ధ్యానం గురించి చాల చక్కగా వివరించారు. యోగ ఆసనాలు,ప్రాణాయామం తరువాత ధ్యానం చేస్తే...మంచి ఫలితం వస్తుంది. ప్రాతః కాలం లో అయితే ఎటువంటి శబ్దాలు ఉండవు కనుక ధ్యానం చేయడానికి అది మంచి సమయం గా చెప్పవచ్చు.
@naveenjanatha74623 жыл бұрын
Pratha kalam ante epudu bro
@ramesh.p65313 жыл бұрын
నేను ఎంతోమంది గరుగుల్ని అడిగాను ఇంత మంచిగా ఉపదేశించిన మీకు నా ధన్యవాదములు
@johanbabu27543 жыл бұрын
.
@karnamsripadarao77584 жыл бұрын
ధ్యానం చాలా బాగా కుదిరింది. జన్మ ధన్యం అయ్యింది. కృత జ్ఞున్ని.
@arjunperla4814 жыл бұрын
Naku breathing naturalga ravtledu brother
@indiantelanganite19334 жыл бұрын
మి అనుభవాన్ని చేపం డి
@ajaykumar-gm1zq3 жыл бұрын
Meditation gurinchi 10 years ga chustunna ardam ayyedi kaadu. Ee prakriya gurinchi intha suluvuga explain chesinanduku chaala dhanyavadamulu.
@kondaiahmaddu95113 жыл бұрын
ఎంతో చక్కగా వివరరించచారు మహానుభావులు
@prasunayerabolu40773 жыл бұрын
మెడిటేషన్ గురించి చాలా అద్భుతంగా బాగా వివరించారు (ఆడియో & వీడియో )తో సహా కానీ background మ్యూజిక్ వల్ల ఆడియోలో చెప్పే విషయాలు శ్రద్దగా వినలేకపోతున్నాము దయచేసి గమనించ ప్రార్థన ధన్యవాదములు
@nageswararao804 жыл бұрын
అద్భుతమైన వీడియో... ప్రశాంతంగా చూస్తే అలౌకిక ప్రపంచానికి తీసుకెళ్తుంది.
ధ్యానం ఎలా చేయాలో తేల్చినందుకు గురు వార్యులకు ధన్యవాదములు నాకు ఇలాగే అన్ని విషయాలు వివరంగా చేప్పలని మరియు విడియేలని పేట్టలని గురు వార్యులకు మానవి చేసుకొనుచున్నను
@Sathyam-kf5pp4 жыл бұрын
సూపర్ సూపర్ ఇంత క్లుప్తముగా వివరించి చెప్పినారు ఇప్పటివరకు ఒక్కరు లేరు ధన్యవాదాలు👌👌👌👌👌💐💐💐💐💐
@gayathriustila51564 жыл бұрын
Thank you prathap reddy sir showing this vedio your voice is so powerful thus why I sit meditation two hours thanks you sir
@krishna-wx4vv3 жыл бұрын
Thanks గురూజీ. చాలా సింపుల్ గా, క్లియర్ గా వివరించారు.
@sateeshkumar92044 жыл бұрын
emthakante goppaga dyanam gurinchi cheppevaru avaru vundaru.. exxxxxxxlent guruvu garu....in telugu very great..thank u guruji..
@naukotlabangarinaidu58964 жыл бұрын
మా కోసం ఇంత మంచి content చేసిన మీకు రుణం ఎలా తీర్చుకోవాలి గురువుగారు....Good explanation....
@ARAMU753 жыл бұрын
ఎంత అద్బుతంగా ఉంది మీరు చెప్పే విధానం
@khkr.creations3 жыл бұрын
చాలా అధ్బుతంగా వివరించారు ధన్యవాదాలు... గురువు గారు 🎶🎵🙏
@yerrinathlic96314 жыл бұрын
చాల బాగుంది గురువే శ్వాస జై గురుదేవా
@ranjitharaj8564 жыл бұрын
Chala chala chala baga chepparu Thank you so much....🙏🙏🙏🙏🙏🙏
@prasadgarikipati62233 жыл бұрын
ధన్యవాదాలు సర్. సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః, సర్వే జనా సుజనో భవంతు సర్వే సుజనా సుఖినోభవంతు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nusichandramouly63583 жыл бұрын
Vakeel sab
@eshwarind11474 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు చాలా బాగ వివరించారు
@sureshbabubairi384 жыл бұрын
గురువు గారికి ధన్యవాదములు 💐 చాలా చక్కగా ధ్యానం గురించి తెలుసుకున్నాను. ఇన్ని రోజుల తర్వాత ఓక మంచి వీడియో చూసాను.
@dhanalakshmichatti62644 жыл бұрын
గురువు గారి కి ధన్యవాదములు
@aenugantibabunaidu98514 жыл бұрын
The most wonderful, enlightening video on Meditation, simply superb, thanks to PMC, pranams to Gurudev.
@rajamadhavarao3314 жыл бұрын
Om Om
@kovurimanikanta51234 жыл бұрын
Dyanam gurinchi Chala adbutanga chapparu nenu e vedio nunchi chala vishyalu telusukunnanu thankyou so much
@ashokkumarsagar33 жыл бұрын
ధ్యానం గురించి ఈ విశ్వంలో అద్భుతమైన వీడియో అనేది ఏది అంటే ఇది మాత్రమే...
@anandareddy39604 жыл бұрын
ధ్యానం చేయడం గురించి చాలా విషయాలు అద్భుతంగా వివరించారు ధన్య వాధాలు
@balaiahgoudk98754 жыл бұрын
K balaiah goud
@madhukumar73954 жыл бұрын
cosmic energy in the etheric body decides the way we take decisions and our lively activities..dhyana helps in recieving it in ample from the universe. This wonderful video draws oneself close to his soul to live his life to the whole. I am grateful for throwing light on dhyana.
@sathyamcanaparapu6533 жыл бұрын
ధ్యానం గురించి సూపర్ గా చెప్పారు...
@padmavathit72423 жыл бұрын
Pujyapiramidguruji this isthe extraordinary demo about dhyana yoga meditation thankyousomuch todayonwards trytomylevelbestaboutswasameedadhyasa
@tvenkata08263 жыл бұрын
Thanks for the best video ....meditation 🙏
@gandlavaralaxmi5533 жыл бұрын
Mi video tho chala motivate ayyamu sir ....Thank you so much sir
@rajendrapyli69813 жыл бұрын
Single word Fabulous guruji
@somasundarraodhannayak31224 жыл бұрын
Thanks mastermind for the best part about this group
@chinnappaiahramaiah77413 жыл бұрын
Very good morning. Thank you very much for giving guidance for meditation for beginners. 🙏🙏🙏
@vishnuideology3034 жыл бұрын
Naakunna doubts anni clear chesaru so many thanks sir. Ela dhyanam cheyalo theliyaka satamata mavuthunnanu meeku na dhanyavadamulu.
@kapilkapil-kz5yf3 жыл бұрын
Bro eru vaipula sabdalanu(sounds) vinipiste Dyana stiti lo unnatla???lenattaa!!! Konchem explain cheyagalaraa
@navyapavi13334 жыл бұрын
Very very thanks to explain about meditation sir....chala baga chepparu...
@UmaDevi-fe5ol3 жыл бұрын
Chala mache samasharani andisharu gurugaru thanks
@rr.kanakaraju34784 жыл бұрын
Now adays this spiritual awareness is very important for everyone, very nice video
Excellent sir. Y ou are making us to travel into inner soul peace of mind. Thank you sir
@d.ganeshvijaykumar96154 жыл бұрын
Nenu chala rojulanundi nenu Mee chennel gurinchi vetukutunna eroju dorikindi thank u sir
@shaddanendvishnubhakthula1794 жыл бұрын
ధ్యానం గురించి బాగా చెప్పారు థాంక్యూ
@Subbu_at_603 жыл бұрын
Chala baga chepparu guruvu garu danyavadamulu meeku 🙏
@venkata31164 жыл бұрын
Great spiritual message speech from your smooth speaking voice great great.........
@shaikhabibullah71934 жыл бұрын
2006 లో మొదటి సారి ఈ వీడియో చూస్యను. మళ్ళీ ఇన్నాళ్ళకి. Thanks for uploading.
@dadannagariaruna64964 жыл бұрын
Very nice vedio for beginners
@bapannam864 жыл бұрын
Excellent explanation. It is very much useful for living peaceful life. Thank you very much.🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@polishettyrajendraprasad77474 жыл бұрын
Tq subhash patriji tq pmc
@anjanikumar.t17083 жыл бұрын
Started Meditation in 2013 Done well few months after few years later started again then stopped Again did in 2019 Sept to 2020 Nov for few Reasons Got what I want from outer world. Need to start Again...don't know when it is possible.
@mullikusuma54364 жыл бұрын
గురువుగారు చాలా బాగా చెప్పారు
@sujathanara60064 жыл бұрын
Chala chala dhanyavadalu Guruvu gariki
@venkateshragamouli7924 жыл бұрын
Sir I am very very peaceful and relaxing thanks so much for you
@komalar68904 жыл бұрын
Chala bagha chapperu thank-you so much guruji
@seshabalaji13914 жыл бұрын
I have a gud experience in deep meditation after cosmic energy floats u feel so 😌😌😌😌😇😇😇😇😇