హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్ హల్లెలూయా, హల్లెలూయా దేవుని స్తుతియించుడి తంబురతోను వీణతోను ప్రభువుని స్తుతియించుడి పాపమును రక్తముతో తుడిచెను స్తుతియించుడి బూరతోను తాళముతో మ్రోగించి స్తుతియించుడి నిరంతరము మారని యేసుని స్తుతియించుడి ||రాజుల|| సూర్య చంద్రులారా ఇల దేవుని స్తుతియించుడి హృదయమును వెలిగించిన యేసుని స్తుతియించుడి అగ్నివడగండ్లార మీరు కర్తను స్తుతియించుడి హృదయమును చేధించిన నాథుని స్తుతియించుడి ||రాజుల|| యువకులారా పిల్లలారా దేవుని స్తుతియించుడి జీవితమున్ ప్రభుపనికై సమర్పించి స్తుతియించుడి పెద్దలారా ప్రభువులారా యెహోవాను స్తుతియించుడి ఆస్తులను యేసునకై అర్పించి స్తుతియించుడి ||రాజుల|| అగాథమైన జలములారా దేవుని స్తుతియించుడి అలలవలె సేవకులు లేచిరి స్తుతియించుడి దూతలారా పూర్వ భక్తులారా దేవుని స్తుతియించుడి పరమందు పరిశుద్ధులు ఎల్లరు స్తుతియించుడి ||రాజుల
@anilpothuraju27252 жыл бұрын
Praise the lord brother. Nice song
@shyamyt69633 жыл бұрын
Bro thabala playing very excellent...
@shyamyt69633 жыл бұрын
Tell me your good name...
@srinivasvenugopal92205 жыл бұрын
GOOD AND NICE SONG TO GLORIFY GOD
@srinivasvenugopal92205 жыл бұрын
Sweet song to delight in GOd
@boddukollakimpu85736 жыл бұрын
Pleasant sound brother ..
@horebchurch11 жыл бұрын
Praise the Lord Bro. Moriah, Yes brother, you can visit horebchurchcom or youtubecom/horebchurch for all messages and songs. They are recorded in the church.
@moriahsonwani926311 жыл бұрын
Praise the Lord Bro, do you any website for live telecast,or recorded every sunday.
@owensgjesse2 жыл бұрын
Nicely rendered. Glory to God! I did a cover for the same song today. Please check it out.