Home Vastu :ఈశాన్యంలో ద్వారం పెట్టొచ్చా? పెడితే ఏమవుతుంది? మూల ద్వారం దారిద్య్రానికే సంకేతమా ?

  Рет қаралды 4,308

Bhakthi Chaithanyam

Bhakthi Chaithanyam

Күн бұрын

Пікірлер: 26
@arepallynagaraju2758
@arepallynagaraju2758 29 күн бұрын
Thanks very much గురువు గారు 🧡🧡good information sharing us🥰😍🙏🙏
@Harivastu
@Harivastu 22 күн бұрын
👍👌
@msrihari2871
@msrihari2871 Ай бұрын
Meeru Super Guruvugaaru 🙏
@Harivastu
@Harivastu Ай бұрын
❤👍
@therthalaraveesarma5833
@therthalaraveesarma5833 Ай бұрын
ఈయన చెపుతున్నది 💯 శాతం కరెక్ట్
@Harivastu
@Harivastu Ай бұрын
👍👌🙏
@srinivasreddy0506
@srinivasreddy0506 Ай бұрын
హరి గారు నేను మీ దగ్గరకు 2 సంవత్సరాల క్రితం వచ్చి డబ్బు సమర్పించుకున్నాను .
@narasimharaju7817
@narasimharaju7817 24 күн бұрын
Emaindhi sir result bagaledhaa?
@Harivastu
@Harivastu 22 күн бұрын
సరే రెండు సంవత్సరాల ముందు వచ్చి డబ్బు సమర్పించారు దేనికోసం సమర్పించారు మీకు సర్వీస్ ఇవ్వలేదా మేము
@UmaSiva-q9n
@UmaSiva-q9n Ай бұрын
స్వామి, ఏమైనా వ్యాపారం చేసుకొనీ డబ్బు సంపాదిoచుకోండీ, డబ్బుకోసం ప్రజలను ఇబంది పపెట్టకండి, మనశాంతిగా బ్రతకానీయండే స్వామి.
@Harivastu
@Harivastu Ай бұрын
memu ikkada subject matrame cheptamandi
@hariramasagara6505
@hariramasagara6505 Ай бұрын
Miku vasthu cheppadam radhu
@Harivastu
@Harivastu Ай бұрын
మాకు రానప్పుడు మీరు నేర్పించండి సార్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మీకు నేర్పించడానికి రాదనుకోండి మూసుకొని కూర్చోండి సార్ ధన్యవాదాలు 🙏
@india2190
@india2190 Ай бұрын
మా అపార్ట్‌మెంట్ ప్రహరీ గోడ వాయువ్యం నాలుగు అడుగుల పైనే పెంచి కట్టినాడు ఏమిటి అంటే ప్రభుత్వం ప్లాన్ ప్రకారమే కట్టాలి అని చెప్పినాడు బిల్డర్ మరి దానికి ఏదైనా పరిష్కారం చెప్పగలరా మీరు
@Harivastu
@Harivastu Ай бұрын
ఇల్లు చూసి పరిష్కారం ఏమైనా ఉంటే చెప్పాల్సి ఉంటుందండి లేదంటే దాన్ని కట్ చేయాల్సి ఉంటుంది లేదా డీమార్కేషన్ చేయాల్సి ఉంటుంది
@srinivasreddy0506
@srinivasreddy0506 Ай бұрын
16 కామెంట్స్ ఉన్నాయి 9 మాత్రమే కనిపిస్తున్నాయి . మీకు ఆ దేవుడు తగిన శిక్ష వేస్తాడు రాసిపెట్టుకోండి . 3 సంత్సరాల క్రింద మీ వీడియోలు చూసుకోండి ఎన్ని తప్పులు చెప్పారో అర్థం అవుతుంది . నా మెసేజులు డిలీట్ చేయడం కాదు సరిగ్గా సమాధానాలు చెప్పడం నేర్చుకోండి .
@Harivastu
@Harivastu 22 күн бұрын
🤣🤣🤣🤣🤣 16 కి 16 కామెంట్లు ఉన్నాయి కామెంట్ పెట్టిన వారికి దానికి ఆన్సర్ ఇచ్చిన వాటికి అన్నిటికీ కౌంట్ చేయాలి మీకు అది కూడా ఎలా చదవడం చేతకాకపోతే మేమేం చేయగలం
@hariramasagara6505
@hariramasagara6505 Ай бұрын
Miru Daya chesi Anni thelusukoni vasthu cheppandi thappulu cheppi janaluku anyayam cheyakandi
@keshavasapaar3347
@keshavasapaar3347 Ай бұрын
మీరు ప్రస్తుతం నివసిస్తున్న ఇంటికి ప్రధాన ద్వారం ఎక్కడ ఉంది. దయచేసి చెప్పండి.
@Harivastu
@Harivastu Ай бұрын
నేను కిరాయి ఇంట్లో ఉంటానండి ఈశాన్యంలోనే దర్వాజా ఉంది అని ఆల్రెడీ ఒక వీడియోలోనే చెప్పానండి మీరు ఎందుకు కామెంట్ పెట్టారు
@Harivastu
@Harivastu Ай бұрын
నేను చెడు స్థానంలో ఉన్న మీకు మంచి చేసుకోమని చెప్తున్నాను అది కూడా అర్థం చేసుకోలేని మహానుభావులకు ఇంకేం చెప్పాలి 👍
@srinivasreddy0506
@srinivasreddy0506 Ай бұрын
నిమిషాలకు డబ్బు వసూలు చేస్తావు . నీవేమైనా 20 సంవత్సరాలు ఏ గృహాలు అయినా పరిశీలించావా ? రోజుకో విషయం రోజుకో భయం జనాలలో ప్రవేశపెడ్తావు నీకు నిజంగా మానవత్వం ఉంటే నాకు సమాధానాలు చెప్పాలి నా మెసేజ్లు డిలీట్ చేయడం కాదు . నిన్ను తెలుగు ప్రజలు గ్రహించక పోవడం మా దౌర్భాగ్యం👎🏿
@Harivastu
@Harivastu 22 күн бұрын
మీలాంటి మహానుభావులు అన్నీ తెలుసుకుని ఉంటే మాకు చెప్పండి మీకు చేతకాకపోతే మీ పని చేసుకోండి
@Harivastu
@Harivastu 22 күн бұрын
శాస్త్రాలలోని ఎంతో సమాచారం అధ్యయనం చేసి ప్రతిరోజు ఒక సమాచారం అందిస్తూ ఉన్నాం అది తప్పంటారా అలా అన్నప్పుడు మరి ప్రతిరోజు శాస్త్రవేత్తలు ఏదో ఒకటి కనిపెడుతున్నారు మరి అవన్నీ ఎందుకు కనిపెట్టడం టెక్నాలజీ ఎందుకు డెవలప్మెంట్ చేయడం
Симбу закрыли дома?! 🔒 #симба #симбочка #арти
00:41
Симбочка Пимпочка
Рет қаралды 6 МЛН
小路飞和小丑也太帅了#家庭#搞笑 #funny #小丑 #cosplay
00:13
家庭搞笑日记
Рет қаралды 13 МЛН
Gamana Sutram in Kathipudi | Hari vastu | 30 years | vastu visit
10:44
Симбу закрыли дома?! 🔒 #симба #симбочка #арти
00:41
Симбочка Пимпочка
Рет қаралды 6 МЛН