How To Become Singer In Telugu | Singing Tips Telugu| AIMA Music school

  Рет қаралды 24,030

AIMA Tv

AIMA Tv

Күн бұрын

Пікірлер: 91
@sbthummuri
@sbthummuri Ай бұрын
ఎంత విలువైన వీడియో ఇది నిజంగా! ఎవరికి వారే అద్భుతంగా పరిపూర్ణoగా చెప్పారు, ముఖ్యంగా అమృత గారు
@ghantasalasongsbyrachapundaree
@ghantasalasongsbyrachapundaree 11 ай бұрын
నాకు ఈ వీడియో చాలా నఛ్ఛింది సార్..రమణారెడ్డి గారు మంచి ప్రశ్నలు సంధించారు.. అలాగే మేఢం అమృత గారు చాలా పర్ఫెక్ట్ గా సమాదానాలు ఇచ్చారు.. నేను 70 ఏళ్ళు ఘంటసాల మాస్టర్ గారి పాటలు ఎక్కువగా starmaker & smule appలో సుమారు వేయి పాటలు పాడాను..సంగీతం రాదండీ..utube లో విని నేను ఎలా పాడానో పరిశోదన ఉపాద్యాయినిగా గమనించగలరని మనవి👏 ప్రోగ్రాం కండక్టర్ ప్రభాకర్ గారికి ధన్యవాదాలు special thanks to amrutha mam garu 🎸🎸🎸🎸🎸🎸🎸🎸🔔
@tyagarajudharmapuri1587
@tyagarajudharmapuri1587 5 ай бұрын
Thanks to Prabhakar Sir, Reddy Sir n Amrita Madam Garu. Today I have learnt so many new things.
@rayapudij
@rayapudij 2 ай бұрын
👏👏👏such beautiful voice you have andi Amruthagaru - really Amruthavani undhi mee lo 👌 Nice explanation how to sing thanks andi 🙏- JayaR
@mvnrajendra5149
@mvnrajendra5149 2 ай бұрын
పాట ఏ సందర్భంగా ట్యూన్ చేశారు, సాహిత్యం అంటే పదాల అర్థం ఏమిటి అనేది తెలిస్తే ఫీల్ అనేది వస్తుంది, అలా కాకుండా సంగీతం,గొంతు ఎంత బాగున్నా ఫీల్ తో పాడలేరు. పదాల ఉచ్చారణ అనేది స్పష్టం గా ఉండాలి.
@padmavathinyayapathi8468
@padmavathinyayapathi8468 2 ай бұрын
Amrutha garu chala Baga chepoaru.entaina old is gold no doubt about it
@yohanbatthula8262
@yohanbatthula8262 3 ай бұрын
నాకు చాలా ప్రయోంజనంగా ఉంది చాలా సంగతులు విన్నాను థాంక్స్ మీకు
@satputegopal3203
@satputegopal3203 2 ай бұрын
Thank you Madam &Sirs, I learns so many things about singing field 🙏🙏Namaste. 🙏
@Mantrimark3061
@Mantrimark3061 6 ай бұрын
I am a story and songwriter. I have written 150 song lyrics and are ready to use in Movies Or for making private music albums. Can you people Or your good music composers tune, sing my song lyrics? If so please reply. I am 76 years old and stay at Miyapur, Hyderabad.
@sandhyadasari2111
@sandhyadasari2111 2 ай бұрын
Informative conversation thanks
@Jashvamoses
@Jashvamoses 2 ай бұрын
Sir Or madam jivithalu marchukovalasinna msg supper
@madankonda
@madankonda Ай бұрын
చక్కగా చెప్పారు 🙏 🙏 🙏
@saradananduri3430
@saradananduri3430 2 ай бұрын
కరక్ట్ గా చెప్పారు అమ్మ
@ravi10k123
@ravi10k123 Ай бұрын
True amuta madam garu teacher entanerpina into ceppinadi rojuku 15 min practice cesina calu. Khaccitam ga studients devolop అవుతారు..into practice ceyyali
@పాటలప్రపంచం
@పాటలప్రపంచం 5 ай бұрын
చాలా చక్కని విషయాలు చెప్పారు... Thank u.. 🙏🏻
@Tapaswini-tc1ub
@Tapaswini-tc1ub Ай бұрын
మేడం..... మీకు నా హృదయ పూర్వక నమస్కారాలు pls. నాకు బాలు గారి పాటలంటే, ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. ఎంత ఇష్టమంటే, ఆయన శరీరాన్ని విడిచారని తెలిసిన మరుక్షణం, నాకు Brain Stroke వచ్చి, 3 నెలలు ఆసుపత్రిలో ఉన్నాను. చచ్చి పోయే లోపు ఒక్క పాట పాడి, ఆయనకు అంకితం ఇవ్వాలని కోరిక. ఎంతగా సాధన చేస్తున్నా, చిన్న రాగం కూడా రావడం లేదు. కచ్చేరీలు చెయ్యాలని కాదు. నాకు నచ్చిన పాటలన్నీ పాడుకోవాలి. ప్రతి పాటలోనూ బాలుగారిని చూసుకోవాలి. ఇంతకు మించిన కోరికలు లేవు. నాకు సహాయం చెయ్యండి మేడం 🙏
@srujansrujan5899
@srujansrujan5899 2 жыл бұрын
Sir sruthi lo padatam ela sir and singer kavalante singers chese tips chepthara
@srirambhattarharikathasing1338
@srirambhattarharikathasing1338 2 ай бұрын
ఈ మధ్య పాడుతున్న 90 శాతం సింగెర్స్ కి భావం అంటే ఏమిటో తెలియదు.. అమృత గారు బాగాచెప్పారు..నాకు ఎలా అనిపించిందంటే ప్రస్తుతం పాడుతున్న సింగెర్స్ అందమైన ప్లాస్టిక్ పూలు..చూడడానికి మంచి ఒరిజినల్ పూలలాగా అనిపిస్తున్నారు..తేడా నిజమైన పూలలో ఉన్న వాసన (స్మెల్)పరిమళం ఉండటం లేదు..ఆ పరిమళమే పాటలో ని భావం..భావం తప్ప టెక్నీకల్ పరంగా బాగా పాడుతున్నారు..గురువులు చెప్పిన భావాన్ని అర్థం చేసుకోలేక పాడేస్తున్నారని నా అభిప్రాయం.. నమస్కారం🙏🌹🙏
@palisettipoornima9860
@palisettipoornima9860 11 ай бұрын
Good video Good feeling Good suggestions Thank you Thank you Thank you
@saradananduri3430
@saradananduri3430 2 ай бұрын
సరైనటీచర్ అంటే శద్దగా ఓవిగ్గా చెప్పే గురువు దొరకడం, శ్రద్దగా ప్రాక్టీసు చేసే శిష్యుడు దొరకడం అదృష్టము
@saradananduri3430
@saradananduri3430 2 ай бұрын
చాలా అమ్మతంగా చూపించవుషీలింగ్స్ ౧ గ్రాట్ అమృత
@agastyarajumythili9721
@agastyarajumythili9721 2 ай бұрын
These days chala important video ఇది ......Yes vacchina rakunna నాకొచ్చు ani paade Valle యెక్కువ 😂, మాడం భలే చెప్పారు సూపర్ explaination 😅, నాకు సంగీతం బేసిక్స్ వచ్చు ఓయ్ గీతలు వరకు ,బాగానే పాడగలను బట్ నా తప్పులు ఎక్కడ పోతాయో నేను గుర్తించ గలను గొంతు బాగానే ఉంటుంది కొన్ని సంగీతం పాటలు నేను అటెంప్ట్ చెయ్యను. నాకు అంత రాదు కనుక ,నార్మల్ వి ఈజీ గా పాదగలను , మీ లాంటి మంచి టీచర్ next జన్మకైన దొరకాలని. కోరుకుంటున్న .......... ...ఏస్ స్టేజ్ ఫీర్ వల్ల నాకు ప్రాబ్లెమ్ బాగా వుండేది కొంచెం ఇప్పుడు బెటర్ , చాలా బాగా పాడారు,.... మేడం ఫీలింగ్ a paata మీద రావాలి ,మనసుని అక్కడ పెట్టరు ,ఇవోల్వ్ అవ్వలేరు నాకు వచ్చు ఆన్న ఫీల్ యెక్కువ ఉన్న వారూ దాన్ని మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యి పాడలేరు ,....మీరు మొహే భూల్ గేయే పాడుతూ ఉంటే నాక్కూడా కన్నీళ్లు వచ్చాయి ,అల ఫీల్ లేకుండ పాడే వాళ్ళు యెక్కువ అయ్యారు, చప్పట్లు ఎలాగోలా కొట్టించుకోవడం మీద ఉన్న ధ్యదవ్పాటని ప్రాక్టీసు చేసీ బాగా పాడడం మీద ఉండట్లేదు e rojullo మంచి మంచి పాటల్ని ఖుని ఖూనీ చేస్తుంటే గుండెల్లో చెప్పలేనంత బాధ ,కానీ విషి లేక మనం కూడ చప్పట్లు కొట్టాల్సిందే వాళ్ళకి అల తయారయ్యారు 😰😭
@satthipadma5221
@satthipadma5221 2 ай бұрын
Correct గా చెప్పారు.తమ పాటని అందరూ వినాలి, పొగడాలి. వాళ్ళు మాత్రం ఎవరి పాటలూ వినరు.
@agastyarajumythili9721
@agastyarajumythili9721 2 ай бұрын
​​​@@satthipadma5221pata bagunte yevaro okaru vintaru. Yevaru balavanthaga chebulaki ears phones petti vinipincha kudadu kada yevari space variki untundi miku like la midane dhyasa kavacchu mogavsatiki.ala kaadu ga ....sm.lo.padma anukuna miru na mida paddaru 😅 avunandi Naku miku kantha terika ledu yela padina vini chappatlu korte terika assalu ledu yevari paatauna bagunte tappakunda apriciate nakem.kyllunledu nakanna bagacpade vallani nenu tappa kunda pogide teerutha mimmalni pogada ledan yedupa unde 😂 ....ina miru grat singer ani miku nammakam nenu pogadanantha mateana miku bokkapadinda ila na vebtacpaddaru na opika terikani battu chustanu bagunte like chesta gaani bagaleni vi kuda vini chappatlu korte time Naku ledu yendukante Naku vere valla likes kante na patani marintha improve chedukovadam midane dhyasa ,nake bhaja brundam ledu miku undi ina na mida padi yendukandi yedustaru?? Nebemanna mimmalni pogadanani adigana?? Vinamannana??? Edekkadi gola dwyyalla nannunpeekku tintuntnnaru mi bhanaja beundala vaallu 😢
@agastyarajumythili9721
@agastyarajumythili9721 2 ай бұрын
రామాయణం అంతా విని రాముడికి సీత ఏమయ్యింది అనే మీలాంటి వాళ్ళ కి నేనేమి చెప్పలేను అండి థాంక్స్ 🙏
@sharvanievents2000
@sharvanievents2000 2 ай бұрын
Great discussion 👏👏👏🙏
@mohanch9333
@mohanch9333 2 ай бұрын
ఏది అవ్వాలన్నా మనిషి పుట్టుకులోనే కలలు వుంటాయి , ఆ కళలు కూడా పిల్లల్లోనుండి అనేక విదాలుగా వ్హాటపడతాయి ,కొంతమందికి automaticగా వారికి వారికీ వారే ప్రయోగాలు చేస్తారు ,కొంతమంది పిల్లలకు training classes పంపితే easy గా నేర్చికోగలరు ,ఏకల కళలు లేనివారికి ఎంత నీర్పినా నేర్చికోలేరు అలాటి వారికి వారి memory చూసి చదువుల్లోకీ పంపండి ఆ మెమొరీ సరిలేపొతే ,వారి తలరాత .
@saradananduri3430
@saradananduri3430 2 ай бұрын
చాలాబాగా చెప్పారు అమృత.
@balumahendra8707
@balumahendra8707 2 ай бұрын
Entlo padite baga vastundi song,kani stage meeda ragam teeyaleka civari varaku velladam ledu, suggestions plz
@srividya850
@srividya850 Жыл бұрын
Sir Nenu songs chala baga padutha antaru..Vocie baguntadi..But singer ga Reach avalante..Classes important kada..Online lo classes ki amount enta avuddi..whatsapp lo pampista na songa
@uppalavenkataramaiah3643
@uppalavenkataramaiah3643 Ай бұрын
Amrutha garu..pls give me the details of your singing school..
@goliviraja2941
@goliviraja2941 9 ай бұрын
Good discussion. ⚘🙏
@user-eh8ji2vm3g
@user-eh8ji2vm3g Жыл бұрын
Sir nenu padite gonthu bagundi ani na friends cheppinadi ma age 40 nenu samgeetham nerchu kovali ante process cheppandi madam please
@dvineetha5559
@dvineetha5559 2 жыл бұрын
Naku singing feeld ki vellalani chala intrest undi. But ela vellalo telidu sir. Plz help me
@banavathuvenkateswararao5009
@banavathuvenkateswararao5009 9 ай бұрын
Naku singing feeld ki vellalani Naaku chala intrest.But Ela vellalo teliyadu sir please help me ❤🎉😮
@devadanu9033
@devadanu9033 6 ай бұрын
​@@banavathuvenkateswararao5009😂😂😂
@mvnrajendra5149
@mvnrajendra5149 2 ай бұрын
అలాగే సంగీతం మీద వందల కొద్ది వీడియోస్ ఉన్నాయి. కానీ ఏ వ్యక్తి అయిన తపన అనేది ఉండాలి, ప్రతి సారి తాను ఎందుకు సరిగా పాడలేకున్నము,బలహీనతలు, బలాలు, తెలుసుకోవాలి నిజాయితీగా ఉండాలి.
@nannapanenimalleswari9059
@nannapanenimalleswari9059 Жыл бұрын
Yes Anna how to learning voice
@thakkallaramesh8081
@thakkallaramesh8081 2 ай бұрын
🙏
@balakrishnajayaram1024
@balakrishnajayaram1024 Жыл бұрын
Nice information.
@chinnu5899
@chinnu5899 2 жыл бұрын
Naku singing ante pranam but nannu encourage chesavaru leru please nenu inka Baga padali singer avvaali but inka neerchukovaali elago cheppandi please Naku 16yearslone marage chesaru ipudyna nerchukunta please reply
@anuvarsika
@anuvarsika 4 ай бұрын
Seme nakuda
@NanduBandi-l7r
@NanduBandi-l7r 10 ай бұрын
Sir good evening Naku songs padalani chala intereste vuntadi evarini Meet avali please ela
@singerkanna786
@singerkanna786 2 ай бұрын
27:33🎉❤👌
@madaganiprashasta
@madaganiprashasta 11 ай бұрын
అవును మరి "ఇక్కడ సింగెర్స్ ని తీసుకుంటాం" అనీ బోర్డ్ పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఎవరయ్యా మీరూ..... ఇక్కడ బాలసుబ్రమణ్యం కొడుకుకే దిక్కులేదు, ఇంక సామాన్యులకు ఉంటుందా.... నీవు ఎంత గొప్ప సింగరువా... నీవు సంగీతంలో PhD వా అని ఎవరికీ అక్కరలేదు. నీ లక్కు బాగుండి నీవు పెట్టిన గావు కేక క్లిక్ అయ్యిందంటే నీవు మోస్ట్ వాంటెడ్ సింగర్వి! అంతే పిచ్చోళ్ళ లాగా మీరు ఓ అనీ మీ కోరికలన్నీ చెప్పేసుకోడం !! 😂😂
@indra97
@indra97 11 ай бұрын
Correct bro
@jyothigollena
@jyothigollena 2 ай бұрын
Naku e video chala nachindi
@jyothigollena
@jyothigollena 2 ай бұрын
Thank you mam
@kothapetakalpana5439
@kothapetakalpana5439 23 күн бұрын
I am interested mem😊
@meenakumariguraja9665
@meenakumariguraja9665 2 ай бұрын
🙏🙏
@jaijai3451
@jaijai3451 2 жыл бұрын
Tq sar..
@kothapetakalpana5439
@kothapetakalpana5439 2 жыл бұрын
Ninu songs padutha kani evarini adagalo.kuda theleyatam ledu sir rich avalante em cheyali
@priyamodel9972
@priyamodel9972 2 ай бұрын
నేను సింగర్ కావాలని నా డ్రీమ్
@saisusee20
@saisusee20 9 ай бұрын
Thank you🙏 for this decision. I have also learner. Please learn to me. Please reply me sir. Iam waiting for your reply. Once again thank you.
@thanureels8006
@thanureels8006 2 жыл бұрын
Tq sir and medam garu miru chala chakkaga chepparu miru cheppina dhanilo anni eppudu jaruguthunnave unnai kani maku kuda untadhi kadha singar avvalani kani chinnagaunnappati chunchi nerchukondhi oka 20, 22 years vachaka nerchukovacha nerchukunte memu padagalama anedhi cheppandi medam pld
@AIMATVLive
@AIMATVLive 2 жыл бұрын
sure andi
@AIMATVLive
@AIMATVLive 2 жыл бұрын
age is just a number amma , inkaa baagaa paadali kanuka maa classes join avvandi , meeku discounted price lo memu nerpisthaamu Enrolment form for Voice coaching : docs.google.com/forms/d/e/1FAIpQLSfdH9EQ-YgffA2qYv6-DBuAUDT79ONilrj7ZCaHeG4SPfLvAA/viewform
@AIMATVLive
@AIMATVLive 2 жыл бұрын
@@thanureels8006 naaku whatsapp cheyyandi , mee song pampandi oka saari +61433601248
@thanureels8006
@thanureels8006 2 жыл бұрын
@@AIMATVLive ok tq
@thanureels8006
@thanureels8006 2 жыл бұрын
@@AIMATVLive medam e number ki WhatsApp ravadam ledhu
@nrbabu7335
@nrbabu7335 Ай бұрын
Olden films loo kudaa, item songs annaayandooyi.. But, appati paristhitulu veeru, eppati situation veeru… Eppati teen mar easy music ki prajalu ekkuva makkuva chuupisthunnaaru.. Film land is doing bussiness here.. so, younger or prajalu ekkuva easy gaa nacheevaatinee, producer preffer cheesthaaru.. endukantee, film annadhi, konni crores of rupees invest cheesthunnaru.. Enka miiku teliyani vashayam kaadhidhi.. Annually thiisthunna films loo 60% box office vadha fail authunnaayi.. Enka aa producers thatta butta sardhukoni vaari aasthulaannii ammukoovalasindee.. naa mitrulaloo, konthamandhi elaa iynavaaree.. Ancheetha music anee kaadhu, there are many other issues in making a film success or fail.. So, music annadhi, anni vibhaagala valee, ee music sthaayi kuudaa ghana niiyyam gaa success authundhoo- fail authundhoo annadhi eppati prajala easy understanding miidha adhaara padi undhi.. Best ex is, eppudu miiru cheppina “ oo antavaa “ paatanee.. Sweets shop loo evariki kaavalasina sweets vaatu konukkontaaru.. Aanni sweets ruchikaram gaanee undaali.. leenappudu aa shop bundh chesukoovalsi vasthundhi.. so, singers kantee, mundhu music composers kii sangiitham miidha manchi comand undi,tharuvaatha, oo manchi voice unna singer aa paata padithe, aa song padhi kaalaala paatu nilusthundhi.. nisthaanaathulyna composers mundhu untee, eppudu kudaa manchi paatalu prekshak ulati andhivva galarani naa abhipraayam.. Ekkuva vraasee saa.. thappuluntee kshamincha valenu.
@NanduBandi-l7r
@NanduBandi-l7r 10 ай бұрын
Sir good evening chala intereste kani encourage Chesevaru leru ela sir
@mrraomoviesmusic2484
@mrraomoviesmusic2484 2 жыл бұрын
Nice interview
@AIMATVLive
@AIMATVLive 2 жыл бұрын
Enrolment form for Voice coaching : docs.google.com/forms/d/e/1FAIpQLSfdH9EQ-YgffA2qYv6-DBuAUDT79ONilrj7ZCaHeG4SPfLvAA/viewform
@malleshyadav2395
@malleshyadav2395 Жыл бұрын
I'm interested sir
@srilakshmi4889
@srilakshmi4889 5 ай бұрын
Mam chepina skills unai naku chance istara
@anandhaa7098
@anandhaa7098 Жыл бұрын
Singer avali ante confirm ga sageetham nerchukovala
@saradananduri3430
@saradananduri3430 2 ай бұрын
పాటు పాడినప్పుడు ఎదురగా గురువుగారున్న టేల వినిపిం 'చావు' అమృత
@umadevianagandula293
@umadevianagandula293 7 ай бұрын
I am interested
@sudhavanimokkarala6655
@sudhavanimokkarala6655 3 ай бұрын
Actors only not getting movies Because no movies r getting released Singers What they get oppurtunities So many r coming like singers Whi is asking them
@VemagiriManjula-lr5fj
@VemagiriManjula-lr5fj 2 ай бұрын
I want singer my dreem
@cnmreddy8974
@cnmreddy8974 6 ай бұрын
Modern days .............pichi pichi paatalu .
@sudhavanimokkarala6655
@sudhavanimokkarala6655 3 ай бұрын
Who is asking about singers?
@NanduBandi-l7r
@NanduBandi-l7r 10 ай бұрын
Please reply sir
@saradananduri3430
@saradananduri3430 2 ай бұрын
😢😢🎉
@purus475
@purus475 2 жыл бұрын
Nenu song Baga padatanu anna aina nenu class ki vellala
@AIMATVLive
@AIMATVLive 2 жыл бұрын
baaga paadatam kanna , inkaa baagaa paadali kanuka maa classes join avvandi , meeku discounted price lo memu nerpisthaamu www.cateredu.edu.au/aima-awards/music-courses
@purus475
@purus475 2 жыл бұрын
Iocation akkada anna iam mounika iam interested singing anna
@purus475
@purus475 2 жыл бұрын
Amount enta anna
@AIMATVLive
@AIMATVLive 2 жыл бұрын
@@purus475 naaku whatsapp cheyyandi , mee song pampandi oka saari +61433601248
@saraswathituraga394
@saraswathituraga394 2 ай бұрын
Am also interested to sing
@anushakalukuri8592
@anushakalukuri8592 2 ай бұрын
Phone number pettandi madam
@saradananduri3430
@saradananduri3430 2 ай бұрын
సరైనటీచర్ అంటే శద్దగా ఓవిగ్గా చెప్పే గురువు దొరకడం, శ్రద్దగా ప్రాక్టీసు చేసే శిష్యుడు దొరకడం అదృష్టము
How to choose your pitch for singing? | Pratibha Sarathy
11:05
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 4,1 МЛН
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 31 МЛН
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 1,2 МЛН
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 4,1 МЛН