How Guided Breathing (Kriya) Transformed Lives: 106 Years Baba and Ravi Sastry@niravitv

  Рет қаралды 336,229

Niravi Tv

Жыл бұрын

#SanthSadhananandaGiri #108YearsBaba #RaviSastry #niravitv
How Guided Breathing (Kriya) Transformed Lives: 106 Years Baba and Ravi Sastry @niravitv
Do you want to know how Guided Breathing (Kriya) can change your life? Then watch this video! 106 years ago, Baba and Ravi Sastry started teaching Guided Breathing (Kriya), and it has transformed the lives of millions of people all over the world.
In this video, you'll learn about the history of Guided Breathing (Kriya), the benefits it provides, and how to practice it. Watch this video and see for yourself how Guided Breathing (Kriya) can change your life for the better!
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
ssgastrology.com
contact/
8639579629
#chandrababunaidu #chandrababunaidupressmeet #chandrababunaiduvsysjagan #chandrababunaiduarrest #chandrababunaiduexclusivespeech #chandrababunaidu
106 years baba with ravi sastry,106 years baba,106 baba,108 years baba,niravi tv,niravitv,108 Years Baba,106 years yogi,106 years old,108 years baba with ravi sastry,tantra,karma,yoga,శ్వాస విద్యతో | power of guided breathing with 108 year old baba and ravi sastry,guided meditation,pmc,gurusangatyam,how to do meditation,patriji dhyanam,patriji,spirituality,pmc telugu,నిరాకార పరబ్రహ్మం ఎవరు?|guru sangathyam|himalaya yogi sri 108 baba|dr.shruthi|santh sadananda giri

Пікірлер: 312
@allabakaash8092
@allabakaash8092 Жыл бұрын
భారతదేశం యొక్క గొప్ప తనం యోగ విద్య ధ్యానం, మీ లాంటి యోగులను కనీసం టీవీ లలో చూడడం మీ మాటలు వినడం మా పూర్వ జన్మ సుకృతం 🙏🙏🙏
@muralimohan2297
@muralimohan2297 Жыл бұрын
శ్వాసమీద ధ్యాస *బుద్ధం శరణం గచ్ఛామి!* ధర్మం శరణం గచ్ఛామి!* *సంఘంశరణం గచ్ఛామి!* *సర్వం క్షణికం క్షణికం!* *సర్వం దుఃఖం దుఃఖం!* సదానందగిరి స్వామివారికి హృదయపూర్వక నమస్కారములు రవిశాస్త్రిగారికి ధన్యవాదములు💐💐💐💐💐💐💐💐💐💐💐 *బ్రహ్మచారి ప్రసన్నచైతన్య, హైదరాబాద్*
@munugalayadagiri8559
@munugalayadagiri8559 3 ай бұрын
I8 io 8
@ramachandraraokompalli
@ramachandraraokompalli Жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః చాలా మంచి విషయాలు తెలియజేశారు గురువుగారు ఇవి ఆచరించి నేను కూడా అభివృద్ధి చెందాలని ేేే ఆశీర్వదించ వలసిందిగా ప్రార్థన
@upenderponnagani2269
@upenderponnagani2269 Жыл бұрын
సనాతన మన ఋషి సంప్రదాయ యోగ విద్యలను చాలా సులభముగా ఈ ఇంటర్వ్యూ ద్వారా మాకు అందించినందుకు గురుదేవులకు ఇంటర్వ్యూ చేసిన వారికి ధన్యవాదములు . ఇలాంటి ఇంటర్వ్యూ ఇలాగే మరిన్ని కొనసాగాలని ప్రార్ధన.
@meetsudhanva
@meetsudhanva Жыл бұрын
A very good. Programme
@subbarayudusc1863
@subbarayudusc1863 Жыл бұрын
Excellent
@pamalavenkateshpamala8726
@pamalavenkateshpamala8726 Жыл бұрын
L . /6
@chjithendra7199
@chjithendra7199 Жыл бұрын
Thanks
@lalithavenkatesh3341
@lalithavenkatesh3341 Жыл бұрын
@@meetsudhanva y777⁷7777777777
@gopalamvijaimohanraju2525
@gopalamvijaimohanraju2525 Жыл бұрын
స్వామీజీ గారు జీవనవిధానం గురించి చాలా మంచి సందేశం ఇచ్చారు వారికి తమ ద్వారా నా ప్రణామం , మీకృషికి మా ధన్యవాదాలు. స్వామీజీ వారిని నేను ఎక్కడ దర్శించు కోవచ్చు తెలుపండి.
@roddamkrishnamurthysastry8948
@roddamkrishnamurthysastry8948 9 ай бұрын
ఒక్క చిన్న అనుమానం 110,120, ఏళ్ళు బ్రతికేతే మన ముందే మన పిల్లలు పోవడం చూడాల్సి ఉంటుంది, 🙏
@harishcsit
@harishcsit 8 ай бұрын
mee pillalaki chinnappati nunde nerpinchandi. Appudu aa avasaram vundadu
@ramadevi6108
@ramadevi6108 Жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు.
@sasirekhamachiraju3751
@sasirekhamachiraju3751 Жыл бұрын
చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము గురువుగారి నుండి 🙏 ఇవే మన భగవద్గీత లో కూడా చెప్పారు. ఈ ఆహార నియమాలు, ఇంద్రియాల నియంత్రణ, ముఖ్యంగా జిహ్వ నియంత్రణ (ఉప్పు వాడకం) ఎప్పటికప్పుడు ప్రయత్నిద్దామను కుంటాము. కానీ మళ్ళీ మామూలే. పదే పదే ఇలాంటి మహానుభావులందరి సందేశాలు వింటే మెల్లిగా మారతామేమో 🙏
@kvnnb9913
@kvnnb9913 Жыл бұрын
గురువుగారికి పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏
@sitaatluri12atluri91
@sitaatluri12atluri91 23 күн бұрын
ధన్యవాదాలు,నమస్కారములు గురువుగారు 🙏
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Жыл бұрын
ధన్యవాదములు స్వామి 🙏💐
@anjaneyus.r6081
@anjaneyus.r6081 Жыл бұрын
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️ శ్రీ రామ జయ రామ జయజయ రామ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@Gannavaram_Indian
@Gannavaram_Indian 7 ай бұрын
అయ్యా, మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏
@drlklaxminarasimhabhajanab7780
@drlklaxminarasimhabhajanab7780 Жыл бұрын
గురుదేవులకు సాష్టాంగ ప్రణామాలు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు రవి శాస్త్రి గారికి ధన్యవాదాలు
@MGRSspiritualsongsbyramadevi
@MGRSspiritualsongsbyramadevi Жыл бұрын
అవదూత చింతన శ్రీ గురుదేవ దత్త 🙏🙏🙏
@MGRSspiritualsongsbyramadevi
@MGRSspiritualsongsbyramadevi Жыл бұрын
ఓం శ్రీ గురుదేవుల దివ్యపాదపద్మముల కు సంపూర్ణ శరణాగతి 🙏🙏🙏
@mohankalavala1161
@mohankalavala1161 8 ай бұрын
Take a bow(respect) guruji.Bahuth dhanyavadh...
@TungalaGodadevi-yp4hj
@TungalaGodadevi-yp4hj 3 ай бұрын
Baga chepparu guru garu 🙏🙏🙏🙏🙏
@vijayavani8003
@vijayavani8003 3 ай бұрын
Most of the times, worries and sorrows are caused not by Self, it is caused by second and third persons. When we live in society, there will be minimum expections such as 1)We should get our needs fulfilled without paying bribe , 2) Children should not become addicted to drinks,drugs and bad habits ,3) neighbours should not cause disturbance by DJ music etc,. These are not desires, they are minimum expections . It is becoming highly difficult for a principled person to find peace in this world.
@joyousride3702
@joyousride3702 9 ай бұрын
I really appreciate the way the anchor spoke. It was really a wonderful lesson for all the people of today.
@venkateswaranune2296
@venkateswaranune2296 Жыл бұрын
ఇటువంటి అంశాలను యోగుల ద్వారా పరిచయం చేస్తూ వవునందుకు ధన్యవాదాలు మీకు 🙏🙏🙏
@jayasree912
@jayasree912 Жыл бұрын
Jai gurudevva 🙏🙏🙏
@adinarayanad5097
@adinarayanad5097 Жыл бұрын
Namaskar Swamiji's speech 🙏🙏🙏🙏🙏🙏🙏
@satyamvallala6199
@satyamvallala6199 Жыл бұрын
Guruvu gariki padhabivandanalu🙏🙏🙏
@anithamerugu2597
@anithamerugu2597 Жыл бұрын
శ్రీ గురుబ్యోనమహ ఈ అనంత విశ్వంలో ఎంత తెలుసు కున్నా oka అణువంత కుడా వుండదు మీరూ మీ వీడియో ద్వారా entha మాంచి గురుపదేశాన్ని గురువులను పరిచయం చేస్తు న్నాధుకు మీకు హృదయ పూర్వక ధన్యవధాలు
@geetaparmar1175
@geetaparmar1175 Жыл бұрын
Jay Gurudev 🙏🙏🙏
@sharadn3485
@sharadn3485 3 ай бұрын
Om namo venkatesaya Guruvugariki padabivandanalu
@prasadaraogummadi8530
@prasadaraogummadi8530 Жыл бұрын
Jai Guru Dev
@VihaanDasare369
@VihaanDasare369 Жыл бұрын
Namaskaram guruvugaaru, anchor gaaru chaala viluvaina sandesham cheppadam practical ga cheshi chupinchinanduku danyavadamulu
@surenrarasipogula7360
@surenrarasipogula7360 Жыл бұрын
Namaste swamy and Ravi sir
@pandusarnya7172
@pandusarnya7172 Жыл бұрын
💐ఓం నమః శివాయ💐
@jalaja1125
@jalaja1125 Жыл бұрын
🙏🙏🙏guru devulsku,thankq
@srinudwarampudi8336
@srinudwarampudi8336 Жыл бұрын
Tq guruji tq ravi garu
@namapasupathi2629
@namapasupathi2629 Жыл бұрын
Super jai gurudev, guruvu gari ki vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@maddikerafakruddin2041
@maddikerafakruddin2041 Жыл бұрын
Pujya Swami guruji thanks very good motivation.
@sujatha3953
@sujatha3953 Жыл бұрын
Guruvugaariki paadabhivandanalu🙏
@kondadevakumarkondadevakum6852
@kondadevakumarkondadevakum6852 Жыл бұрын
Om om om jai gurudeva 🌹🙏🙏🙏🌹
@yoga5453
@yoga5453 Жыл бұрын
Chaala adbhuthamaina vivarana ichaaru.
@hrmodding
@hrmodding Жыл бұрын
Wow, We need more of like this from this same guru.
@prahaladega3408
@prahaladega3408 Жыл бұрын
Nice explanation Guru jee 🙏
@eshankishanchape9608
@eshankishanchape9608 Жыл бұрын
ధన్యవాదాలు
@panibattlavindhya8917
@panibattlavindhya8917 Жыл бұрын
Pranamalu Gurudeva🙏🙏🙏🌹🌹🌹
@padmajavadada8650
@padmajavadada8650 Жыл бұрын
Sri gurubhyo namah. 🙏
@krishnakumarimalugu9632
@krishnakumarimalugu9632 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః
@padmavathiindukuri499
@padmavathiindukuri499 Жыл бұрын
Chala chala thanks swamiji
@cnmreddy8974
@cnmreddy8974 Жыл бұрын
Thanks for video.
@paillalaxmareddy8581
@paillalaxmareddy8581 Жыл бұрын
Pranams Guru Ji.
@yadagiriyadagiri3116
@yadagiriyadagiri3116 Жыл бұрын
Om gurubhyo namaha Om guruparamparabhyo namaha Om namah shivaya guruvugariki naa manspoorvaka paadabivandanalu
@jayasree912
@jayasree912 Жыл бұрын
జై గురుదేవ్ 🙏🙏 అనంత కోటి పాదాభివందనాలు గురుదేవా 🙏🙏
@pratapvisanala675
@pratapvisanala675 Жыл бұрын
usefulness video for good health thanks to niravi channel 🙏
@lakshmaiahbalusa436
@lakshmaiahbalusa436 Жыл бұрын
Super super super guruji🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anithasrinivas5487
@anithasrinivas5487 Жыл бұрын
Beautiful explanation 🙏🙏🙏🙏
@saradav4122
@saradav4122 Жыл бұрын
Padabi vandanalu guruvugaru 🙏🙏🙏🙏🙏
@guggillasampurna7660
@guggillasampurna7660 Жыл бұрын
Guruvugariki padabivandanamulu
@nimminagaraj9207
@nimminagaraj9207 Жыл бұрын
Splendid explanation and presentation by the Great Master.
@shashikalaravindra5489
@shashikalaravindra5489 Жыл бұрын
Super lovely speech guruji thank you so much also thank you ravi sir 👏👏👏👌💐🙏
@yogikuturu42
@yogikuturu42 Жыл бұрын
Jai guru datta Sri guru datta
@dr.renukaaravpalli1919
@dr.renukaaravpalli1919 Жыл бұрын
Thank you so much Guruji🙏🙏🙏🙏🙏
@naralajanardhan3635
@naralajanardhan3635 Жыл бұрын
మీకు ముందుగా ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదములు 🙏 మంచి విషయాలుతో మీ సంభాషణలు చాలా అద్భుతంగా ఉంది. మాటలకు అందని ఆనందాన్ని కలిగిస్తుంది. మానవజన్మ మనుగడకు ఇది అనుసంధానమైనది. ఇంకా ఇటువంటి అంశాలను మరిన్ని అందించగలరని ప్రార్ధిస్తున్నాను 🙏. ఎందరో మహానుభావులు అందరికి వందనములు 🙏
@VShankarchary
@VShankarchary Жыл бұрын
Monamasevayya ❤
@sairaj9063
@sairaj9063 Жыл бұрын
Excellent Questions .... Thank You...
@lakshmanachargp8774
@lakshmanachargp8774 Жыл бұрын
Super message
@malleshbabun5410
@malleshbabun5410 Жыл бұрын
sadanadha guru gari padapadmamulaku ma anda danda sastanga namaskaramulu adbhuthamu amuruthma ga chepparu Dhanyosmi Dhanyosmi Niravitv sasthrti garu pranams om sairam
@pottisivaprasadgupta4603
@pottisivaprasadgupta4603 Жыл бұрын
Masters ki satakoti padabhi vandanalu
@balajipalivela145
@balajipalivela145 Жыл бұрын
జైగురుదేవ్ గురూజీ 🙏🙏🙏💐💐💐
@pulamarasettivenkatakamesh5710
@pulamarasettivenkatakamesh5710 Жыл бұрын
Many more thanks sir
@dandusunitha4797
@dandusunitha4797 Жыл бұрын
Tq sir
@jayanthkeshavareddy7939
@jayanthkeshavareddy7939 Жыл бұрын
Jai gurudeva
@kubhaskarrajukubipolarraju5226
@kubhaskarrajukubipolarraju5226 Жыл бұрын
Niravi tv మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
@Chitti0143
@Chitti0143 Жыл бұрын
Tq Ravisastri garu and guruji good information
@gajjalasrinivas8487
@gajjalasrinivas8487 Жыл бұрын
ధన్యవాదాలు గురూజీ శతకోటి ప్రణామములు🙏🙏🙏
@chilkaarundhathi2359
@chilkaarundhathi2359 Жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏
@knowledgequest1933
@knowledgequest1933 Жыл бұрын
గురువు గారికి నా నమస్కారములు. 🙏
@sureshbabuyed1289
@sureshbabuyed1289 Жыл бұрын
మంచి సూచనలు చేశారు
@vishwanathammangipudi79
@vishwanathammangipudi79 Жыл бұрын
pranam to gurubhumnamaha 🙏
@pantuluraghupathi8348
@pantuluraghupathi8348 Жыл бұрын
thank you dear Ravi shastri garu, for bringing this great swami ji and enlightening us.
@tharumanisudhakar8586
@tharumanisudhakar8586 Жыл бұрын
జై గురు దేవా
@NAGESHBUDDHA
@NAGESHBUDDHA Жыл бұрын
NAMO, NAMAHAAAAA,.....
@ramakrishnakukunuri7901
@ramakrishnakukunuri7901 Жыл бұрын
Gurujii ki namaste. Ravisastry గారికి kruthagnathalu
@n.vrangaiah4655
@n.vrangaiah4655 Жыл бұрын
Thanks you brother
@gangadharreddyt2
@gangadharreddyt2 Жыл бұрын
🙏Thank you sir Thank you Masters Thank you Swamiji.🙏
@kathyayiniprasad4202
@kathyayiniprasad4202 Жыл бұрын
Gurudevuluku namaste 🙏, Ravigaru Great very Useful information 👍 Thanks a lot 🙏
@bhogeswaraprasadgorti3231
@bhogeswaraprasadgorti3231 Жыл бұрын
AYYA RAVISASTRY GARU THIS PROGRAM IS EXCELLENT, YOUR EXTRACTION AND SWAMY JI ANSWERING IS BEYOND IMAGINATION. KINDLY START CLASSES WHICH ARE NECESSARY TO ELIMINATE OURS IGNORANCE AND CHOOSE RIGHT PATH
@venkateswaranune2296
@venkateswaranune2296 Жыл бұрын
సనాతన గురు పరంపర జయహో ఈ సాంప్రదాయం నభవిష్యతి 🙏👌🙏
@subramanyamgajula7722
@subramanyamgajula7722 Жыл бұрын
Many many thanks for your information Ravi sastry garu and guruji garu 🙏🏽🙏🏽🙏🏽
@deveechannel5679
@deveechannel5679 Жыл бұрын
Thank you sir
@rakeshmehra6321
@rakeshmehra6321 Жыл бұрын
Thank you! Thank you! Thank you! For bringing this wisdom from Maha Gnani!! We are fortunate to listen to him.. 🙏🙏🙏
@KrkKoppolu
@KrkKoppolu Жыл бұрын
Chala Baga chepparu..Guruvu gariki Naa padabhivandanamulu.
@venkateshnarayanshanboghsh3671
@venkateshnarayanshanboghsh3671 Жыл бұрын
నమస్కారం
@lakshmimettu3831
@lakshmimettu3831 5 ай бұрын
Chala chala kruthagnathalu 🙏🏻 gurivu gaaru...
@rajshekar9442
@rajshekar9442 Жыл бұрын
chala chala manchi vedio chesaru brother very very useful
@narasimhachari6711
@narasimhachari6711 Жыл бұрын
Sreegurubyonamaha pranamam
@poojalaamarnath5379
@poojalaamarnath5379 Жыл бұрын
TQ u so much Ravi sir giving excellent pranayamam practice from maharaj
@lakshmaiahbalusa436
@lakshmaiahbalusa436 Жыл бұрын
Super
@ssrao678
@ssrao678 Жыл бұрын
Thanks
@sriharim4565
@sriharim4565 Жыл бұрын
You are more than thousands of scientists swamy.
@subramanyamgajula7722
@subramanyamgajula7722 Жыл бұрын
Super ga uvndi swamyji ne Ravi sastryji go head🎉
@saradatadikonda4454
@saradatadikonda4454 11 ай бұрын
Namaste guruji 🙏🏻💐
@krishnachaithanya4116
@krishnachaithanya4116 Жыл бұрын
Om gurubhyonnamaha
@durgakedareswari6196
@durgakedareswari6196 Жыл бұрын
నమస్కారం గురూజీ గారు చాలా మంచి.విషయాలు.తెలియచేస్తున్నారు.ఆచరణలో పెట్టిన.వారు మహనీయులు🙏🙏
@shirdisrinivas3636
@shirdisrinivas3636 8 ай бұрын
🙏🙏 చాలా ఉపయోగ మైన, మంచి విషయాలు చర్చించారు! గురుభ్యో నమః 🙏
@madhavichimata6997
@madhavichimata6997 Жыл бұрын
Tanq so much guruji indepth science
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 27 МЛН
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 8 МЛН
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 198 МЛН
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 27 МЛН