నమస్కారము చేయుదా (2) ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే (2) ప్రభువా నిన్నే ఆరాధించెద కృతజ్ఞాతార్పణలతో - కృతజ్ఞాతార్పణలతో (2) ||అత్యున్నత|| పరిమలించునే నా సాక్ష్య జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే (2) పరిశుద్ధాత్మలో ఆనందించెద హర్ష ధ్వనులతో - హర్ష ధ్వనులతో (2) ||అత్యున్నత|| పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే (2) యెహోవా నిన్నే మహిమ పరచెద స్తుతి గీతాలతో - స్తుతి గీతాలతో (2) ||అత్యున్నత||
@damarlasobharani8916
@damarlasobharani8916 Жыл бұрын
బ్రెట్టి సందీప్ గారు మిమ్మల్ని దేవుడు ఇంకను బహుగా వాడుకొనవలెనని ఆ దేవదేవుని ఎంతగానో ప్రార్థిస్తున్నాను నాకు చాలా ఆత్మీయ బలాన్ని పొందగలుగుటకు నీ పాటలు నన్ను ఎంతో బలపరుస్తున్నాయి ఎందుకంటే నేను కూడా ఎక్కలేషియా ఫెలోషిప్ నెల్లూరు లో స్క్వేర్ లో పాటలు పాడుటకు దేవుని మహిమ పరచుటకు నన్ను ఎంతగానో వాడుకుంటున్నారు అందునుబట్టి నేను మీ పాటల ద్వారా ఎంతగానో దేవుని స్తుతిస్తూ నేర్చుకొని పాడగలుగుతున్నాను. దేవునికే మహిమ అమ్మ నువ్వు ఇంకనూ దేవునిలో బహుగా వాడబడాలి. మీ కుటుంబానికి నా ఆశీస్సులు నేను చాలా పెద్ద దాని మీ కన్నా వయసులో దేవునికి స్తోత్రం
@KATTAKIRANOFFICIAL
@KATTAKIRANOFFICIAL Жыл бұрын
@@damarlasobharani8916 Thank you sister.. may god bless you too sister.. keep praying for Betty akka ministry ...also pray for my pastor training akka . thank you
@KATTAKIRANOFFICIAL
@KATTAKIRANOFFICIAL Жыл бұрын
@revathi revathi Vandanalu sister... Thank you for watching video.. may God bless you abundantly and God be with u always. Keep watching more videos.. could u pls participate in bible quiz everyday morning at 6 am in this channel only
@sravanikrishna6805
@sravanikrishna6805 Жыл бұрын
godbless you bangarutalli
@lakshmimallarapu
@lakshmimallarapu Жыл бұрын
God bless you
@Siluveruprasad
@Siluveruprasad Ай бұрын
ప్రైస్ ది లార్డ్ అక్క
@user-ks1ut4nl4p
@user-ks1ut4nl4p Жыл бұрын
0:01 రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్య 08:03 నజరేయుడా 15:20 సుమథుర స్వరముల గానాలతో 26:14 నేనెందుకని 35:41 సర్వోన్నతుడా నీవే నాకు 43:25 అత్యున్నత సింహాసనముపై 𝐏𝐑𝐀𝐈𝐒𝐄 𝐓𝐇𝐄 𝐋𝐎𝐑𝐃
@koteswararaoduddula1544
@koteswararaoduddula1544 Жыл бұрын
Nanra
@user-gw5iu4hu8k
@user-gw5iu4hu8k 2 ай бұрын
1❤​@@koteswararaoduddula1544
@MekaRajaRajeswari
@MekaRajaRajeswari 2 ай бұрын
Sister super song sister 🙏
@KATTAKIRANOFFICIAL
@KATTAKIRANOFFICIAL Жыл бұрын
🔴 All songs lyrics in english 🔴 1. Raja Ni Sannidhilone Untanayya Manasara Aradhistu Bratikestanayya Raja Ni Sannidhilone Untanayya Manasara Aradhistu Bratikestanayya Ontari Poru Nannu Visiginchina Manusulellaru Nannu Tappupattina Ontari Poru Nannu Visiginchina Manusulellaru Nannu Tappupattina Ontarivade Veyi Mandi Annavu Nenunnanule Bhayapadaku Annavu Ontarivade Veyi Mandi Annavu Nenunnanule Bhayapadaku Annavu Nenante Niku Inta Prema Entayya Nenante Niku Inta Prema Entayya Nenundalenayya Ne Bratukalenayya Nenundalenayya Ne Bratukalenayya Nive Lekunda Nenundalenayya Ni Tode Lekunda Ne Bratukalenayya Nive Lekunda Nenundalenayya Ni Tode Lekunda Ne Bratukalenayya Raja Ni Sannidhilone Untanayya Manasara Aradhistu Bratikestanayya Raja Ni Sannidhilone Untanayya Manasara Aradhistu Bratikestanayya 2. Najareyudaa Naa Yesayya Enni Yugaalakainaa Aaraadhya Daivamu Neevenani Galameththi Nee Keerthi Ne Chaateda ||Najareyudaa|| Aakaasha Gaganaalanu Nee Jenatho Kolichithivi (2) Shoonyamulo Ee Bhoomini Vrelaadadeesina Naa Yesayya (2) Neeke Vandanam Neeke Vandanam (2) ||Najareyudaa|| Agaadha Samudraalaku Neeve Ellalu Vesithivi (2) Jalamulalobadi Ne Vellinaa Nannemi Cheyavu Naa Yesayyaa (2) Neeke Vandanam Neeke Vandanam (2) ||Najareyudaa|| Seeyonu Shikharaagramu Nee Simhaasanamaayenaa (2) Seeyonulo Ninu Choodaalani Aashatho Unnaanu Naa Yesayyaa (2) Neeke Vandanam Neeke Vandanam (2) ||Najareyudaa|| 3. Sumadhura Swaramula Gaanaalatho - Velaadi Doothala Galamulatho Koniyaadabaduchunna Naa Yesayyaa - Neeke Naa Aaraadhana (2) Mahadaanandame Naalo Paravashame Ninnu Sthuthinchina Prathikshanam (2) ||Sumadhura|| Edaari Throvalo Ne Nadachinaa - Erugani Maargamulo Nanu Nadipinaa Naa Mundu Nadachina Jayaveerudaa - Naa Vijaya Sankethamaa (2) Neeve Neeve Naa Aanandamu Neeve Neeve Naa Aadhaaramu (2) ||Sumadhura|| Sampoornamaina Nee Chiththame - Anukoolamaina Sankalpame Jariginchuchunnaavu Nanu Viduvaka - Naa Dhairyamu Neevegaa (2) Neeve Neeve Naa Jayageethamu Neeve Neeve Naa Sthuthi Geethamu (2) ||Sumadhura|| Velaadi Nadulanni Nee Mahimanu - Tharangapu Pongulu Nee Balumunu Parvatha Shrenulu Nee Keerthine - Prakatinchuchunnavegaa (2) Neeve Neeve Naa Athishayamu Neeve Neeve Naa Aaraadhana (2) ||Sumadhura|| 4. Nenendukani Nee Sotthugaa Maarithini Yesayyaa Nee Rakthamuche… Kadugabadinandhuna Nee Anaadhi Pranaalikalo… Harshinchenu Naa Hrudhayaseema Nee Paricharyanu Thudhamuttinchute… Naa Niyamamaayene Nee Sannidhilo Nee Pondhukori… Nee Snehithudanaithine Ahaa..! Naadhanyatha Oho..! Naabhaagyamu… Emani Vivarinthunu ||Nenendukani Nee Sotthugaa|| Nee Shramalo Paalondhutaye… Naa Dharshanamaayene Naa Thanuvandhuna Shramalu Sahinchi… Nee Vaarasudanaithine Ahaa..! Naadhanyatha Oho..! Naabhaagyamu… Emani Vivarinthunu ||Nenendukani Nee Sotthugaa|| Neelo Nenundute, Naalo Neevundute… Naa Aathmeeya Anubhavame Parishuddhaathmuni Abhishekamutho… Ne Paripoornatha Chendhedha Ahaa..! Naadhanyatha Oho..! Naabhaagyamu… Emani Vivarinthunu Nenendukani Nee Sotthugaa Maarithini Yesayyaa Nee Rakthamuche… Kadugabadinandhuna Nee Anaadhi Pranaalikalo… Harshinchenu Naa Hrudhayaseema 5. Sarvonathudaa neeve naaku aashraya dhurgamu yevaru leru naaku elalo aadharana neevegaa aanandhamu neevegaa 1.Nee dhinamulannita yevaru nee yedhuta niluvalerani yehoshuvaatho vaagdhanamu chesinaavu vaagdhana bhoomilo cherchinavu !!Sarvonathudaa!! 2.Nindhalapaalai nithya nibhandhana neetho chesina dhaaniyeluku simhasanamicchinaavu simhala nollanu moosinavu !!Sarvonathudaa!! 3.Neethi kiritam dharshanamugaa dharshinchina parishuddha pauluku vishwasamu kaachinaavu jayajeevithamu nicchinaavu !!Sarvonathudaa!! 6. Athyunnatha Simhaasanamupai Aaseenudaa Deva Doothalu Aaraadhinchu Parishudhdhudaa Yesayyaa Naa Niluvella Nindiyunnaavu Naa Manasaara Nee Sannidhilo Saagilapadi Namaskaaramu Chesedaa Saagilapadi Namaskaaramu Chesedaa (2) Prathi Vasanthamu Nee Dayaa Kireetame Prakruthi Kalalanniyu Nee Mahimanu Vivarinchune (2) Prabhuvaa Ninne Aaraadhincheda Kruthagnathaarpanalatho - Kruthagnathaarpanalatho (2) ||Athyunnatha|| Parimalinchune Naa Saakshya Jeevithame Parishudhdhaathmudu Nannu Nadipinchuchunnandune (2) Parishudhdhaathmalo Aanandincheda Harsha Dhvanulatho - Harsha Dhvanulatho (2) ||Athyunnatha|| Pakshi Raajuvai Nee Rekkalapai Mosithive Neeve Naa Thandrive Naa Bhaadhyathalu Bharinchithive (2) Yehova Ninne Mahima Paracheda Sthuthi Geethaalatho - Sthuthi Geethaalatho (2) ||Athyunnatha||
@yatagiriseenaiah1445
@yatagiriseenaiah1445 3 ай бұрын
nnnou uin 8njuñ
@bobbyshortvideo
@bobbyshortvideo Жыл бұрын
ప్రతి ఒక్కరికి వందనాలు 🙏✝️ అక్క వందనాలు నా కోసం ప్రార్ధన చేయగలరు నా వివాహ విషయం లో యేసయ్యా చిత్తము జరగాలి అని prayer చేయగలరు మా parents కొరకు prayer చేయగలరు మా sisters వాళ్ళ ఫామిలీస్ కొరకు prayer చేయగలరు.
@sheshagiriraoghantasala226
@sheshagiriraoghantasala226 Жыл бұрын
Super songs sisters
@kiranamarthaluri6584
@kiranamarthaluri6584 Жыл бұрын
ము
@yatagiriseenaiah1445
@yatagiriseenaiah1445 3 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@yatagiriseenaiah1445
@yatagiriseenaiah1445 3 ай бұрын
n the nn
@yatagiriseenaiah1445
@yatagiriseenaiah1445 3 ай бұрын
t n n m n BN BN on nn nn nn nn nn
@bobbyshortvideo
@bobbyshortvideo Жыл бұрын
ప్రతి ఒక్కరికి వందనాలు 🙏✝️
@beeraiahbeeraiah1259
@beeraiahbeeraiah1259 Жыл бұрын
ప్రతి ఒక్కరికి ఏసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాను
@dhari758
@dhari758 Жыл бұрын
🙏🙏🙏
@kumariamycarmichael5181
@kumariamycarmichael5181 Жыл бұрын
Hgdfgfff 2:44 huuuyyu
@jyothipolishetty620
@jyothipolishetty620 Жыл бұрын
Praise the lord sister p/s prayer for me and my family problems i will get new job
@sudhakary9651
@sudhakary9651 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్..... సిస్టర్...... హార్ట్ఫుల్ వర్షిప్
@hhhxhx2264
@hhhxhx2264 Жыл бұрын
చాలా.వందనాలమ్మ.దేవుడు.దీవించును.గాక?ఆమేన్ p.తీమోతి.ఉమన్ దేశం
@rameshkagitha138
@rameshkagitha138 9 күн бұрын
వందనాలు అమ్మ గారు మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదు toraga కోలుకోవాలని ప్లేయర్ చేండి అమ్మ దేవుని కృపా నిత్యం ఉండును గాక 😢😢😢
@ChandraKumar-fc9dw
@ChandraKumar-fc9dw 2 ай бұрын
Praise the Lord
@kathirajusirisha1845
@kathirajusirisha1845 Жыл бұрын
సిస్టర్ మీ వాయిస్ చాలా చాలా చాలా బాగుంది మీరు పాడుతూ ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అంత బాగా పాడుతున్నారు మీరు అండ్ ప్రైస్ ది లార్డ్ సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
@seenaiah-vc3yb
@seenaiah-vc3yb Жыл бұрын
12345678999999
@seenaiah-vc3yb
@seenaiah-vc3yb Жыл бұрын
1234567899999
@seenaiah-vc3yb
@seenaiah-vc3yb Жыл бұрын
12345678999999
@jaldijohn4685
@jaldijohn4685 Жыл бұрын
శూన్యంలో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్య......Superb ఈ line...
@shourilugoramtla6171
@shourilugoramtla6171 Жыл бұрын
Very nice the songs by sister
@damarlasobharani8916
@damarlasobharani8916 Жыл бұрын
డాక్టర్ బెట్టి సందీప్ దేవుడు నిన్ను ఎంతగానో వాడుకుంటున్నాడమ్మా మాలాంటి వారికి చాలా ఆత్మీయంగా నీ పాటలు విన్నప్పుడు బలపడగలుగుతున్నాం అంతేకాకుండా నెల్లూరులో ఎక్లిష ఫెలోషిప్ నందు నేను కూడా పాటలు పాడి దేవుని మహిమ పరుస్తున్నాను. నాకు నీవేనమ్మ ఇన్స్పిరేషన్
@suribabu2419
@suribabu2419 Жыл бұрын
God bless u abundantly
@laxmikathakand705
@laxmikathakand705 Жыл бұрын
​@@suribabu2419
@gracylovely163
@gracylovely163 Жыл бұрын
DC
@rajasekhargodavari652
@rajasekhargodavari652 Жыл бұрын
0) lll
@rajasekhargodavari652
@rajasekhargodavari652 Жыл бұрын
Aa
@batelmaranathaworshipcenta6543
@batelmaranathaworshipcenta6543 Жыл бұрын
Good బిడ్డ దేవుడు ఈ కాలం లో మీకు మంచి వారం Echadu దేవుని మహిమ కొరకు వాడండి దేవుడు మెమ్మను దేవెంచునుగక👍
@kishoredarling4031
@kishoredarling4031 Жыл бұрын
🎉
@stevens9369
@stevens9369 11 ай бұрын
@@kishoredarling4031 MQQ
@m.sudhakarchowdary3590
@m.sudhakarchowdary3590 Жыл бұрын
సిస్టర్, మీ వాయిస్ దేవుడిచ్చిన గొప్పవరం. గాడ్ బ్లెస్ యు🙏
@bujjivempala1262
@bujjivempala1262 10 ай бұрын
D.
@dds2799
@dds2799 3 ай бұрын
నా మనసుకు హత్తుకున్న పాటలన్నీ అద్భుతంగా ఉన్నాయి
@praneethanattala6179
@praneethanattala6179 Жыл бұрын
Praise the Lord 🙌🙏 bless me thandriii my family good health 🙏 feaver ga undi naku bless me thandriii love you jesus ❤️ my life line my everything my love jesus ❤️ tq lord super song ♥️ love you jesus ❤️ tq lord
@merimeri8647
@merimeri8647 5 ай бұрын
Qq
@merimeri8647
@merimeri8647 5 ай бұрын
⁰⁰⁰0⁰00⁰⁰⁰⁰00⁰⁰⁰000⁰00000⁰00😊😊
@merimeri8647
@merimeri8647 5 ай бұрын
😊1😊😊😊😊😊😊😊😊
@bobbyshortvideo
@bobbyshortvideo Жыл бұрын
ప్రతి ఒక్కరికి వందనాలు 🙏✝️ నా కొరకు prayer చేయగలరు 🙏✝️✝️
@rameshj2543
@rameshj2543 Жыл бұрын
Nice song happy happy God bless you sister
@BHUSHAMAmMNAMP
@BHUSHAMAmMNAMP Жыл бұрын
Praise the lord 🙏
@BHUSHAMAmMNAMP
@BHUSHAMAmMNAMP Жыл бұрын
Prayer for my family members
@amarkumar-jn6en
@amarkumar-jn6en Жыл бұрын
Praise the lord Sister Glory to God super songa
@srishylamhm9604
@srishylamhm9604 Жыл бұрын
నీ పాటలంటే నాకు చాలా ఇష్టం...నీ వాయిస్ చాలా బాగుంది 💐💐👍👌🎉
@viratkohli-hy4nv
@viratkohli-hy4nv Жыл бұрын
I liked this very much Dr Betty
@amarkumar-wu2rr
@amarkumar-wu2rr Жыл бұрын
God bless you my daughter. The Almighty blessed you abundantly with gifted voice. And you are serving Him in most proper ly. God bless you and your family. Praise the Lord.
@ranjitGabriel
@ranjitGabriel Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపించే లా పాడారు సిస్టర్ ప్రైజ్ లార్డ్
@suryanarayanak3828
@suryanarayanak3828 Жыл бұрын
Sing a song very well and nice my daughter God bless you ra tally.
@mistygifty2314
@mistygifty2314 Жыл бұрын
Aqll
@mandavapavan8975
@mandavapavan8975 Жыл бұрын
@@mistygifty2314 pppppp
@satyarajubihargodsservanth7860
@satyarajubihargodsservanth7860 11 ай бұрын
Yes, this is true, super ga padaru sister ❤❤❤❤, praise the Lord 🙏
@ArunKumar-fq6ne
@ArunKumar-fq6ne 8 ай бұрын
Exactly
@mamidibhaskararao6875
@mamidibhaskararao6875 Жыл бұрын
Praise the Lord Sister garu 🙏🙏 మహా దేవుడు మహా ప్రభువు నాజరేయుడయన మన యేసుక్రీస్తు నామము నకే స్తుతి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమెన్ ఆమెన్
@Krishnakumari-zn8rk
@Krishnakumari-zn8rk 2 ай бұрын
Justin chellaboina praise the lord sister 🙏🙏🙏
@ramanasrinivas7731
@ramanasrinivas7731 9 ай бұрын
Good సాంగ్స్ గాడ్ blassd you సిస్టర్
@stevenpraisy6427
@stevenpraisy6427 9 ай бұрын
Praise the lord 🙏🙏🙏 sister, glory to our JESUS only 🙏🙏🙏🙏🙏
@ponakalachantibabu8801
@ponakalachantibabu8801 Жыл бұрын
ఆ ప్రభువు నాకు ఒక్క అవకాశం ఇస్తే మాచర్చిలో పాట పాడించాలని నాకు చిన్న కోరిక
@maryratnakumari5539
@maryratnakumari5539 Жыл бұрын
Prabhuva Nike mahima ghanatha prabhavalu kalagalayya Nayanaa kutumbam yellapudu nisannidilo praardinchalayya prati kutumbam ninnu telusukovalayya Peddammayi kooda ninnu stutinchalayya Aame lifelo meeru adbutham cheyyandi Nayana. Aamen
@ammajiosipilli425
@ammajiosipilli425 Жыл бұрын
Praise the Lord అక్క🙏 Ee songs🎵🎵 అన్ని కూడ chala kastamyenaaa రాగాలు అక్క Entha bagaaa padarooo అక్క🙏🙏🙏🙏 excellent👏👏👏👏 akk Beulah church💒⛪ అక్క
@LudhiyammaMudda-uh4ty
@LudhiyammaMudda-uh4ty 10 ай бұрын
Jesus Christ prise the Lord Jesus amen
@KrantiKuwait-vk5of
@KrantiKuwait-vk5of Жыл бұрын
Chala baga padaru sister meeru God bless you sister and praise the lord
@ranikanchipogu7987
@ranikanchipogu7987 Жыл бұрын
Praise the lord 🙏 🙏 🙏 🙏 🙏 akka
@mulkibalraju6625
@mulkibalraju6625 Жыл бұрын
Prece the Lord sister
@chintarani5971
@chintarani5971 Жыл бұрын
😊😊
@deepakchdeepak4449
@deepakchdeepak4449 7 ай бұрын
😊😊😊😊😊​@@chintarani5971
@sunnysunnySunnysunny-hp7oq
@sunnysunnySunnysunny-hp7oq 7 ай бұрын
@@chintarani5971 p
@user-sc2ck2cw2c
@user-sc2ck2cw2c 29 күн бұрын
Voice of gladness, praise the lord.
@gmalleswari6338
@gmalleswari6338 5 ай бұрын
Price the lord God bless you sister 👌👌👌👌👌💐💐🌹🌹
@maryratnakumari5539
@maryratnakumari5539 Жыл бұрын
Prabhu Nike mahima ghanatha prabhavalu chendalayya Thandri Malo nammakamyna viswasaani dayacheyyandi nuvu meche biddaluga vundalani deevinchu naayana. Amen
@vamsikattupalli1881
@vamsikattupalli1881 Жыл бұрын
Amen 🙏
@prakashbattena3459
@prakashbattena3459 Жыл бұрын
Excellent songs singing 👌
@madhusudhan3321
@madhusudhan3321 6 ай бұрын
Praise the LORD. 🙏👌❤️
@danialdavidraj3699
@danialdavidraj3699 Жыл бұрын
Super songs sister' god bless you ,
@laxmanduvasa6834
@laxmanduvasa6834 10 ай бұрын
Very Nice tune sister, well singing God bless you .
@praneethanattala6179
@praneethanattala6179 Жыл бұрын
Praise the Lord 🙌🙏 glory glory glory glory glory glory glory glory glory to God 🙌🙏 sister praise the Lord 🙏 my life line my everything my love jesus ❤️ tq lord super super song's super voice sister pray to the my family good health 🙏 love you jesus ❤️ tq lord
@SBDino64
@SBDino64 Жыл бұрын
Very nice thank God.
@immanuelkolluri2401
@immanuelkolluri2401 Жыл бұрын
Wounderfoi Telugu song. Very good meaning in that song
@seenaiah-vc3yb
@seenaiah-vc3yb Жыл бұрын
12345678999999
@seenaiah-vc3yb
@seenaiah-vc3yb Жыл бұрын
12345678999999
@seenaiah-vc3yb
@seenaiah-vc3yb Жыл бұрын
12345678999999
@seenaiah-vc3yb
@seenaiah-vc3yb Жыл бұрын
1234567899999
@seenaiah-vc3yb
@seenaiah-vc3yb Жыл бұрын
1234567899999
@devadasbaburaokuruganti8654
@devadasbaburaokuruganti8654 Жыл бұрын
praise the Lord prayer for my family members sister
@prabhurajbanka5689
@prabhurajbanka5689 Жыл бұрын
🎤🎤🎤🌈🌈🌈 Wonderful Singing Heart touching Songs 🙏🙏🙏🌈
@mlarao1828
@mlarao1828 Жыл бұрын
Melodious voice gifted by God. 🎉
@indiasos2707
@indiasos2707 Жыл бұрын
Hallelujah hallelujah hallelujah hallelujah
@David-xv6ub
@David-xv6ub Жыл бұрын
NAA Bangaru thalli God bless you raaaa
@nknandakishoremurali3739
@nknandakishoremurali3739 Жыл бұрын
Praise the lord 🙏🏻💐 Aman 🙏🏻 hallelujah 🙌⛪🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@mohanrao2265
@mohanrao2265 Жыл бұрын
Excellent voice akka🙏🙏🙏🙏🛐🛐🛐🛐
@nallamallesham6059
@nallamallesham6059 Жыл бұрын
Praise the lord Akka 🙏🏼
@RameshKummarivmd
@RameshKummarivmd Жыл бұрын
Praise The Lord
@maheshsava8789
@maheshsava8789 Жыл бұрын
Prise the Lord akka god bless your family
@srinivaskurella978
@srinivaskurella978 Жыл бұрын
Prise the Lord
@sujathatalamarla3293
@sujathatalamarla3293 Жыл бұрын
Price the lord,God bless you sister👌👌👌👌👌👌👌👌👌👌💐🌹
@devadasbaburaokuruganti8654
@devadasbaburaokuruganti8654 Жыл бұрын
praise the Lord prayer for my family members Ayyagaru
@abhishelomukancharla6786
@abhishelomukancharla6786 Жыл бұрын
Praise the Lord sister for the nice and melodies songs
@shalomshankar9084
@shalomshankar9084 Жыл бұрын
❤️ anna ❤️ shalom ❤️
@user-nj6jh8kq6w
@user-nj6jh8kq6w Жыл бұрын
Praise the lord amen sister amen amen thandri Deva amen God bless you sister
@peebaysheeba
@peebaysheeba Жыл бұрын
Praise the lord sister God bless you
@gunanidhigirmagari2462
@gunanidhigirmagari2462 Жыл бұрын
000
@kakanisanthi1868
@kakanisanthi1868 Жыл бұрын
Praise the Lord sister 🙏🙏🙏songs chala baguni ma manasuki chala adarana nemadi santhoshom kaligishunni amma meku vandanalu❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏
@ponakalachantibabu8801
@ponakalachantibabu8801 Жыл бұрын
మీ పాటలు చాలా బాగున్నాయి
@maryg5512
@maryg5512 Жыл бұрын
Halleluaih Great voice mdm
@madamajay7154
@madamajay7154 11 ай бұрын
Praise the Lord God bless you sister 🙏🏿🙏🏿🙏🏿🙏🏾🙏🏾🙏🙏🙏🏾🙏🏾
@dovariravi7390
@dovariravi7390 Жыл бұрын
Praise the lord jesus, all are nice songs.
@sadgunaraokommu1316
@sadgunaraokommu1316 Жыл бұрын
Praise the lord
@abhilashkothamasi6460
@abhilashkothamasi6460 Жыл бұрын
Amen praise the Lord Akka
@ponakalachantibabu8801
@ponakalachantibabu8801 Жыл бұрын
ప్రతిరోజు ఈ పాటలను చూస్తాం మేడం
@maryraninanadi
@maryraninanadi Жыл бұрын
Praise the lord sister
@suvvadasiva8716
@suvvadasiva8716 Жыл бұрын
Praise the lord 🙏
@georgeavula8458
@georgeavula8458 Жыл бұрын
Sister your voice is melodious god blessyou
@ashokkumarparla4523
@ashokkumarparla4523 Жыл бұрын
Praise the Lord sister
@dsubbalakshmi3140
@dsubbalakshmi3140 Жыл бұрын
Almighty God bless all your family.
@joythianumola2957
@joythianumola2957 Жыл бұрын
Praised lord
@kirankumarvellasirikiranku4359
@kirankumarvellasirikiranku4359 Жыл бұрын
Praise the lord sister 🙏 🙏
@user-ge2pg3lo1x
@user-ge2pg3lo1x 11 ай бұрын
God gift voice
@padmakshipaddu2335
@padmakshipaddu2335 Жыл бұрын
God bless 🙏 you my dear daughter your voice god's gift
@bilalanagarongole8598
@bilalanagarongole8598 Жыл бұрын
Amen praise the LORD
@jellamahender2465
@jellamahender2465 Жыл бұрын
🎉🎉🎉 Praise the lord Dr bretty akkaa May God bless you 🎉🎉
@prasadgl7404
@prasadgl7404 Жыл бұрын
Prise the lord Amma, wonderful song devini ki mahima kalugunagaga, Amen,Naakutumbamkoraku lot of financial problems vunnau
@anilrowdy8593
@anilrowdy8593 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 6:34 6:34 6:34 6:37
@sndwaynejohnson185snjohnso3
@sndwaynejohnson185snjohnso3 Жыл бұрын
Super song ❤
@lakshminarayanajonnalagadd9576
@lakshminarayanajonnalagadd9576 Жыл бұрын
Great presentation my daughter. THANK YOU JESUS.
@sarojaben8871
@sarojaben8871 Жыл бұрын
I like u r songs, thq lord thank you Jesus 😊 🙏 💖 ❤ hallelujah
@victorpaul5643
@victorpaul5643 Жыл бұрын
What a melodious tone God has provided to you Ammaaa. God bless you and your family.
@seenaiah-vc3yb
@seenaiah-vc3yb Жыл бұрын
1234567899999
@seenaiah-vc3yb
@seenaiah-vc3yb Жыл бұрын
123456789999999
@seenaiah-vc3yb
@seenaiah-vc3yb Жыл бұрын
123456789999999
@KATTAKIRANOFFICIAL
@KATTAKIRANOFFICIAL Жыл бұрын
Vandanalu betty akka ... May God bless you abundantly.. excellent voice akka, music also good to hearing, all songs r super , I hope more juke Boxes coming from you. Also oray for my pastor training thank you akka
@yadaiahboya1693
@yadaiahboya1693 Жыл бұрын
👌🙏🙏🙏
@KATTAKIRANOFFICIAL
@KATTAKIRANOFFICIAL Жыл бұрын
@@yadaiahboya1693 vandanamulu brother... May God bless you abundantly and God be with u always
@rebekkas7218
@rebekkas7218 Жыл бұрын
AMEN PRAISE THE LORD GOD BLESS YOU ALL I LOVE YOU JESUS ❤️🙏
@anushakandula4013
@anushakandula4013 Жыл бұрын
Praise the lord Betty Akka 🙏🏻
@baluchavalabalu-th5xz
@baluchavalabalu-th5xz Жыл бұрын
Praise the lord 🙏🙏
@rahelurahelu4757
@rahelurahelu4757 Жыл бұрын
VANDANALU AMMA GARU supra SONGS supra KUWAIT RAHELU AMEN AMEN AMEN AMEN 🙏🏼💐💐💐💐👌👌👌👌
@BSIVAKRISHNA86
@BSIVAKRISHNA86 6 ай бұрын
Its not supra it is super
@chandrasodadhasi846
@chandrasodadhasi846 10 ай бұрын
సిస్టర్ మీ వాయిస్ చాలా బాగుంటాది దేవుడు మీకు గొప్ప వరం ఇచ్చారు గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ 🙏🙏
@BLITZWOLFER1234
@BLITZWOLFER1234 2 ай бұрын
I had Dipression nowDipression cleared by your song sister god bless you sister
@naveenapple1646
@naveenapple1646 Жыл бұрын
Praise the Lord 🙏🙏🙏
@dvenkatesh4725
@dvenkatesh4725 Жыл бұрын
Morning nidhra lechina ventene mee patalu vini day start chesthanu str rojantha ave patalu hum chesthu untanu prasanthanga untundhi
@rajeshnakka3643
@rajeshnakka3643 11 ай бұрын
Praise the lord jesus 🙏💓🙏
@praveenk1864
@praveenk1864 Жыл бұрын
Sis, u r voice is really amazing,it's God's grace...
@rajeshpapisetti8012
@rajeshpapisetti8012 Жыл бұрын
Praise the lord akka 🙏🙏🙏🙏
@seenaiah-vc3yb
@seenaiah-vc3yb Жыл бұрын
123456789999999
@seenaiah-vc3yb
@seenaiah-vc3yb Жыл бұрын
123456789999999
@seenaiah-vc3yb
@seenaiah-vc3yb Жыл бұрын
1234567899999999
Telugu Christian- Bro Yesanna Garu Songs | JukeBox | Dr. Betty Sandesh |
55:21
Бутылка Air Up обмани мозг вкусом
01:00
Костя Павлов
Рет қаралды 1,9 МЛН
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 8 МЛН
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 25 МЛН
Telugu Christian Songs | Jukebox | Dr. Betty Sandesh | LCF Church
41:27
LCF Church - India
Рет қаралды 852 М.
Betty Sandesh || JUKE BOX  || Telugu Christian Songs || LCF Church
40:40
LCF Church - India
Рет қаралды 227 М.
Бутылка Air Up обмани мозг вкусом
01:00
Костя Павлов
Рет қаралды 1,9 МЛН