Anna nenu ok sc madiga community ki chedhina abbai ni age 27 2019 to2024 before election varaku sc.st.bc ela enno kulala meda dhadulu jariginappudu e mandha Krishna antunna ma madiga kulalani champi home delivery chesinappudu ekkadiki velladu ma kadapa lo oka Madiga kutumbam mottani champesaru ycp leader appudu ekkadiki velladu e mandha Krishna garu vadi rajakeya yedhugu dhalaku ela ma madiga kulani use chesukuntunnadu
@rtxtejagamer54413 сағат бұрын
Mee community peru cheppukoni elections time lo collections cheskuntunnadu
@shivapaturu82803 сағат бұрын
@rtxtejagamer5441 vade kadhu brother e society lo ne community na community ani Theda ledhu andharu politicians alane vunnaru daniki thodu vote vese vallu kuda valla cast itey chaalu Ane vallu 90% vunnaru ma AP lo itey Mari dharunam
@chinna07462 сағат бұрын
Brother Naku oka Chinna doubt Dr Sudhakar gaaru Mala community kada. nvu anti madiga community antunnau.?
అయ్యా నువ్వు మాత్రం నీ కులాన్ని బాగా చెప్పుకున్నా,వు, వెరీ గుడ్. అలాగే మందక్రిష్ణ తన జాతికి చెందిన ఆడబిడ్డ అని చెప్పుకున్నాడు, తప్పు ఏంటి?? మిగిలిన అన్ని శాఖలు అధ్భుతంగా ఉన్నాయా? రాష్ట్రంలో ఏం జరుగుతుందో అందరూ గమనిస్తున్నారు....
@ChandraSekhar-of7vp5 сағат бұрын
జనసేన-టీడీపీ మధ్య ఎప్పుడు గొడవ వస్తుందా అని గోతి కాడ నక్కలు చాలా ఎదురుచూస్తున్నాయి, అందులో భాగంగానే మంద కృష్ణ మాదిగ గారు అలా మాట్లాడారు, గత 5 సంవత్సరాలలో దళితుల పై అన్ని అగాయిత్యాలు జరిగితే అప్పుడు ఏమైపోయారు ఈ మంద కృష్ణ మాదిగ గారు?
@Arjun-Blog4 сағат бұрын
TDP vallu mamallini chullakhna chyse matadothunaru adhi neku thyliyadhu
@thodupunoorilavanya16934 сағат бұрын
Yes , కరెక్ట్ గా అడిగారు
@girihyd4 сағат бұрын
ఒక టీడీపీ అభిమానిగా చెప్తున్నాను బాబు పవన్ అన్న దమ్ముళ్లగా కృష్ణార్జునులు లాగా వున్నారు
@peddinti1434 сағат бұрын
Vadoka vedava just joker😅
@gvchannel65904 сағат бұрын
Correct question ❤
@satyanarayanadindi52734 сағат бұрын
అవసరమైతే స్వపక్షంలోనే విపక్షంగా వ్యవహరిస్తానని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇదివరకే చెప్పారు, ప్రస్తుత సంఘటన దానినే సూచిస్తోంది.
@ramskalloji72484 сағат бұрын
దిలీప్ కళ్యాణ్ సుంకర గారికి నమస్కరములతో 🙏 సార్ మరోసారి చక్కటి వీడియోతో మా ముందుకు వచ్చారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమకాలిన రాజకీయ పరిస్థితులు వాటి పట్ల అవగాహన అవసరం , అది మీవిశ్లేషణ ద్వారా నే సాధ్యం , మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మాటలు అర్ధం కానీ వారికి అర్థవంతంగా చెప్పారు , పాలకుల మధ్య కి వచ్చిన కుల రాజకీయ బిచ్చగాల్ల చిచ్చు దురదృష్టం, మీకు ధన్య వాదాలు సార్ 🙏
@jayaprakashballa41213 сағат бұрын
దిలీప్ గారు పవన్ కళ్యాణ్ గారి విషయంలో మీరు చాలా బాగా విశ్లేషించారు. ఆడలేక మద్దెల ఓటు అనే సామెతలాగ పవన్ గారి వ్యాఖ్యలకు సమాధానం చెప్పుకోలేక హోమ్ మినిష్టర్ అనిత గారి కులం కార్డ్ బయటికి తీసి మందక్రిష్ణ మాదిగ గారిని రంగంలోకి తీసుకురావటం CM శ్రీ CBNగారికి వెన్నతో పెట్టిన విద్య. YCPనాయకుడు, TDP నాయకుడు కావాలనే హోమ్ మినిష్టర్లగా స్త్రీలను,అందునా మాదిగ కులం వారినే ఎంపిక చేయడం ఇలాంటివాటికి ఆ కులం కార్డ్ ని ఉపయోగించుకోవటానికేనా? Ycpలో మేకతోటి సుచరిత గారు తానేటి వనిత గారు, ఇప్పుడు TDPలో అనిత గారు. నాయనా మాదిగ సోదరులా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. పెద్ద శాఖ ఇచ్చారని సంకలు గుద్దుకోకండి సోదరులారా. మనల్ని తురుపుకార్డులా వాడుకవటానికని తేలుసుకోండి.
@ramskalloji72483 сағат бұрын
@jayaprakashballa4121 చాలా కరెక్ట్ గా వివరించారు సార్, YSR/CBN ఇద్దరు రాజకీయ మిత్రులే కదా.. మహిళల కి హోమ్ మినిస్టర్ ఇచ్చి భళి చేసేది బలహీన వర్గాల వారినే, ఈ విషయం కుల నాయకులం అని చెప్పుకునే కుల మేధావులకు అర్ధం కాదా!? లేక వారి రాజకీయ మనుగడకోసం మౌనమా..??
@nag96104 сағат бұрын
Pavan Kalyan garu cheppindi 100% correct.
@thunderbuddy28884 сағат бұрын
మందకృష్ణ గారు దిగజారి మాట్లాడిన తీరు ఆయన స్థాయికి తగదు.కీలుబొమ్మ రాజకీయాలు మానుకొని జాతి అభివృద్ధికి నిజాయితీగా కృషిచేయాలి.జైభీమ్.
@padmajapokala80412 сағат бұрын
అసలు వాడికి స్థాయి వుందా W
@muralikrishna63174 сағат бұрын
I support pavan kalyan 100%. ఆయన మాట్లాడింది దానిలో ఉన్నది ఈ దేశం లోని సామాన్యుడి గుండె చప్పుడు. హాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్❤❤❤
@MaheshNuthalapati19893 сағат бұрын
Joke of the day
@gopikrishna48323 сағат бұрын
Aray babu deniki support ra babu pk Dcm ataniki yemi chethakaka tdp and janasena daily postlu pedutunadu kada jagan intlo godavalu tho valaki yemipani vallani gelikindi meeru 4 months hatyalu and rape lu thappa palana yekadundi dhani question cheyadam thappa
@tulasisunku7314 сағат бұрын
మీరు చెప్పిన ప్రతి మాట చాలా కరెక్ట్ గా వివరించారు 👍👌👌పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా అది ప్రజల క్షేమం కోసం, దేశ క్షేమం కోసం. ఇందులో ఎటువంటి విపరీతమైన అర్దాలు వెతకాల్సిన పని లేదు. ఇప్పుడు ఉన్న సమాజం లో జరుగుతున్న దాడులు,ఘోరాలు చూస్తే ఆడపిల్లలను బయటకు పంపాలంటే చాల చాలా భయంగా ఉంటుంది. ఎప్పుడు ఎటువంటి వార్తలు వినవలసివస్తుందో అని. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు కఠినమైన చర్యలు తీసుకుంటే గాని మార్పు వచ్చేటట్లు లేదు. నేరం చేసిన వాడికి కులం, మతం ఏముంది. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో అంతరార్థం అర్దం చేసుకునే వాళ్ళకు అర్దం. అలా కాదు రాజకీయం చేయాలనుకునే వాళ్ళు దాన్ని రాజకీయం చేస్తారు. మీరు మాత్రం చాలా క్లారిటీ గా చెప్పారు 👍
@rameshsaladi53454 сағат бұрын
సూపర్ sir మీరు బాగా అందరకి అర్థం అయినట్లు చెప్పారు 🎉
@BharathKumarPolanki4 сағат бұрын
చాలా మందికి కళ్ళు తెరిపించారు అన్న ❤🙏
@raghavendrarao23315 сағат бұрын
Excellent analysis my dear young and energetic boy, you and Pavan Kalyan garu same God bless both of you
@kasipathikasi61882 сағат бұрын
సర్ 100% మీరు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు.. లవ్ యు సార్..
@SamaSamajam96024 сағат бұрын
పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నది 100% వాస్తవం. ఇసక విధానం ప్రవేశ పెట్టి ఇన్నాళ్లయినా ఇసక సరిగా అందరికి దొరకడం లేదు, ముఖ్యముగా టీడీపీ MLA లు ఇసకని పంచదారల కర కర నమిలేస్తున్నారు. ఈ ప్రభుత్వం లా & ఆర్డర్ విషయంలో చాలా మెతక వైఖరి అవలంబించింది. వీళ్ళ మెతక వైఖరి వల్ల మానవ మృగాలు ఆడవాళ్ళ పై రెచ్చిపోతున్నారు. పోనీ వాటిని ఆపుచేయటం సాధ్యం అయ్యే పని కాదు అని వాళ్ళు చెప్పే మాటలు విని ఉరుకుందామన్న, అలా అఘాయిత్యాలు చేసిన వాళ్ళ మీద తీసుకున్న చర్యలు కూడా పెద్దగా కనిపించడం లేదు. ఇది ప్రభుత్వం తాలూకా అలసత్వమైన కావొచ్చు లేదా చేతకానితనం ఐన కావొచ్చు. హాట్సఫ్ పవన్ కళ్యాణ్ గారు మీ నిజాయితీకి.. fgdsazxvtrww
@Creeksidefarmresort4 сағат бұрын
Well said sir 🤞🏻
@yenetalaramu4 сағат бұрын
Super explanation Kalyan అన్నయ్య ❤❤❤❤❤ uuuuuuuu ❤❤❤
@-Bhanuchander4 сағат бұрын
Dilip sir back with great explanation ... Pawan sir public ga cheppadam police laku , ministers ki duties ki warning lantidi ...pawan sir chala chala alochinchi matladaru
@RAMESHRAMESH-nz4vn30 минут бұрын
💯
@bathinivamshi49435 сағат бұрын
Jaya jaya ho janasena ✊
@Pavanbasha4531 минут бұрын
ఆ speach ని పూర్తిగా చూస్తే Pawan Kalyan గారు క్లారిటీ గా చెప్పారు ఒక వ్యక్తిని అంటే కులని మతాన్ని అన్నట్టు కాదు అని కామెంట్ చేసే వాళ్ళు పూర్తిగా speach చూస్తే అర్ధం చేసుకుంటారు వీడియో clips చూసి విమర్శలు చేయడం కాదు
@venkatkondeti62153 сағат бұрын
పవన్ గారు 100% కరెక్ట్ .గవర్నమెంట్ మారిన గాని అధికారుల్లో అదే నిర్లక్ష్యం,నిర్వేదం ఉన్నాయి.నిగ్గదీసి అడిగేవారు లేక పోతే ఎలా.
@Shukra2.04 сағат бұрын
Nice Analysis 🙏🏻👌🏻❤️
@purushottamchintala52753 сағат бұрын
Good analysis. Be a part of janasena. We welcome to JSP.
@rajuswamireddy12384 сағат бұрын
అన్నా Pawan Kalyan గారు రైట్ ఇలా లేకే కదా లాస్ట్ 5ఇయర్స్ ఒక అవంతీ అంబటి గోరంట్ల అనంత బాబు తయారు అయ్యారు
@sanjuReddy850Сағат бұрын
Thank you so much Dilip gaaru ...meeru society ki chaala avasaram
PK Next Dialogue: Nenu CM ithey Andhra Pradesh vere la untundhe...💥💥💥💥💥
@ravithejanalamary33262 сағат бұрын
Voddu DCM ithe Ila vundi
@pullaiahkoosampudi67452 сағат бұрын
Dear Kalyan sir , your analysis is very clear and comprehensive and it is 100% correct I thank you very much .
@ramanabanotu52743 сағат бұрын
Excellent clarification..
@JrNtr-t3n4 сағат бұрын
Jai janasena jai janasena ❤ Jai sunkara anna❤❤
@nataraja7833 сағат бұрын
Great analysis 👍👍🙏
@kolligyanvi22342 сағат бұрын
Me analysis kosam wait cheysthunnam super sir powen sir right
@rambabuadabala10082 сағат бұрын
Correct expalanation annayya
@srinivasuachanta57354 сағат бұрын
Jai janasena ❤❤❤❤❤❤
@Divyakmannar2 сағат бұрын
Well explained. 👌.
@ramalaxmidadala68833 сағат бұрын
Nice msg sir thq
@naidusubbarao40894 сағат бұрын
Good analysis anna
@Formon11-114 сағат бұрын
Only PAWAN KALYAN.,. no one else....
@VasanthKumar-oc3mm4 сағат бұрын
Pawan kalyan garu is a great and honest leader, and honestly said the fact and truth🎉
@Ksk813203 сағат бұрын
Hlo Kalyan Dileep Sunkara garu....... as soon as come into JSP..... Waiting no. Of people please come sir don't go egos he is too honesty.... Before election's of GPS..... Plz come into JSP....... You means JSP, JSP meansKDS
@RameshN-r1i5 сағат бұрын
Mana Ap lo prathi matter ki caste add chestharu. Kalyaan garu e point kuda chepparu oka criminal ki caste vundadhu ani same alanae evraina wrong chesthae danki caste add cheyakandi .. Anitha garini ekkuva responsibility tesukomani chepparu anthae
@sivaramch23124 сағат бұрын
Super anna ❤
@ramasatyammadireddy50884 сағат бұрын
జై పవన్ సార్ 🙏🙏
@ramakrishnasangada80892 сағат бұрын
Well said sir
@maheshraghavadaroju73923 сағат бұрын
పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఆవేదన స్వాగత్తిస్తూనే తనలో ఉన్న ఆ ఆలోచనలని ఆవేశంగా కాకుండా ఆచరణ వైపు అడుగేసేలా చర్యలు చేపడితే బాగుంటుందని నా అభిప్రాయం సర్
@Motivationalquotes888-o5k4 сағат бұрын
Anna excellent speech and clarity
@mounipanda63104 сағат бұрын
Good
@govindaraju20445 сағат бұрын
పవన్ కళ్యాణ్ గారి మానస పుత్రిక *PADA* (పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఏర్పాటుకు AP క్యాబినెట్ ఆమోదం. ఇక స్వర్ణ యుగాన్ని చూడనున్న పిఠాపురం ప్రజలు
@SampadaShrustistha4 сағат бұрын
😂😂😂😂😂😂😂😂 pithapuram ni capital cheyyandi
@user-yf6xb5ex3e2 сағат бұрын
Three capitals
@govindaraju2044Сағат бұрын
@@SampadaShrustistha కరప్షన్ లేనివాడు పాలిస్తున్నాడు.. అభివృద్ధి చెందడానికి క్యాపిటల్ అవసరం లేదు
@govindaraju2044Сағат бұрын
@@user-yf6xb5ex3e కరప్షన్ లేనివాడు పాలిస్తున్నాడు.. అభివృద్ధి చెందడానికి క్యాపిటల్ అవసరం లేదు
@srinuthumma21643 сағат бұрын
Super. ga chepparu. Anna
@ramp52454 сағат бұрын
Yes
@vimalahari28052 сағат бұрын
Dileep sunkara garu great😊
@koteswaraor11665 сағат бұрын
👌👌👌
@RameshN-r1i5 сағат бұрын
Anna namaste🙏
@RajeshchintaRajesh2 сағат бұрын
Jai janasena jai pavan ✊✊✊✊✊
@intiramanji429545 минут бұрын
సూపర్ అన్న కళ్యాణ్ అన్న జై జనసేన
@motepalliRajasekhar2 сағат бұрын
Super bro
@sankarg25934 сағат бұрын
Jai janaasena jai kalyan dellep sunkara anna
@DeevenaCSC4 сағат бұрын
❤❤❤❤❤❤
@chaitanyaroyal865222 минут бұрын
kalyan dhileep anna👏👏👏
@thotakrishna87052 сағат бұрын
100%correct 👌
@AnandAnand-tx9vw3 сағат бұрын
❤❤❤❤❤❤ u సార్
@ravisankar19455 сағат бұрын
Hi good evening
@siddinenivenkateswararao30412 сағат бұрын
మీరన్నది కరెక్టే. కానీ ఇదే అదునుగా మిగిలిన మంత్రులు కావాలని ఇతర మంత్రుల వ్యవహారాలలో అనవసరంగా జోక్యం చేసుకుంటే పరిస్థితులెలా మారతాయో కూడా ఆలోచించాలి కదా.
@anveshb76672 сағат бұрын
ఇతను ఒక డిప్యూటీ సీఎం ఒక పార్టీ కి అధ్యక్షుడు, జనాలు తిడతాంటే ఎలా కూర్చోంటాడు. pawnkalyan చేసింది కరెక్ట్. vere ministers kooda cheyyali,moosukon koorchonte next election కి పార్టీ మునిగిపోతుంది
@sivajisivaji614250 минут бұрын
Best explanation
@parasuram007Сағат бұрын
Collective Responsibility gurinchi kudaa oka video cheyandi
@rtxtejagamer54413 сағат бұрын
Mandha krishna madiga is collections king during elections
@KrishnamurthySR-z1z4 сағат бұрын
మంద కృష్ణ మాదిగ కాదురా నాయనా వాడు క్రిస్టియన్ ఫస్ట్ వన్ సర్టిఫికెట్ పరిశీలించండి
@MaheshNuthalapati19893 сағат бұрын
He is also part of govt hence he may take a charge..
@moramadimohan4746Сағат бұрын
Jai pspk ✊🏿🔥🫡🫡🫡🫡
@narasingraobonela-vt8ii4 сағат бұрын
Superanna jaijanasena
@Mohankumar-lm9rq2 сағат бұрын
Healthy politics started
@MohanSatyakar51 минут бұрын
పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల గురించే అందరు మాట్లాడుతున్నారు కానీ ఆయన వ్యాఖ్యలని పాజిటివ్ గా తీస్కుని ఇరు పార్టీల మధ్య విభేదాలు రాకుండా రాజకీయ సమతుల్యత కాపాడిన హోమ్ మంత్రి గారి గురించి ఎవరు మాట్లాడటం లేదు.
@annamrajusimha11872 сағат бұрын
Liku u anna garu
@mastanshaik65262 сағат бұрын
👍
@kusumaborusu72915 сағат бұрын
First like
@VasanthKumar-oc3mm4 сағат бұрын
Pawan kalyan garu is always with people who are facing issues and problems.
@SrinivasBodireddi-be5yoСағат бұрын
Love u dileep anna❤
@kandeveeranarayana61153 сағат бұрын
అవకాశావాదులు
@sathinapallinagaraj8798Сағат бұрын
మంద కృష్ణమాదిగ గారికి గత 5 సంవత్సరాలు కళ్ళు కనబడ లేదెమో, ఇప్పుడే AP గురించి అక్కర వచ్చింది ఆయనికి. పవన్ కల్యాణ్ గారు న్యాయబద్ధ నాయకుడు, his a Perfect leadership person. జై శ్రీ రామ్ 🚩🚩 జై జనసీన 🚩🇮🇳🔯 జై పవన్ కల్యాణ్ 🚩🇮🇳🔯
@uppuhemanth23525 сағат бұрын
Is it possible to make any law for the upliftment of our state without the approach of the central government?
@SuperShakira7867 минут бұрын
How convenient is that enjoying power but not responsible for anything
@nandamam4u3 сағат бұрын
సామాన్యునికి తన భూమి పట్టా కావాలంటే తలప్రాణం తోకకి వస్తుంది ఇది సత్యం, రాజకీయనాయకుల పెట్టని కంపెనీల కోసం వేల లక్షల ఎకరాలు ఎవడబ్బ సొమ్మురా😡...ప్రతి భూ కేటాయింపుకి కాల పరిమితి ఉండాలి, స్థానీకులకి ఉద్యోగాలు కల్పించలేని పక్షంలో ఆ భూములని తిరిగి రైతులకే పంచాలి...ఇదే మా జనసేనాని ఆలోచన ఏది ఏమైన జనసేనాని తేనే తుట్టేని కదిలించాడు, ఎన్ని పుట్టలో పాములు ఆయనని కబళించడానికీ చూస్తున్నాయో? ఇన్ని రోజులుగా మనమందరం ఎదురుచూస్తున్న స్వచ్ఛ రాజకీయానికి తెర లేపాడు ప్రతి ఒక్క సామాన్యుడు ఆయనకి అండగా నిలవాల్సిన సమయం ఇదే🙏 స్వపక్షంలో కూడా శత్రువులు ఉండిఉండవచ్చు జనసేనాని రియల్ గేమ్ స్టార్ట్స్ నౌ...🤔
@rameshgudia6823Сағат бұрын
Media missed---Pawan Kalyan said his children, his wife was targeted, so next word he said it is failure, pl note he said my small children all media go through it
@mohangayam3 сағат бұрын
First of all there is no DCM post as per constitution
@anveshb76672 сағат бұрын
Deputy PM , vice president vunnapudu deputy CM vunte tappu amundhi, constistution lo vunna lekapoyina pedda vishyam kadu
@0508raju4 минут бұрын
sir, adi local ministers meeting lo chepali, not in public meeting
@prasadudevarapu3989Сағат бұрын
బ్రదర్, హోమ్ మంత్రి అనిత గారే కానీ, law and order ఎవరి దగ్గర ఊంది అనేది మీకు తెలియదా....!? అటువంటప్పుడు దళిత మహిళ అయినా హోం మంత్రిని, నీ బాధ్యతలు నేను తీసుకుంటాను అని చెప్పడం ఆవిడను తగ్గించడమే కదా, ఆమెను వ్యక్తిగత హాననం చేయడం కాదా, కాదంటారా...!? ఇక సబ్జెక్ట్ విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో కిడ్నాప్లు అరాచకాలు జరిగితే అవి గవర్నమెంట్ చేస్తుంది అని అన్నారు. ఈ గవర్నమెంట్లో అవే నేరాలు జరిగితే పోలీసులు తప్పు చేశారు అంటున్నారు,దీన్ని ఏ విధంగా తీసుకోవాలి. పాత సామెత ఆడలేక మద్దెలు ఓడాయి అన్నాడట...!
@bhaskarmalladi38948 минут бұрын
Anna nuvvu janasenay tonay undali
@Sailusri-b6jСағат бұрын
Pawankalyan garu eppudo chepparu thappu chesthe evarinayina prashnistha ani
@lakshmipathyk-di2zh5 сағат бұрын
Super sir
@praveennaga914Сағат бұрын
Intha badhayatha vunna pk garu ndhuku Sir sugali prethi gurinchi mataladaru
@HARISZOOLOGY4 сағат бұрын
Kalyangaru you are decided to support PK, that's it
@నేనింతే-స7హ2 сағат бұрын
చిరంజీవి గాడు చెప్పినట్టు చెడుని చెవిలో చెప్పాలి
@rohitbabburuСағат бұрын
Anna first meeru Dr.B.R Ambedkar gari photo teesesi me vishleshalu cheyandi., kaneesa gaouravam dakkutundi.,
@schoolsspoken3604 сағат бұрын
@6.0 Noooo .. ఎవరి బాస్ వాళ్ళని అడగాలి pb ఏదైనా ఉంటే.. అసలు pk వేరే party,ఈమె బాస్ CBN so he should ask.. in case అదే రైట్ ఐతే ఈ మంత్రి ఆ మంత్రిని ఆ మంత్రి ni అడగడం కరెక్టే కదా.. పైగా CBN అమిత్ షా ni , నడ్డా ni కూడా అలాగే అడగొచ్చు కదా కేంద్రం లో partners కాబట్టి.. మరి pk ఏమీ చేయకూడదా పని సరిగా జరగనపుడు అంటే చేయొచ్చు..through CM చేయాలి..
@syamkumar12663 сағат бұрын
Sivakumar and sarath powe ki unna power Pavan Kalyan ki undhanu kutunnara
@dupuguntlamanikanth16274 сағат бұрын
Pawan kalyan gari daggara dabbu ledhu kabbbati ayana matlada kudadhu anthae padhavi echaru kabbati aa Lal bathi car lo tiruguthu vundali anthae
@PrasadMedida-y3n5 сағат бұрын
అన్నా అప్పుడే TDP తన బుద్ధిని చూపిస్తూ janasena ki వ్యతిరేఖంగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టింది ఇంకా చాలా చూస్తాము భవిష్యత్తులో 😡🤔😡
@Entertainment-np4lu4 сағат бұрын
Pawan Kalyan thana work thanu chesthunaru people chesthunaru evari enni vagina before aithe athanu power ledu matalu ani pinchevi eppudu athanu work chesthunaru meru chyandi ani cheputharu people anni chusthunaru don't worry brother