Hi sir How are you? My prayers are always with you sir. We are very happy with the videos you are doing for our health for people's well being sir
@devarollaanji19046 ай бұрын
Neomycin గురించి ఒక వీడియో చేయండి సార్
@devarollaanji19046 ай бұрын
Neomycin ఒక వీడియో చెయ్యండి సార్
@Trending_fashion.collections6 ай бұрын
cervical spondylitis headache ye medicine use cheyali sir please chepandi.
@ushasomayajula98226 ай бұрын
🙏
@AmbikaV-b1l6 ай бұрын
Sir nakku 30 years female kindha chakkalu makkalu vesukuni kurchunte lesthe elastic la laagi pranam poyeantha back nadumu pirralu pain vasthundhi deeni gurunchi OK video cheandi please Sir I request for your 😢😢😢
@sarithadevi87256 ай бұрын
Enni vesukovachu
@syamprasadgv30286 ай бұрын
Station is the worstest medicin for reducing bad cholesterol
@R.R.Brahma6 ай бұрын
Statin
@R.R.Brahma6 ай бұрын
ప్రముఖ కార్డియాలజిస్టులైన డా. ప్రదీప్ జమ్నాదాస్, డా. నదీర్ అలి మొదలైన వారు," స్టాటిన్ కారణంగా ఏ రోగమూ తగ్గదనీ, పైగా మెదడు పనితీరు తీవ్రంగా దెబ్బతిని, మతిమరుపు , డిమెన్షియాలు వస్తున్నాయనీ, ఆలోచనా సామర్ధ్యం పడిపోతున్నదనీ చెప్పే మాటలు మీరు ఎందుకు పట్టించుకోరు?
@sarithadevi87256 ай бұрын
Medicine tho tagginchukovatam correct dr garu
@VLK19586 ай бұрын
స్టాటిన్లు ఎలా పని చేస్తాయో ఎల్డీఎల్ ని ఎలా తగ్గిస్తాయో మీరు చక్కగా చెప్పారు. అసలు ఎల్డిఎల్ ను ఎందుకు తగ్గించాలో చెప్పండి ముందు? ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎలా అయ్యింది? శరీరంలో ఎల్డీఎల్ ఏ ఏ పనులు చేస్తుందో చెప్పలేదు? ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనే వాళ్లను నా అభిప్రాయం ప్రకారం బజార్లో నిలబెట్టి చెప్పులతో కొట్టాలి. వాళ్లు చెప్పవలసింది ఏందంటే ఇన్ఫ్లమేషన్ వల్ల స్మాల్ ఎల్డిఎల్ గా మారుతుంది. అవి గాయపడ్డ సైనికులు. ట్రై గ్లిజరైడ్స్ పెరిగితే ఈ స్మాల్ ఎల్డిఎల్ పెరుగుతున్నాయి అని అర్థం. రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ కూడా తగ్గించాలి అంటున్నారు. అది సరైనదే. ఇంకా మీరు చెబుతున్నది రక్తనాళాల్లో ఎపిథీలియ్కల్ పొరకు కొలెస్ట్రాల్ అతుక్కుపోతుంది అంటున్నారు. ఇది పచ్చి అబద్ధం. అక్కడ అతుక్కు పోయేది స్మాల్ ఎల్ డి ఎల్ ను క్లియర్ చేసే మ్యాక్రో పేజెస్. కొలెస్ట్రాల్ గురించిన బండ బూతు చెప్పారు మీరు. కొలెస్ట్రాల్ శరీరానికి అవసరమైన అత్యవసర పదార్థం. శరీరంలో ప్రతి కణానికి కొలెస్ట్రాల్ కావాలి. తర్వాత మీరు ఇంకొక గొప్ప విషయం చెబుతున్నారు అల్జీమర్స్ ను తగ్గిస్తుందట. మెదడు ఎప్పుడు కూడా లివర్ నుంచి తయారు అయ్యే కొలెస్ట్రాల్ ను తీసుకోదు. తనే తయారు చేసుకుంటుంది. వాస్తవానికి మీరు వాడే స్టాటిన్లు మెదడు కొలెస్ట్రాల్ ను తయారు చేసుకోవటానికి అడ్డుకుంటుంది. దానివలన మెదడులోని న్యూరాన్ల పై పొరలు దెబ్బతింటాయి. ఇవి దెబ్బతిన్నప్పుడు ఆ ప్రాంతంలో అమలాయిడ్ ప్లేక్ ఏర్పడి నరాల కణాలు మరింత డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి. మీరు వాడే స్టాటిన్లు అల్జీమర్స్ ను ఎలా తగ్గిస్తాయి? మీరు ఎన్ని సంవత్సరాలు డాక్టర్లు చదువుకొని, ప్రాక్టీస్ చేసి ఇన్ని బండ బూతులు ఎలా చెప్పగలుగుతున్నారు? కొలెస్ట్రాల్కు గుండె జబ్బులకు సంబంధం లేదని 2015 లోనే మీ అమెరికా హార్ట్ అసోసియేషన్, డబ్ల్యూహెచ్వో ప్రకటించిన తర్వాత కూడా ఈ బండ బూతు ఎలా చెప్పగలుగుతున్నారు? మీరు యూట్యూబ్ లో చేసే ప్రచారాలు వల్ల ప్రజల ఆరోగ్యాన్ని మరింత నాశనం చేస్తున్నారు. ఇది దురదృష్టకరం. మీరు ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ నాదిర్ అలీ ఎల్డిఎల్ గురించి, స్టాటిన్ ల గురించి ఏమి చెప్పాడో వీడియోలు చూడండి. అప్పుడన్నా మీకు జ్ఞానోదయం అవుతుందేమో?
@rajakumaridevarakonda45755 ай бұрын
Sir ఈ statin టాబ్లెట్ ma వారు 9 ఇయర్స్ నుంచి వేస్తున్నారు అది వేశాక చాలా ప్రాబ్లెమ్స్ వచ్చాయి sir కానీ మానేయాలి అంటే భయం గా వుంది