Super ram prasad sir Book కచ్చితంగా అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది .
@manojsuri0073 күн бұрын
Ram Prasad Garu always special.
@swamydream42303 күн бұрын
Thank you so much sir❤🤝
@manthasatyanarayana6320Күн бұрын
Good caption Ramprasad ji
@gswamy32058 сағат бұрын
Health ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అని నా ఆలోచన. ఎందుకంటే ఏ కంపెనీ 100% క్లైమ్ ఇవ్వదు 90% రిజెక్ట్ చేస్తుంది. నువ్వు ఎంత కరెక్ట్ గా ఉన్న కూడా ...అలా మనము ప్రతి సంవత్సరము 20,000 లేదా 30000 కడుతూ పోతూ ఉంటాము అట్లా ఒక ఫైవ్ ఇయర్స్ కట్టిన తర్వాత మనము ఇన్సూరెన్స్ క్లైమ్ కి వెళ్తే అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అది కాన రిజెక్ట్ అయిందనుకో మనం అప్పటివరకు కట్టిన అమౌంట్ అంతా వేస్ట్. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్లు చేసేది బిజినెస్ కాబట్టి కస్టమర్ కి ఎప్పుడు సపోర్టు చేయరు ఏదో ఒక సాకు చెపుతారు మన లైఫ్ లో మనకు ఎలా జరగాలి అని ఉంటే అలా జరుగుతుంది దాని కోసము ఇన్సూరెన్స్ కట్టి డబ్బులు వేస్ట్ చేసుకోలేము దానికి ఒక కరెక్ట్ సొల్యూషన్ వెతకాలి అదే డైలీ వాకింగ్ ,రన్నింగ్ గుడ్ హెల్త్ మైంటైన్ చేయాలి .గుడ్ నైట్ మైంటైన్ చేయాలి. దీనికంటే కరెక్ట్ పరిష్కారం ఇంకొకటి లేదు .నేను ఒకటే చెప్పదలుచుకున్న మనం ఎప్పుడు పోవాలో ఫస్ట్ ఏ డిసైడ్ అయ్యి ఉంటుంది .మనము కలియుగంలో ఏం చేసినా ఒక ప్రాణిని నిలబెట్టలేము ఇది కల్తీ యుగము మనమంతా కరెక్ట్ హెల్త్ మెయింటైన్ చేసుకుంటే ఎలాంటి రోగాలు రావు .హెల్త్ ఇన్సూరెన్స్ కట్టడానికి నాతో డబ్బులు లేక కాదు మనం కట్టే ప్రతి పైసా మన కష్టార్జితము అలాంటి పైసలను వేస్ట్ చేసుకోకూడదు అని చెప్తున్నా. నిజంగా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్లు 100% క్లయము ఇవ్వాల అనుకుంటే వాళ్లు ఏమైనా సేవ చేస్తున్నారా ప్రజలకి ఒకసారి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని రిజెక్ట్ అయిన వాళ్ళ గురించి అడిగి తెలుసుకోండి ,ఎన్నో బొక్కలు ఉంటాయి హెల్త్ ఇన్సూరెన్స్లో మనం ఒక ఫైవ్ ఇయర్స్ కట్టిన అమౌంట్ ,ఫైవ్ ఇయర్స్ తర్వాత క్లైమ్ చేస్తే మన అమౌంట్ తోనే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. లేదంటే రిజెక్ట్ చేస్తారు. ఒక మధ్యతరగతి వాళ్లు కష్టపడి హెల్త్ ఇన్సూరెన్స్ కడితే చివరికి రిజెక్ట్ అయితే వాళ్ల పరిస్థితి ఏంది అనవసరంగా డబ్బులు అన్ని గంగలో పోసినట్టే ఇది నా ఆలోచన మాత్రమే నా ఆలోచనను మార్చే ఐడియా (అంటే నన్ను కన్విన్స్ చేయాలి నువ్వు, నీ ఆలోచన తప్పు అని) ఎవరికైనా ఉంటే నాకు రిప్లై ఇవ్వండి🙏🙏🙏