HomeTour/పుట్టపర్తి లో మన పొదరిల్లు - మా మొదటి ఆస్తి/Puttaparthi ఇల్లు - పది మందికి భోజనం పెట్టొచ్చు

  Рет қаралды 292,924

Kalagura Gampa

Kalagura Gampa

Күн бұрын

Thank you so much for watching!
📍Kalagura Gampa Store📍 - goo.gl/maps/YY...
🌐Kalagura Gampa Website🌐 - kalaguragampa....
✈️International Shipment✈️ - kalaguragampa....
For Complaints, Issues, Enquires, Promotions, Business Patnerships Please Contact - 7672047896
SUBSCRIBE if you want to see daily videos from me; www.youtube.co...
Music: Jalandhar by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 licence. creativecommon...
Source: incompetech.com...
Artist: incompetech.com/
-------------------------------------
🎶 Music Credits by:
------------------------------------
KZbin Audio Library - www.youtube.co...
Sound of Isha - / soundsofisha
Vijayalakshmi Maruvada - • Hamsadhwani, maayamala...
----------------------------------------------------
✨ FOLLOW ME ON SOCIAL MEDIA ✨
----------------------------------------------------
♥️ Instagram - @kalagura_Gampa : / kalagura_gampa
💙 Twitter- @kalagura_gampa : / kalagura_gampa
💛 Facebook Page- @kalaguragampa : / kalaguragampa.sreedevi
------------------------------------------------------------------
✉️ For business enquiries:
Email - info@kalaguragampa.com
------------------------------------------------------------------
My Shooting & Editing Equipments:
Apple iMac - amzn.to/39n2fqx
Apple Magic Keyboard - amzn.to/3fXLzbs
Apple Magic Mouse 2 - amzn.to/3hAEQ7F
Canon EOS 70D - amzn.to/2BoJoia
Rode Wireless Go Wireless Microphone Link - amzn.to/30JzHDy
-----------------------------
✨ My Play Lists ✨
-----------------------------
My uploads: • Mango Pickle with Ging...
Cooking: • Mango Pickle with Ging...
Home: • Telugu vakili ఇది- అంద...
My Village Show Series: • My village show episod...
Informative: • Patnamlo palleturu- ma...
Fruit Garden: • Mad gardener -నేను- మొ...
Vegetable Garden: • Tella galijeru-Dialysi...
Flower Garden: • Urban gardening ki vil...
Health Tips: • Uttareni green leaf cu...
Unique Trees Series: • Unique trees in Hydera...
Leafy Vegetable: • Uttareni green leaf cu...
DIY (Do it yourself): • Patnamlo palleturu- ma...
Explore: • Hitech city Hyderabad ...
Vlogs: • INDIA'S Most beautiful...
-------
About me:
The smallest countryside, a beautiful childhood was my past. It is a glorious experience but remains like the memory of a past life.
Due to an endless wish, persistent effort, and a grateful companionship with my better half, I was able to create my little Brindavan in the outskirts of Hyderabad just as I dreamed.
We do not know if it was our mindset, but we managed to create Patnam lo Palleturu- Our little long lost village in the city.
We believe in living life and not in just Surviving.
I have come forward to have fun with you in a world of small and beautiful dreams.
This includes our home, beautiful garden, our Grandparents' food recipes, health tips, modern steps and the desire to share my thoughts with you.
అతి చిన్న పల్లెటూరు, అందమైన బాల్యం నా గతం. అది ఎంతో అపురూపమైనది కానీ గత జన్మలా మిగిలిపోయింది.
అంతులేని కోరిక, భగీరథ ప్రయత్నం, తోడుగా నా జీవిత భాగస్వామి, వెరసి నేను కలలుగన్న బృందావనం కుటీరం హైదరాబాద్ నగరం చేరువలో.
మనసు పడ్డామా, మార్పుని కోరుకుంటున్నామా, ఏమో తెలియదు కానీ, మొత్తానికి పట్నంలో పల్లెను సృష్టించుకున్నాం. బ్రతికే యడం కాదు జీవిద్దాం అనే మా కోరికకు జీవం పోసుకున్నాం.
ఆర్భాటాలు లేని, అందమైన కలల ప్రపంచం లో మీతో కలసి ఆనందించాలని మీ ముందుకు వచ్చాను.
ఇందులో మా కుటీరం, అందమైన వనం, అమ్మమ్మ వంటలు ,ఆరోగ్య సూత్రాలు, ఆధునిక అడుగుల తో పాటు నా ఆలోచన స్రవంతిని మీతో పంచుకోవాలనే కోరికకు రూపమే ఈ కలగూరగంప.
ఇట్లు
మీ శ్రీదేవి పట్లోళ్ళ

Пікірлер: 346
@vijayalakshmi-ts5sy
@vijayalakshmi-ts5sy 2 жыл бұрын
ఇల్లు చిన్నది అయినా సరే మన సొంతం అయినప్పుడు ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది
@swathihoneychannel6738
@swathihoneychannel6738 2 жыл бұрын
ఒక్క రూమ్ లో life మొత్తం చూపించారు miru great Akka mi happiness mi face lo కనిపిస్తుంది 😊😊
@mazzafilms2993
@mazzafilms2993 2 жыл бұрын
పుట్టపర్తిలో చిన్న కుటీరం అద్భుతంగా ఉంది అండి .. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా ఆయాసం వస్తుంది జనరల్ చెకప్ చేపించుకొండి ఒకసారి
@arunaraghu4406
@arunaraghu4406 2 жыл бұрын
మీరెంతో ఇష్టంగా కొనుక్కున్న మొదటి ఇంటిలో మీ సంతోషం కనబడుతోంది మీకళ్ళలో👌👌👌👌👌
@vmkdevi4459
@vmkdevi4459 2 жыл бұрын
చాలా బాగుంది శ్రీ.నీవు ఈ వీడియోలో చూపించిన పుట్టపర్తిలో పొదరిల్లు.మేము కూడా పుట్టపర్తిలోనే ఉంటున్నాము.నీవు చెప్పిన ఆనాటి రోజులలోని నీ అనుభవాలు స్వామివారితో మందిరంలోని ఆ అనుభూతులను చెపుతుంటే చాలా ఆనందంగా అనిపించింది.నీవు చెప్పింది చాలా కరెక్ట్.ఎంత పెద్ద ఇంట్లో ఉన్నామన్నది కాదు ఎంత సంతోషంగా ఉన్నామన్నదే ముఖ్యం శ్రీ. ఇదంతా ఆ స్వామి దయవల్లనే కలుగుతుంది.ఇది మాత్రం నిజం.
@ramaratnamvlogs
@ramaratnamvlogs 2 жыл бұрын
Avunu swami daya vundali,vuntene edayina jaruguthundi
@musicbykumarirayasam5113
@musicbykumarirayasam5113 2 жыл бұрын
వీడియో చూస్తుంటే మన ఇంటికి సంబంధించిన ,మన స్వంత మనిషి మనకు వివరాలు చెపుతున్నట్లుంది..అది మన ఇల్లే అన్ని భావన కలిగింది..... సాయిరాం
@a.v.ratna.nirmala6628
@a.v.ratna.nirmala6628 2 жыл бұрын
మీ యిల్లు చూడగానే నాకు మా అమ్మ యిల్లు గుర్తు వచ్చింది మా అమ్మ పుట్టపర్తి లో వుండేది చిన్న Apartment. మేము 4 పిల్లలము. మాfamilies +మా అమ్మ, నాన్నగారు మొత్తం16 మంది ఆ వొక్క గదిలో పడుకునే వాళ్ళం మీ యిల్లు చూడగానే నాకు ఆదంతా గుర్తు వచ్చింది. Thank u యిప్పుడు ఆ యిల్లు లేదు, అమ్మ లేదు కానీ జ్ఞాపకాలు మాత్రం సజీవంగా వున్నాయి యిల్లు చిన్న దా, పెద్ద దా అనే కంటే దానితో ముడిపడి వున్న జ్ఞాపకాలు మాత్రం తీయనివి మీకు యెంత పెద్ద యిల్లు Hyd లో వున్నా మొదట కొనుక్కున్న ఆచిన్న కుటీరంతో ముడిపడి వున్న జ్ఞాపకాలు మాత్రం మీ మనసులో సజీవంగా వుంటాయి కదా మరోసారి మీకు Thanks, నా జ్నాపకాన్ని బయటకి తెచ్చి నందు కు చాలా రా సా ను మీ యిల్లు చాలా బాగుంది, మీ పిల్లల తో మీ వారితో enjoy చెయ్యండి
@vishupoojachintha7034
@vishupoojachintha7034 Жыл бұрын
..
@lakshmiteerdhala8438
@lakshmiteerdhala8438 2 жыл бұрын
పుట్టపర్తి లో ఇల్లు తప్పకుండా ఉండాలి శ్రీదేవి గారూ మాకు కూడా కోరిక వుంది మరి స్వామి ఎప్పుడు అనుగ్రహిస్తారో మేము ప్రస్తుతం హైదరాబాద్ లో ASRao నగర్ లో ఉంటాము
@mayurisadhana8169
@mayurisadhana8169 2 жыл бұрын
చిన్న ఇల్లు చింత లేని ఇల్లు...👌👌👌👌 Very much true Andi
@madhavialluri1401
@madhavialluri1401 2 жыл бұрын
Sairam andi!! This is Madhavi from Parthi… I stay in the same apartment from 2009 … shocking is didn’t knew that Kalyangaru is ur husband & u have a flat here… one of my cousin told long back about u…. She is an follower of u… She sent me this link & told to watch… I’m at hyd… now.missed seeing u all @ Parthi …hopefully next time…by our loving swami’s grace.. Hope u had a very Blessed stay @ Parthi. Yesterday Kalyangaru called to thank me, Then also didn’t knew … about u…Its my pleasure getting to know u all through this channel. Swami’s Eternal grace & Blessings with u all for ever… Sairam!!🙏🏻
@kalaguragampa
@kalaguragampa 2 жыл бұрын
😊😊😊😍🙏Sairam Madhavi garu
@kanakadurgagullapalli9296
@kanakadurgagullapalli9296 2 жыл бұрын
పుట్టపర్తి లో మీ పొదరిల్లు చాలా బాగుంది.చిన్నగ అన్ని సౌకర్యాలతో సుపర్ గా ఉంది. అటువంటి ప్లేస్ లో ఇల్లు ఉంటే ఎప్పుడు వెళ్ళాలనుకుంటె అప్పుడు వెళ్ళవచ్చు.👌👌
@lakshmiteerdhala8438
@lakshmiteerdhala8438 2 жыл бұрын
మీరు స్వామి devotees అని మీ starting లో పూజ గది వీడియోలో చూసాను మేము కూడా పుట్టిన దగ్గర నుంచి స్వామి devotee's అండి నేను కూడా 2years back channel start చేశాను నా channel పేరు live like lakshmi, అప్పుడప్పుడు మా పాపకి వీలైనప్పుడు వీడియోస్ చేస్తూ వుంటాను మా పాప CA finalచదువుతోంది,మీ లాగా frequent గా వీడియోస్ చెయ్యాలని వుంది, స్వామి blessings ఉంటే చేస్తాను. మీరు మాత్రం సూపర్ గా చేస్తారు అందరికి ఉపయోగం ఉండేవి 🙏🙏నా ఛానల్ లో వీడియోస్ చూసి కామెంట్స్ పెడితే సంతోషిస్తాను 😍
@andaluparne9095
@andaluparne9095 2 жыл бұрын
మీరు ఏది చేసినా కొత్తగా అద్భుతం గా ఉంటుంది 👌👌🌺🌹
@vanibonthuchanal1374
@vanibonthuchanal1374 2 жыл бұрын
అక్క కూడా పుట్టపర్తిలొ గుండె ఆపరేషన్ చేశారు ఇప్పుడు బాగుంది అప్పుడు ఏమి పని చేసుకో లేకపోయింది ఇప్పుడుఅన్ని పనులు చేస్తుంది మా అమ్మమ్మ ని చూసుకుంటుంది అంత బాబ గారి దయ
@vimala.m3787
@vimala.m3787 Жыл бұрын
అమ్మ ఇల్లు చిన్నదా, పెద్దదా కాదు మనస్సు విశాలాము ఐతే ఇల్లు ఎంత చిన్నదైనా మంచం మీద, కింద, చుట్టుతా, పాతిక మంది పడుకొని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ అనందమైనా జీవితం గడపవచ్చు, అదే మనసు చిన్నదిఐతే ఇల్లు ఎంత పెద్దదైనా ఇరుకు అనిపిస్తుంది ఒకరిద్దరూ వచ్చేప్పటికి, కానీ మీ మనస్సు చాలా చాలా పెద్దది ఎప్పుడు పది మంది రావాలి కలిసి ఉండాలి అనే ఆలోచనే కాబట్టే ఆ భగవంతుడు మిమ్మలిని తన దగ్గర గా ఉంచుకున్నారు. మీరు ఎళ్లప్పుడు ఇలానే నిండు నూరేళ్లు సుకషంతోషాలతో పదిమందికి సహారా గా ఉండాలి తల్లి 🙌🏿🙌🏿🙌🏿💐🌹
@juturuanasuya3249
@juturuanasuya3249 2 жыл бұрын
మొత్తానికి మావూరోచ్చారు శ్రీదేవి garu 👍ఓమ్ సాయిరాం 🙏🙏❤
@padalasatya7735
@padalasatya7735 2 жыл бұрын
You are great dear- Amma. May Swami Blessings are always there for your family. Om Sairam
@gvssdevikarani3729
@gvssdevikarani3729 Жыл бұрын
Super womennaturaltalk.verytelent&amotional.practical.loveablefamily.may god bless ed all
@neelmakkapati8612
@neelmakkapati8612 2 жыл бұрын
చక్కగా చెప్పావు బంగారు సాయిరామ్
@ramaratnamvlogs
@ramaratnamvlogs 2 жыл бұрын
Swami emanukunte manaku ade chestharu,mee matalu swami kosam cheppevi vini chala anandamga vundi sairam, memu sai devotees mam
@shobhasistla2193
@shobhasistla2193 2 жыл бұрын
మీ సంకల్పం ఆనందం చెప్పనలవి కానిది విలువైనది
@leelagullapalli8495
@leelagullapalli8495 2 жыл бұрын
పుట్టపర్తిలో పొదరిల్లు చలా బాగుంది అమ్మా.
@shobhadatta9549
@shobhadatta9549 2 жыл бұрын
Adbhutham Sridevi Garu Guruvu vunte life lo anni Vunnatte .meerannattu adi evariki varu Experience avvalsinde. Thank you so much for sharing your Beautiful House.
@Sreekanthbolla8
@Sreekanthbolla8 2 жыл бұрын
చాలా బాగుంది అమ్మ... పుట్టపర్తి వీడియోస్ చేయండి అమ్మ🙏
@SahodariDiaries
@SahodariDiaries 2 жыл бұрын
Meru all rounder mam meru ellu kuda hyd lo organised ga katichukunaru garden area and rain water sloping and we'll laga katinchatam Anni oka enginer ki enni ideas vastayo Anni ideas me brain lo untaye mam anduke anta planned chakaga untundi me vedios lo me ellu konchum konchum ga chusinapudu ardhum aindi mam and Putapatri lo kuda chakaga chinna ellu iyena kuda manchi planing tho katicharu mam malli Farming lo Anni telusu meku Good wife, mother, Business women, farmer, Engineer laga chakaga ellu Anni oka organised ga chestaru Superb mam U r an all rounder mam
@vijayamannem7700
@vijayamannem7700 2 жыл бұрын
శ్రీదేవి నీవు చెపుతుంటే చాలా హప్ప్య్ అనిపించింది ఈ క్రెడిట్ మీ వారిది
@suseelamoka2035
@suseelamoka2035 2 жыл бұрын
సాయిరాం ..జీ. ఇల్లు ఇరుకుఅయితే...హృదయం విశాలమైనది కదా..జీ. సూపర్..ఎక్కడ అయినా వుండగలను అని నిరూపించారు. థాంక్యూ.,🙏
@vanapalliyashuaslp
@vanapalliyashuaslp Жыл бұрын
Sairam akka, all these days i was thinking u may be from a very rich family ani but akka e video lo meru chippinavi anni chala baga anipinchindi, life lo nerchukovalsina lessons ani anipinchindi, thankyou so much for sharing these experiences of yours with all of us. more happiness to you and your family akka, i love watching your videos. Sairam.
@paidijyothi6703
@paidijyothi6703 2 жыл бұрын
కుటీరం చాలా బాగుంది మాకు నచ్చింది అబ్బా 😊
@sunandaparnati
@sunandaparnati 2 жыл бұрын
Nice andi we also have a flat in puttaparthi in chitravathi road. My mother and father used to come often and father used to do lot of service in the ashram. True having a House in puttaparthi is a luxury especially when Swami was there. I studied in swamy college so very nostalgic about the days spent with swamy. Thank you ma'am for bringing back those memories.👍
@praveenayalamarthi5304
@praveenayalamarthi5304 2 жыл бұрын
Nice ,i love Swami ,love all ,serve all, mi chanel chusedey meeru Swami devotees Ani chustaa ,mi Pooja room lo Swami ni chusaa
@sudhamadhusudan3485
@sudhamadhusudan3485 2 жыл бұрын
Sai Ram sridevi, Chala santosham ga vundi saima gurinchi parthi lo flat gurinchi vintu vunte.. May swami's blessings be always showered on you and your family abundantly 🙏
@ippilikiranmai2616
@ippilikiranmai2616 2 жыл бұрын
Sairam amma naku chala happy ga vundi puttaparthi lo house super naku chala istam puttaparthi ante
@vijayavijaya7085
@vijayavijaya7085 2 жыл бұрын
మాది అనంతపురమేనండి మాఇలు బస్టాండు దగ్గర అపార్ట్మెంట్లో ఉంటాము మీవీడియోలుచూస్తాను.మాజిలావచినందుకు చాలాసంతోషమండి దేవిగారు
@umasanthoshi5876
@umasanthoshi5876 Жыл бұрын
Same nenu kuda.. ఎప్పటికీ మిగిలిపోయే బాధ. ఆ రోజు రాత్రి కుల్వంత్ hall lo ఎందుకు ఉండలేదు అని.
@syamala5118
@syamala5118 2 жыл бұрын
2006మేము అక్క డే వున్నా ము,, స్వామి దయ ఎంతో వుంది మనమీద
@sudhagopavaram3354
@sudhagopavaram3354 2 жыл бұрын
స్వామి దర్శనం అది ఒక అనుభూతి అంతే
@ssugunanaidu7219
@ssugunanaidu7219 2 жыл бұрын
Sairam amma...you are so lucky to have a house at Puttaparthi...started with a small house and now you have a big house..Baba is doing everything for us..Sairam👍🙏🙏🙏
@pandurvk1
@pandurvk1 2 жыл бұрын
పుట్టపర్తీ బాబా భక్తీ। చిత్తశుద్ధీ జీవన్ముక్తీ॥ ఇది మా చిన్నప్పుడు మా తెనాలిలో మేము కొత్తపేట స్వరాజ్ టాకీసు ప్రక్కన చిట్టాంజనేయస్వామి వారి గుడి ఎదురుగా అద్దెకున్న “సత్యసాయి నిలయం” యింటావిడె స్వర్గీయ రూపాకుల సుందరమ్మ గారు పాడుతూ వుండిన సత్యసాయి భజన కీర్తన।
@syamala5118
@syamala5118 2 жыл бұрын
చాలా బాగుంది 👌👌
@umasanthoshi5876
@umasanthoshi5876 Жыл бұрын
సాయిరాం, చాలా బాగుంది. పూర్తిగా చెబుతారా భజన.
@saisaralag7622
@saisaralag7622 2 жыл бұрын
SaiRam Akka We r also devotees of Swami Chala times mee intlo Swami photo mee shop lo photo chusi, ankune vallamu meeru Swami devotees ani.. So lucky akka Parthi lo illu amarchukunnaru. May Swami shower his abundant blessings on you n your family....🙏 SaiRam 🙏
@ramaratnamvlogs
@ramaratnamvlogs 2 жыл бұрын
Sairam 🙏🙏🙏
@ramaratnamvlogs
@ramaratnamvlogs 2 жыл бұрын
Sairam 🙏🙏🙏
@surekhachiluveru5
@surekhachiluveru5 2 жыл бұрын
wow......meeru kuda parthi ki velthara......soooo nice sairam andi......am sooo happy to hear from u
@sirishirisha1873
@sirishirisha1873 2 жыл бұрын
Antha chinna brain la meku ennenni kotha kotha thoughts untayo amma🥰 Oka kotha illu kattukovalante me videos lo chala ideas untay asalu🙏🏻
@saisudharani9565
@saisudharani9565 2 жыл бұрын
Hii andi sai ram🙏I love పుట్టపర్తి nee nu par thi llo sava chesanu andi maa grandma and grandpa వాళ్లు వున్నారు 50years nunchi devotes neenu 6years వున్నను ఛాలా బాగుంటుంది
@gayatrideviarshanapalli5152
@gayatrideviarshanapalli5152 2 жыл бұрын
Interesting. You fulfilled tour dad's wish. Your husband fulfilled your wish. Appreciable. Thanks to show the sweet nest. How much you spend to build this? Could you show us puttaparthi. Also visit koyambathoor to join mahasivarathri, whenever you get sometime all of you. Bless you all. Good family.
@surekhagonuguntla8654
@surekhagonuguntla8654 2 жыл бұрын
Meeku Swami icchina darsanme ati adrustam meeku.🙏 Mee podarillu bagunnadandi.
@sujatharani8195
@sujatharani8195 2 жыл бұрын
మీ తెలివి సూపర్ sreedevigaru 👌👌
@jalajavallurupalli7748
@jalajavallurupalli7748 2 жыл бұрын
Annitikanna mee husband manchitanam great meeru emi chesina unta ayana support valle with out husband support manam enta cheyagalina cheyalemu good place.👌🙏
@rojaa4097
@rojaa4097 2 жыл бұрын
Sairam anti Meru kalustaru ani aukole okate anukunna Meru meet iethe chalu ani tnq so much swamy
@nagalakshmi7176
@nagalakshmi7176 2 жыл бұрын
చాలా బాగుంది శ్రీదేవి గారు మీ ఇల్లు 👌👌
@lakshmirao9986
@lakshmirao9986 2 жыл бұрын
Sairam sreedevi garu. Swami ni taluchukunte ne vibrations. Mee illu chusi naku ma illu gurtu vachindi. Nenu puttaparti velli 2 years aytondi.
@perivani2851
@perivani2851 2 жыл бұрын
మీరు చెప్పింది, నిజం అండీ , ఒకప్పుడు parthi లో chettula కింద,, arugula మీద పడుకునే వాళ్ల o,, అలాంటి సమయం లో ఈ ఇల్లు indrabhavaname, nandanavanam, sairam
@gvssdevikarani3729
@gvssdevikarani3729 Жыл бұрын
So.intrasting.kalaguragampa.sridevi&family.happy&enjoyma
@prasannameruva638
@prasannameruva638 2 жыл бұрын
Sai Ram andi, happy to meet you in PUTTAPARTHI for two days.🙏🏻🙏🏻, Sai Kulvanth hall lo meet ayyanu. Hope you remember.
@sunitathadigadapa5234
@sunitathadigadapa5234 2 жыл бұрын
Hi Sridevi garu ,nice flat ,I can see happiness in your face,what you said is right we have to adjust accordingly where ever we may be. From Hyderabad
@SNSTUDIOS18
@SNSTUDIOS18 2 жыл бұрын
Enni sarlu adigina ...Brundavanam home tour cheyaru Kani...Adaga kunda ney puttaparthi home tour chesaru..(Any way good)
@maheshwariu6627
@maheshwariu6627 2 жыл бұрын
swami varitho mee anubhoothulu maatho panchukondi. memu santhoshistamu. modati illu adi puttaparti lo 👌👌👌
@praveenkondoju3131
@praveenkondoju3131 2 жыл бұрын
చిన్న ఇల్లు అయినా చాలా చక్కగా ఉంది
@geethaddena4192
@geethaddena4192 2 жыл бұрын
Hi akka chala chala bagundi 🏠 me idea's ki hatsoff, Maku Rat's tho same situation garigindi present memu kuda sink ki down side hole stone pedutham. Keep smiling 😊.
@sujatakottugumada2793
@sujatakottugumada2793 Жыл бұрын
Sai Ram 🙏 🙏 నేను స్వామి devoteene meehouse swami meeku echhina place adi 🙏🙏🙏mana స్వామిని కనులారా చూసాము ejanma ki challu
@kumarikumari8306
@kumarikumari8306 2 жыл бұрын
బాబా పిలుపు వస్తే ఆ టైమ్ లో ఏదో రకంగా గా ఆయన దగ్గరికి చేరుకుంటాం అక్క
@rajanalamamatha5027
@rajanalamamatha5027 2 жыл бұрын
Akka mi manchi manasuku god manchesestharu😊
@malathiramana6281
@malathiramana6281 2 жыл бұрын
Wow... Mee first house chala chala bagundi... Mee face lo aasanthosam telusthundi... Really superb...
@sslittlechamps
@sslittlechamps 2 жыл бұрын
Maa puttaparthiki vachinanduku chaalaa santhoshamgaa undi sridevi garu
@sugunareddy8362
@sugunareddy8362 2 жыл бұрын
ఎ౦దుక౦త వత్తి పలికి అయాస పడాలి మాములుగా మాట్లాడొచుకదా
@GkANkd
@GkANkd Жыл бұрын
Hello akka nuv super akka.meeru manchi message iccharu.jeevitham anedi chinnaga. yenta santoshanga unnamanedi important kada Akka. Cool family akka. Bawa dorakadamu Bawa ku meeru dorakadam adrushatamu.yenti varusalu kalipestunnadu adikaka yekavachanamu to matladu tunnadu anukuntunnava akka. Touch chesavakka anduke mansuloni Mata cheppa. Mee videos chustanakka simple ga ఉంటాయి. కానీ మంచి message ఉంటాయి అక్క.I feel ur my sister. Tq akka.Hare Krishna.
@koilammaragalu8936
@koilammaragalu8936 2 жыл бұрын
Muru oka inspiration Naku And mee eyes very beautiful
@jyothii947
@jyothii947 2 жыл бұрын
Hi sister super మి ఫ్యామిలీ సూపర్ మీ ఇల్లు చాల బాగుంది.ఆ బాబా గారి దయ వల్ల మీరు బాగున్నారు నీ హప్పనాస్ కూడా ఎక్కువ 👋👋👌👌🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿బావగారికి తల్లి బై రా అందరికీ
@ushaberu3170
@ushaberu3170 2 жыл бұрын
illu kadu swami mandiram anali. swami dayaku patrulayyaru meeku abhinandanalu. mandiram chala bagundi Sreedevi.
@manin147
@manin147 2 жыл бұрын
Sai ram meeru dasaraki veluthunnarani telisthy memu plan chesukuny vallam .swami darshanam tho patu mimmalni kuda chudagaligy vallam ..puttaparthi lo house undadam chala .......adrustam 👌🙏🙏🙏🙏🙏
@sumathisanka9146
@sumathisanka9146 2 жыл бұрын
Illu chala bagundi mam meeru kuda kongu ninduga kappukoni poolu pettukoni bhale unnaru chinna intilo andaru daggara daggaraga untaru bhale untundi
@anuradhaanu724
@anuradhaanu724 2 жыл бұрын
Hi sreedevi garu me house chalabagundi ma manammavalladi puttaparthi pakkane village memu Ananthapur lo untamu me video kosam chalasarlu chusanu me house chudaloani super
@girijaramarao253
@girijaramarao253 2 жыл бұрын
Hare Krishna Amma Sridevi chala bhaghundi 👌 super mi Eillu nenu ade anadipina Eid i unkoThalligaru Eillu Super 👌
@rashmikulkarni6544
@rashmikulkarni6544 2 жыл бұрын
Very nice Sridevi you are so happy God bless you and your family
@vijayaramagiri1632
@vijayaramagiri1632 2 жыл бұрын
అద్భుతంగా ఉంది నేస్తం... 👌👌👏👏👏💐💐🌿🌿🌺
@boinidipushpalatha5750
@boinidipushpalatha5750 2 жыл бұрын
సాయి రామ్ శ్రీదేవి గారు మా అబ్బాయి మీరు పూర్ణచంద్రం ఆడిటోరియంలో నుంచి కుల్వంత్ హాల్లోకి వస్తున్నప్పుడు మిమ్మల్ని చూసి మీకు సాయిరాం చెప్పానని చెప్పాడు మాకు చాలా ఆనందంగా ఉంది .
@kalaguragampa
@kalaguragampa 2 жыл бұрын
Yes..avunu 😍
@rekhabhagya3726
@rekhabhagya3726 2 жыл бұрын
Chaala bhagunnaru saree lo flowers tho Madam..
@vgrathna7826
@vgrathna7826 2 жыл бұрын
Sai ram medam ela unnaru miru puttaparthi ki vachara memu puttaparthi lone untamu mi vlogs nenu chusthuuntanu ninnati nunchi waiting chesthunna puttaparthi video kosam mimmalni kalavali ani undhi medam.
@maniramaraju4507
@maniramaraju4507 2 жыл бұрын
Mam memu kuda swamy devotees andi.naku puttaparthi ante vaka feel adi matallo cheppalenu nenu yekkada pondaleni prasanthata swamy mandiram area lo adugupetti akkade roju spend chesevallam akkada Ganesh temple daggara pedda chetlu untai akkade yeppudu gantalu gantalu kurvhune vallam meru malli gurtuchesaru thank u so much andi
@sslittlechamps
@sslittlechamps 2 жыл бұрын
Swaami anugraham vundadam valla manam swami nadichina place lo vunnanu kadhandi meru chaalaa baga chepparu
@srvtarakesh8478
@srvtarakesh8478 2 жыл бұрын
సాయి రామ్ శ్రీ దేవి. గారు పుట్ట పర్తి వచ్చా రు.
@hymavathia280
@hymavathia280 2 жыл бұрын
Sridevi garu Superman's pathakalam matalu vinataniki Vina sopuga unayinise ma great apachu ate for you by good wishies for you
@ashaneti2896
@ashaneti2896 2 жыл бұрын
Avi vintunte chala santhosham ga vuntundi
@sathireddy9669
@sathireddy9669 2 жыл бұрын
Hi Madam Meeru lenappudu.inka evarina Hyderabad nundivelthe illu ivvandi..vaallaki kuda use iyithadi.. Think..
@momslove108
@momslove108 2 жыл бұрын
Hiii akkaa I'm soiooooooooooooooo happy to hear this madi kotha cheruvu akka...... Ptp ki miru eppudostaru nen vastanu mimmalni cbudataniki
@saiprasanna9695
@saiprasanna9695 2 жыл бұрын
Your very lucky person andi may swami bless you all sai ram🙏 andi
@yasodaj1809
@yasodaj1809 2 жыл бұрын
పుట్ట పర్తి వరకు వచ్చారు కదా మదనపల్లి రండి , మా ఇంటికి
@kunchauma3017
@kunchauma3017 2 жыл бұрын
Meeru traditional look lo chala baavunnaru Sridevi garu.
@vanajanag6115
@vanajanag6115 2 жыл бұрын
శ్రీదేవీ గారు మీరు లక్కీ స్వామి దర్శనం చేసుకున్నారు .మాకు కుదరనే లేదు నేను జూలైలో హైదరాబాద్ వచ్చిన మిమ్మల్ని చూడాలని అనుకున్నాను కానీ కుదరలేదు ఇం కొక సారి వచ్చినప్పుడు మిమ్మల్ని కలవాలని వుంది రావచ్చ
@anita-.
@anita-. 2 жыл бұрын
Wowwww!!! So blessed! Sooo cute, very lucky, thoroughly enjoyed Thanks for sharing🙏❤️
@lakshmikumariramisetti2478
@lakshmikumariramisetti2478 2 жыл бұрын
Sridevi garu meeru saree lo chala bavunnaru🤩🤩🤩🤩
@zainubkanchighar3205
@zainubkanchighar3205 2 жыл бұрын
Hii mam I am from puttaparthi at chitravathi road,near by your home . Sairam🙏🌷
@sreelathapolavarpu8055
@sreelathapolavarpu8055 2 жыл бұрын
U r very nice person madam.. I like ur plain heart..
@srvtarakesh8478
@srvtarakesh8478 2 жыл бұрын
స్వామి ప్రేమ
@sridevisuravaram2885
@sridevisuravaram2885 2 жыл бұрын
Super madam nice planning very comfortable
@lakshmimadapaka5245
@lakshmimadapaka5245 2 жыл бұрын
Constration mind kuda undhi kalagura gampaki qute house
@sreedevikalvacherlla6072
@sreedevikalvacherlla6072 2 жыл бұрын
చాల చాల బాగుండి..బాగుంధీ
@Rakesh98124
@Rakesh98124 Жыл бұрын
Sairam, you are blessed to own a property in Parthi.
@lankaadhipathi406
@lankaadhipathi406 Жыл бұрын
మా ఇంట్లో మాసొంత అమ్మో వదినలాగో చెప్పినట్టు వాత్సల్యంతో చెప్పారమ్మా.
@sahisiromani8695
@sahisiromani8695 2 жыл бұрын
Life ko din se chala bhaga cheppa and Sridevi 👌👌
@vanajarani5987
@vanajarani5987 2 жыл бұрын
Bagundi shridevigaaru mee illu.
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 52 МЛН
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 79 МЛН
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 6 МЛН
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 52 МЛН