Рет қаралды 229
Dinavahi Sisters
పసుపుతో వినాయకుడిని ఎలా చేయాలో సవివరంగా తన చెల్లి సుదీక్ష కి వివరిస్తూ అమృత చేసిన వీడియో,మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాము. ఇది మీ అందరికీ నచ్చితే షేర్ చేసి సబ్స్క్రయిబ్ చేయండి.అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.🌸🌺💐📖📒🙏