How to Cultivate Vegetables with Pandals | శాశ్వత పందిరి సాగు | Canopy Cultivation | తెలుగు రైతుబడి

  Рет қаралды 119,997

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

పందిరి వేసుకొని కూరగాయలు సాగు చేయడం వల్ల రైతులకు ఎలాంటి లాభాలు కలుగుతాయి. పందిరి నిర్మాణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అనే విషయాలను హార్టికల్చర్ ఆఫీసర్ రావుల విద్యా సాగర్ గారు ఈ వీడియోలో వివరించారు.
How to Cultivate Vegetables with Pandals | శాశ్వత పందిరి సాగు | Canopy Cultivation | తెలుగు రైతుబడి
తెలుగు రైతుబడి గురించి :
నా పేరు రాజేందర్ రెడ్డి. నేను నల్గొండ నివాసిని.
చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన తెలుగు రైతుబడి లక్ష్యం. ప్రకృతిని నమ్మి.. భూమిని దున్ని.. ప్రపంచం ఆకలితోపాటు ఎన్నో అవసరాలు తీర్చే అన్నదాతల రుణం కొంతయినా తీర్చాలన్నదే నా ఆశయం.
వరి, పత్తి, చెరుకు, మిర్చి, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పూలు, సుగంద ద్రవ్యాలు, పప్పులతోపాటు పశువులు, కోళ్లు, చేపలు, పట్టు పురుగులు, తేనెటీగలు, అటవీ వృక్షాలు పెంచుతున్న, లాభాలు పొందిన రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాను. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాల పరిచయం, వినియోగం వంటి సమగ్ర సమాచారం అందిస్తాను. నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు సైతం వీడియోల ద్వారా ఇప్పిస్తాను.
ప్రతి సోమవారం, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు మన చానెల్ లో కొత్త వీడియో పబ్లిష్ అవుతుంది.
తెలుగు రైతుబడి వీడియోలు మీకు నచ్చితే.. కొత్త వీడియోలను చూడాలి అనుకుంటే మన చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు రైతుబడిని ప్రోత్సహించండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు యథావిధిగా అనుసరించరాదు. వ్యవసాయంలో కొత్త ప్రయోగం చేయాలనుకునే వాళ్లు.. ఇప్పటికే అనుభవం కలిగిన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా కలిసి మాట్లాడటం, వారి వ్యవసాయ క్షేత్రాలను నేరుగా పరిశీలించడం ద్వారా మాత్రమే సమగ్రమైన సమాచారం పొందగలరు.
Contact us :
Mail : telugurythubadi@gmail.com
#Pandals #పందిరిసాగు #తెలుగురైతుబడి

Пікірлер: 370
@rameshv9791
@rameshv9791 3 жыл бұрын
నేను రైతును కాదు కానీ వ్యవసాయం మీద చాలా ఆసక్తి ఉంది.. భవిష్యత్తులో నేను చేయాలనుకునే వ్యవసాయానికి మీరు చెప్పిన విషయాలు నాకు చాలా ఉపకరిస్తాయి.. ధన్యవాదాలు సర్..
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Welcome
@sivadonepudi5572
@sivadonepudi5572 4 жыл бұрын
ఆం. ప్ర నుండి సర్...మీ అంకితభావానికి,మీ టాలెంట్ కి హృదయపూర్వక ధన్యవాదాలు.గాడ్ బ్లెస్స్ యు.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@prashanthsvs
@prashanthsvs 3 жыл бұрын
ఇంత అర్థమయ్యే విధంగా ఇప్పటి దాకా ఎవరూ చెప్పలేరు సర్ మీకు & తెలుగు రైతు బడి కి ధన్యవాదాలు,,💐💐
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@alloori_nagarajh51
@alloori_nagarajh51 4 жыл бұрын
హలో సార్ మీ లాంటి మహానుభావులు ఉద్యాన శాఖ లో కాని అగ్రికల్చర్ లో కానీ ఉంటే రైతే రాజు అన్న నానుడి తప్పక సిద్ధిస్తుంది కళ్ళకు కట్టినట్టు ఇంత బాగా వివరించినందుకు శతకోటి వందనాలు థాంక్యూ సార్
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@upqauppa1075
@upqauppa1075 4 жыл бұрын
సార్ మీరు ఇచ్చిన సూచనలు చాలా బాగున్నాయి రైతు బడి ఛానల్ వారికి ధన్యవాదాలు ఇలాంటి వీడియోలు చేయాలని మీకు మనసారా కోరుకుంటున్నాను
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
ధన్యవాదాలు సార్. కచ్చితంగా ఇంకా చాలా వీడియోలు చేస్తాము. ఆ వీడియోలు కూడా చూసి మీ సహకారం అందించండి
@g.harsha1362
@g.harsha1362 3 жыл бұрын
అద్భుతమైన విశ్లేషణ.. అన్నదాత కు గుండెధైర్యం ఇచ్చే సలహాలు, సూచనలు ఇస్తున్నారు సర్. మీసేవలు రైతులు కు ఆర్థిక పరిపుష్టికి పూర్తిగా ఉతమిస్తున్నాయి సర్. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను సర్.. చంద్రశేఖర్ రెడ్డి ఆంధ్రభూమి బ్యూరోఇంచార్జి గుంటూరు. థాంక్యూ సర్
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you sir
@mallikarjun6228
@mallikarjun6228 4 жыл бұрын
తెలుగు బడి చానల్ కి మా ధన్యవాదాలు హార్టికల్చర్ ఆఫీసర్ కి ధన్యవాదాలు సర్ మీలాంటి ఆఫీసర్స్ అందరూ ముందుకు వచ్చి మంచి మెసేజ్ ఇవ్వగలరు
@narsaiah1238
@narsaiah1238 4 жыл бұрын
087507 50023
@gangareddysurkanti884
@gangareddysurkanti884 4 жыл бұрын
Very nice description of horticulture nd its programmes splly laying of Pandiri is highly appriciated
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@Raju-fj5ze
@Raju-fj5ze 5 ай бұрын
​@@RythuBadijagtyal district lo melanty officers leru sir 🙏🙏🙏🙏🙏🙏
@chavaramarao5584
@chavaramarao5584 3 жыл бұрын
ఇంతబాగా పందిరి వ్యవసాయ0 గురెంచి వివారెంచినందుకు మీకు ధన్యవాదాలు సర్
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@anilkumarmartha7731
@anilkumarmartha7731 3 жыл бұрын
అద్భుతమైన విశ్లేషణ మరియు ఎంతో ఓర్పుతో చెప్పినందుకు ధన్యవాదాలు సార్.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@shashankkittu6031
@shashankkittu6031 4 жыл бұрын
మీరు చెప్పిన ప్రతి విషయం రైతు సోదరులకు ఉపయోగ కరమైంది
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@rajap.n7343
@rajap.n7343 4 жыл бұрын
these kind of officers should be encouraged by government . He is excellant in transferring his knowledge
@aerukondanarsimha8063
@aerukondanarsimha8063 4 жыл бұрын
Thank u sir. Meelanti officer dorakadam nakirekal niyojakavargam adrustam sir.
@sivasankar4893
@sivasankar4893 4 жыл бұрын
Dedicated great officer. Very good explaining slowly and elabaratingly. It seems that this officer may also help to the illiterate farmers in getting subsidies also. In this regard KCR is doing well. Are these subsidies available in AP government also?. Or any farmer of AP having land at Telangana will also get all these benefits. It must be. Because the rural farmers are feeding the belly of urban living population. Rythe Raju. Great officer. Hats off to you. Keep it up. If necessary we will call you from our Guntur.
@sarajogi663
@sarajogi663 2 жыл бұрын
.
@govardhanreddyjavini3105
@govardhanreddyjavini3105 4 жыл бұрын
Sir, good information. Sir country needs officers like you. Thank you very much sir
@shaikyakub2808
@shaikyakub2808 4 жыл бұрын
🙏🏾👌చాలా మంచి గా విశ్లేషించి చెప్పినారు సార్
@saichander6790
@saichander6790 3 жыл бұрын
Meeru rayala seema na bhaya
@rajdasari896
@rajdasari896 3 жыл бұрын
నేను కూడా వేయసాయం చేదాం అని అనుకుంటున్న.. నాది 10th complete అయింది... డిప్లొమా అగ్రికల్చర్ చేద్దామని చాలా ఆసక్తి ఉంది.. Thank u ... A great office r
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@VeEjAy64
@VeEjAy64 4 жыл бұрын
Very very clear explanation. Amazing gent he is.
@veerabhadraboya2023
@veerabhadraboya2023 3 жыл бұрын
విద్యా సాగర్ సార్ తీగ జాతి పంటలకు సంబందించిన శాశ్వత పందిరి గూర్చిన వివరణ అద్భుతంగా ఉంది. అయితే మీ వివరణలో ని కొన్ని అమూర్త భావనల సంబంధిత ఇమేజ్ లను కూడా సందర్భోచితంగా చూపినట్లైతే మరింత బావుండును అని మన ప్రియతమ తెలుగు రైతు బడి వారి కి తెలియపరుస్తున్నాను .
@itsmebalu4u
@itsmebalu4u 3 жыл бұрын
నమస్కారం సర్, పందిరి సాగు గురించి సమగ్ర సమాచారం ఇచ్చారు, మీకు మరియు రైతు బడి ఛానెల్ కు ధన్యవాదాలు 🙏🙏🙏
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you Balu garu
@nirmal6362
@nirmal6362 4 жыл бұрын
This officer is the best, Telangana people are so lucky to have him and all telugu people are lucky to get to watch his videos. Very helpful. Thanks to Telugu Rythubadi.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Yes. Thank you
@chrisbighistory4005
@chrisbighistory4005 3 жыл бұрын
Thanks @తెలుగు రైతుబడి, great officer - please do more videos with him
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@venkatkannikanti6129
@venkatkannikanti6129 4 жыл бұрын
Excellent information sir, country needs the dedicated officers like you. Hatsoff to you!
@venkatmalkari1279
@venkatmalkari1279 2 жыл бұрын
Thanks
@tilak138
@tilak138 4 жыл бұрын
Sir mee lanti officer vundatam adrushtam these times every officer meelaa vundali
@venkannakoppu490
@venkannakoppu490 4 жыл бұрын
అభినందనలుసర్💐మీసలహాలతో రైతులు రాజులు అవుతారు👏
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
థ్యాంక్యూ
@krishnadharani5686
@krishnadharani5686 2 жыл бұрын
Sir you are God of agriculture farmers God helps you thanking you krishna farmer
@akkireddyapparav2540
@akkireddyapparav2540 4 жыл бұрын
I am from visakhapatnam You are great sir no one said like this you suggested a good advice thank you
@purushothamprem
@purushothamprem 4 жыл бұрын
Namaste Rythu badi and vidya sagar sir🙏. Firstly I need to really appreciate and thank you for sharing your knowledge on the subject and absolutely u both gentlemen are passion driven people and I hope Rythu badi team and vidya sagar sir would help us understand and learn with more case studies of few self reliant INTEGRATED FARMING METHODS incorporating shasvatha pandhiri method. Looking forward for more lessons here to get inspired and updated.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Sure. Thank you
@sanjeevareddy2880
@sanjeevareddy2880 4 жыл бұрын
Great Vidyasagar garu You have explained so well
@nimmalalin8191
@nimmalalin8191 3 жыл бұрын
Wow wow wow Mee opikaku ,mi knowledge ki,mi way of explanation ki naa hrudhaya purvaka namaskaramulu..
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@vdr7181
@vdr7181 4 жыл бұрын
రైతు బడి ఛానల్ కి స్వాగతం మీరు చెప్పే విధానం చాలా బాగుంది
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@prasadrayidi2193
@prasadrayidi2193 3 жыл бұрын
@@RythuBadi me number please
@dollartreeshark6786
@dollartreeshark6786 3 жыл бұрын
Good language speakers. Both Ravinder and this gentleman as well. Keep it up. Thank you.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks to you
@VenkateswaraPotluri
@VenkateswaraPotluri Жыл бұрын
Very good detailed Explanation. Please correct wire thickness as 8 gauze, 12 gauze and not 8mm and 12mm in your explanation
@kamalnathvolgs6500
@kamalnathvolgs6500 4 жыл бұрын
Good information sir, thanks for your guidance.
@vykuntaraoch
@vykuntaraoch 3 жыл бұрын
Meeru cheppe vidhanam chala bagundi sir. Samanyulaku easy gaa understand avutundi. Thank you 🙏
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Welcome sir
@guntakamarianna3649
@guntakamarianna3649 4 жыл бұрын
super sir your presentation. very very useful
@shankerboddu3339
@shankerboddu3339 3 жыл бұрын
నేను నిర్మల్ నుండి సార్. మీరు వివరించే పద్దతి చాలా బాగింది సార్. సార్ మరి నల్లరేగడి భూముల్లో శాశ్వత పందిరి వేసుకోవడం వీలుకాదు అంటారా.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@shashankkittu6031
@shashankkittu6031 4 жыл бұрын
Anna all guards... మంచి రకాలు గురించి ఒక వీడియో తీయండి... రైతు సోదరులకు దానిపై అవగాహనా లేకపోవడం వాళ్ళ తక్కువ ఖరీదైన నాసిరకం విత్తనం వాడి... తక్కువ దిగుబడులు సాధిస్తున్నారు.... 🙏
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
👍
@ravulavidyasagar3326
@ravulavidyasagar3326 4 жыл бұрын
Ok thammudu shashank , తప్పకుండా తీద్దాం
@venkatasandhyareddy.......1031
@venkatasandhyareddy.......1031 3 жыл бұрын
మీ లాంటి ఆఫీసర్స్ ts లో ఉండడం మా లాంటి రైతులకు అదృష్టం సార్.. సార్. ప్రస్తుతం సబ్సిడీ లు (డ్రిప్. మల్చింగ్. పందిరి )ts లో ఉన్నాయా? మేము ఎవ్వరిని కటాక్ట్ కావాలి. మాది srpt dist నేరేడుచర్ల మండలం సర్, ప్లీజ్ రిప్లయ్ ఇవ్వండి సర్.
@upendarbandi9542
@upendarbandi9542 Жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్
@karunakarmogili1416
@karunakarmogili1416 4 жыл бұрын
Tanq sir super information సర్ మీ వెనకాల ఉన్న పందిరి కి వాడిన రాతి స్తంభాలు ఎక్కడ దొరుకుతాయో ధర ఏంతో తెలియజేయండి ప్లీజ్
@gollakotiramakrishna1349
@gollakotiramakrishna1349 4 жыл бұрын
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల ప్రాంతంలో రాతి స్తంభాలు లభిస్తాయి ఖరీదు ఒక స్తంభానికి 320/₹
@vemulavijaykumar1943
@vemulavijaykumar1943 Жыл бұрын
Super sir. Baga chepparu
@manabandaramaram1453
@manabandaramaram1453 3 жыл бұрын
Vidyasagar garu your lecture is excellent keep continuing your knowledge it helps younger generation. J C Reddy
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you sir
@jeevanparipelly5371
@jeevanparipelly5371 3 жыл бұрын
Hello sir, the way you are giving information is very good manner. Thank you
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
You are most welcome
@maheshvangala8627
@maheshvangala8627 3 жыл бұрын
మీకు ధన్యవాదాలు అన్న.నాకు ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you Anna కానీ శాశ్వత పందిరి వేసుకొని కూరగాయలు సాగు చేస్తున్న రైతులను కలవండి. వాళ్ల అనుభవాలు తెలుసుకోండి. ఆ తర్వాత డిసైడ్ అవండి.
@maheshvangala8627
@maheshvangala8627 3 жыл бұрын
@@RythuBadi ఓకే తెలుసుకుంటాను .కానీ మాకు డ్రిప్ లేదు కదా అన్న. లేకుంటే పంట తీయవచ్చ.
@1983arjunsharma
@1983arjunsharma 2 жыл бұрын
Ilango officer prati district lo unte bavuntadi hats off to his dedication towards farmers
@namireddy6190
@namireddy6190 4 жыл бұрын
సూపర్ సర్
@pangiramana6302
@pangiramana6302 2 жыл бұрын
Excellent information sir
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks and welcome
@ramesht6324
@ramesht6324 4 жыл бұрын
Brother chala Baga chepparu. Meelanti staff chala useful farmers ki. Keep it up
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Yes. Thank you brother
@prem.sagar.m
@prem.sagar.m 4 жыл бұрын
Good work by video makers and officer
@snjvbattu2566
@snjvbattu2566 4 жыл бұрын
చాలా బాగ చెప్పారు ధన్యవాదాలు
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@user-xq1ik3gr8z
@user-xq1ik3gr8z 4 жыл бұрын
chala manchiga chepparu sir.....🙏🙏🙏🙏
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@srinivasbandi8893
@srinivasbandi8893 3 жыл бұрын
🙏🙏🙏Superb sir🙏🙏🙏చాలా బాగా చెప్పారు Hats off
@naveenreddy1910
@naveenreddy1910 3 жыл бұрын
Super knowledge ,Farmers need this great officer
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
You are right. Thank you
@umasankarsankar9377
@umasankarsankar9377 4 жыл бұрын
Very much inspiring and motivational ,it is very use full information ,it is very helpful like me,that to start a carrier from private sector jobs to farmer. We hope much more videos from you which brings health and wealth to farmers,Thank you
@mallikjsk752
@mallikjsk752 4 жыл бұрын
Excellent, kindly share your number
@kemaanjaneyulu9785
@kemaanjaneyulu9785 2 жыл бұрын
@@mallikjsk752 7⁷⁷p
@kemaanjaneyulu9785
@kemaanjaneyulu9785 2 жыл бұрын
Lĺĺllllllllllllllllllllllĺlllllĺllllĺlllllllllllllllllllllllllllllllllllllllllllllllĺ
@maheshmaheshkv2824
@maheshmaheshkv2824 2 жыл бұрын
Thanks a lot sir , appreciate your effort and commitment, passion towards your profession and dedication towards farmers welfare , very rarely we find officials like you sir
@gugulothnageshwararao9355
@gugulothnageshwararao9355 2 жыл бұрын
నమస్కారం సార్, మీరు చెప్పే విధానం బాగా నచ్చింది, డ్రాగన్ ఫ్రూట్ గురించి వివరంగా తెలుసుకోవాలి అనుకుంటున్నాను, మీకు పర్సనల్గా కాల్ చేయవచ్చా సార్
@user-wm9hu9wk6u
@user-wm9hu9wk6u 5 ай бұрын
Very good supper👍👍👍
@monditokavinodkumar1186
@monditokavinodkumar1186 3 жыл бұрын
Very very much great information and knowledge sir
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@krishnakrish6551
@krishnakrish6551 2 жыл бұрын
You are explaining each and every point very clearly, superb bro
@mraju3801
@mraju3801 3 жыл бұрын
చాల మంచిగా చెప్పరు సారు.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
ధన్యవాదాలు
@snjvbattu2566
@snjvbattu2566 4 жыл бұрын
చాలా బాగ చెప్పారు సర్ థాంక్స్
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@gsreddy318
@gsreddy318 4 жыл бұрын
Sir milati officer ni chudaledhu good job
@sudhakaruraadi
@sudhakaruraadi 4 жыл бұрын
Well explained.. thank u
@srikrishnapaleru6536
@srikrishnapaleru6536 4 жыл бұрын
chala baga chepparu sir
@yadavvenki7184
@yadavvenki7184 3 жыл бұрын
sir vidyasagar Garu Meeru really hero sir
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
అవును. థ్యాంక్యూ
@rameshburra8396
@rameshburra8396 4 жыл бұрын
Me lanti explanation enthavaraku cheyaledu sir .chala bagundi encouraging ga undi sir thank you sir. Atleast one acre lo compulsary ga chestanu sir
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@ramskonam6648
@ramskonam6648 3 жыл бұрын
Thank-you sir chala baga chepparu very nice
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Welcome sir
@maheshmandla6583
@maheshmandla6583 3 жыл бұрын
Super sir chala Baga chepparu 🙏🙏🙏🙏🙏🙏
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@kirankumarreddy8922
@kirankumarreddy8922 4 жыл бұрын
Really great officer
@sherlasaikumar5353
@sherlasaikumar5353 4 жыл бұрын
Spr sir for your encouragement and knowledge ... By this type of support at every district agriculture department can they support means, we are the youth icons , we are also interested to do agriculture ..we will resign our jobs and We create an startup by our own Hard work
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@reddappaogeti5152
@reddappaogeti5152 2 жыл бұрын
You are 100% correct Anna
@anjivarimadla4683
@anjivarimadla4683 4 жыл бұрын
Chala claritey ga chepparu sir
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Yes. Tq
@srinuvasu8412
@srinuvasu8412 4 жыл бұрын
Miru adarsha Horticulture officer sir...
@ismarttrendingvideos
@ismarttrendingvideos Жыл бұрын
Nice sir …
@villgefood8831
@villgefood8831 2 жыл бұрын
Good job sir challa manchiga cheputhunaru sir
@pvyadav3292
@pvyadav3292 4 жыл бұрын
‌సర్ 2 ఎకరాలలో శాశ్వత పందిరి కి ఎంత ఖర్చు అవుతుంది తెలిసన వాళ్ళు దయచేషి తెలియచేయండి🙏🙏🙏🙏
@Lakshmikumar08
@Lakshmikumar08 3 жыл бұрын
7 lakhs
@prasadrayidi2193
@prasadrayidi2193 3 жыл бұрын
@@Lakshmikumar08 me number please
@vattinareshyadav4301
@vattinareshyadav4301 3 жыл бұрын
5laks bro
@pvyadav3292
@pvyadav3292 3 жыл бұрын
@@vattinareshyadav4301 ok tq u anna🙏
@tejakaushika635
@tejakaushika635 4 жыл бұрын
Great job sir and Informatic videos Rythubadi channel...Clear cut and nice explanation.full information for the newly aspiring farmers 👌
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@nareshgandi5636
@nareshgandi5636 2 жыл бұрын
exllent sir
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Many many thanks
@nyusa78
@nyusa78 Жыл бұрын
Very articulate and informative. Excellently presented the information ! Congratulations to the Horticulture officer Mr Vidyasagar, and Rythubadi
@p.vreddy6576
@p.vreddy6576 3 жыл бұрын
Good guidelines for farmers
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Yes, thanks
@noorinshaik4566
@noorinshaik4566 4 жыл бұрын
Super sir , responsible officer
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Yes. Thank you
@chkumar4052
@chkumar4052 3 жыл бұрын
Very very nice idea bro God bless to you
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you so much
@narendrareddypalempnreddy4188
@narendrareddypalempnreddy4188 4 жыл бұрын
Superb explanation Sir
@rajashekarsaidu1820
@rajashekarsaidu1820 4 жыл бұрын
Nice
@chandu54022
@chandu54022 4 жыл бұрын
Detailed explanation..👏
@maheshnarsingoju5841
@maheshnarsingoju5841 4 жыл бұрын
Excellent explanation sir...adevidanga chese method Kuda chupiste baaguntadi sir......
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Sure
@sriramreddy7249
@sriramreddy7249 4 жыл бұрын
Very good information sir thank you so much 🙏
@jennapallyshyamsunder7692
@jennapallyshyamsunder7692 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్ 👍
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@ayyappareddy8065
@ayyappareddy8065 3 жыл бұрын
Doing good service ..
@srinivaslakkaraju7934
@srinivaslakkaraju7934 Жыл бұрын
Well explain Sir 👏👌👍
@gaddamsrinivas5120
@gaddamsrinivas5120 3 жыл бұрын
Super sar
@k.rajannak.rajanna2238
@k.rajannak.rajanna2238 3 жыл бұрын
Superga cheppinav sar
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@saidulyadavs192
@saidulyadavs192 3 жыл бұрын
Good infarction sir
@rajukolluri4792
@rajukolluri4792 4 жыл бұрын
super service sir thank u very much
@girishkumar4007
@girishkumar4007 4 жыл бұрын
I’m waiting for this video. Thq Sir
@parameshjonnada3833
@parameshjonnada3833 3 жыл бұрын
Super ana garu
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@tatapudiramesh830
@tatapudiramesh830 2 жыл бұрын
మాకు పందిరి వుంది... స్థంబాలు వోరిగాయి.... వేసేవాల్ల వివరాలు వుంటే చెప్పండి అన్న.... మీ కృషి కి 🙏🙏🙏🙏
@kumard1733
@kumard1733 3 жыл бұрын
Chalabaga chparu sir
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@rajendarmakala3600
@rajendarmakala3600 2 жыл бұрын
Good information sir
@k5321
@k5321 4 жыл бұрын
Good... Nice.... 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@MrNookalaRaghuRam
@MrNookalaRaghuRam 2 ай бұрын
excellent
Люблю детей 💕💕💕🥰 #aminkavitaminka #aminokka #miminka #дети
00:24
Аминка Витаминка
Рет қаралды 1,4 МЛН
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 44 МЛН
Watermelon Cultivation | పుచ్చ సాగు ఎలా చేయాలి? | Telugu RythuBadi(2020)
24:19
Mulching Paper Subsidy & Details | మల్చింగ్ కవర్ ఉపయోగం | Rythubadi
33:23
తెలుగు రైతుబడి
Рет қаралды 198 М.
Люблю детей 💕💕💕🥰 #aminkavitaminka #aminokka #miminka #дети
00:24
Аминка Витаминка
Рет қаралды 1,4 МЛН