పల్లవి :- యేసయ్య నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా -2 అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను నా జీవమా - నా స్తోత్రమా - నీకే ఆరాధన నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాద్యుడా 1 : చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా -2 ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే -2 సృజనాత్మకమైన నీకృప చాలు- నే బ్రతికున్నది నీకోసమే -2 "యేసయ్య" 2 : జీవజలముగా నిలిచావని- జలనిధిగా నాలోఉన్నావని జనులకు దీవెనగామార్చావని జగతిలో సాక్షిగాఉంచావని ఉత్సాహగానము నే పాడనా -2 ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని -2 ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా -2 | యేసయ్య ॥ 3 : మధురముకాదా నీనామధ్యానం మరుపురానిది నీ ప్రేమమధురం మేలుచేయూచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం స్తోత్రగీతముగా నేపాడనా -2 నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా -2 స్తుతుల సింహాసనం నీకొరకేగా- ఆసీనుడవై ననుపాలించవా -2 "యేసయ్య"
@JeevaJeeva-q2i17 күн бұрын
ఓకే
@chappidikumari773117 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@baburaointibaburaointi15117 күн бұрын
Anna🙏🙏🙏🙏
@YalagadaYelesh17 күн бұрын
Very useful to read thanks
@calvarybethesthaausisters637817 күн бұрын
హోసన్నా 2025 నూతన సంవత్సర శుభాభివందనాలు యేసయ్యే - నా ప్రాణం పిల్లవి:- యేసయ్య నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా -2 అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను నా జీవమా - నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాద్యుడా 1 : చిరకాలము నాతో ఉంటానని- క్షణమైనా వీడిపోలేదని నీలో ననుచేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా -2 ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే -2 సృజనాత్మకమైన నీకృప చాలు- నే బ్రతికున్నది నీకోసమే -2 యేసయ్య 2 : జీవజలముగా నిలిచావని- జలనిధిగా నాలోఉన్నావని జనులకు దీవెనగామార్చావని జగతిలో సాక్షిగాఉంచావని ఉత్సాహగానము నే పాడనా -2 ఏదైనా నీకొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీశక్తిని -2 ఇదియేచాలును నా జీవితాంతము- ఇల నాకన్నియు నీవేకదా-2 ॥ యేసయ్య" 3 : మధురముకాదా నీనామధ్యానం మరుపురానిది నీ ప్రేమమధురం మేలుచేయూచు ననునడుపువైనం- క్షేమముగా నా ఈలోకపయనం స్తోత్రగీతముగా నేపాడనా -2 నిజమైన అనురాగం చూపావయ్యా స్థిరమైన అనుబంధం నీదేనయ్యా -2 స్తుతుల సింహాసనం నీకొరకేగా ఆసీనుడవై ననుపాలించవా -2 యేసయ్య H స్తుతిపాత్రుడా - స్తోత్రాప్పుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్య హోసన్నా మినిస్ట్రీస్ గోరంట్ల - గుంటూర
@Christianfire8117 күн бұрын
amen
@MuralidharGummadi17 күн бұрын
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ హల్లేలూయ 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
@pramesh198317 күн бұрын
🙏Amen
@Tejoagniminstry.17 күн бұрын
🙏👍👌
@chinnaraogospelsinger515617 күн бұрын
Chinnarao gudivada
@gangabhavaniganga214017 күн бұрын
మాపాప దానేశ్వరీకి మంచి ఆరోగ్యం కోసం ప్రార్దన చేయ్యండి ఇప్పుడు రెండు కీడ్నీలు బాగా పాడైపోయింది డైయలషిస్ చేస్తూన్నారు ఊపిరి తిత్తులో నీరు చేరీంది ఎంట్ లెటర్ మీద ఉంది ఊపిరి తిత్తులో నుంచి పైప్ లైన్లు వేస్తే రక్తం కరుతుంది డాక్టర్లు చేప్పలేంఅంటూన్నారు దయచేసి మాపాప దానేశ్వరీకి శరీరం వైద్యానికి స్పందించేట్టు ప్రార్థన చేయండి పాప స్రుహలోకీ వచ్చే టాట్లు ప్రార్దన చెయ్యండి టాయిలెట్లు రావడం లేదు ముత్రపిండలు పనిచేయడం లేదు దేవుడు సమాధానం ఇచేట్లు ప్రార్దన చెయ్యండి అయ్య 😭🙏🏻🛐
నా యేసయ్యా కే సమస్త మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ praise the lord 🙏
@NakkaWilson-dl2ur17 күн бұрын
దేవునికి స్తోత్రం ఏసన్న మినిస్ట్రీ దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించి గానం ప్రతి గానం చేసిన అన్నయ్యలను దేవుడు దీవించి సంపూర్ణ ఆరోగ్యం దీర్ఘాయువు వారికి దయచేయును గాక
@meesalashalom17 күн бұрын
హల్లెలూయా దేవుడు కి స్తుతి మహిమ కలుగును గాక ఆమెన్
@godislovefellowship17 күн бұрын
వినడానికి కూడా మనసు రావడం లేదు ఎందుకు బ్రదర్ వారి ప్రయాస ఇలా వ్యర్థం చేస్తున్నారు వారి ఘనత మీరు పొందాలని అనుకోవడం ఎక్కడ నేర్చుకున్నరు 😭
@MariaKongara16 күн бұрын
Amen అయ్య మీ రూ య స య్య ఇ చి న భ గ్య o నా కు కిడి ని బాధ allegybadasarirmmata మ్య తుయ కా పా డు pryr cadi నా ల న శి చి పో తు నా రూ❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏
@anuradhagummadi175417 күн бұрын
దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్ హల్లేలూయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻
@syedbibijan666517 күн бұрын
సూపర్ సూపర్ సాంగ్స్ అన్న చాలా బాగుంది అన్న
@yesupadam188517 күн бұрын
అయ్యగారికి వందనాలు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@praniindla548717 күн бұрын
Thank your lord about your love about my family, 2024 still now your given good health, care, good spirituality to my family, bye bye 2024,Welcome to 2025 Advance Happy Prosperous New Year, lord, Thanking you jesus, bless them to all in holy mighty name of jesus Halleluyah Amen.....
@PRABHAB-nt2iw17 күн бұрын
Praise the Lord all Hosanna ministries bro's sisters ! All glory to God 🙏
Music lyrics అద్భుతంగా మహీమ కరంగా ఉన్నాయి కాని జాన్ వెస్లీ అన్నగారి అబ్రహాం అన్నగారి రమేష్ అన్నగారి వాయిస్ లు మిమిక్రీ చేసినట్టు రీరికార్డింగ్ చేసారు 😢😢😢😢😢😢praise the Lord
@Manu-47517 күн бұрын
Praise the lord 🙌🙏 Super very good song 👍 Happy New year 2025🙏🙌
@graceministries575017 күн бұрын
Happy new year posters God bless you all Amen glory to God Amen 🙏💞👏
@GantiRamalakshmi-br4zo17 күн бұрын
వందనాలు 🙏🙇♀️🙏.. ఆమెన్
@KumariGanta-yn8dd17 күн бұрын
Praise the lord brother 🙏🙏🙏❤❤❤
@praneethagude106217 күн бұрын
Praise the lord brother
@PastorJeevarathnamm17 күн бұрын
Praise the lord ❤❤ very excellent song❤❤❤
@myatharikishorkumar609217 күн бұрын
PRAISE the lord very nice song
@mamathasomarapu886917 күн бұрын
మ్యూజిక్ మిస్ చేసారు
@RameshPandiri-w5g17 күн бұрын
సూపర్ పాట🙏🙏♥️♥️👏👏✍️✍️
@SharadhaMarapelli17 күн бұрын
Vandanaalu brothers👏
@PragnaPadala17 күн бұрын
Praise The Lord super song sar
@AnandrajuKudumula17 күн бұрын
Praise the lord nice song
@arunakyathapaka40418 күн бұрын
Anaya praise the lord Song super super super super super 👍❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏🙏
శత్రువులు ఎక్కడో లేరు. మన పక్కనే మనలోనే ఉంటారు, ఈ ఛానల్ వాళ్ళలాగా
@kkki8617 күн бұрын
Edhi news channel
@ffgame617117 күн бұрын
Prise the lord Happy new year to all the friends 👼👼
@SaiNalamala17 күн бұрын
May God bless you. YourservantofgodNRavibabu
@ravikumargudivada608417 күн бұрын
thanks Pastor garu
@SreekanthRentala17 күн бұрын
Super lirics
@paulprasad883517 күн бұрын
Good song God bless you
@ambassadorofjesus608618 күн бұрын
Super song anna devuneke mahima kalugunugaka❤
@shalemministriespapireddyk776918 күн бұрын
Official ga release cheyyakamunde miru upload cheyadam correct kademo brother.
@Arunhosanna18 күн бұрын
Yes తప్పు
@abrahampadamati82217 күн бұрын
100%తప్పు
@varaprasad765017 күн бұрын
Exactly
@kkki8617 күн бұрын
Edhi news channel
@abrahampadamati82217 күн бұрын
@@kkki86 news channel ayethe news పెట్టాలి కధ సాంగ్ ఎందుకు
@estherKodali-r3d18 күн бұрын
సూపర్ సాంగ్ అన్నయ్య 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤🎉🎉❤🎉❤🎉❤🎉❤🎉🎉🎉🎉
@jansig749117 күн бұрын
Praise God🙏🙏 Hallelujah🙏🙏
@chitturigovindarao564416 күн бұрын
Amen🙏
@jadaramu681617 күн бұрын
Praisethalord 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@santosharts237318 күн бұрын
Super song sir singers music vaarike na vandhanaalu
@UggiAshokkumari17 күн бұрын
PRAISE THE LORD HALLELUYA🙏🙏🙏
@errollasrinivaserrollasrin492017 күн бұрын
వెంటనే డిలెట్ చెయ్యండి.... మీకూ మంచిది కాదు....... డబ్బు ( డబ్బ ) కోసమో చేయాల్సినవి కాదు ....... ఇలాంటి వారి వల్లనే క్రైస్తవ్యనీకి చెడ్డ పేరు...... చెయ్ చెయ్ చెయ్...... డిలేట్ చెయ్ 😢
@kkki8617 күн бұрын
Edhi news channel
@MesalavijayVijay17 күн бұрын
🎉🎉🎉 hosana ministry good song 9:59
@nixcBabbaniChandraiah17 күн бұрын
Amen 🙏🙏✝️
@mamathasomarapu886917 күн бұрын
ఏసన్న గారితోనే ఐపోయింది... మీతో చేత కాదూ అన్నలు
@KumarswamyKarri-l5l17 күн бұрын
Super singers 🎉🎉🎉🎉
@leelammanethagani115618 күн бұрын
Praise the Lord Brothers
@josephbethelministry164918 күн бұрын
హోసన్నా పర్మిషన్ లేకుండా పెట్టుంటే ఇతన్ని జైలు లో పెట్టి చుక్కలు చూపించాలి ఎందుకంటే ఇతడు చేసినపని క్షమించరానిది చాలా తప్పు మినిస్ట్రీ వీడిని ఏం చెయ్యరు పట్టించుకోరు అనే దైర్యం వీడిది కనుక తెలుస్తాది వీడికి నెక్స్ట్ అయినా సాంగ్ ఎక్కడో ఇంకా సరిగ్గా రికార్డు అవ్వలేదు అనిపిస్తుంది ట్రయిల్ లో ఉన్నది పెట్టేసాడు చూద్దాం దేవుడే బుద్ది చెప్పెను కదా
@alpha_omega2317 күн бұрын
Siggu vundali konchaminaaa release chestharu kada wait cheyalera
@naveensiddulachinakondaiah103018 күн бұрын
Praise the lord Anna
@ratnakumarvlg594018 күн бұрын
ఈ దెబ్బతో నీ ఛానెల్ ఔట్!!!!
@veerababup566617 күн бұрын
Praise the lord 🙏 God bless you Happy New year to all
@ManukondaSwarajarao17 күн бұрын
All songs is good 💯
@SanniM-uj9yj17 күн бұрын
Amen🙏🙏🙏🙏🙏
@lalypriyarhall720017 күн бұрын
మినిస్ట్రీ వల్ల చేయిస్తారు ఎలాంటివి
@kumarpillodi260218 күн бұрын
Praise the lord 🙏🙏
@KAMANARAJU-s7m18 күн бұрын
Super.song.sir
@harshavardhanbhanotu618717 күн бұрын
Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
@KandeRambabu17 күн бұрын
చూసే వాళ్ళందరూ రిపోర్ట్ పెట్టండి బ్రో
@elishasundar503917 күн бұрын
వీడి ఛానల్ ఇక తెల్లారి లేకే ఉండకూడదు మాయమైపోవాలి
@UnlimitedStuff717 күн бұрын
రిపోర్ట్ కోటండి అన్న
@nihalvarun139917 күн бұрын
ఈ రోజు రాత్రి 12:30కి ఈ సాంగ్ రిలీజ్ చేస్తారు కధ
@AsasAsa-c7g17 күн бұрын
Annyy 🙏🙏 amen 👋👋 srogan kwvat
@B.charaneswarB.charan17 күн бұрын
🛐🕎🙏🙏🙏🙏
@pastoraharonofficial29917 күн бұрын
Brother ela chiikandi brother chala pradhana purvakamka Anna vallu rasi record cheesaru Anna vallu 12.30 ki link share avthundhani cheepinaru ga bro ela chiikandi plz
@naveengospels860217 күн бұрын
Copyright veste appudu telustundi
@saladiravi913717 күн бұрын
🙏🙏🙏👌👌
@manalaramesh833217 күн бұрын
కొత్త పాట విడుదల చెయ్యలేదు కదా.... బ్రో
@kiranevents131217 күн бұрын
అసలు ఈ ట్రాక్ ఎవరు ఇచ్చారు వీళ్ళకి
@REDEMERS17 күн бұрын
Meru Ela pettena song inka editing music change avutunde
@BavirisettyApparao-gs3bv17 күн бұрын
Nice song
@drgarikipatimohan25518 күн бұрын
Song how upload your Hosanna minister
@gchandrasekhar917017 күн бұрын
Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayabhaskar617018 күн бұрын
ఇది ఒరిజినల్ సాంగ్ కాదు.low quality...only ఇది రిహార్సల్ అంతే... అఫిషియల్ గా ఇంకా రాలేదు.. ఇనా ఇలా చేయకండి అని ముందుగానే పాస్టర్స్ చెప్పారు... మీ ఇష్టం ఇంకా 🙏🙏
@Pranayprajwal-r3p17 күн бұрын
Tha
@UnlimitedStuff717 күн бұрын
Somu okadidhi soku okkadidhi
@Abhishek-iv6qp17 күн бұрын
😂😂 avunu andi @@UnlimitedStuff7
@ashajyothikamarushi573817 күн бұрын
చెప్పిన కూడా మారరు వీళు
@ashajyothikamarushi573817 күн бұрын
Yes
@RajuBodduraju-gr4dq17 күн бұрын
3:21
@jaiprakashkomari650817 күн бұрын
ಈ ಚಾನೆಲ್ ವಿಡಿಯೋದಲ್ಲಿ ಯಾರು ನೋಡಬೇಡಿ
@sunilhosanna17 күн бұрын
Plz don't mind brother ....hosanna ministries వారు ఎంతో ప్రయాసపడి సాంగ్ record చేస్తే అది మీరు చాలా సింపలుగా upload చేయడం correct kaadu ... వారి ప్రయాస వ్యర్థంమె కదా .....