కొందరు పాస్టర్లు దైయ్యం పట్టింది టచ్ చేయగానే పడొపోతారు అంతక ముందు చానా డాన్స్ చేస్తుంటారు రాములమ్మ ఇప్పుడు ఇది చానా ట్రేండిగ్ లో ఉంది మీరు మతం ల చూడకండి నేను క్రిస్టియక్ కానీ అది నమ్మాలా వద్ద లేదా నమ్మిన వాలు మోసపోతున్నారు నిజమే పాస్టర్ టచ్ చేయక పోతే నాకు పట్టిన దైయ్యం పోక పోవు అని భ్రమ పడుతున్నారు అమాయక విశ్వసులు ట్రిక్ చేసిన పాస్టర్ కీ దాదాపు కొన్ని వేలు ఒక్కోరు ఇస్తున్నారు చుడండి