Sree, Just released A-2 Episode - ✈️ How To Travel in Airplane? ✈️ ( మొదటి సారి విమానంలో ఎలా ) - kzbin.info/www/bejne/jl68o5mFoLZ0b6s
@amersayyad49003 жыл бұрын
@@USARAJATeluguvlogs nice update sir ji
@Thzstark3 жыл бұрын
S
@rammohan59773 жыл бұрын
I am waiting for next video
@onetapplayer55093 жыл бұрын
Hi sir
@shankarkanna41233 жыл бұрын
మన వాళ్లు ఒక్కసారి ఫ్లైటెక్కి దిగితేనే మొత్తం ఇంగ్లీష్ మాట్లాడేస్తారు తెలుగు రానట్టు అమెరికాలోనే పుట్టి అమెరికాలో పెరిగినట్టు చేస్తూ ఉంటారు కానీ మీరు అమెరికాకు వెళ్లి ఇరవై ఏళ్లయినా కూడా మీరు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు మీరు ఓపికతో మాకు ఈ వీడియో చూపించినందుకు ధన్యవాదాలు సార్
@TCT-ESL3 жыл бұрын
అవును very nice
@desarajuanandkumar88663 жыл бұрын
Excellent plz update new
@pushpanjalithugu56583 жыл бұрын
Exactly
@srinivasuvasupalli33153 жыл бұрын
Exactly telegu speaking...
@kollibujji98073 жыл бұрын
@@pushpanjalithugu5658 nice explains
@kishoreonline3 жыл бұрын
ఇప్పటి వరకు నేను చూసిన వ్లాగ్స్ లో ఇది బెస్ట్ వ్లాగ్ అండి.. వీడియో కి తగ్గట్టుగా మీరు explain చేస్తున్న విధానం బాగుంది. ధన్యవాదాలు సార్👍🏻🙏🏻
@USARAJATeluguvlogs3 жыл бұрын
Thank you so much
@pasalapremalatha85163 жыл бұрын
Yes
@geethakonda3 жыл бұрын
@@USARAJATeluguvlogs mitho okkasari matladali sir plz
@karthikkaka73103 жыл бұрын
Thank u sir naku flight lo ekke avakasam lekapoina nenu journey chestunnnanu anna vidamga naku video chupinchaaru super sir thank u
@SRIRAM..3 жыл бұрын
Yes 💯
@rameshlenka58103 жыл бұрын
చూడలేని వాళ్లకు మీరు అమెరికా ఇంత దగ్గరగా చూపిస్తున్న మీకు ధన్యవాదములు అన్నయ్య అలాగే మీ వీడియోస్ ఇప్పటివరకు చూడలేదు ఈరోజు మొత్తం వీడియోస్ అన్నీ ఒకేసారి చూసా రాజ మౌలి సినిమా లా పార్ట్ 1.2. అలా మొత్తం చూసా సూపర్ మన తెలుగు వాళ్ళు సూపర్
@sairama92483 жыл бұрын
Veedo pedda 420. Waste gaadu
@baskulababu73663 жыл бұрын
మీ వీడియోస్ regular గా చూస్తాను అన్న ,..నీ దయ వల్ల అమెరికా చూస్తున్నట్లే ఉంది అన్న 👍😅
@venkateshyedla71313 жыл бұрын
మీ వీడియోస్ చూస్తుంటే అమెరికా వెళ్లొచ్చినంత ఆనందంగా ఉంది 😄😄 thanku సార్ చాలా మందికి తెలియని కొత్త వి చూపిస్తున్నారు 🙏🏻
@subbaraosubbarao40673 жыл бұрын
అన్న ఇరవై సంవత్సరాల పాటు అమెరికాలో వున్న నీ తెలుగు భాష బాగుంది కడప యస సూపర్
@TCT-ESL3 жыл бұрын
అవును చాలా స్పష్టంగా ఉంది తెలుగు
@laxmilakky56323 жыл бұрын
ఎంత ఒప్పిగా చూపిస్తున్నారు sir. థాంక్స్ sir
@TCT-ESL3 жыл бұрын
kzbin.info/www/bejne/Y4rOiJ6ppr-WrK8
@dhonthaganimahesh1052 жыл бұрын
Avunu
@mnrnarayanareddy1103 жыл бұрын
మీరు అమెరికాలో ఉన్న తెలుగు ని మర్చిపోకుండా చాలా చాలా బాగా మాట్లాడుతున్నారు ధన్యవాదములు 🙏🙏🙏🙏
@TCT-ESL3 жыл бұрын
ఎంతయినా మన తెలుగు వాడు కదా
@villagetovidheshalu98573 жыл бұрын
kzbin.info/www/bejne/n4bSd4qPZrZnsJI
@shankarp9722 жыл бұрын
బొక్కేం కాదు
@mnrnarayanareddy1102 жыл бұрын
@@shankarp972 ఏంట్రా బామర్ది మంచిగున్నవా పని లేకపోతే పని చూసుకో రా ఇలాంటి చెత్త కామెంట్లు పెట్టావ్ అనుకో గుద్ధ పగలగొడతా
@shekarveera58773 жыл бұрын
అమెరికా లో తెలుగు భాషను చాలా బాగా జొప్పిస్తూ చాలా సహజంగా వినాలనిపించే విధంగా పొీతునే ఉన్నారు అన్న ... కానియ్యి
@tejaballa7633 жыл бұрын
మీరు తెలుగు చాలా బాగా గుర్తు పెట్టుకున్నారు మీ పద్ధతి మాకు నచ్చింది మన తెలుగుని గుర్తు పెట్టుకోవడం
@phanikumar95503 жыл бұрын
Morning 4 ki video shoot chesina mee patience ki naa hatsoff...
@mouryan5493 жыл бұрын
Super sir miru.....సూటిగా సుత్తిలేకుండా 👌 మళ్ళీశ్వరి సినిమాలో డైనింగ్ హాల్ సీన్ లా ఉంది tannel way.....
అమెరికాలో ఉండి తెలుగు భాషను మాతృభాషగా వినియోగిస్తున్న అందుకు వేరి సూపర్ థాంక్స్ వెరీ వెరీ థాంక్స్ ధన్యవాదాలు అన్నయ్యగారు
@lakshmibaby86053 жыл бұрын
మీకు. పెద్ద పెద్ద ఫ్యాన్. 🥳🥳🥳🥳🥳ఈ. లైక్. U ఈ తెలుగు భాషకి. మీరు చాలా. బాగా చెప్తున్నారు. చూసేవాళ్ళకి. ఇంకా చడాలనిపిచ్చి. అచ్చమైన తెలుగులో మాట్లాడుతున్నారు. చిన్న చిన్న. విషయాన్ని కూడా చెప్తున్నారు. మాకు అయితే. Ikkad వుండే అమెరికా చూసినట్టు. అయ్యింది సూపర్ సర్. Tq. Tq. So much. Sar 🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳
@suvarnasripadsharma3 жыл бұрын
మీ బాషా వింటూ వుంటేనే...ఆనందం అవుతుంది...గ్రేట్...చాలా నాచురల్ మాట్లాడుతున్నారు.. గుడ్
@yoganjaneyulubojanam60543 жыл бұрын
Hi Raja Anna garu Mee vidioes Anni chala bagunnai Memu kuda America chusinattundi Tq Vadinamma garini pillalni Adiginatlu cheppandi
@sureshanimireddy5593 жыл бұрын
ఎక్కడా స్కిప్ చెయ్యకుండా చూసాను. నిజంగా గొప్ప వీడియో ఇది.
@vutturisatyanarayana21083 жыл бұрын
మీ సంస్కారవంతమైన నడవడిమిమ్మల్ని ఆ స్థాయికితీసుకెళ్లింది మీ తల్లిదండ్రులు కష్టఫలితం మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం కి మీరు చేసిన కృషి అభినందనీయం ఈ వీడియో ద్వారా ఎంతో మంది యువతకు మీ జీవితం స్ఫూర్తి దాయకం
@gnmalli57363 жыл бұрын
అంత పెద్ద దేశంలో మీరు ఉన్న కానీ మన యాస మరిచిపోలేదు. గురువు గారు మీకు కృతజ్ఞతలు.మరియు మీకు శుభాకాంక్షలు,🇮🇳 జై హింద్
@MaheshMahesh-eq8qf2 жыл бұрын
సార్ మీరు అమెరికా లో వున్నా మన తెలుగునీ మరచిపోలేదు ఎక్కడ వున్న మన బాస ముఖ్యం అంది మీరు చెప్పిన ఎవరికి తెలియదు సార్ మీరు సూపర్ సూపర్ సూపర్ 💐💐💐💐
@anjaiahm28493 жыл бұрын
వీడియో చూసినంత సేపు అమెరికాకు వెళ్లి వచ్చినట్టు అనిపించింది అన్న
@villagetovidheshalu98573 жыл бұрын
kzbin.info/www/bejne/n4bSd4qPZrZnsJI
@chandukancha27443 жыл бұрын
మీరు దబా దబా దభక్కున అంటుంటే తెలుగు ని మర్చిపోని విధానం కి నా ధన్యవాదాలు 🙏
@shashiskm21873 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@pallesivareddypallesivared36273 жыл бұрын
Mmm
@sivakumar-kz5nd3 жыл бұрын
Anna Kadapa distic anukunta Mee vuuru
@mirzahedali44763 жыл бұрын
Good telengana telugu
@myvillagedhawath39293 жыл бұрын
Anna etla nadusthunaru anna entha dhuram
@padmag95253 жыл бұрын
హ్ సర్ మీరు చాలా సరళంగా మాట్లాడుతారు అందుకే అందరికీ ఇష్టం
Sir ,Super 👍excellent Program ...👍👌మీ ద్వారా చాలా చూసాం ..తెలియని విషయాలు ఎన్నో నేర్చుకున్నాం. మీ అన్ని వీడియోలను చూసాం ..ఇంకా చూస్తాం .చాలా బాగుంది మీరు చెప్పే విధానం.
@shadowingpa13 жыл бұрын
Even in Indian airports food costs are high normally it costs around 80- 150 rs for a coffee . Mainly in privately owned airports like (HYD,BLR and DEL)
@omnamahshivaya10723 жыл бұрын
అన్నయ్య నేను దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో 5 సంవత్సరాలు మెకానికల్ టెక్నీషియన్ గా పని చేశాను. ఇంచు మించు గా మీరు చూపించినట్టు గానే ఉంటుంది . దుబాయ్ ఎయిర్ పోర్ట్ కొచెం పెద్దగా ఉంటుంది.
@balaraju-cy5mp3 жыл бұрын
Baaga explain chesharu thanks
@phaneendrababu72663 жыл бұрын
Super bro
@Lakshmiimunagala3 жыл бұрын
Meeru చెప్పే విధానం,బలే నవ్వుకుంటూ చూస్తున్నాం brother super andi,👌👌
@narayanarao47203 жыл бұрын
Nijanga na
@alluarjun5883 жыл бұрын
@@narayanarao4720 చాలా చక్కగా వివరిస్తున్నారు ధన్యవాదాలు నాకైతే అమెరికాలోనూ ఉన్నట్లు ఉంది మీ వీడియోలు చూస్తూ ఉంటే🙏
@buddhaswisdom57873 жыл бұрын
Avunu Beale funny ga undi mee language
@khajavali.shaikh28413 жыл бұрын
Yes 💯 true 👌👌🤗🤗💐🌹
@chintalamoses31183 жыл бұрын
చాలా బాగా చెప్పారండి, ప్రతిదీ అర్థం అయ్యే విధానం లో ఉన్నది
@laxmisistla28103 жыл бұрын
మీ వాయిస్ చాలా బాగుంది. అసలు ఎక్కడా కూడా వీడియో లాగ్ లేదు. చాలా బాగా అన్ని కవర్ చేశారు. సూపర్
@nagendranelluri29773 жыл бұрын
మీరు అమెరికాలో ఉన్న తెలుగు మరిచిపోకుండా మాట్లాడడం చాలా బాగుంది.ధన్యవాదాలు sir
@nageshnagesh54513 жыл бұрын
మీ అమెరికా జీవితాన్ని ఇంత అందంగా మాకు పరిచయం చేసినందుకు మరియు అక్కడి ప్రదేశాల విశ్లేషణ ఇంత బాగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు సర్ ఇలాగె అమెరికాలొ మీ లైఫ్ చాలా హ్యాపీగా కొనసాగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
@harishtalaribugganipalle17353 жыл бұрын
మీరు మాట్లాడే విధానం చాలా చాలా బాగుంది . నేను మాత్రం బాగా నవ్వు కున్న & ఎంజాయ్ చేశాను ఈ వీడియోని
@RR.Chennel.3 жыл бұрын
వీళ్ళు ఎక్కడికి పోతున్నరో అనుకుంటాము...వాళ్ళు కూడ మనల్ని చూసీ అంతే అనుకుంటరూ...😀
@sureshkathi97433 жыл бұрын
Super
@docomo813 жыл бұрын
The best comedy idi 😂😅
@LakshmiLakshmi-19953 жыл бұрын
😁😁
@bramaprasad90033 жыл бұрын
😀
@eligemahesh97943 жыл бұрын
Yes Bro 😁😁😁😁
@padmanaragani9363 жыл бұрын
మీరు సూపర్ సర్ మీ మాటలు బావున్నాయి....మా లాంటి ఫ్లైట్ ఎక్కని వాళ్ళకి మీ వీడియో చూపిన విధానం చాలా బావుంది .
@padmavathireddy43803 жыл бұрын
చాలా చక్కగా వివరించారు..అంతేకాదు ప్రత్య క్షముగా చూసిన అనుభూతి కలిగింది thank u
@MohammedAli-ps5dv3 жыл бұрын
Me explanation chala bagundi. Meeru pin to pin cheputhunte memu journey chesinattu undi. Thanks a lot for explaining US airport. Its my dream country. Chala happy ga anipinchindhi US chustunte. Me every video chala baguntundi.
@USARAJATeluguvlogs3 жыл бұрын
Thank you so much
@sureshsurya67273 жыл бұрын
Super
@venkatpatel24903 жыл бұрын
hi sir I need help
@vasudhakarreddy28283 жыл бұрын
Hi bro I am enjoying your videos. How is the weather in Atlanta , GA in December and January
@anandbabu84693 жыл бұрын
Really your effort for creating awreness to others is appreciable sir. Hats off. 🙏🙏🙏 మీరు, మీ ఫ్యామిలీ ఎప్పటికి సంతోషంగా బ్రతకాలని ప్రార్థన. 🌹🌹🌹🌹🌹
థాంక్యూ చాలా చాలా ఉపయోగకరమైన వీడియో బ్రదర్. చాలా స్పష్టంగా మరియు వివరాలు ఇవ్వబడ్డాయి విమానాశ్రయం నేను స్పష్టంగా చూస్తున్నాను
@mirajadhar3 жыл бұрын
మీరు మాట్లాడే విధానం చాలా చాలా బాగుంటది ఎంత చెప్పినా తక్కువే మీ గురించి
@allurimahi99663 жыл бұрын
సూపర్ sir... మీరు చెపుతుంటే మీతో పాటే మేము ప్రయాణం చేస్తునట్టు ఉంది...ఫీలింగ్
@nsramu3 жыл бұрын
Traveled to India from this airport (from Columbia, MD) so many times to India but your description is very elaborate. thanks for it
@ranjithkumar19823 жыл бұрын
dear sir, in INDIA 🇮🇳 ALSO SAME STANDARDS mumbai delhi airports are far better than us airports. pls visit india and do vlog once
@akhilarae3 жыл бұрын
In India also its the same! 😂😂
@Bujji04233 жыл бұрын
Actually even the international Airport in Hyd also very beautiful
@markondaderangula65572 жыл бұрын
ఎన్ని సంవచ్చరాలైన తెలుగును ఏ మాత్రం మర్చి పోకుండా మాట్లాడుతున్నారు Very great Thanks 🙏
@lalitharanikodeboyina6533 жыл бұрын
నిజం గా చెన్నై, న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్స్ కూడా చాలా బాగా మైంటైన్ చేస్తారు. కాకపొతే కాఫీ నుంచి ప్రతీది చాలా కాస్ట్ అనిపిస్తుంది. Anyway India లో నేను జర్నీ చేసిన chennai to NewDelhi to Amritsar and same flying back నాకు గుర్తుచేసినందుకు, నిజం గా USA ని మేము ట్రావెల్ చేస్తున్నట్టు చూపిస్తునం దుకు many many thanks, keep doing more videos. God Bless You brother🙏l
@sivasankar86413 жыл бұрын
Morning walk... 😀😀😀😀 మొత్తనికి లైవ్ లో చూపించారు అన్నా... మేమైతే life లో చూడలేము... 🙏🙏🙏🙏
@kotamadanmanoharbabu77313 жыл бұрын
Sir,you are a good guide and we learn more things like flight traveling,traffic rules in Telugu.Thank you so much.
@TCT-ESL3 жыл бұрын
Yes he is real guide
@buvaneshb33173 жыл бұрын
Putting 100% efforts to explain each and every thing clearly... Thanks
@TCT-ESL3 жыл бұрын
Yes hats up to him
@suvaachyaVlog3 жыл бұрын
విమానం లో ప్రయాణం చేయడం అంటే, కొందరు అదృష్టం ఉండాలంటారు. మీరు ఇంకా ఎక్కువ అదృష్టవంతులు.🙏
@prasadpendyala32662 жыл бұрын
Mee Telugu chala spastamgaa undi, andarike Ardham ayyetlu chebutunnaru. Very good, baagundhi
@vijayababugandepalli60333 жыл бұрын
సూపర్ సర్.చాల బాగా చూపించరూ.🙏🙏
@mastanshaik2033 жыл бұрын
Usa Raja your telugu slang is freindly and catchy like familiar rayalaseema slang, Most often like friends chit chat, So happy....
@unnikrishnareddy5533 жыл бұрын
Your videos are straight to the point without Sodhi. That's why we like you and subscribed to your channel.
@USARAJATeluguvlogs3 жыл бұрын
Thank you 🙏🏾
@padmasri73292 жыл бұрын
Me channel chala nachtadi maku. Memu USA ravali ante e information chala useful . Meru ani years USA lo unna me urru marchipoledu. Meru me relatives ki gifts panchutunte chala baga anpistadi.
@sailajavasaVasa2 жыл бұрын
Raja sir...your explanation is very appreciatable..video chaala clean gaa teestharu..hatsoff sir
@sivareddylevaka3 жыл бұрын
Like your kadapa dialect, " gaba gaba konchem pamukuni " 😄 🤣😂.. Reminds my childhood. ❤ from 🇬🇧 Kadapa .
@areefhshaik21723 жыл бұрын
Iam also kadala Bro pulivendula
@prasaddayal94343 жыл бұрын
Brother భలే natural' గా మాట్లాడుతున్నారు. ananthapur జిల్లా నా మీది brother
@prasaddayal94343 жыл бұрын
Good good
@vlsfashion3 жыл бұрын
Thank you for seeing usa Airport it's very nice and Congratulations sir for you have reaching 8k subscribers
@USARAJATeluguvlogs3 жыл бұрын
Thanks to you
@shivaprasad.chanda3 жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా funny గా వుంది, really మేము చాలా ఎంజాయ్ చేస్తూ వున్నాము, నిజంగా చూసిన అనుభూతి కలుగుతుంది. Video షూటింగ్ చేస్తూ me explanation కాస్త మీకు ఇబ్బంది కలుగుతుందని నేను భావిస్తున్నాను Hatsoff sir
@trader3473 жыл бұрын
Mee videos choostunte America vachina intha clearga choodalemu. Really asowm.
@suri91163 жыл бұрын
Another Telugu KZbin star born 🎉🎉🎉🎉
@martinbabumuppidi77283 жыл бұрын
Hat's off Raja Bro! Your revealing help to unknown Air traveller's of abroad...well endeavours, thank you........
@murthujavali18233 жыл бұрын
F word
@505bhargav3 жыл бұрын
Ive been watching your videos for past couple of days sir, I really enjoy your humour & the content that you share. Keep rocking
@TCT-ESL3 жыл бұрын
Yes he is grate
@nanibaru90783 жыл бұрын
అన్నగారు యొక్క వీడియోస్ అని చూస్తుంటాం మీకు చాలా ఓపిక ఎక్కువ ధన్యవాదాలు. మీరు చూపించే ప్రతి వీడియో మేము ప్రత్యక్షంగా చూస్తున్నట్టుగా మీరు బాగా చిత్రీకరిస్తున్నారు. అంతకుమించి మీయొక్క వాయిస్ కూడా ఆ వీడియో కి కరెక్ట్ గా సరిపోతున్నాయి 🙏🙏❤️❤️❤️❤️
@sreenivas62523 жыл бұрын
అన్న, USA RAJA.... అమెరికాలో వున్న నీ తెలుగు భాష బాగుంది , మీరు, మీ ఫ్యామిలీ ఎప్పటికి సంతోషంగా vundali 🎉🎉🌺🌺👌💐🙏🙏 ధన్యవాదములు.
@CIVILENGINEERUSA3 жыл бұрын
20 years back pulivendula polytechnic chaduvukunnappudu vinna Kadapa language mallli inni రోజుల తరువాత వింటున్న...
@USARAJATeluguvlogs3 жыл бұрын
I am happy I recalled your memories. 😊
@thereddy16093 жыл бұрын
"Pamukundamani", "suitcase ku ganlu vunnayi" nijamainaaa Kadapa language. Anna nuvvu super Anna.
@AnilKumar-in6pf3 жыл бұрын
The best telugu vlogs in USA
@TCT-ESL3 жыл бұрын
Yes it is best
@kavitha.pkavitha.p60443 жыл бұрын
Wow very useful ఇన్ఫర్మేషన్ sir thank you.....and hatsoff u r dedication.....
@sharmaanupoju53223 жыл бұрын
హలో బాబు తెలుగులో మీ వ్యాఖ్యానం అమోఘం అద్భుతం చాలా వివరంగా అన్ని చెప్తుంటే మీ వెంట నడుస్తూ వస్తున్నట్లుగా అనిపిస్తుంది మీరు రాయలసీమ వాళ్ళ లాగా అనిపించారు చాలా బాగుంది తెలుగు నా పేరు, A,G,R,శర్మ, చందానగర్ హైదరాబాద్,👌👌👌👌👌
@USARAJATeluguvlogs3 жыл бұрын
Thank you so much sharma garu. Here is my story - ❤️ MY STORY ❤️ ( నా అమెరికా కథ ) ❤️ kzbin.info/www/bejne/n2PaXoWwjcaooNE
@themultitalentedkrish3 жыл бұрын
Chaala thanks anna, valuable information ichavu. Connecting flights unnappudu, layover or layoff time ni ela utilize chesukovalo, oka video cheyyi anna.
@USARAJATeluguvlogs3 жыл бұрын
Sure Krish, I will try.
@hello.iamhussain3 жыл бұрын
Great bro maybe in india living people also cannot be talk this much of fuluntly telugu 💙💙💙
@TCT-ESL3 жыл бұрын
Yes మన తెలుగు వాడు కదా అంతే
@prasanth7463 жыл бұрын
Anna..glad to see you started telugu vlogs...I used to follow your other channel...its good initiation to start telugu vlogs for fellow telugu people...pranthiya abhimanam ani anukokandi...Nadi kuda kadapa and nenu california lo untunna... wish you best of luck....
@hhi71723 жыл бұрын
మీ మాటలు explain చేసే విధానం సూపర్ బ్రో లొకేషన్ బాగా కవర్ చేస్తున్నారు.గాడ్ బ్లెస్స్
@rameshvisal1803 жыл бұрын
ఈ మధ్య మీ ఛానల్ కు సబ్స్క్రయిబ్ అయ్యాను వచ్చిన ప్రతి వీడియో చూస్తున్న ముఖ్యంగా మీరు మాట్లాడే పద్ధతి చాలా బాగుంది సరదాగా ఉంటుంది. మీ వల్ల మన హైదరాబాద్ కంటే అమెరికా గురించే ఎక్కువ విషయాలు తెలుస్తున్నాయి😀
@SuryaChallagali3 жыл бұрын
Happy journey sir. Mi videos anni neat information tho unnai audience ki ela kavalo ala. Hope u reach 50k soon 👍
@USARAJATeluguvlogs3 жыл бұрын
Thank you Surya.
@stanfordlokesh1643 жыл бұрын
Superb experience anna 😍Memu flight ✈️ ekkinatu vundhi chusthuntey 😍😍
@USARAJATeluguvlogs3 жыл бұрын
Thanks Lokesh.
@villagetovidheshalu98573 жыл бұрын
kzbin.info/www/bejne/n4bSd4qPZrZnsJI
@ஸ்ராமஞ்சினேயுளு3 жыл бұрын
Happy సర్ అనంతపురం జిల్లా నుండి
@sowjanyakakani98782 жыл бұрын
అన్న చక్కగా తెలుగులో మాట్లాడుతూ మాకు అమెరికా చూపించారు thanks anna
@SrikanthBhospet3 жыл бұрын
Really nice channel, the simplicity of Raja garu is mind blowing. This is fastest grown amazing channel.
@kishoreg93593 жыл бұрын
Dear brother, the way you are explaining even very small things is superb and funny. Your telugu accent is very nice.We really feel, as if we are in USA.This is very useful and entertaining. My aunt feared so much to travel in flight, from Hyd to Sydney. Through your videos she confidently completed journey successfully. Thank you very much brother.
@Tirumalakanth3 жыл бұрын
Sir meeku Manchi comedy timing undi.video is really good.
@USARAJATeluguvlogs3 жыл бұрын
Thank you. 😊
@psrvoice3 жыл бұрын
సూపర్ అన్నా..👌💐💐💐
@nanjappaearappa84262 жыл бұрын
Mr Raja Mee nirupana Chaala manchiga untundi. Naaki Telugu occhu kani Telugu fonts type cheyedam raadu. I have seen many of your videos. Hats off to you 🙏
@ammaramanji27293 жыл бұрын
దేవుడా ఇంతా ప్రోసెస్..... ఉంటుందా..sir మీరు supper.... ప్రతి వీడియోస్ చూస్తుంటా
@itsmebnkumar3 жыл бұрын
7months near to 1million... Unbelievable anna... Love you ❤️
@ramchowdary78443 жыл бұрын
congratulations sir, your channel is reaching heights good to see :)
@USARAJATeluguvlogs3 жыл бұрын
Thanks a lot Ram.
@sekhar88633 жыл бұрын
😂😂 కత్తులు కటార్లు సార్ మీరు చెప్పే విధానం బాగుంది
@prince_premkumar3 жыл бұрын
మీరు...అమెరికా వెళ్లి ఇన్నేళ్ళు అయినా...మన తెలుగును ఇంత బాగా మాట్లాడుతున్న0దుకు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pendemkrishna45723 жыл бұрын
మీరు చాలా అర్దవ౦త౦గా చెప్పారు. వీడియో గాని, సంభాషణ గానీ చాలా బాగుంది. ధన్యవాదాలు.
@rajesharuri24733 жыл бұрын
Super.......sir Excellent..........🙏🙏🙏🙏🙏 Explanation........ Good.......🙏🙏🙏🙏 Information.......🙏🙏🙏🙏🙏 ......🙏🙏🙏🙏🙏🙏 Thank you sir......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@msuryanarayanarao31033 жыл бұрын
SUBHODAYAM Rajagaru. Very very informative and interesting video. I felt that I have also been accompanying you and tensed at the delay at every point. Eagerly waiting for the next episode. When you are giving interesting videos how can I reciprocate. I thought of watching your videos without skipping the ads.
@USARAJATeluguvlogs3 жыл бұрын
I am glad you are enjoying. Thank you for watching. 🙏🏾
@bhaskarreddy60073 жыл бұрын
Brother,thank you for the detailed information and good explanation Which are the major aircrafts?🙏
@haprasad15663 жыл бұрын
మీ కామెంటరీ చాలా బాగుంది అండి, మాది hyderabad, కానీ మా బాబు in-laws ది కర్నూల్, మీ భాష వింటుంటే చాలా మంచిగ అనిపిస్తుంది అండి. Thank you.
@krishnaagasadavar51823 жыл бұрын
Super explaining sir and I will come to America after 10 years sir
@prathyushamba6593 жыл бұрын
Hi sir,happy to see you and u have explained so patiently and I came to know many things from this blog,tq so much....
@USARAJATeluguvlogs3 жыл бұрын
Prathyusha, I am glad it helps.
@itzzmeriyaz23223 жыл бұрын
0:43 ma pillalu kummuthunnaru(food).... 😂😂😂😂😂 Anna meeru nijamgaane americalone unnara 😂😂😂😂leka setup vesi shoot chestunnara...??...me language ki navvaleka pothunna ❤️❤️❤️love from GUNTUR
@sasikumar-qq3gq3 жыл бұрын
Anthe baa rayalaseema ante atne untadi language!! ❤️❤️
@dehekdhhxuswsakjuddyye3 жыл бұрын
Superb explination ❤️🇺🇲 we want more vedios Raju sir😊 lot's of love from india🇨🇮
@funtheatre46903 жыл бұрын
India flag marchipoinava bro
@truthtruth94313 жыл бұрын
Wow, what a non stop running commentary, loved it, superb.. Mee commentary mundhu cricket commentary zero , antha superb ga undhi