మీ ఆరోగ్యం బాగుండాలి అని ఆ విగ్నేశ్వరుడ్ని వేడుకుంటున్నాను
@KrishnaKumari-pg7tt Жыл бұрын
మీ ఆరోగ్యం బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను శ్రావణి గారు మీరు ధైర్యంగా ఉండండి
@KRCOMMERCE Жыл бұрын
మీ కుటుంబం ఎల్లప్పుడూ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. శుభమస్తు.
@SandeepKumar-ks7dh Жыл бұрын
Hi sravani గారు మీ ఆరోగ్యం బాగుండాలి అక్క మీరు మీ పిల్లలు మీ హస్బెండ్ అందరూ బాగుండాలి
@ramakote4738 Жыл бұрын
అందుకని పెద్దలు అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాను సిస్టర్
@ramanak.v.192 Жыл бұрын
బ్యాంకాక్ లో హాస్పిటల్ గురించి చాలా బాగా వివరించారు. మీరు చాలా పాస్టుగా చెప్పినా స్పష్టంగా మాట్లాడతారు. మీరు చెప్పే విధానం చాలా ముచ్చటెస్తుంది. ఈ వీడియో చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేసా.
@nadupurusanyasirao588 Жыл бұрын
మీ ఆరోగ్యం హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటతున్నాను. వదిన గారు 🙏🙏🙏🌹🌹🌹
@mallikarjunaraochanda4436 Жыл бұрын
ప్రతి ఇంటికీ మూల పునాది తల్లీ తల్లి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా సుఖంగా సంతోషంగా ఉంటుంది అలాగే మీకు కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని ఆ శ్రీమన్నారాయణుని ప్రార్ధిస్తూ జై శ్రీమన్నారాయణ
@yaminiharsha3160 Жыл бұрын
మీ ఆరోగ్యం హ్యాపీగా ఉండాలి అని మనస్పూర్తిగా ఉండాలి అని కోరుకుంటున్నాను అక్క 🎉🎉❤🎉
@sivaanv8385 Жыл бұрын
సంపూర్ణ ఆయురారోగ్య అష్ట ఐశ్వర్య సిద్ధిరస్తు....సౌభాగ్యవతిభవ....నేను అన్నవరం లో ఉంటానుతల్లి.....సర్వదా శుభమస్తు
@jewellerycollection777 Жыл бұрын
Chakaga devincharu 👌👌👌♥️♥️🙏
@sridivyagovindpeddirsi8251 Жыл бұрын
Madhi tuni sir...
@kareem_691 Жыл бұрын
@@sridivyagovindpeddirsi8251 madhi kuda tuni
@kareem_691 Жыл бұрын
@@sridivyagovindpeddirsi8251 number
@apparaochinna8495 Жыл бұрын
Adhi tuni
@swamyvenkatareddy6076 Жыл бұрын
అక్క మీరు తొందరగా కోలుకోవాలని అయ్యప్పస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబసభ్యులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@nadupurusanyasirao588 Жыл бұрын
Tq వదిన.... అన్నీ విషయాలు చాలా చాలా బాగా చెప్పారు.... మీరు చెప్పిన అన్నీ విషయాలు నేను పాటిస్తాను... మాది గాజువాక వదిన
@chaitanyasrinivas2059 Жыл бұрын
You are so strong.don't worry ఆరోగ్యమస్తు....సూర్యుడిని బాగా ప్రార్థన చేయండి🙏🙏
@mallikauppugunduri7730 Жыл бұрын
Nothing happened just went for tests and made video also for showing hospital in bankok for us
@Ismartarunatelugufitnessvloger Жыл бұрын
Nothing happens to u, inta sadichina meeku ah ammavaru krupa eppudu untadi... Be strong as always
@nagalakshmighatrazu823 Жыл бұрын
Be positive Sravanigaru. మీతో మాటలాడుతు౦టే ఇంటిలో వారితో లాఅనిపిసుతుంది. You speak very frankly which I became fan of you. So good at heart and open. Helping nature all make one attract to you. Keep going. Wishing you healthy, n happy life
@mallareddyramakrishna742 Жыл бұрын
నీకు బాగుంటుంది సోదరి... దేవుడు బాగా చూస్తాడు
@singamvenkatasivakumar5275 Жыл бұрын
i am 6th class i like your videos i am big fan of you
@srinivasrajumudunuri2672 Жыл бұрын
0:00 😊😊
@success9635 Жыл бұрын
Mee aarogyam jaagartha akka time ki food tinandi rest tisukondi videos gurinchi tension padakandi memu yeppudu meeku support ga untamu u people are also like our family members so take care of yourself always 👍-Sudhakar Vizag ❤️
@prasadkodurupati8826 Жыл бұрын
నీవు హాస్పిటల్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ ఆవశ్యకత గురించి వివరంగా చెప్పావు.మేము అక్కడ ఉండి నట్లు గానే అనిపించింది. మీ కుటుంబం ఆయురారోగ్య, శౌభాగ్యాలతో వర్ధిల్లాలని దీవిస్తున్నాను.
@chill_shalini Жыл бұрын
Title choosi mundu mee results kosam mundantha skip chesi maree video choosa!! Hope reports are all fine and you are doing well.meekante Oka 10 years peddadaani ga chinna advice -ilanti health check ups and hospital videos results vocchesaka ,anthaa bavunnaaka pettandi please.weak mind and weak heart vaallu Chala disturb avutharu, especially mee well wishers !! Best of luck ..wishing you and your family great health and happiness forever!! 💐
@katyayanisridevi8254 Жыл бұрын
సర్వే జనా సుఖినోభవంతు 💯🙏😍
@sidhushanmuk8602 Жыл бұрын
మీ ఆరోగ్యం బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాను
@nagellymaheshnagellymahesh6469 Жыл бұрын
మీ ఫ్యామిలీ అందరూ బాగుండాలి సిస్టర్🙏🙏🙏🙏
@sathya19655 Жыл бұрын
Hii sravani God bless you ma 😍 health gurinchi mee thoughts anni chala correct 💯 intlo ladies ki bagopote family antha disturb aipotundi. Mee aarogyam bavundalani meeku emi kadu don't worry ma.meelanti manchi manasunna ammayi ki emi kakudadani devuni prardhana chestanu ma ❤
హాయ్ సిస్టర్ మీ కుటుంబం ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకుంటున్నాను మాది రాయలసీమ అనంతపురం డిస్టిక్ ఈ వీడియోలో చాలా మంచి విషయాలు చెప్పారు ఆల్ ద బెస్ట్ సిస్టర్
@ganjikuntalakshmi8260 Жыл бұрын
జాగ్రత్త గా ఉండు అక్క ముఖం చాలా డల్ గా ఉంది 😊 ఇప్పుడు ఎలా ఉంది ❤️💕😔🤔
@jayavarapuganesh1131 Жыл бұрын
పళ్ళు,కూరగాయలు,ఆకుకూరలు(శాఖాహారం)తీసుకోమని చాలా బాగా చెప్పారు,మీరు మరియు అందరూ కూడా శాఖాహారులు గా మారాలని మనసా వాచా కర్మణా కోరుకుంటూ, మీ ఆరోగ్యం కూడా కుదుటపడాలని కోరుకుంటూ ధన్యవాదములు!🙏🙏💐💐
@satheeshshirdi9973 Жыл бұрын
మొదటి సారి.. ఎవ్వరైనా ఈ వీడియో చుస్తే.. ఫైవ్ స్టార్ హోటల్ అనుకుంటారు.. హాస్పిటల్ అనుకోరు I think అక్కయ్య హెల్త్...అల్ క్లియర్ అనుకుంట
@psreddy8697 Жыл бұрын
Mee health reports reveal cheyaledu. Meeku elanti abnormalities undakudadu Ani devuni prarthisthunnanu. Mee informant maaku entho avasaram. All the best maa
@Anjali_7_ Жыл бұрын
Love ur grace sister miku health bagoleka poyina ma kosam video thisi pettaru hope ur health is fine now love from kakinada 🤩❤️
@kotlapavani9139 Жыл бұрын
నీ హెల్త్ జాగ్రత్త అక్క మీరు బాగుంటే వీడియోలు ఎన్నో చేయొచ్చు అక్క
@SS_TALKIES_NLR Жыл бұрын
Take care of yourselves అమ్మ.
@krishnanaik5621 Жыл бұрын
Madam Meeru Superb And Very Speed Talking Good dialogue delivery I like your Voice Thankyou
@phanisriraju123Babiesworld Жыл бұрын
Chala baga cheparu Sister❤ Mothers andaru 1st valla health baga chusukunte valla Family ni kuda baga chusukogalugitaru 👍 Chalvaraku mothers valla food timings Neglate Chestaru. Ala kakunda time ki tinte chala varaku health issue rakunda untey. Mee Health Chala Chala Baguntundi Sister❤ Dont worry Dont panic.. Stay Healthy Be Happy Take care Sister❤
@kumaripanumarthi3378 Жыл бұрын
అక్కా నాకు యా షష్ఠి తకిలిందో చాలా బాధగా ఉంది నాకు అరుఘ్యం జాగ్రత్త అక్కా నా వీడియోలు మిస్ అవుతున్నాను మీరు జాగ్రత గా ఉనది నాకు ధన్యవాదాలు
@saikrishnayadav9500 Жыл бұрын
please use cold pressed or wood pressed sunflower oil for daily use... it is very healthy
@nirmalababy3885 Жыл бұрын
sravani garu meku yemi kadu bagundalani korukuntanu meru manchivallu aa devudu sallaga kapadatadu meru mee husbind pillalu yeppudu kala kala ladutu undali Tq god bless you sravanigaru
@purna.2.O Жыл бұрын
హాయ్ శ్రావణి 😍💐 మీ రిపోర్ట్స్ ఎలా వచ్చాయి మీరు ఇంకా వీడియో పెట్టలేదు అని ఇప్పుడే అనుకుంటున్నాను. మీరు కనిపించి నందుకు చాలా సంతోషంగా ఉంది మీ ఆరోగ్యం జాగ్రత్త. హాస్పిటల్ లోపల బయట చక్కగా మాట్లాడుతూ అన్ని వివరిస్తూ చూపించారు 👌 గలగలా మాట్లాడుతూ రెగ్యులర్ గా మీరు వీడియో పెట్టాలి మేము చూడాలి మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతు ని కోరుకుంటున్నాను.🙏 ఆల్ ద బెస్ట్ శ్రావణి 😍💐
@ManiMani-ow2op Жыл бұрын
Akka nanu pradhana cheasanu davunidhagara migurinche health chala bagundali Ani miku 2M subscribers congrats 🎉🎉
@Tirumalarajuchandraraju Жыл бұрын
వీడియోస్ కన్నా మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మీకు మీ కుటుంబానికి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఐశ్వర్యాన్ని ఆరోగ్యాలను ప్రసాదించాలని ఆ భగంతునికి ప్రాదిష్టునను
@kanakalakshmieluruchannel Жыл бұрын
Intaki mi health ok na sister video mottam chusa kani ardam kaledu take care sister 🤗🤗
@sharathk2135 Жыл бұрын
Advance congratulations for 2million subscribers 😍😍😍😍
@annapurnadevi3801 Жыл бұрын
Akka Sound kodhika clarity ledu fan sound vastundi By the way big fan ma ammama me videos roju chustundi chudakapothe podukodhu
@sravanijammu9027 Жыл бұрын
Be healthy and be happy akka😊 jingi Chaka jingi Chaka💃 CONGRATULATIONS AKkA 2m FAMILY🎉🎉
@lekhchandunagam25 Жыл бұрын
Reports antha Manchiga ravali akka 🤗 mana aarogyam mana bhadhyatha 🙏 Antha Food change climate changes valla sagam health issues vasthunnai akka Really eppatiki appudu health checkup cheyinchukovali 🤗Take care Akka 🤗 Akka oka chinna mata last lo Jai Hind annaru kadha alane last lo Loka Samastha Sukinobhavnthu ane slogan koda anandi akka 🤗 andharu bhagundali andhulo manam vundali🙏😍🤗em anukovadhu akka cheppali anipinchi cheppa 🤗Sri Mathre Namaha❤Om Namah Shivaya 🙏🙏🙏
@Kumari1154 Жыл бұрын
Well said sister!! Take care of yourself and family 💓
@anjianji4417 Жыл бұрын
నువ్వు చాలా బాగుండాలి అక్క
@goldjewellerydesigns440 Жыл бұрын
Ipudey anukona..akka..Inka video pettaledu..ani.100 years meku.last video lo chala tension paddanu
@BangkokPilla Жыл бұрын
oh sorry for the delay ma
@dwinklesenapthi5538 Жыл бұрын
Reports vachesai annaru asalu reports lo em vachindhi cheppaneledhu akka ippativarsku..nen erojuki kuda inka wait chesthunna emaindhoo entoo ani...whatever it's be happy and healthy akka stay blessed as well...hope to get reply from u about ur health condition
@vulichivasudevarao2597 Жыл бұрын
Take care of u r health sravani Garu.Get well soon.always keep smiling and be happy..🎉🎉🎉❤❤❤
@ysaroja5053 Жыл бұрын
Mee laaga explain chese vaallaki God yeppudoo help chestaadu. Don't worry.
@pavanipachipala5500 Жыл бұрын
Advance congratulations akka for 2m 🎉🎉🎉🎉
@UjwalRam Жыл бұрын
Mana deggara 2lakhs pettinaa ilaanti service ivvaru . This is so much better, royal treatment . Take care .
@madhureddy8264 Жыл бұрын
We pray for your good health
@devisridhar9611 Жыл бұрын
Chala good news chepparu that you are perfectly alright we r so happy,may God bless u and ur family members.thanks
@raghupatrunivenkataapparao6591 Жыл бұрын
Hope Reports are Good. Take care Sravani Garu.
@shajumohammad3049 Жыл бұрын
Vuppu,karalu,pachallu..maneseyamma...maida related food avoid cheyyi, doctor avasaram radhu..my own experience tho chepputhunnanu... always stay blessed.
@madhukrishna4250 Жыл бұрын
Advance congratulations 🎉 For 2M subscribers Akka ❤ Love from Kurnool akka 😊❤
@dhanusha9907 Жыл бұрын
Akka Mee vedios chusinava chusthu vunta akka meetho ne na day start avuthundhi akka endhuko thelidhu take care akka🥰and I am big fan of you akka.....
@education..808 Жыл бұрын
Be happy and be strong akka not only Bangkok pilla all our family members ❤take care of your health 💓🙏
@education..808 Жыл бұрын
Thank you so much akka nuvvu na comment chadivav antey naku chala happy ga undhi ❣️❣️
@sirisharavipati6759 Жыл бұрын
Srivani you are living in the best country
@m10umesh47 Жыл бұрын
Advance congrats 20 million 🎉🎉 family akka
@PriyankaKyadari Жыл бұрын
Prathi Video Chala Clear Ga Andariki Ardam Ayela Explain Chestharu Sis 😇 Thank You Sis🥰
@SanthoshiKasturi Жыл бұрын
Akka miku em kadhu be strong be cool ❤ Maa andari wishes niku untai Pedha vala bless miku untai ❤❤
@Surya337 Жыл бұрын
Akka...Mee arogyam bagundalani, twaraga cure avvalani devunni korukuntunnanu...Mee family kuda arogyam ga vundalani bagavanthunni korukuntunnanu....take care akka
@sathyavathivakati5340 Жыл бұрын
Hi sraavani nee atitude. Activeness i like very much. Mee vaaru. And pillalu. Entho supportive under standing gaa vunnaaru. Oka two days. Rest. Theesuko. Vedio. Relaxgaa. Tharvaatha. Pettu naanna. Bye😊
@sureshbabuanne Жыл бұрын
ఆ దేవుడి రాతల్ని ఎవరు మార్చలేరు.ఇన్ని టెస్టులు రిపోర్ట్స్ కంటే మీ ధైర్యమే మీకు శ్రీరామ రక్ష. హావ్ మాక్సిమం సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దట్ విల్ కీప్ యు ఇన్ గుడ్ హెల్త్ అండ్ స్పిరిట్స్.జై హింద్.
@amgryoutube Жыл бұрын
ఉలవ కట్టు మన విజయనగరం లోనే వుంటుంది అనుకున్న కానీ బ్యాంకాక్ లో కూడా దొరుకుతుందా అండి.🙄😝
@jyothii947 Жыл бұрын
Hi sister health very important so take care bye ra sravani you are very honest I like it 👋👌👌
@PratyushaAllu-zw1ry Жыл бұрын
Stay strong and be safe akka❤ take care of your health akka❤
@samhithsamhith9333 Жыл бұрын
Yeppudoo happy ga healthy ga undali meeru
@stonecold2997 Жыл бұрын
Om Sri Ram... take care of your health Sravani garu... hoping you are in best health ... all your reports will be normal... ❤🎉
@murigeshmurigesh5204 Жыл бұрын
AHi
@dream_boy_sharun Жыл бұрын
Twinkle twinkle little star Bangkok pilla super star
@smartinsmartin1669 Жыл бұрын
Akka meeru yelaunnaru mee haelth yela undi and sorry akka for the late comment and meeru appudu healthy gaa undali take care get well soon akka ❤
@lavanyak1427 Жыл бұрын
Dear sis me videos baguntaie .. mato matladtunnate untaie akka..asalu no words to say ..vere valla others Anni sodi laga untaie but Me videos matram bore kotadu..love you 😊from Hyderabad
@ramasarmavssistla8861 Жыл бұрын
Very nice advices talli. Keep always healthy which gives wealth and peacefulness
@sasirekhapasumarty4417 Жыл бұрын
I saw the video. You did not mention the result of the reports. I can understand. But what i understood is all is well. Only few restrictions like oil, food to be taken care of. ఏదో ఇంట్లో పిల్ల లా అలవాటు ఐనవు. Humas is arabic delicacy. As have been staying sereval years in UAE , i know arabic dishes. Filafil also very tasty. Turkey is famous for sweets. I am a strict vegetarian. Not even egg.we visted Singapore, Malaysia and Bankok. I advise people to tour with Travel agencies. Food and touring will be easy with groups and can go without bothering, food, stay, city tour. God bless you.. ❤️
@lakshmaiahv9330 Жыл бұрын
I never seen a KZbin channel growing in this pace... There's must be a magic 🎩 ✨️ 💛 in ur words Soon 2M congratulations 🎊 👏 💐 🥳 💖 🙌 🎊
@gramu87 Жыл бұрын
Ur simply superb Ammai always to me 🌹💃👌👌👌👌
@slnmamayt8154 Жыл бұрын
Be ready to move 2 million subs #bankokpilla congratulations 🎉❤
Advance congratulations 👏 🎉 2 million subscribers sravani
@bhardwajkomara1709 Жыл бұрын
All the best for 2Million subscribers soon..🎉 Get well soon.. v all vl b waiting for ur videos..
@-L-Siva Жыл бұрын
Advance congratulations 🎉🎉🎉🎉🎉🎉🎉🎉 for 2 million subscribers ❤🎉🎉🎉🎉🎉🎉
@BangkokPilla Жыл бұрын
Thank you
@arunvarmavaani Жыл бұрын
India vachi anchor ga try cheyyochuga Sravani😊
@upendraaarush4391 Жыл бұрын
Exactly inner feeling
@santoshkumar-gi2xy Жыл бұрын
Iam vegetarian
@ManiYadavpulle Жыл бұрын
Akka safe ga undu ur my inspiration love ❤ you akkka nenu naa channel 1m chesukunta ninnu kustha appati varu safe ga undu
@ushathadikonda4691 Жыл бұрын
Take care sister will you fast to recover and congratulations for 2 million subscribers from Kakinada
@udaybnglrkumar Жыл бұрын
Congrats on 2 Million
@allurilakshmiprasad3100 Жыл бұрын
Take care of your Health sravani gaaru 😊😊
@prasad-qp3kc Жыл бұрын
Anta chusi mi video inka chudhali inka chudhali ani pisthundhi akka take care be safe pillalu jagratha 2m❤❤❤
@shaikrizwan9261 Жыл бұрын
Advance congratulations 🎉🥳 for 2 million subs ❤️
@viswanetra-px4si Жыл бұрын
I want to live a happy life in Bangkok with good health and also want to watch Bangkok baby videos. God bless you.
@arunaraju4689 Жыл бұрын
Be healthy and be happy.. God bless all with Good Health… You spoke very well in the end of the video…stay blessed 😍
@SaiEtikala-143 Жыл бұрын
Meeru bagudali medam aa God korukuta be safe be carful child's careful chusukondi desham kani desham poi kastalu chana badhalu paduthunar mi arogyam bagupadali aa devudini korukuta
@rachanasharmarvrachanashar3169 Жыл бұрын
All is well...may God bless you...tk cr...may all your well wishers blessings always be with you.... lots of love 😘😘😘💖💖💖
@sgskp1281 Жыл бұрын
Coconut oil is good andi. Not sun flower oil
@shankarmylavarapu2226 Жыл бұрын
వేడి తిండి 56 నిమిషాలు లలో తినాలి........హోటల్ ఆ హాస్పటల్ ఆ🤣🔥🔥👌
@raghuvignesh2722 Жыл бұрын
హాలో శ్రావణి గారు. ఏలా ఉన్నారు మీరెం వర్రీ కాకండి. మన విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆశ్శిసులు మీకెప్పుడు ఉంటాయి. గంధవరం జాతర లో అమ్మవారి కిరీటం మీ తలపై మోశారు ఆ పుణ్యం ఊరికే పోదండి. అమ్మవారి అనుగ్రహం మీ ఫ్యామిలీ కి ఎప్పుడు ఉంటుంది. మీ ఆరోగ్యమే మా మహాభాగ్యము. థ్యాంక్యూ మేడం గారు.