How Dogs Talks with People in English | Mimicry Artis Krishna Murthy Amazing Performance | Sumantv

  Рет қаралды 1,239,926

SumanTV Telugu

SumanTV Telugu

Күн бұрын

How Dogs Talks with People in English | Mimicry Artis Krishna Murthy Amazing Performance | Sumantv Telugu

Пікірлер: 1 000
@venkataramayya7058
@venkataramayya7058 4 ай бұрын
చాలా బాగుంది మళ్ళీ మామూలు మనిషి అగుటకు చాలా కాలం పడుతుంది గొప్ప ప్రయోగం చేశారు అభినందనలు అయ్యగారి వెంకట రామయ్య
@economicsmurali6557
@economicsmurali6557 2 жыл бұрын
అద్భుతమైన టాలెంట్ sir. Great amazing mimicry superb sir.....
@janakiramaiah101
@janakiramaiah101 4 ай бұрын
Dog voice suuuuuuuuper
@k.sureshsuresh16
@k.sureshsuresh16 3 жыл бұрын
కుక్కలు వాయిస్ చాలా బాగా చేశారు.. హ్యాట్సాఫ్
@shaikbaji7524
@shaikbaji7524 4 ай бұрын
👌🎉🎉🎉
@kokiladigital2205
@kokiladigital2205 2 жыл бұрын
బాగుంది సార్..మీ యొక్క మిమిక్రీ హాట్సాఫ్, ఇలాంటి టాలేంట్ అందరికీ ఉండదు
@govindunaik5686
@govindunaik5686 3 жыл бұрын
సూపర్ మిమిక్రీ ఆర్టిస్ట్ కు నా హృదయపూర్వక అభినందనలు
@jaganmohanraomohanrao2987
@jaganmohanraomohanrao2987 2 жыл бұрын
Super mimicry artist convey my heartly congratulations to artist Tq.
@BHASKARSAJJALA
@BHASKARSAJJALA 4 ай бұрын
అన్న మిమిక్రీ గురువు క్రిష్ణమూర్తి గారికీ యాంకర్ గారికీ నమస్కారములు అన్నా మీ మిమిక్రీ చాలా బాగుంది , ఆరోగ్యాన్ని ఇస్తుంది
@bogagiri3542
@bogagiri3542 3 жыл бұрын
కృష్ణమూర్తిగారి సిడి చేయమని అడిగే వాళ్ళం ఆ ఆశ,ఆ కోరిక సుమన్ టీవీ వారి ద్వారా తీరింది 🙏🙏🙏
@gurramsavithri6704
@gurramsavithri6704 Жыл бұрын
Nice sr
@patnamchandrababu2650
@patnamchandrababu2650 3 жыл бұрын
Very good sir. ఇంత వరకు ఎవ్వరు ఇలా చేయలేదు. Good sir
@narubalanarasimhulu8947
@narubalanarasimhulu8947 2 жыл бұрын
Her goo
@narubalanarasimhulu8947
@narubalanarasimhulu8947 2 жыл бұрын
Her good
@durgasprasad
@durgasprasad 3 жыл бұрын
సార్ కి డాక్టరేట్ ఇవ్వాలి, సందేహం లేదు👌👍🙏
@sivajhansiregala6430
@sivajhansiregala6430 3 жыл бұрын
Super talent sir madan మీరు తెలుగింటి ఆడపడుచులా వున్నారు good
@prabhukiran9278
@prabhukiran9278 3 жыл бұрын
All Mimicry Super..... 👌 sir Wonderful
@krivison
@krivison 2 жыл бұрын
అద్భుతః కృష్ణ మూర్తి గారూ. మీది amazng talent..రియల్లీ . మీరు కుక్కల్లోకి పరకాయ ప్రవేశం చేసినట్లు చేశారు . బహుశా చాలా కాలంగా కుక్కలను బాగా స్టడీ చేసే ఉంటారు. మిమిక్రీ రంగంలో నాకు తెలిసి ఇప్పటిదాకా ఈ సబ్జెక్ట్ లొ, ఇంత డీప్ గా వెళ్లి ఎవ్వరూ చెయ్యలేదు . కంగ్రాట్స్ & all d bst. !
@chandoluvaleswararao4025
@chandoluvaleswararao4025 3 жыл бұрын
థాంక్స్ సార్ మి కుక్కల హవా భావాలు కలగడమేల దానిని మీరు చెప్పినది అక్షర సత్యం .
@michaelcurran1797
@michaelcurran1797 5 ай бұрын
I am happy to see this video today and really enjoyed the show as I also have mixed with animals and spoken to them in their voices and sounds and got replies immediately and affection. Monkeys, dogs, cats , squirrels, parrots, sparrows, crows. Even today I make these sounds and enjoy my time when I am free as it is my hobby.
@nanduriseshulal2230
@nanduriseshulal2230 3 жыл бұрын
మీరు చేసిన మిమిక్రీకి రూ. అక్షర కోట్లిచ్చినా తక్కువే అవుతుంది. ఎవరూ ఊహించలేని మిమిక్రీ చేశారు.Excellent memicry sir. Tq. sir
@rameshreddybilla9318
@rameshreddybilla9318 3 жыл бұрын
Fantastic
@ramadevimovidi9962
@ramadevimovidi9962 3 жыл бұрын
KRISHNA MURTHY GARU. ....YOU ARE REALLY GREAT MIMICRY ARTIST. YOUR PERFORMANCE GREAT. CONGRATULATIONS TO YOU.
@rameshmallam2506
@rameshmallam2506 3 жыл бұрын
గౌరవనీయులు కూతురు కృష్ణమూర్తి గారికి హృదయ పూర్వక అభినందనలు.
@rambaburambabu3811
@rambaburambabu3811 2 жыл бұрын
Nic
@devarajusampathirao6344
@devarajusampathirao6344 3 ай бұрын
Extraordinary talent. Great sir. Thank you very much. I enjoyed it a lot.❤
@gbr9615
@gbr9615 2 жыл бұрын
అద్భుతం! అద్భుతం!అద్భుతం! మీ టాలెంట్ కు హ్యాట్సాఫ్ సార్!👌👌👌👍👍👍👍🙏🙏🙏💐💐💐😄😄😄😄😄😝😜🤗🤣😂
@kannamudhiraj1621
@kannamudhiraj1621 3 жыл бұрын
యాంకర్ గారు మి నవ్వుకి పెద్ద ఫ్యాన్ ఆండీ నిను
@kalavathireddy1081
@kalavathireddy1081 3 жыл бұрын
TV
@raghava1113
@raghava1113 3 жыл бұрын
@@kalavathireddy1081 hi
@parvathaiahregati2515
@parvathaiahregati2515 2 жыл бұрын
Hats off to you sir. I feel very happy to your mimicry
@srinivasulukuruva3427
@srinivasulukuruva3427 3 жыл бұрын
పూర్వం ఋషులు జంతువుల తో మాట్లాడే వారు. మీరూ నేటి ఋషులు
@sammireddybellampally5228
@sammireddybellampally5228 3 жыл бұрын
Tq tq tq sar
@thurmellanancharia1997
@thurmellanancharia1997 3 жыл бұрын
@@sammireddybellampally5228 5
@kmohamed1793
@kmohamed1793 4 ай бұрын
Super sir
@aparna.superprasad946
@aparna.superprasad946 13 күн бұрын
Excellent and entertainment mimicry sir. It's so gi
@kruthikgunnu3629
@kruthikgunnu3629 3 жыл бұрын
Sir nenu bluetooth speaker's lo విన్నాను మీ మిమిక్రీ మొత్తం మా ఇంట్లో వాళ్ళు నేను మళ్ళీ కుక్కని తెచ్చాను అనుకొని తిట్టారు😁
@ilovemyjesus3662
@ilovemyjesus3662 3 жыл бұрын
😄😄😄
@ishannandhanreddy6367
@ishannandhanreddy6367 2 жыл бұрын
Hahahahaha
@aadhyasri-tprswamy3389
@aadhyasri-tprswamy3389 4 ай бұрын
కుక్కల భావ వ్యక్తీకరణకు సూపర్ గా ధ్వని అనుకరణ జేశారు ప్రత్యేక ధన్యవాదములు, భవిష్యత్లో మరింత వృద్ధిలోకి రావాలని మరెందరో సంతోషపరుతూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాను
@danag5341
@danag5341 2 жыл бұрын
Top mimicry ,really appreciated...thanks.
@rajeswariredlapalliproddut5498
@rajeswariredlapalliproddut5498 14 күн бұрын
మిమిక్రీ బాగుంది ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది ఆనందాన్ని విధంగా పెంచుకోవచ్చు అని అనుభవం అవుతున్నది❤🎉🎉🎉
@prasadp.n.v
@prasadp.n.v 3 жыл бұрын
సార్....సూపర్...‌సూపర్ ....సూపర్, అదిరిపోయ్యింది..‌‌చాలా బాగుంది...‌ఇప్పటి వరకు KZbin లో వచ్చే videos అన్నిటి లో ఇది ఒక్కటి సూపర్....‌love sir......
@nagarajurs4935
@nagarajurs4935 2 жыл бұрын
Anchor garu chala mandi mee navvu chala baguntundi ani antaru.But I sincerely say whenever you appear on the screen whether you smile or not while asking quesions to those sitting before you I toally become your FIDA.such is your attractive face and sweet voice.I LIKE YOU FOR EVER MA'AM.
@venkataramana-wn5hm
@venkataramana-wn5hm 3 жыл бұрын
నిజంగా సూపర్ అండి శత కోటి వందనాలు.
@gnanasekhar2208
@gnanasekhar2208 2 жыл бұрын
Wonderful dogs Beauvoir through mimicry artist isawesome
@mysterious1107
@mysterious1107 Жыл бұрын
5:45 where it all started😂
@ssrjvideos8927
@ssrjvideos8927 3 жыл бұрын
supar sir ఇది చాలా అతి చిన్నదైన పదం ఇంకా మరిన్ని వీడియోలు మీ ద్వారా రావాలని కోరుకుంటున్నాను ఈ వీడియో చూసి చాలా ఎంజాయ్ చేశాం బాగా నవ్వుకున్నాం థాంక్యూ గజ్జల సౌండ్ ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది సార్
@khwajarishi1214
@khwajarishi1214 3 жыл бұрын
Wowwww🔥❤️ dog's 🐕 sound extraordinary
@connectileni
@connectileni Жыл бұрын
మనుషుల సభాషణకు అనుగుణంగా జంతువులను అనుకరించడం చాలా బాగుంది. Highlet part - mimicry కి అనుగుణంగా explain chesi అనుకరించడం. Hats up to you sir.
@drdrdk1071
@drdrdk1071 3 жыл бұрын
యాంకర్ గారు మీరు నవ్వు తే చాలా బాగున్నారు
@shivasea64
@shivasea64 3 жыл бұрын
Eehee mammmaa
@lovarajulovaraju86
@lovarajulovaraju86 3 жыл бұрын
యాంకర్ మీద పడ్డవెందన్న ఏమైనా guchhukundha
@nanjundarao2784
@nanjundarao2784 4 ай бұрын
Super,Excellent talent Krishnamurthy garu no words to say your hard work ,practice superb With God's gift ❤❤❤
@teja6591
@teja6591 3 жыл бұрын
Dogs 10000% exact andi.... Ma intlo roju observation chesta
@duvvuriprbakar1052
@duvvuriprbakar1052 3 жыл бұрын
Supar sar
@kanilkumar5749
@kanilkumar5749 3 жыл бұрын
Supar
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 3 жыл бұрын
Wonderfull artist
@Myvillagebomma
@Myvillagebomma 3 жыл бұрын
కృష్ణ మూర్తి గ్రేట్...
@barrihariprasadrao9157
@barrihariprasadrao9157 3 жыл бұрын
I am really appreciate to you sir because you have told us different types of feeling in dogs its unable to speak like human beings but they feel every moment.
@narendarnandanam3165
@narendarnandanam3165 3 жыл бұрын
Suman tv really great endukante talent unnavallani bayatiki teesukosthunnaru .. Anchor garu meeru chala baga interview chestharu .. Meeru ilaane talent unnavallani bayatiki theesukuravalani manaspurthiga korukuntunna .. Suman tv channel doing great job .👌👌👌
@kuthurukrishnamurthy4157
@kuthurukrishnamurthy4157 2 жыл бұрын
Thanqs. For your comment. Iwill try to increase my mimicry.
@narayanaraokoduri4221
@narayanaraokoduri4221 3 жыл бұрын
Gods grace very talented person.I feel very happy
@baganna.tokala
@baganna.tokala 3 ай бұрын
సూపర్ మిమిక్రీ అన్న సూపర్ మీరు సినిమాలో సంగీతం బదులు మేము మిమిక్రీ చేయవచ్చు థాంక్యూ సార్ సూపర్🎉🎉👍👍🌹🌹🌹🌹✔️
@kaddariibuuchaiah1621
@kaddariibuuchaiah1621 3 жыл бұрын
సూపర్ సార్. కుక్కలు అంటే నాకిష్టం. థాంక్యూ సార్
@plb4464
@plb4464 2 жыл бұрын
Exelent sir featurelo real ga animals maaladagalgithe 1000 yers tharuvathaina sare mee Peru gurhuku rhechhukunaru E lokam lo animals langauge artham chesukovadam correct ga expressions evvadam goppa khala thank u sir ,,,, Ankaring chaala bagundandi ,, thank u sir all of you
@prashanthteegala3207
@prashanthteegala3207 3 жыл бұрын
Super Tallented Man👌👌
@merugajayapradha7003
@merugajayapradha7003 3 жыл бұрын
Tq sir super ga chupincharu danyavadamulu
@attaluriramachandrarao7418
@attaluriramachandrarao7418 3 жыл бұрын
Abbaaa brilliant man,koti mandilo okkaru kuda undaru, great man
@bllillyrose3969
@bllillyrose3969 2 жыл бұрын
Wow wonderful sir thank you so much 👌🏻👌🏻👌🏻👌🏻
@sravaniboda1035
@sravaniboda1035 3 жыл бұрын
Vammo ila mimicry video chudatam 1st time🤩
@GVRAO-ef2ji
@GVRAO-ef2ji 3 жыл бұрын
Krishnamurthi garu nenu meetho patu commissioner of industriesethp officelo meetho A. D(PMRY) ga. Chesanu my phone No is 9
@ranaprathapvemula8972
@ranaprathapvemula8972 2 жыл бұрын
Krishnamurty ji great sir u r.u r perfect in mimicry.tnq I enjoyed ji.
@eelapata9714
@eelapata9714 3 жыл бұрын
కృష్ణ మూర్తి సార్ 20 సంవత్సరాల తరువాత మల్లి s tv ద్వారా మీ వాయిస్ వింటున్న సార్.. కాలేజీ చదివే రోజులో మా కాలేజీ లో మీ ప్రోగ్రాం చూసి ఎంజాయ్ చేసాము సార్.... మా గురువు గారి కూతురు సత్యనారాయణ సార్ మీ చేత ప్రోగ్రాం చేయించాడు సార్..... కృతజ్ఞతలు... s tv యాజమాన్యంకు....
@namudurisubbalakshmi2065
@namudurisubbalakshmi2065 3 жыл бұрын
Super
@eelapata9714
@eelapata9714 3 жыл бұрын
@@namudurisubbalakshmi2065 కృతజ్ఞతలు మేడం
@prasadsrikoti1537
@prasadsrikoti1537 Жыл бұрын
Mind blowing sound effects with extradinary talent sir, even anchor enjoying it with great smile
@bhyrishettystalkies8272
@bhyrishettystalkies8272 3 жыл бұрын
What a wonderful attitude towards the natural skill of creation.
@malathigandu7521
@malathigandu7521 3 жыл бұрын
Super 🙏🏼🙏🏼🙏🏼🙏🙏🙏🙏👍👍👍👍👍👍
@shanthkumarkancherla5706
@shanthkumarkancherla5706 2 жыл бұрын
Excellent Krishna murthy garu thanks to anupama garu hats up to Suman tv from Shanth kumar Kancherla hyderabad telangana
@shekarreddy4573
@shekarreddy4573 3 жыл бұрын
చాలా బాగుంది. గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్.
@murthytenneti2920
@murthytenneti2920 4 ай бұрын
Great amazing skill sir thank very much
@ravikumarvallepu8176
@ravikumarvallepu8176 3 жыл бұрын
Such agreat talent.. wonderful
@zachariahrathnam6783
@zachariahrathnam6783 4 ай бұрын
Super chaala baaga chesthunnaru Sir. Hatsuf
@ikrishmedia
@ikrishmedia 2 жыл бұрын
జంతువులను ఎంతో ప్రేమిస్తే గాని ఇంత పరిశీలన వీలుకాదు. మీ అనుకరణ చాలా ఆనందాన్ని చ్చింది. మీరు ధన్యులు 🙏🏻 ఇంటర్వ్యూ చేస్తున్న వారు కూడ పరిధిలో నిర్వర్తించారు. కృతజ్ఞతలు.
@vijayalakshmirao6702
@vijayalakshmirao6702 2 жыл бұрын
Amazing Talent. Hatsoff to you Sir. Thanks for sharing mam. 🙏🙏🙏🙏👍👍🙏
@vissvekanth
@vissvekanth 3 жыл бұрын
Excellent 😃 No words. Happy About Supporters,Suman TV.
@prabhakarshankupal915
@prabhakarshankupal915 2 жыл бұрын
Very nice krishnamurty mimikri madam.
@veerasekhar9622
@veerasekhar9622 3 жыл бұрын
super sir i never see this type of mimicry
@Disneyworld.543
@Disneyworld.543 3 жыл бұрын
Wow really excellent sir super nijam ga super funny
@ramamurtipaluri2420
@ramamurtipaluri2420 3 жыл бұрын
Brilliant artist.
@Sibapsiva
@Sibapsiva 2 жыл бұрын
Sri guru chat an are eh.kotipronamalu🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@gnanasekhar2208
@gnanasekhar2208 2 жыл бұрын
King mimicry..hatsoff
@PadmavathiThumala
@PadmavathiThumala 4 ай бұрын
Super talent sir dogs voice is ultimate no words great talent
@sravinreddybaddam1158
@sravinreddybaddam1158 3 жыл бұрын
What a talent sir👏👏👏👏
@sadanandmatham1760
@sadanandmatham1760 4 ай бұрын
అద్భుతమైన video, చాలా బాగుంది
@VenkataRamana-cz4fd
@VenkataRamana-cz4fd 3 жыл бұрын
మంచి ప్రోగ్రాం చేశారు యాంకర్ సిస్టరు కూడా natural గా యాంకరింగు చేస్తారు 👍
@ramabhi2334
@ramabhi2334 3 жыл бұрын
😂😂 Mee sense of humor keka boss
@srinumogiligunta2534
@srinumogiligunta2534 4 ай бұрын
సూపర్ సూపర్ సూపర్ 👍
@SBPMOTOADVENTUREVLOGS
@SBPMOTOADVENTUREVLOGS 3 жыл бұрын
కుక్కల వాయిస్ బాగా సూట్ అయ్యింది.👍
@villagevloger7820
@villagevloger7820 3 жыл бұрын
Hahahahaha
@ashokreddygurrala7814
@ashokreddygurrala7814 3 жыл бұрын
ala nuvvu cheyagalava kukka ani cheap ga comment cheyaku give respect to artist sir... dont mind my request this...🙏
@naanismultiinfo4517
@naanismultiinfo4517 2 жыл бұрын
Anno mimicry shows chusamu..but ethanu chesindi matram abbha abbha super👌👌👌👌👌..mimicry with super expressions…
@humanrights27
@humanrights27 3 жыл бұрын
Excellent interested 👌 interview Mam
@dprakash4346
@dprakash4346 2 жыл бұрын
వెరీ నైస్ సార్ చాలా బాగా చేశారు కాసేపు మాటలు కడుపుబ్బ నవ్వుకున్నాం
@bhimaraju433
@bhimaraju433 3 жыл бұрын
Fantastic...Variations in dog's voices and anklets sound brilliant 👏👏
@bysanikrishnarao5250
@bysanikrishnarao5250 2 жыл бұрын
Really U r super Nobody compare with U SIR
@krishnaveeraballi1361
@krishnaveeraballi1361 2 жыл бұрын
Krishna Murthy garu super bro
@kothakotavenkatesh7531
@kothakotavenkatesh7531 3 жыл бұрын
యాంకర్ గారు ఐ లవ్ యు సీరియస్ గా చెప్తున్నా
@rajrajarao5226
@rajrajarao5226 3 жыл бұрын
😂😂😂
@ramabhi2334
@ramabhi2334 3 жыл бұрын
😂😂 Prema guddidi. Hence proved.
@DeshPremi-zn2qm
@DeshPremi-zn2qm 3 жыл бұрын
యాంకర్ కి పెండ్లి అయ్యింది
@jagankumartallapaka2080
@jagankumartallapaka2080 3 ай бұрын
Thank you Suman TV. ❤👏
@devireddyindiradevi1336
@devireddyindiradevi1336 2 жыл бұрын
Sir U r so talented in mimicry 👌👌🙏🙏
@anilthoutu8306
@anilthoutu8306 3 жыл бұрын
suman tv great yankar great medam 🙏🙏
@kalyan0009
@kalyan0009 3 жыл бұрын
Amazing talent sir
@dineshmucha7577
@dineshmucha7577 2 жыл бұрын
Supar sar u r great
@kabalikaka7136
@kabalikaka7136 3 жыл бұрын
😀😀😀😄😀😄😀😄😀 చాలా నవ్వుకున్నా
@liyaqatbaig1063
@liyaqatbaig1063 2 жыл бұрын
Fantastic!
@santoshsuzi7536
@santoshsuzi7536 3 жыл бұрын
Love from srikakulam ❤️
@vishwanadhamnarsingoju4523
@vishwanadhamnarsingoju4523 5 күн бұрын
Excellent thankyou Sir.
@teluguhills7961
@teluguhills7961 3 жыл бұрын
Video starts at 5:40 min
@lankenagamani594
@lankenagamani594 2 жыл бұрын
Thanks bro
@zayedmohiuddin7933
@zayedmohiuddin7933 2 жыл бұрын
U steals the show Thanks bro
@rameshrajuupendram1325
@rameshrajuupendram1325 3 ай бұрын
Excellent sir .. really u r great
@duckout3807
@duckout3807 3 жыл бұрын
గజ్జల సౌండ్ సూపర్.
@thirumalkumar9974
@thirumalkumar9974 3 жыл бұрын
Exact sound
@BHASKARSAJJALA
@BHASKARSAJJALA 4 ай бұрын
జంతువులతో మీరు చేసే మిమిక్రీ వలన జంతువుల పట్ల మీకున్న ప్రేమను తెలియచేస్తున్నది మరియూ అందరికీ జంతువుల పట్ల ప్రేమ కలిగేటట్లు చేస్తుంది
@mosesmalkapuram408
@mosesmalkapuram408 3 жыл бұрын
Great mimicry sir, I salute you
@mallikarjuntenali7749
@mallikarjuntenali7749 4 ай бұрын
Amazing talent you are sir.
@meghanadhreddy5812
@meghanadhreddy5812 3 жыл бұрын
Great talent
@rajeshgoud2849
@rajeshgoud2849 2 жыл бұрын
Supr sir evidhamga cheyalo chupisthe vasthadho nerpiyandi, thankyou
@dasarisiddhartha7762
@dasarisiddhartha7762 3 жыл бұрын
కృష్ణమూర్తి గార్కి ధన్యవాదాలు
@BikshapathiPantangi
@BikshapathiPantangi 5 ай бұрын
చాల చాల సంతోషం. అద్భుతంగా చెప్పారు: ధన్య వాద్..!
@settijhansi7448
@settijhansi7448 3 жыл бұрын
Superr sirr.excellent.hatsoff
@padmajaammoncherla550
@padmajaammoncherla550 3 жыл бұрын
Kukkala bhasha super. 😂 Navvaleka chachamme😂😂
Самое неинтересное видео
00:32
Miracle
Рет қаралды 2,9 МЛН
OYUNCAK MİKROFON İLE TRAFİK LAMBASINI DEĞİŞTİRDİ 😱
00:17
Melih Taşçı
Рет қаралды 12 МЛН
Остановили аттракцион из-за дочки!
00:42
Victoria Portfolio
Рет қаралды 3,6 МЛН