Home Minister Vangalaputi Anita Sensational Interview | Jagan |

  Рет қаралды 26,503

Tree Media News

Tree Media News

Күн бұрын

Пікірлер: 74
@umasankarpilla5821
@umasankarpilla5821 Ай бұрын
ఇన్నిన్ని ఘోరాలు వెలుగులోకి వస్తున్నప్పుడు, ఎక్కడికక్కడ సెటిల్ చేసేయాలమ్మా. ఆలస్యం అయ్యేకొద్దీ, దొంగలకి తప్పుకోవటానికి మనమే అవకాశమిచ్చినట్లవుతుంది
@vaanakka
@vaanakka Ай бұрын
అదే నా నిరుత్సాహం. Jail లో ఉండాల్సిన criminals, ఉద్యోగ ధర్మంగా అసెంబ్లీ కి రాకుండా, తమ constituency విధులు పట్టించుకోకుండా బ్రహ్మాండం గా సహాయ సహకారాలు చేస్తుంటే విమర్శిస్తున్నారు అంటే ఏదో జగన్,రోజా, మిగతా వాళ్ళు వాళ్ళ పాత కొత్త ఘోరాలకు పరిష్కారంగా జైల్ లో ఉంటారు వారిని ఇంకా చూడక్కర లేదు, వారి మాట వినక్కర లేదు అని ఎదురు చూస్తుంటే ఇంకా free గా తిరుగుతున్నారు. జగన్ తను అధికారంలో ఉండగా భయం భయంగా helicopter లో , పరదాల చాటున తిరిగి ప్రస్తుత ప్రభుత్వం లో స్వేచ్చగా బయట తిరుగుతున్నాడు. తను అధికారంలోకి రాక ముందు తిరిగినట్టే.
@vaanakka
@vaanakka Ай бұрын
ఆలస్యం అయ్యె కొద్దీ, దొంగలకి తప్పుకోడానికి అవకాశమిచ్చినట్లు " అక్షర సత్యం.
@srinivasrao3434
@srinivasrao3434 Ай бұрын
ఎస్ మేడమ్ మీరు చెప్పింది 100*% కరక్ట్ చంద్రబాబు గారు సిఎంగా వున్నప్పుడు ఇలాంటి వరదలు రావటం అన్నది ప్రజల క్షేమనికి మంచిది అయ్యింది
@gvenugopal1051
@gvenugopal1051 Ай бұрын
హోం మంత్రి గారు మీరు లెక్కపెడతానే ఉండండి అయిదు సంవత్సరాలు పుణ్యకాలం అయిపోతది. జలగ మాత్రం బెయిల్ మీద బంగారం ల తిరుగుతుంటాడు ఇలా పాపాలు చేస్తానే ఉంటాడు లడ్డు పంది మాంసం కొవ్వుతో ఈడు కొవ్వు పడతాడు మీరు చూస్తూనే ఉండండి యాక్షన్ మాత్రం తీసుకోకండి
@honest7363
@honest7363 Ай бұрын
ప్రజలేమో శిక్షించమని గెలిపిస్తే మీరేమో లెక్కపెట్టడం చేస్తున్నారు.
@durgabalasuresh8528
@durgabalasuresh8528 Ай бұрын
కనీసం డా సుధాకర్ గారి అమ్మగరికైనా న్యాయం చేయండి 🙏
@ayyalasomayajulanarasimham1498
@ayyalasomayajulanarasimham1498 Ай бұрын
లెక్కపెడుతూనే వుండండి.
@eswarkotni7784
@eswarkotni7784 Ай бұрын
భారతదేశంలో మహిళలకి వంగలపూడి అనితగారి నీ స్ఫూర్తిగా తీసుకోవాలి,మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేడీ టైగర్, ప్రెజెంట్ AP హోమ్ మంత్రి గా ఉన్నారు,you are very very great leader Medam garu 💐🪴🙏🇮🇳🇮🇳🇮🇳🙏jai hind 🙏
@satyavathiadiraju1146
@satyavathiadiraju1146 Ай бұрын
యిప్పుడు..అంత..అయిపోయినా..తరువాత..ఎప్పుడూ...
@Mickeykarthik4fk
@Mickeykarthik4fk Ай бұрын
ఇంకా ఎన్నాళ్ళు లెక్క పెడతారు జగన్ పాపాలు? త్వరగా తేల్చండి
@saikachibhatla7765
@saikachibhatla7765 Ай бұрын
మన ఆంధ్ర డెవలప్మెంట్ కోసం రాష్ట్ర అభివృద్ధి జరగాలని ఆయువు ఆరోగ్యం భద్రత జ్ఞానం కోసం prayer చేస్తున్న అంది . బాగా పని చేసేవాళ్ళు ఎప్పుడు సుఖం గా ఉండాలి అంది. మీరు ఎంతో బాగా వర్క్ చేస్తున్నారు . మీకు వందనాలు
@rajendragorrepati4160
@rajendragorrepati4160 Ай бұрын
ఏంటమ్మా,100 తప్పులు చేస్తే గాని మీరు నిద్ర లేవరా! సిగ్గు సిగ్గు.
@PoolavanamManoharam
@PoolavanamManoharam Ай бұрын
ఏ న్ని రోజులు?
@lokeshwarireddy4224
@lokeshwarireddy4224 Ай бұрын
super sir
@leburiratnaakumar4123
@leburiratnaakumar4123 Ай бұрын
నా చెల్లెమ్మ అని గర్వంగా చెప్పుకుంటున్నా, నీ జీన్స్ లోనే వుంది నాన్న నిజం, ధైర్యం, మంచి కొరకు పోరాటం చేయడం, నీకు ఎప్పుడు సాయిబాబా అండదండలు, మా పూర్తి ఆశ్వీరాదం నీకు ఎప్పుడూ వుంటాయి నాన్న. 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@gopalrao2098
@gopalrao2098 Ай бұрын
ఇప్పటి వరకు ఎన్ని తప్పులు లెక్కపెట్టేరు, వెయ్యి దాటాయా లేదా, సీబీన్ సలహాలు తీసుకుంటే వాడిని ఈ జన్మలో అరెస్ట్ చెయ్యలేరు
@kavurivenkateswsrluvenkate6304
@kavurivenkateswsrluvenkate6304 Ай бұрын
Home' Minister Ga Meru Super Medam
@honeytiktok2111
@honeytiktok2111 Ай бұрын
అనితాకవర్లుకాదువెంటనేచర్యలుతీసుకోవాలీనిరుపణలుజరిగినప్పుడుఎందుకుశిక్షలువేస్తాలేదోచెప్పాలినీవుఅనితా
@raul3450
@raul3450 Ай бұрын
Why are you hesitating to take action? If a crime has been committed, immediate steps should be taken. What exactly are you waiting for? Would you treat every citizen who committed a crime this way? What makes Jagan so special? After all, he is just another citizen of India and should be treated as such. Why is he receiving special treatment? By now, with all the crimes attributed to him, he should have been arrested. Instead, he is roaming freely and happily. Why? Is it due to this government's incompetence, or perhaps because CBN has a soft spot for Jagan, given that Jagan is the son of his close friend, YSR? Which one is it? This is a disgrace. Shame. 👎.
@truevoice579
@truevoice579 Ай бұрын
You are just puppet , that's all
@prasadpappu4591
@prasadpappu4591 Ай бұрын
అమ్మా వాడు చేసిన పాపాలు అనంతాలు లెక్కగట్టలేనన్ని వున్నాయి. వాడు హైందవ ధర్మాన్ని, సంస్కతి సంప్రదాయాల్ని భ్రష్టు పట్టించాడు వాడి తాబేదార్ల కలిసి. వాడు క్షమార్హుడు కాడు. ఇటువంటి ముష్కరుడుకి కఠిన దండనే సరియైనది. మనుష్యులు మధ్య వుండాల్సినవాడు కాడు.
@bellamrangaiah4709
@bellamrangaiah4709 Ай бұрын
అమ్మ హోమ్ మినిస్టర్ గారు, జగన్ చేసిన పపాలన్నీ లెక్క పెడుతూ వుండు. మోక్షం కలుగుతుంది.
@mallikarjunaraotiruveedhul7892
@mallikarjunaraotiruveedhul7892 Ай бұрын
Ysrp ని Demolition చేయాలమ్మ
@kvbrahmam3359
@kvbrahmam3359 Ай бұрын
Ab Venkateswara Rao garu home minister ite baguntundi.
@satyamnarayana1408
@satyamnarayana1408 Ай бұрын
మీరు లెక్కపెడుతూ ఉండండి మోడీ సహకారం తో వాడు విదేశాలకు జంప్.
@choudaranpatti5103
@choudaranpatti5103 Ай бұрын
అధికారులు వాల్లద్యూటి వాళ్ళు చేసినప్పుడు వారిని అప్రీసిఎట్ చేయటం కూడా అవుసరం వుంది.అప్పుడే ప్రభుత్వానికి మంత్రులుగా ప్రజలుకూడా సంతోషిస్తారు. అహం అనేది పనిచేస్తే హిరణ్యకశిపుడి పాలనగా చెప్పవచ్చు గతప్రభుత్వం చేసిన పెద్ద తప్పులలో ఇదిఒకటి. యిది ఒకటి అని చెప్పేదానికంటే గత ప్రభుత్వం, అధికారులులలో ఎక్కువ మందికూడా అలా తయ్యరైనారు రుశికొండకు గుండుకొట్టి విగ్గుతోదిగారు .
@choudaranpatti5103
@choudaranpatti5103 Ай бұрын
సిబిఎన్ వెంక టేశ్వర స్వామిని కాక,విజయవాడ దుర్గమ్మను కూడా పదవిలోకి రాగానే దర్శించి మంచిచేయాలనే సంకల్పానికి నిదర్సనం.
@raul3450
@raul3450 Ай бұрын
CBN has often stated that YSR was his best friend, so it's no surprise that he has a deep affection for Jagan, YSR's son. This close association with YSR explains why CBN isn't serious about taking any action against Jagan. It's clear that CBN is protecting Jagan, which is why Jagan and his associates haven't been arrested yet. If CBN were truly sincere, he would have taken action against Jagan and his group by now. Instead of supporting the TDP cadre, CBN seems to be aiding and protecting Jagan 👎. TDP politicians and media are attempting to deceive the TDP cadre and AP public by concealing CBN's protection of Jagan. Shame 👎. Jagan continues to roam freely with full security, and as long as this continues, Andhra Pradesh will not develop. Despite the crimes and atrocities committed by IAS, IPS, and other administrative staff against the TDP cadre and the people of Andhra Pradesh, they have not been replaced 👎. Instead, CBN shamelessly protects all these individuals, including Jagan, instead of prosecuting those responsible for these offenses 👎👎👎👎👎. Why isn't CBN taking action? Because he is dishonest and insincere. He is more focused on protecting Jagan than on being honest with the public of Andhra Pradesh and the TDP cadre. CBN should resign and retire 👎👎👎👎👎, allowing Lokesh to become Chief Minister 😎👍👏. If CBN fails to arrest Jagan and his associates, it will be evident that he is shamelessly shielding them 👎. Jagan and his group must be arrested, and the YCP party should be permanently disbanded 😎. Jagan deserves a life sentence in prison 😎. If CBN doesn't take these steps, it proves he lacks sincerity and honesty 👎. Lokesh is a much better option for leadership😎👍👏
@adinarayanachowdary9435
@adinarayanachowdary9435 Ай бұрын
Amma don't wait for counting Machine. Take immediate action,all YSRCP lofars parar by the time action is initiated...please madem..
@pavulurishalini314
@pavulurishalini314 Ай бұрын
100 percent correct medam ,Kani tappu chesinavallani vadaladdu medam ala vadilite vallaku ade alavatu ga marutundi
@rajendrakrishna1659
@rajendrakrishna1659 Ай бұрын
Keep on counting, he will escape like other culprits!
@saineeli797
@saineeli797 Ай бұрын
ఇంకెన్ని రోజులు లెక్కపెడతావు అమ్మా. పని చెయ్యడం మొదలు పెట్టు
@choudaranpatti5103
@choudaranpatti5103 Ай бұрын
సిబిఎన్ మొదట 10 ఏళ్ళు సిఎం చేసి నిలబెట్టిన ప్రభుత్వ సంపదను తర్వాత 10 ఏళ్ళు కాంగ్రెస్స్ పాలన లో 5 ఏళ్ళలో సంపదను పంచి పెట్టారు. మళ్ళీ 5 ఏళ్ళలో [14--19] చేసిన అభివృద్దిని ఉపయోగించుకొని సంక్షేమం పేరుమీద పంచాతముతో పాటు దోచుకున్నారు.ప్రజలు ఇప్పటికైనా తెలుసుకుని అభివృద్ధి లేకుండా సంక్షేమం సాధ్యం కాదని అర్ధం చేసుకుని ఇప్పుడున్న యీ కూటమి ప్రభుత్వం కలిసివుండి తమకు మేలుజరుగుతుంది అనేభావనాను జనములోకి పంపి కలిసి ఉండగలరని ఆశిస్తున్నాము.
@bvrraju9002
@bvrraju9002 Ай бұрын
వాలు చేసిన తప్పు లు కంప్యూటర్ కూడా లెక్కించి లేవు,మీ వల కాదు 😂
@shgaming2659
@shgaming2659 Ай бұрын
Late ayipotundi madam. Punyakalam gadichipotundi meeru spandincheloga. Criminals paripotunnaru. Take action very fast madam.
@jagannadharaoloka7417
@jagannadharaoloka7417 Ай бұрын
కలీయుగాంతం వరకు వెయిట్ చేయాలి చంద్రబాబు
@sharmilapilla6111
@sharmilapilla6111 Ай бұрын
Home minister gare super madam
@sujanareddy5382
@sujanareddy5382 Ай бұрын
Thigara bhuchhi lekka pettedi emiti arrest cheyaka okka case pettara eppatiki neeku homeministar dandaga raaginama chey
@krias6839
@krias6839 Ай бұрын
yenti sir intha ga naamey maa hinduvulaaa prasadam lo beef pettatatam😢😢😢
@SreenivasuluKuppe
@SreenivasuluKuppe Ай бұрын
మీరు జగన్ పాపాలను లెక్కపెట్టే ఉద్యోగం చేస్తున్నారా,చర్యలు తీసుకునే ఉద్యోగం చేస్తున్నారా
@radhikaratakonda9386
@radhikaratakonda9386 Ай бұрын
Anitha garu maaku ventane vallu ki return gifts ivvadame kavali lekapote maaku permission ivvandi vallu ni inka nenu cheppakkaraledu anukonta Anitha garu
@tprabhakar9573
@tprabhakar9573 Ай бұрын
మాటలు బాగా చెబుతున్నారు. పనులు కనిపించడం లేదు. ఇంటర్వ్యూ లు ఇస్తూ కనిపిస్తున్నారు. ఏం పనిచేస్తున్నారు? పదాలతో కంట్రోల్ చేస్తే సరిపోదు. బోట్లు పడేసిన వాళ్ళని ఏం చెసారు? వీటికి సమాధానాలు ఎక్కడ?
@InduDevulapalli
@InduDevulapalli Ай бұрын
Khazana 0 ayinappudu dhochukunna sommu rabatti recovery cheyandi
@dugginenireddeppanaidu2606
@dugginenireddeppanaidu2606 Ай бұрын
TDP is symbol of discipline cader.
@radhikaratakonda9386
@radhikaratakonda9386 Ай бұрын
Anitha garu sistem anukontu vunte vallu desam vidichi paripotaru Amma sorry to say
@padmajanandanavanan8150
@padmajanandanavanan8150 Ай бұрын
Madam, comments Anni chudandi,please respond on Jagan,Roja n others
@devarajak8731
@devarajak8731 Ай бұрын
Orey Ajamu(Jagan) MLA's antha jump chesthunnaru. Party Ni ganga lo kalipeyadaniki siddam ga undhu/.. Jai 420, jai Jalaga, Jai kodikatti.
@KakaraparthiSireesha
@KakaraparthiSireesha Ай бұрын
TDP fire brand madam miru
@musicaloneness
@musicaloneness Ай бұрын
Meeru lekkapedutuu koorchondi eelopu vaadu yedo oka desaniki paaripotadu
@rameshlalwani9989
@rameshlalwani9989 Ай бұрын
Good,om home minister❤
@satyanarayanadhaipule
@satyanarayanadhaipule Ай бұрын
Akhila priyaku homeivval anita garu home minister ga un fit
@VinuthnaSourabham
@VinuthnaSourabham Ай бұрын
Maatalu aapi pani cheyyandi madam
@lokeshwarireddy4224
@lokeshwarireddy4224 Ай бұрын
Jai Babugaru
@aananduu
@aananduu Ай бұрын
Just talking.... doing... doing.... doing.... just enquiries. No actions and no outcomes. Why so docile? What for are you waiting? Please put the culprits behind bars immediately. We are slowly losing hopes and belief. You are demonstrating and proving sluggish...
@ramakrishnavasudeva6860
@ramakrishnavasudeva6860 Ай бұрын
Papal 12years nundi lekkapedutunnaru jagan vadi chese chandalum panulu vadu chestune unnadu
@NannaRamesh
@NannaRamesh Ай бұрын
Mi husbend gurichi cheppandi.
@sajjarammohanrao7849
@sajjarammohanrao7849 Ай бұрын
Modi abhay hastam to Jagan.
@prabhakarmadgula2419
@prabhakarmadgula2419 Ай бұрын
Nenemantunnaanante meeru chaala kastapadaali
@Rkr-y9s
@Rkr-y9s Ай бұрын
అపువే. తల్లి
@venkatraokatta3814
@venkatraokatta3814 Ай бұрын
Jaggigafu London paripoyevaraku papaslu lekkapettandi Siggulekapotesari
@nageswaraok1459
@nageswaraok1459 Ай бұрын
Neu netigamatallu
@sridurga3017
@sridurga3017 Ай бұрын
హోమ్ మినిస్టర్ స్పీచ్ చాలా పొలైట్ గవుంటుంది
@drnreddy7
@drnreddy7 Ай бұрын
Manavatvamunna manusulaki cbn ante pichchi abhimanam gouravam
@INJOHNPeter
@INJOHNPeter Ай бұрын
Amma nuvvu yam chayadam ledu,chuudtuna vundu,yam chayaradu.
小路飞还不知道他把路飞给擦没有了 #路飞#海贼王
00:32
路飞与唐舞桐
Рет қаралды 74 МЛН
Real Man relocate to Remote Controlled Car 👨🏻➡️🚙🕹️ #builderc
00:24
9 PM | ETV Telugu News | 23rd September "2024
23:56
ETV Andhra Pradesh
Рет қаралды 387 М.
Nagesh Gangula is live!
Nagesh Gangula
Рет қаралды 94