Homeo Doctor Sakuru Apparao About Homeopathy Medicine || ఆనందయ్య మందు లాంటి మరో హోమియో మందు || ABN

  Рет қаралды 129,863

ABN Telugu

ABN Telugu

Күн бұрын

Homeo Doctor Sakuru Apparao About Homeopathy Medicine || ఆనందయ్య మందు లాంటి మరో హోమియో మందు || ABN
#HomeoMedicine #HomeopathyMedicine #AnandayyaMedicine
For All Political and Latest News Updates Subscribe to #ABNTelugu bit.ly/2XHzSke
ABN Telugu ABN is a 24/7 Telugu news television channel run by Aamoda Broadcasting Network dedicated to the latest political news, live reports, exclusive interviews, breaking news, sports, weather updates, entertainment, business, and current affairs. #ABNLIVE #ABNNEWS #ABNLIVETELUGU
------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!
► Subscribe us on KZbin: bit.ly/abndevot...
► Like us: / abntelugutv
► Follow us: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on ABN Web Portal: www.andhrajyot...
► Follow us on ABN Video Gallery: bit.ly/2Gfbg7P
ABN App Links
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/ABNAndhr...
SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
► For ABN News Telugu:bit.ly/3cwIbD8/...
► For ABN Entertainment: bit.ly/ABNEnter...
► For ABN Indian Kitchen:bit.ly/indianki...
► For Something Special: bit.ly/2v6Ekfm
► For International News : bit.ly/ABNInter...
► For National News: bit.ly/ABNNational
► For ABN Telangana : bit.ly/abntelan...
► For ABN Breaking News : bit.ly/ABNBreak...
► For ABN Devotional: bit.ly/abndevot...

Пікірлер: 536
@ravipilli5051
@ravipilli5051 Жыл бұрын
THANK YOU DOCTOR. USING YOUR FORMULA, I SERVED SO MANY SINCE MORE THAN ONE YEAR. ALL CREDIT GOES TO YOU. MAY LORD SHIVA BLESS YOU AND YOUR FAMILY WITH PEACE AND HAPPINESS.
@bhaveshreddy3206
@bhaveshreddy3206 3 жыл бұрын
నిజమండీ, హోమియోపతి ని అందరూ నమ్మరు, హోమియోపతి పని చేసినట్లు ఏదీ పని చేయదు,వాడాలన్నా కూడా వారికి ప్రాప్తం ఉండాలి,మంచిని ఎవరూ ఇష్టపడరు,ఇకనైనా ఇష్ట పడండి
@vedophilic8353
@vedophilic8353 3 жыл бұрын
Entra istapadedi . Scientific studies lekunda edi nammam
@tejaswich7845
@tejaswich7845 3 жыл бұрын
Meru ea medicine use chesara??
@raghavareddythogaru9066
@raghavareddythogaru9066 3 жыл бұрын
మందు వాడే విధానం గురించి ఒక్కరు కూడా comment చేయరెందుకు అందరు ఆహా ఓహో అంటున్నారు సరే మీరైనా చెప్పండి ఎలా వాడాలో
@sakurulatha8386
@sakurulatha8386 3 жыл бұрын
Use 10pills from each bottle for 3 days, day by day at night i.e., 1st day night, 3rd day night and 5th day night. For below 10years children, use 10pills from each bottle for 3days i.e., 1st day, 4th day and 7th day. Anyone can use this medicine. This method of using this medicine is for prevention.
@sakurulatha8386
@sakurulatha8386 3 жыл бұрын
Call 9848025870 for more details about the medicine
@satyanarayanaimmaneni405
@satyanarayanaimmaneni405 3 жыл бұрын
హోమియో మందులు ఒక్కొక్కళ్లకి ఒక్కోలాగా వారి మానసిక స్థితులను బట్టి కూడా అలోచించి ఇవ్వాలి. హోమియో డాక్టర్ ని కలవండి. చక్కటి హోమియోపతి డాక్టర్లు ఊరుఊరా ఉన్నారు. వారు మీకు మీ యొక్క అప్పటి స్థితిని బట్టి మందులు ఇస్తారు. అంతేగానీ ఎలా పడితే అలా వేసుకోకండి. దెబ్బ తినడం ఖాయం. నాకు నవంబర్ 2020 లో కరోనా వచ్చినపుడు డాక్టర్ గారు వేసిన మూడవ డోసుతో 5వ రోజున సెట్ అయి హ్యాపీ గా కోలుకున్నాను. డాక్టర్ ని కలవడం మీ K SHEET అంటే మీకు సంబంధించిన శారీరక మానసిక స్థితులను గమనించి మందులు ఇస్తారు. అయినా మీలో ఎంత మంది హోమియోను నమ్ముతారు. ప్రాణాల మీదకు వచ్చిన తర్వాత ఏ మందులు పనిచేయని స్థితిలో హోమియోలోకి వస్తారు. ఏదో సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్లు నా వద్దకు రావాలంటే నువ్వు ఊరంతా చంకనాకి నాక వస్తావు అన్నట్లు. 😀😀 ఇకనైనా మేలుకోండి అతి తక్కువ ఖర్చుతో అయ్యే మందులు హోమియో ఆయుర్వేదం నమ్ముకోండి.
@rsgoud5700
@rsgoud5700 3 жыл бұрын
Ippudu ivvemina side effects untaya
@sakurulatha8386
@sakurulatha8386 3 жыл бұрын
Homeo lo asalu emi side effects vundavu, aa medicine deniki vadina sare
@bhaveshreddy3206
@bhaveshreddy3206 3 жыл бұрын
చాలా చాలా ధన్యవాదములండీ అందరికీ 🥰🥳🤗🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🍨🍨🍨🍇🍇🍇🍒🍒🍒🥭🥭🍎🍎🍏🍓🍓🍓🧆🧆🧆🥙🥙🍑🍑🍑🍈🍈🍈🥰🥰🥰
@kataramrajeshwarrao557
@kataramrajeshwarrao557 3 жыл бұрын
I request the channel to translate this video in English, since it will benefit the people all over the country. A great service being done by Dr. Sakuru Appa Rao. Hats off to him.
@manikumarilakkoju621
@manikumarilakkoju621 3 жыл бұрын
హోమియో మందులు మెం ఫస్ట్ వే లో వాడాము అది డబ్బులు కట్టి కాదు ఫ్రీగా మాకు ఒక తాత గారు ఇస్తారు హోమియో అంటే చాలా మందికి తెలియదు కొంత మంది పని చేయ్యదని లేదా వేడి చేస్తుంది నీర్సం వస్తుంది అనేక రకాల అపోహలు ఉన్నాయి హోమియో ఒక్క కరోనా కాదు ఏ రోగం అయిన సరే 💯 తగ్గిపోతుంది అలోపతి అప్పటికి వరకే తగ్గిస్తుంది మళ్లీ సివియర్ అవుతుంది ఆయుర్వేద రోగాన్ని పెంచి తగిస్తుంది కానీ హోమియో పునాది వేళ్ళ తో సహా లాగేస్తుంది సర్వ రోగ నివారిణి
@sathipadma
@sathipadma 3 жыл бұрын
స్వార్థం చూపకుండా, అందరికి అందాలని చేసిన మీ ప్రయత్నం అభినందనీయం. ఏ మందు ఏ టైం లో ఎలా వాడాలో కూడా చెప్పండి.
@sakurulatha8386
@sakurulatha8386 3 жыл бұрын
Call 9848025870 for information
@mudothkrishna1749
@mudothkrishna1749 3 жыл бұрын
ఈలాంటి సమాజ స్పృహ ఉన్న వాళ్ళని వదిలేసి.....చాలా తప్పు చేస్తున్నాం....పెద్ద పెద్ద...హాస్పిటల్ లో పెద్ద doctor ...ani చెప్పుకొని ట్రీట్మెంట్ చేస్తున్నవారు ...భయపడుకుంటు జనాన్ని కూడా...భయ బ్రంతులకు గురి చేస్తుంటే అతను నిర్భయంగా....హోమియో తో... నో మాస్క్ నో టెన్షన్....అని చెప్తున్న మనం మాత్రం...అల్లోపతి నీ నమ్మి ఆస్తులు అమ్మేసి...చివరిగా ప్రాణం కూడా దక్క కుండా వెళ్లిపోతున్నాము
@s.v.l.narasimharaoadvocate2745
@s.v.l.narasimharaoadvocate2745 3 жыл бұрын
ఈ మెడిసిన్ నేను , నేను సాధారణంగా వాడుతుంటాను. మా ఫామిలీ మెంబెర్స్ కూడా వాడుతుంటాము. గత ఎన్నో రోజులుగా... జ్వరమూ, జలుబు, దగ్గు, ఆస్తమా, తుమ్ములు, ఆయాసం కోసం ....... వీటిని వాడుతుంటాము. వారు చెప్పింది నిజమే. అయితే, ఘాటైన పదార్థాలు , వాసనలు, ఆల్కహాల్, స్మోకింగ్, మసాలాలు, కర్పూరం, జండూబామ్, వెల్లుల్లి లాంటి వి తగిలితే మందు పనిచేయదు. కాబట్టి వాటికి దూరంగా ఉంటే మందు చాలా బాగా పని చేస్తుంది. నా ఎక్సపీరైన్స్.
@ashoku5102
@ashoku5102 3 жыл бұрын
Ela vadaru?
@hadhassachinni7848
@hadhassachinni7848 3 жыл бұрын
హోమియో పతి మందు నిజంగా గుడ్ మేసిసిన్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు 👍
@drsairaviteja5842
@drsairaviteja5842 3 жыл бұрын
Asala effect e undadhu🤣🤣inka side effect okata
@hadhassachinni7848
@hadhassachinni7848 3 жыл бұрын
@@drsairaviteja5842 నేను నిజంగా హోమియోపతీ వాడుతున్నను అండి నిజం.
@Chaitumayu
@Chaitumayu 3 жыл бұрын
@@drsairaviteja5842 allopathic lo treat avaleni konni cases homeo lo cure avtunnai , తెలియకుండా matladakandi, what is your qualification to blame homeo medicine? Homeo science fake aithe okasari hyderabad lo ni ramanthapur lo govt hospitals homeopathic medical college undi అక్కడ velli chudu telustundi
@prabhuraju7839
@prabhuraju7839 3 жыл бұрын
@@drsairaviteja5842 Bro Memu ma mother ki allopathy Use chesam ma mother eppudu black fungus vachidi eppudu chepu bro Side effect untai allopathy antha kadu Black fungus tho entha mandi problem face chestanaro telusa meku
@demepandurangam
@demepandurangam 3 жыл бұрын
ప్రతి ఒక్క వ్యాధి కి ఆయుర్వేదంలో,భారతీయ సంప్రదాయ వైద్యంలో,వనమూలికల చికిత్సలలో మందు ఉంది .ఇది ముఖ్యంగా మనందరం గుర్తించాలి. మన వంట ఇంట్లో ఉన్న పదార్థాలు మన ఇంటి చుట్టుపక్కల ,మన ఇంట్లో ఉన్న చెట్లు ,వీటితో కలిగే అన్ని రకాల ఉపయోగాలు మనం తప్పకుండా తెలుసుకోవాలి. పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశాలు గా చేర్చాలి, ఎందుకంటే వీటితోనే ఎన్నో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి .గోటితో పోయేదానికి మనం గొడ్డలి దాకా తీసుకుంటున్నాం. ఇప్పటికైనా మేల్కొని వలసిన అవసరం ఎంతైనా ఉంది .మనకు సమాచారం ఎంతో అందుబాటులో ఉంది ,దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి ,పాటించాలి, ప్రచారం చేయాలి ,నలుగురికి తెలిసేలా చేయాలి. ఎందుకంటే విలువైన సమాచారం మరుగున పడ్డ డం వల్ల నేడు ఎంతోమంది మేధావులు ,అమాయకులు ఉత్త పుణ్యానికి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు .దీనిని నివారించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆయుర్వేదాన్ని వీలైనంత ఎక్కువగా పాటించాలి , ప్రచారం చేయాలి అప్పుడే మన భావితరా లు ప్రపంచం గర్వించేలా అభివృద్ధి చెందుతారు.🙏👍......
@sakurulatha8386
@sakurulatha8386 3 жыл бұрын
Yes , I support this
@srinusrisailam7617
@srinusrisailam7617 3 жыл бұрын
ABN chanlki రుణపడి ఉండాలి అందరం ఎందుకు అంటే ఈ ఛానల్ తప్ప వేరే ఛానల్ అవ్వరు సపోర్ట్ చెయ్యడం లేదు
@saralarao8335
@saralarao8335 3 жыл бұрын
Great god bless him it makes me proud and happy when I hear or see these types of people this kind of people are Animuthalu thanks
@demepandurangam
@demepandurangam 3 жыл бұрын
ముందుగా మనం అవగాహన పెంచుకోవాలి మన వంటింట్లో ఉండే పదార్థాలు మరియు అందుబాటులో ఉన్న చెట్లు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి తెలుసుకోవాలి తెలియజెప్పాలి చంకలో పిల్లవాడిని ఎత్తుకుని ఊరంతా వెతకడం చేయకూడదు కరోనా ఎన్ని రకాలు వచ్చినా ఏమీ కాదు ధైర్యంగా ఉండాలి అంతే 🙏👍...
@sunilbaskerraokothuri9281
@sunilbaskerraokothuri9281 2 жыл бұрын
Yr great sir for telling medicine names
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 3 жыл бұрын
Great sir appa rao garu.proud of Vizag homeo medicine
@Pawankalyan15
@Pawankalyan15 3 жыл бұрын
We used homeopathy in USA 🇺🇸 also I always encourage Homeo
@neptunetune5461
@neptunetune5461 3 жыл бұрын
Meeru ee mandu use chesara?
@anilkumarkota5027
@anilkumarkota5027 3 жыл бұрын
God bless you Appa Rao garu. Hats off to brother Appa Rao gaaru.
@rameshpagadala5725
@rameshpagadala5725 3 жыл бұрын
మీ help చాలా అవసరం. కృతజ్ఞతలు
@jyothipragallapati8815
@jyothipragallapati8815 3 жыл бұрын
Thanks to ABN channel
@madhudendukuri9045
@madhudendukuri9045 3 жыл бұрын
Meeru devudu sir.
@mbrprasad
@mbrprasad 3 жыл бұрын
Well explained
@ramalalitha5807
@ramalalitha5807 3 жыл бұрын
I am very much thankful to the Doctor to reveal the medicines for vivid preventive as well as positive patients. I appreciate him whole heartedly. Using medicines in another vedio may be posted in the interest of patients. I am using preventive medicine already and really it is observed that it works well as protective.
@sindooramandhula4141
@sindooramandhula4141 3 жыл бұрын
Can you please explain how to use i want to use as prevention as I have a baby
@miraclechess2676
@miraclechess2676 3 жыл бұрын
Thank you doctor
@Arungoud7887
@Arungoud7887 3 жыл бұрын
Thanks to A.B.N
@sirishagaruda1767
@sirishagaruda1767 3 жыл бұрын
Thank you so much doctor garu 🙏🙏
@irfanirfan2411
@irfanirfan2411 3 жыл бұрын
Super thank you 👌👍🥰🙏🙏🙏🤲🤲🤲
@omsairamsekhar7831
@omsairamsekhar7831 3 жыл бұрын
Tnq solo much sir pls give mobile response to each and every one .
@alltruthad7059
@alltruthad7059 3 жыл бұрын
అప్పరావుగారు ఏదో వీడియో పెట్టాను మందు ఎలవాడలోనని ఆ వీడియో link సెండ్ చేయగలరు...plz
@kataramrajeshwarrao557
@kataramrajeshwarrao557 3 жыл бұрын
Thank you Doctor Garu. You have given the Preventive medicine. However, for Cure and Fever you have given the same combination, which cannot be. Please give the details of Cure and Fever separately. Thanks.
@modiramarao1739
@modiramarao1739 3 жыл бұрын
Abn best channel in ap
@Pawankalyan15
@Pawankalyan15 3 жыл бұрын
Yes Homeopathy is very effective ABN - great , you are showing the real.
@venkateswarlurayaprolu6078
@venkateswarlurayaprolu6078 3 жыл бұрын
Good. News. Sir👍👌🌹🙏
@sanathg3936
@sanathg3936 3 жыл бұрын
సర్ మీరు ఎంతో స్టడీ చేసి చెపుతున్నా ఈ మెడిసిన్స్ వల్ల ప్రజలకు ఎంతో మేలు చేసినవారవుతారు. కాకపోతే మెడిసిన్స్ స్టెప్ బై స్టెప్ ఎన్ని రోజులు ఎలా వాడాలి చెప్తే చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఈ మెడిసిన్ కిట్ ఆన్లైన్ ద్వారా పర్చేస్ పెడితే ఎంతో మేలు అవుతుంది
@ramyadeviramyadevi9321
@ramyadeviramyadevi9321 3 жыл бұрын
E medicine Anni maa madhagara unnaya andi
@ramyadeviramyadevi9321
@ramyadeviramyadevi9321 3 жыл бұрын
Iam homeyo dr
@Kp0476
@Kp0476 3 жыл бұрын
devi mamadam contact no please
@putlakshemabai496
@putlakshemabai496 3 жыл бұрын
Thankyou very much sir
@bashipakaabhiram6256
@bashipakaabhiram6256 3 жыл бұрын
Thank you sir
@శంకరాబంగారు
@శంకరాబంగారు 3 жыл бұрын
హోమియో నిజంగా దమ్మున్నది.. నా భార్యకు నాకు కోవిడ్ వస్తే హోమియో ద్వారానే తగ్గించుకోగలిగాం.. నిజంగా వండర్ మెడిసిన్ . మాస్టర్ ఇ.కె హోమియో(vizag ) వారి ద్వారా నయమైంది..
@VARAHIAMMA7975
@VARAHIAMMA7975 3 жыл бұрын
Anandayya garu devudu peedala pranalu kaapadina devudu anandayya garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@omsairamsekhar7831
@omsairamsekhar7831 3 жыл бұрын
Pls tell all dosage details how to take piles and restrictions to d affected .
@LakshyaCharms
@LakshyaCharms 3 жыл бұрын
Bro... please edit your comment... Its "pills"
@rajuerra6184
@rajuerra6184 3 жыл бұрын
Respect sir
@prabhavathiala8304
@prabhavathiala8304 3 жыл бұрын
Your great work sir
@rrpmelodysongs
@rrpmelodysongs 3 жыл бұрын
దయచేసి ముందు జాగ్రత్తగా ఈ మెడిసిన్ ఎలా వాడాలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నేను ఈ మెడిసిన్ అన్ని తీసుకున్నాను.కానీ అవి ఎలా వాడాలో చెప్పటం లేదు. ప్రస్తుతం నాకు ఇబ్బందులు ఏమీ లేవు. ఎవరికైనా అవసరం అయితే ఉపయోగించడానికి తీసుకున్నాను.ప్లీజ్ దయచేసి ఎవరికైనా తెలిస్తే చెప్పండి...
@sakurulatha8386
@sakurulatha8386 3 жыл бұрын
9848025870 EE NO CALL CHEYANDI
@padmavathiv5100
@padmavathiv5100 3 жыл бұрын
What is dosage and how to use them sir..Pls update
@sambasivarao98
@sambasivarao98 3 жыл бұрын
My friend a homeo dr.said he has treated the covid patients 100% success.
@shivajimunupalli5799
@shivajimunupalli5799 3 жыл бұрын
Thank you sir 👍
@jashwanthshyamarajujashwan5617
@jashwanthshyamarajujashwan5617 3 жыл бұрын
Supporting ABN channel 👍
@viziakumar2575
@viziakumar2575 3 жыл бұрын
Good sir Vizia kumar
@vanama76
@vanama76 3 жыл бұрын
Great sir....
@ravirajbusani9534
@ravirajbusani9534 3 жыл бұрын
Doctor, you suggested names of medicines but not how and when and with what gap they have to be taken. Please suggest
@sakurulatha8386
@sakurulatha8386 3 жыл бұрын
Ask the news channel members to telecast the news,about how to use the medicine as doctor sakuru Apparao garu had already gave interview about it
@munugalamanohar5530
@munugalamanohar5530 3 жыл бұрын
God bless you sir
@virupakshipurammohanraopar4611
@virupakshipurammohanraopar4611 3 жыл бұрын
Nice to hear this sir
@pvnseshagirirao1729
@pvnseshagirirao1729 3 жыл бұрын
Black fungus, yellow fungus, white fungus ki kooda, preventive medicine unte cheppandi.
@srkpatnaik4126
@srkpatnaik4126 3 жыл бұрын
I know homoeopathy,iam using since 20 years
@deepaks3521
@deepaks3521 3 жыл бұрын
Nenu positive ayinappudu gooda homeo medicine vadanandi negative ayindi 👍👍
@ashoku5102
@ashoku5102 3 жыл бұрын
Em vadaru? Ela vadaru pl cheppandi
@deepaks3521
@deepaks3521 3 жыл бұрын
Trivandrum nunchi okka homeo doctor icharandi. Hyderabad lo gooda homeo doctors istharandi.ayana drops icharandi so peru nakku theliyathu
@Kowshikgamingyt
@Kowshikgamingyt 3 жыл бұрын
Exlent sir
@girijanco-opmarketingsocie8161
@girijanco-opmarketingsocie8161 3 жыл бұрын
చాలా బాగా చె ప్పారు. ప్రతి వైరస్ కు హోమియోలో వైద్యం ఉంది
@vedophilic8353
@vedophilic8353 3 жыл бұрын
Chaaa
@crao3570
@crao3570 3 жыл бұрын
@@vedophilic8353 నమ్మక పోతే నీ కర్మ.
@sridevialla586
@sridevialla586 3 жыл бұрын
Meeru super
@gudisesantosh5815
@gudisesantosh5815 3 жыл бұрын
Can use this preventive course after taking covi shield 1st dose? Please reply Sir
@sakurulatha8386
@sakurulatha8386 3 жыл бұрын
EE NO KI CALL CHEYANDI
@sakurulatha8386
@sakurulatha8386 3 жыл бұрын
984025870
@dharamaraodharmarao1685
@dharamaraodharmarao1685 3 жыл бұрын
Roju any dosulu enny snarlu vadali cheppaniplease
@sakurulatha8386
@sakurulatha8386 3 жыл бұрын
9848025870 EE NO KI CALL CHEYANDI
@ravikumar-fn4vh
@ravikumar-fn4vh 3 жыл бұрын
Thank u sir, but tell us how to use, how many times, how many days, how many tablets (quantity). Explain us clearly. 🙏🙏🙏
@sakurulatha8386
@sakurulatha8386 3 жыл бұрын
Call 9848025870 for information
@RajeshPudi18
@RajeshPudi18 3 жыл бұрын
how to use these homeo medicines, how many days ? and how many times?
@sakurulatha8386
@sakurulatha8386 3 жыл бұрын
984802587/0 EE NO KI CALL CHEYANDI
@murthysreekanta6981
@murthysreekanta6981 3 жыл бұрын
Pls explain how to use the preventive medicines.
@Aesthete_ic
@Aesthete_ic 3 жыл бұрын
There is another video which is still to be published.
@cakchaitanya9782
@cakchaitanya9782 3 жыл бұрын
Pl interview Dr KS Reddy MD of warangal who was first to give homeo for corona.
@telugupatasala3442
@telugupatasala3442 3 жыл бұрын
Correct
@jandhyalavisalakshi3596
@jandhyalavisalakshi3596 3 жыл бұрын
డాక్టర్ గారు మీరు పంపించింది చాలా బాగుందండి మీ ఫోన్ నెంబరు ఇవ్వ గలరా
@Aesthete_ic
@Aesthete_ic 3 жыл бұрын
9848025870
@jyotheeswaryadav
@jyotheeswaryadav 3 жыл бұрын
Anandayya medicine freely providing for people it's best...
@beharasaratbabu7349
@beharasaratbabu7349 3 жыл бұрын
Preventation ga enni rojulu veyyali ennidoselu vaadali
@RAMADEVI-px9fz
@RAMADEVI-px9fz 3 жыл бұрын
Sir precautions munde vesukunnamu thank u
@demepandurangam
@demepandurangam 3 жыл бұрын
ముందుగా మనం అవగాహన పెంచుకోవాలి మన వంటింట్లో ఉండే పదార్థాలు మరియు అందుబాటులో ఉన్న చెట్లు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి తెలుసుకోవాలి తెలియజెప్పాలి చంకలో పిల్లవాడిని ఎత్తుకుని ఊరంతా వెతకడం చేయకూడదు కరోనా ఎన్ని రకాలు వచ్చినా ఏమీ కాదు ధైర్యంగా ఉండాలి అంతే 🙏👍....
@kadiyalavenkapanaidu3019
@kadiyalavenkapanaidu3019 3 жыл бұрын
How to use those 4 medicines please clarify
@kolarraju3259
@kolarraju3259 3 жыл бұрын
Supar sr
@shanu2009
@shanu2009 3 жыл бұрын
How to use this preventive medicines ?
@chirunama9999
@chirunama9999 3 жыл бұрын
Homeo pathi is the best preventive medicine
@gudiseprasanna8854
@gudiseprasanna8854 3 жыл бұрын
Pills wise quantity please
@sakurulatha8386
@sakurulatha8386 3 жыл бұрын
9848025870 EE NO KI CALL CHEYANDI
@pvprasad5969
@pvprasad5969 3 жыл бұрын
What is the dosage... You haven't mentioned.. How long to take the medicine.
@Aesthete_ic
@Aesthete_ic 3 жыл бұрын
Another video is there it is not still released in channel , don't know the reason.
@gudiseprasanna8854
@gudiseprasanna8854 3 жыл бұрын
How to use this medicine quantity please daily
@MVR3039
@MVR3039 3 жыл бұрын
మన భారతీయులకు ఇప్పుడు హోమియో మందులు ఆయుష్ మందులు చాలా అవసరం.
@sakurulatha8386
@sakurulatha8386 3 жыл бұрын
Yes sir 9848025870
@charanakula2502
@charanakula2502 3 жыл бұрын
dose entha ? eni rojulu? adult?chilrden? enta use cheyyali?
@sakurulatha8386
@sakurulatha8386 3 жыл бұрын
9848025870 EE NO KI CALL CHEYANDI
@santhirajmanichakradhar9921
@santhirajmanichakradhar9921 3 жыл бұрын
In homoeopathy there is preventive medicine plesase explain
@hemanthprabhas1234
@hemanthprabhas1234 3 жыл бұрын
Jai shree ram 🚩 Master Ek homeo 🙏
@truetrue5086
@truetrue5086 3 жыл бұрын
Dose?
@MVR3039
@MVR3039 3 жыл бұрын
ఏదైనా శరీరంలో అనారోగ్యం లక్షణం వచ్చిన వెంటనే హోమియో డాక్టర్ని సంప్రదించాలి.రోగికి సరి పడే ముందు ఇస్తారు.
@hyd280
@hyd280 3 жыл бұрын
Nice great sir. TQ
@putlakshemabai496
@putlakshemabai496 3 жыл бұрын
Please tell how to use these medicines and instructions sir meeru mana ప్రజలకు మేలు చేసినవారు అవుతారు
@satyasrinivasgiduturi433
@satyasrinivasgiduturi433 3 жыл бұрын
ఒక్క డోస్ రాత్రి పడుకునే ముందు మజ్జిగ తో గాని పాలతో గాని అన్నం తిన్న తరువత నాలిక మీద వేసి చప్పరించాలి, నీళ్లు తాగ కూడదు
@chanducool385
@chanducool385 3 жыл бұрын
@@satyasrinivasgiduturi433 హోమియో మెడిసిన్ ఏమి తినకుండా మరియు తాగకుండా వేసుకోవాలి.don't mislead.
@miraclechess2676
@miraclechess2676 3 жыл бұрын
30 minutes before and after no food no water 5 to 8 piles any time , better to start early morning
@rayalanarayana9095
@rayalanarayana9095 3 жыл бұрын
@@satyasrinivasgiduturi433 తప్పు
@Aesthete_ic
@Aesthete_ic 3 жыл бұрын
Any homoeo medicine should be taken before or after taking food . There should be atleast 30 minutes gap before or after taking food. That means edaina tinadaniki Gani tagadaniki kani medicine ki Mundu oka 30 min tharvatha oka 30 min emi tinakudadu tagakudadu.
@umadevinakka9683
@umadevinakka9683 3 жыл бұрын
How to use that medicine
@cvrhanuman7049
@cvrhanuman7049 3 жыл бұрын
ఎలా వేసుకోవాలో కూడా వివరిస్తే బాగుంటుంది
@gopirama630
@gopirama630 3 жыл бұрын
Doctor garu kids ki vadavacha
@sakurulatha8386
@sakurulatha8386 3 жыл бұрын
9848025870 EE NO KI CALL CHEYANDI
@gopalunilavanya
@gopalunilavanya 3 жыл бұрын
How about throat pain what medicine we need to use sir
@Aesthete_ic
@Aesthete_ic 3 жыл бұрын
It is present in that preventive and cure formula.
@satyanarayanapatnaik9037
@satyanarayanapatnaik9037 3 жыл бұрын
Great Sir
@jyothipragallapati8815
@jyothipragallapati8815 3 жыл бұрын
Please explain...how to use
@satyasrinivasgiduturi433
@satyasrinivasgiduturi433 3 жыл бұрын
ఒక్క డోస్ రాత్రి పడుకునే ముందు మజ్జిగ తో గాని పాలతో గాని అన్నం తిన్న తరువత నాలిక మీద వేసి చప్పరించాలి, నీళ్లు తాగ కూడదు
@jyothipragallapati8815
@jyothipragallapati8815 3 жыл бұрын
@@satyasrinivasgiduturi433 4 medicines ఇలానే చెయ్యాలా....లిక్విడ్ or tab ఆ... మీ కెలా తెలుసు
@satyasrinivasgiduturi433
@satyasrinivasgiduturi433 3 жыл бұрын
పిల్స్
@krishnag4923
@krishnag4923 3 жыл бұрын
Master, yela theesukovali,rohilo yennimarlu theesukovali, anni combined ga vokkasari theesukovali theliya cheyyandi.
@sakurulatha8386
@sakurulatha8386 3 жыл бұрын
9848025870 EE NO KI CALL CHEYANDI
@nalivenkataramana1772
@nalivenkataramana1772 3 жыл бұрын
Respected sir Thak u a lot for releasing homeo medicine for karona. Ji our humble request is to provide clear dosage by ur goodselves i.e. how many pills and how many times in a day we have to take. Shall we mix all homeo medicine in a single prill box or mix separately for every medicine
@sakurulatha8386
@sakurulatha8386 3 жыл бұрын
9848025870 EE NO KI CALL CHEYANDI
@basherbhaisyed8905
@basherbhaisyed8905 3 жыл бұрын
How to use is not explained,all the 4 items have to mix or to take separate separately.pl.expline clearly.
@Aesthete_ic
@Aesthete_ic 3 жыл бұрын
Can take seperately
@Aesthete_ic
@Aesthete_ic 3 жыл бұрын
U can get those medicines in any homoeo medical store.
@tathariraju5655
@tathariraju5655 3 жыл бұрын
How to use dose
@sakurulatha8386
@sakurulatha8386 3 жыл бұрын
9848025870 EE NO KI CALL CHEYANDI
@Kowshikgamingyt
@Kowshikgamingyt 3 жыл бұрын
How to youse that medecines
@sakurulatha8386
@sakurulatha8386 3 жыл бұрын
9848025870 EE NO KI CALL CHEYANDI
@Kowshikgamingyt
@Kowshikgamingyt 3 жыл бұрын
ఆ medecine వాడే విధానం పూర్తిగా ఇవ్వ ఎం డీ sir
@sakurulatha8386
@sakurulatha8386 3 жыл бұрын
9848025870 EE NO KI CALL CHESTE MEEKU ANNI VIVARALU CHEPPUTHARU
@thummahanna337
@thummahanna337 3 жыл бұрын
Exact ga sir.
@rsgoud5700
@rsgoud5700 3 жыл бұрын
Any side effects
@Aesthete_ic
@Aesthete_ic 3 жыл бұрын
Noo
@rsgoud5700
@rsgoud5700 3 жыл бұрын
@@Aesthete_ic r u homeopathy Doctor mam
@Aesthete_ic
@Aesthete_ic 3 жыл бұрын
Still not but I am student studying homoeopathy and my father is a homoeopath.
@Aesthete_ic
@Aesthete_ic 3 жыл бұрын
@@rsgoud5700 in few years I will be . But for now I am studying homoeopathy (BHMS).
@rsgoud5700
@rsgoud5700 3 жыл бұрын
@@Aesthete_ic are these ok mam 4 medicine for preventing.
@swaroopvelicheti
@swaroopvelicheti 3 жыл бұрын
Homeo can provide relief from many covid symptoms like breathing issues.
@karunyavlogKB1432
@karunyavlogKB1432 3 жыл бұрын
ఆయన చెప్పే మందులు కరెక్ట్
@Dr.saibharathkamtam
@Dr.saibharathkamtam 3 жыл бұрын
Nice
@ora8703
@ora8703 3 жыл бұрын
It is important to know how to take these medicines. For example: to act as prophylactic, how many times a day and for how many days. Should the medicines be repeated after a gap, if so, after how many days: a week, 15 days, month?
@usg7914
@usg7914 3 жыл бұрын
You have to use 3times daily if it is pills 4pills each medicine or liquid 4drops of liquid in 2table spoon water this you have to take 3 times daily . If Corona effected every 2hours if for preventive use 3times daily
@Aesthete_ic
@Aesthete_ic 3 жыл бұрын
@@usg7914 for prevention 3 doses are enough and shouldn't take 3 times in a day you should take it alternative days to prevent proving. For infants it should be taken by giving a break for 2 days between each dose. For cure it should be taken daily one dose until cure of disease.
@Aesthete_ic
@Aesthete_ic 3 жыл бұрын
Another video of detailed explanation of these medicines will be published in channel, it is still to be published.
@ora8703
@ora8703 3 жыл бұрын
థాంక్యూ
@ora8703
@ora8703 3 жыл бұрын
@@usg7914 thank you
@ittehadeummat9561
@ittehadeummat9561 3 жыл бұрын
Take interview of Dr VS Reddy hoenopathy doctor of warangal
@sriram4874
@sriram4874 3 жыл бұрын
Now real doctors are coming out. These Gods should be focused more.
@vedophilic8353
@vedophilic8353 3 жыл бұрын
Orey homeopathy degree is not allowed to use the word doctor mundu adi telsuko
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
How “Health Gurus” Trick You ft Gary Brecka
15:42
Doctor Mike
Рет қаралды 1,1 МЛН
I Spent 100 Hours Inside The Pyramids!
21:43
MrBeast
Рет қаралды 41 МЛН
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН