Question is not difference, why is Govt punishing only buyer why not seller , sold company and registrar. 2015 rates were also high. Plot rates increased like any thing.
@TNR96964 жыл бұрын
తక్కువగా వస్తుందని గ్రామ పంచాయతీ వెంచర్ లో కొనఢం వల్ల సమస్య. అప్పుడు రిజిస్ట్రేషన్ చేయకుండా ఉంటే బాగుండేది. ఓపెన్ స్పేస్ వదలని వారి వద్ద కూడ అపరాధ రుసుం వసూలు చేయాలి. Pl subscribe
@ssdigitalssuresh96974 жыл бұрын
Nice 👍 video
@TNR96964 жыл бұрын
Thank Q
@sarabusantoshkumar63344 жыл бұрын
Super
@TNR96964 жыл бұрын
Santosh thanks,pl forward to ur friends
@MyVlogMyWay94 жыл бұрын
Pro rata (14%) charges will applicable for individual plots (111 sq yards ) also?
@TNR96964 жыл бұрын
Yes applicable,if 10% open space not in u r layout.
@TNR96964 жыл бұрын
Pl subscribe
@MyVlogMyWay94 жыл бұрын
@@TNR9696 I appreciate, for your information. Actually it's a tree plantination layout, in that we took 111 sq yard plot in 2016 (still we have 7 years aggrement with then for plantination ). I don't think they took open space in that layout. 1) My question is should i need to pay lrs for my individual plot with pro-rata? 2) or layout person need to pay lrs for whole layout?
@TNR96964 жыл бұрын
Individual buyer should be pay LRS.
@kingofkillsgaming19804 жыл бұрын
Good information
@ABDULMIYA4564 жыл бұрын
సర్ , కొన్ని ప్లాట్లకు డాక్యుమెంట్ లో ప్లాట్ no . లేదు , అప్లికేషన్ లో ఆ ఫీల్డ్ మండెటరి లో ఉన్నది , ప్లాట్ నెంబర్ ఫిల్ చేయకుంటే అప్లికేషన్ ముందుకు సాగడం లేదు . డాక్యుమెంట్ లో ప్లేట్ నెంబర్ లేని వాళ్ళు చాల మంది ఉన్నారు .ఈ సమస్య కు సొల్యూషన్ చెప్పండి లేదా గవర్నమెంట్ కి తెలియలేయండి.
@TNR96964 жыл бұрын
మీరు చెప్పినట్లు ప్లాట్ల్ లేకుండ నివాస స్ధలం రిజిస్ట్రేషన్ కాదు.బహుశా మీరు గుంటల చొప్పున కొన్నారా? మీకు వీలైతే డాక్యుమెంట్ కాపీ నాకు 8309727341కు వాట్సాప్ చేయండి. పరిష్కారం ఆలోచించడానికి వీలవుతుంది. Pl Subscribe
@prabhakarpottabathini80194 жыл бұрын
ప్లాట్ అమ్మ పేరుతో రిజిస్ట్రేషన్ జరిగింది. అమ్మ మరణించారు.LRS ఏ పేరున apply చేయాలి?
@TNR96964 жыл бұрын
@@prabhakarpottabathini8019 మీ అమ్మ గారి పేరునే LRS వస్తుంది.లీగల్ ఎర్ సర్టిఫికేట్ తీసుకున్న తరువాత పేరు మార్చుకోవాలి. Pl Subscribe
@eslavathhanumanthu54704 жыл бұрын
Agreement of Sale Cum General Power of Attorney (AGPA) Document tho LRS kee apply cheyyocha.. Please reply sir..
@TNR96964 жыл бұрын
చేయండి.2015లో అఫ్లై చేసిన వారిని మొదట్లో అనుమతిచ్చలేదు.కాని తరువాత ప్రభుత్వం వాటికి అమోదించడానికి అంగీకరించింది.మీరు LRS అఫ్లై చేయండి. Request to Subscribe
@pakasreenivas25824 жыл бұрын
How to Get present market value ??
@TNR96964 жыл бұрын
ts stamps®istration links lo market value dorukutudi