పాస్టర్.రమేష్ అన్న తండ్రి గారు శాంసన్ గారి భూస్థాపన కార్యక్రమం ॥ FUNERAL SERVICE

  Рет қаралды 116,314

HOSANNA MINISTRIES OFFICIAL

HOSANNA MINISTRIES OFFICIAL

4 күн бұрын

#hosannagorantla #hosannaministriesofficial #hosannaministriessongs #hosanna
#4k #hosannaministries
1:20 Pastor FREDDY PAUL Garu
12:46 Pastor ANIL Garu
14:56 Pastor ABRAHAM Garu
22:48 Pastor RAJU Garu
32:51 Pastor JOHN WESLEY Garu
48:19 Pastor RAMESH Garu
59:02 Pastor ANAND JAYAKUMAR Garu

Пікірлер: 131
@suryakumar5181
@suryakumar5181 4 сағат бұрын
మా ఆత్మీయ దైవ జనులు రమేష్ అన్న గారి తండ్రి గారైన శాంసన్ అయ్యా గారు.. ప్రభువు నందు నిద్రించి యున్నారు.. ఇ సమయము లో రమేష్ అన్న & అన్న గారి కుటుంబానికి దేవుడు ఆదరణ కర్త అయి ఆ కుటుంబానికి అన్ని వేళల తోడైయి వుంది కాపాడును గాక... ఆమెన్.... 🌺🌺🌺🙏🙏🙏🌺🌸
@hosannaministries_songs
@hosannaministries_songs 4 сағат бұрын
దేవా మీ కృపలో రమేష్ పాస్టర్ గారి కుటుంబమును మీ దయగలు మాటలతో ఆదరించండి తండ్రి
@heavenworldofficial716
@heavenworldofficial716 4 сағат бұрын
ఆ పరలోక తండ్రి మాదిరి ఈ భూలోక తండ్రి రమేష్ అన్నగారికి వారి కుటుంబానికి, సంఘానికి సమాజానికి ఆ తండ్రి చూపించటం అద్భుతం. యిప్పుడు ఆ తండ్రి పరలోకము చేరడం ఆశీర్వాదం. రమేష్ అన్నగారికి వారి కుటుంబమునకు పరలోక నిత్యుడగుతండ్రి ఆదరణ కలుగ జేయును గాక!
@Hosannashalommandirofficia6629
@Hosannashalommandirofficia6629 4 сағат бұрын
రమేష్ అన్న గారి కుటుంబానికి ఆదరణ కలగాలని కోరుకుంటున్నాను 🙇‍♂️💒
@venkataiaht2784
@venkataiaht2784 4 сағат бұрын
రమేష్ పాస్టర్ వారి తండ్రి కి దేవుడు పరలోకం కి తీసుకొని వెళ్ళాడు వారి కుట్టుంభం కి దేవుడు ధర్య పరచాలని కోరుకొంటూ....
@boddudaveedukumari9500
@boddudaveedukumari9500 4 сағат бұрын
అయా గారు దేవుని సన్నీ ది లో వున్న రు విడచిన. కుటుంబ మును గొప్ప. దైవా సేవ కుడు యైనా రమేష్ అన్న కి ని దేవుడు ఆ లోటు తిర్చాబడును గా కా ఆమేన్
@krishnapadma4395
@krishnapadma4395 4 сағат бұрын
రమేష్ పాస్టర్ గారికి వారి కుటుంబానికి ఆదరణ కలుగు గాక. Krishna స్టువర్ట్‌పురం
@rithwikramuvlogs2153
@rithwikramuvlogs2153 4 сағат бұрын
రామేశన్న గారి కుటుంబానికి ఓదార్పు ఆయన తండ్రి గారి ఆత్మ కి శాంతి కలుగును గాక
@pvijay5337
@pvijay5337 2 сағат бұрын
తండ్రి అయిన దేవ సంసోను అయ్యగారు విడిచి వెళ్ళిన కుటుంబాన్ని కుమారుడైన యేసుక్రీస్తు నామములో దీవించి ఆశీర్వదించి ఆదరించండి పరిశుద్ధాత్మ తోడు కాపుదల అనుగ్రహించి పాస్టర్ రమేష్ గారి కుటుంబాన్ని దీవించు ఆశీర్వదించిమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్
@arunChupudi
@arunChupudi 4 сағат бұрын
రమేష్ పాస్టార్ గారికి వారే కుటుబానికే అదరణ కలుగు గాక 😢😢 ఆమెను
@Priy85550
@Priy85550 4 сағат бұрын
రమేష్ అన్న గారు కుటుంబనికి ఆదరణ కలిగించే దేవుడు ఆదరణ కృప సమాధానం నెమది కలుగును గాక ఆమెన్
@nagamanibabu5022
@nagamanibabu5022 4 сағат бұрын
Praise the lord Anna, దేవుడు మీకు మీ కుటుంబానికి ధైర్యమును , శాంతిని ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను
@KRUPAVAKYAM
@KRUPAVAKYAM 4 сағат бұрын
రమేష్ అన్న కుటుంబానికి శాంతి సమాధానం వోదార్పు కలుగును గాక
@priyadarshini2124
@priyadarshini2124 4 сағат бұрын
వందనాలు రమేష్ అన్న. వాగ్దాన సందేశకూడిక ఇప్పుడే విన్నాను, మనసంతా ఆనందంతో నింపబడి ఆశీర్వదించబడ్డాను. మీ తల్లితండ్రుల గురించి ముఖ్యంగా నాన్నగారు గురించి జ్ఞాపకం చేసుకున్నారు. complete అయ్యేపాటికి next ఈ video చూసి చలించిపోయాను. My heartfelt condolences Anna. Priyadarshini from Kuwait.
@KrishnaKumari-zk2dg
@KrishnaKumari-zk2dg 2 сағат бұрын
దైవజనుడు రమేష్ అన్న నాన్నగారికి ఆత్మ శాంతి కావాలని ఆ దేవుని ప్రార్థిస్తూ వందనాలు ఆమెన్
@Gresamma-wf9ey
@Gresamma-wf9ey 4 сағат бұрын
రమేష్ అన్న కుటుంబానికి ఆదరణ కలిగించే దేవుడా
@prakashkolikipamu48
@prakashkolikipamu48 4 сағат бұрын
రమేష్ పాస్టర్ గారికి ఆదరణ కలగాలి.
@sekharkanubojji2314
@sekharkanubojji2314 2 сағат бұрын
పాస్టర్ రమేష్ అన్న కుటుంబానికి దేవుడు ఆదరణ కలుగజేయును గాక 🙏 పాస్టర్ శేఖర్ బాబు షిలోహు ప్రార్థన మందిరం శ్రీరంగపట్నం 🙏
@veernapukavitha2402
@veernapukavitha2402 4 сағат бұрын
Praise the lord ayyagaru
@spraokoppinedi9195
@spraokoppinedi9195 4 сағат бұрын
Praise the lord.ayyagaru. May give you plenty of peace and happiness to your life time.
7th July 2024 | Hosanna Anudhina Krupa | Ps.Ramesh Garu
13:57
Hosanna Ministries Vijayawada
Рет қаралды 1,2 М.
Tom & Jerry !! 😂😂
00:59
Tibo InShape
Рет қаралды 64 МЛН
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 8 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 5 МЛН
7 March 2024
1:11:15
paster Ramesh babu calvary
Рет қаралды 172 М.
Sunday 3rd Service | 07th JUL 2024 | Berachah Apostolic Church | Viman Nagar
1:04:16
🛑07-07-2024 ॥ HOLY COMMUNION 1ST SERVICE॥ Pas.ABRAHAM Hosanna Ministries #live
2:58:15
Tom & Jerry !! 😂😂
00:59
Tibo InShape
Рет қаралды 64 МЛН