తమ్ముడు చాల బాగా చెప్పవు నా లాంటి వారికి చాల ఉపయోగపడుతుంది,god bless you amma.
@seenuummadishetty56662 жыл бұрын
డ్రైవింగ్ గురించి చాలా వివరంగా చెప్పారు మిత్రమా 🙏ధన్యవాదములు
@naguvantapati38472 жыл бұрын
Danyavadam, malanti variki useful ayindi sodara
@raghubalivada4418 Жыл бұрын
చాలా బాగా అర్దం అయే విధంగా చక్కగా ఒకటి కి నాలుగు సార్లు విడమరచి చెప్పారు.. వింటుంటే డ్రైవింగ్ వచ్చేస్తుంది అంత సులువుగా చెప్పారు వెరీ నైస్ విడియో👌👌👌
@santoshkumarparankar32742 жыл бұрын
Thank u Bro నిజంగా మోటార్ డ్రైవింగ్ స్కూల్ కు వెళ్లి నేర్చుకున్నట్టు ఉంది చాలా ఊపిగ్గా, పర్ఫెక్ట్ గా, క్లియర్ గా చెప్పారు బ్రో థాంక్ యూ థాంక్ యూ వెరీ మచ్.
@NageswarAlappate Жыл бұрын
🎉chakra gave cheppavu .in a clasulu cheppande God bless u .
@realindianp51962 жыл бұрын
చాలా బాగా చెప్పావు తమ్ముడూ... అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత వివరంగా చెప్పావు. ముఖ్యంగా ప్రికాషన్స్ చెప్పి నీ వీడియోకి extra mileage వచ్చేలా చేశావు. Thank you so much....👌👌👌👌👌
@sanampudiravi47173 жыл бұрын
డ్రైవింగ్ రాకుండ కార్ తోలినంత ఆనందంగా ఉంది సోదర, మీరు చెప్పిన విదానము / మీకు కృతజ్ఞతలు
@namasteamigos003 жыл бұрын
మీ కామెంట్ చదువుతుంటే చాలా హ్యాపీ గా అనిపించింది అన్నా
@RajaKing-zq5vu3 жыл бұрын
అయితే డ్రైవింగ్ రాకుండా కార్ నడపండి. అప్పుడు తెలుస్తుంది.
@sanampudiravi47173 жыл бұрын
వద్దు భయ్య... నా ఆనందం కోసం ఇంకోకర్నీ ఇబ్బంది పెట్టలేను.
@RajaKing-zq5vu3 жыл бұрын
@@sanampudiravi4717 పర్వాలేదు తమ్ముడు. లైట్ తీసుకో.
@murthypulugundla45873 жыл бұрын
Super explanation 👌
@rajshekar14093 жыл бұрын
సూపర్ బ్రదర్ మీరు చాలా బాగా చెప్పారు డ్రైవింగ్ చాలా సులువుగా నేర్పించారు.
@ranganayakuluchalamcharla53598 ай бұрын
బ్రదర్, మీరే నా గురువు మీ వీడియో చూసి నేర్చుకున్నాను. నా సొంతంగా కార్ కొని మీ రు చెప్పినట్లు చేసాను. ఇప్పుడు నేను చాలా చక్కగా డ్రైవ్ చేస్తున్నాను. మీ కు ధన్యవాదములు. మీరు అనుకున్నది సాధించి,మా లాంటి వారికి ఎందరికో ఆదర్శంగా నిలవాలి. 🙏🤝
@satyanarayanaganta46503 жыл бұрын
సూపర్ తమ్ముడు, Excellent teaching.. నేను ఇప్పుడే car drive చేసినంత హ్యాపీగా ఉంది.. థాంక్యూ తమ్ముడు..
@prakashakash56753 жыл бұрын
Thank you bro
@AnandKumar-pe1su Жыл бұрын
బాగా చెప్పారు అన్నగారు...........
@vrajuraju9406 Жыл бұрын
హాయ్ బ్రో చాలా వివరంగా వివరించారు నిజంగా మీ మాటలు వింటుంటే మేమే డ్రైవింగ్ చేసినట్టు ఉంది లైసెన్స్ చేపించుకుంటున్నాము మీరు చెప్పిన విధానం చాలా బాగుంది👌🌹
@KumaramHarikrishna-sf4hm8 ай бұрын
😮
@venkataramakrishnagovvala75713 жыл бұрын
నేను డ్రైవింగ్ గురించి చూసిన వీడియో లో ఇదొక మంచి వీడియో మరన్ని వీడియోలు చేయండి సార్ మీరు చెప్పే విధానం నాకు బాగా నచ్చింది
@namasteamigos003 жыл бұрын
Ok Sure
@kotabhaskararao25813 жыл бұрын
@@namasteamigos00 super drive rules and theory...
@rameshlokayya53093 жыл бұрын
Superb brother...
@akshithailoni31943 жыл бұрын
@@namasteamigos00 difudhr
@akshithailoni31943 жыл бұрын
@@kotabhaskararao2581 dgsururigshhhsss
@sameerghouse26412 жыл бұрын
చక్కగా చెప్పారు డ్రైవింగ్ ఇంత ఈజీగా డ్రైవ్ చేయవచ్చా అనిపించింది బ్రదర్ మీరు చెప్పిన విధం చాలా బాగుంది థాంక్ యు బ్రదర్ 👌👌👌
@ramakrishnareddyk41722 жыл бұрын
Good instructions. Increases confidence levels. Easy to understand and follow.
@PRUDHVIYTFF3 жыл бұрын
ఒకసారి నాకు కారు డ్రైవింగ్ చేయాలని ఉంది మీరు చెప్పే విధానం నేను నిజంగా డ్రైవింగ్ చేస్తున్నట్టు ఉంది థాంక్యూ బ్రదర్
@satyamreddy97142 жыл бұрын
I took practice from driving school teacher for 10 days, but he didn't teach so many theoretical aspects. I am glad and happy for your teaching. I need further practice, especially 3 aspects. One u turning second reverse movement and lastly night driving.
@gangadhargoud73622 жыл бұрын
🕉🕉🙏🙏💯💯👌👌👌👌👌👍👍👑
@hanumanthuk10472 жыл бұрын
@@gangadhargoud7362 👍🏻👍🏻
@SkAyaan-ok4bc Жыл бұрын
Chala baga chepparu thanks
@pushpamv22987 ай бұрын
Super🎉chotu, I learnt soo many tips thquuuuu 😍
@santoshsurakasula8992 жыл бұрын
Nuvvu explain chesina vidhaanam vundhi chudu brother adhi super 👌👌 eroju nunchi driving class ki velthunnaa tq brother 🤝🤝🤝
@phanindraganti763 жыл бұрын
Good class , I liked your way of explaining style. Good for beginners
@jvvsatyanarayana19763 жыл бұрын
your explanation is very simple and good, useful to learners very well you have done good job bro
@kotipamulasrinivas29353 жыл бұрын
Ok.okbagundhe.bro
@namasteamigos003 жыл бұрын
Tq
@akmalconnectedmywhatsappnu81733 жыл бұрын
Olo P0o8o8uuuuii8
@nagiripatinadiya5043 жыл бұрын
Wonderful explanation about car driving with patience,Thank you so much Brother
@namasteamigos003 жыл бұрын
Welcome
@shivaji2954 Жыл бұрын
Super driving advise bro.
@sowmyakolla1813 Жыл бұрын
@@namasteamigos00cellerio car manchidena anna..car pharchase cheyocha middle class for family
@Vaagdevieducationacademy8 ай бұрын
Thammudu your explanation super
@sivavemula21833 жыл бұрын
నీ లాగ ఎవరు చెప్పలేదు బ్రో.ఇది చూస్తే ఎవరికైనా చాలా ఆసక్తి కలుగుతుంది. కార్ నేర్చుకోవాలని. కచ్చితంగా your better explain to others
@namasteamigos003 жыл бұрын
Love U..And Thanks A Lot
@j.v.krishnaraokrishnarao70263 жыл бұрын
చాలా వివరంగా చెప్పారు థాంక్యూ
@surampudisrinivasa36922 жыл бұрын
ఒక విద్యార్థికి మాస్టారు చెప్పినట్టు అద్భుతంగా వివరించారు మీకు ధన్యవాదాలు
@satyaprakashg86743 жыл бұрын
అన్న సూపర్ గా చిప్పావ్ అన్న నిజంగా నేను నేర్చుకోవాలి అనుకుంటున్న ఈప్పూడు నీ స్పీచ్ నాకు బాగా అర్థమైంది tq bro
@sankarnaik86603 жыл бұрын
Super
@Dharmendra_353Gymfitness Жыл бұрын
నేను అందరిలా సోది చెప్పనా... Good explain__❤
@namapadma16982 жыл бұрын
Such a clear cut explanation...madhyalo....jokes kuda bhagunnai 😂😂😂..."tire chekraalu" ....really such a worthy video..clap for you...very nice..
@sarithavemula93802 жыл бұрын
Explanation is good
@satishkampelli6241 Жыл бұрын
Excellent
@ycr.yalamanchili71183 жыл бұрын
Wonderful bro👌👌 మధ్యలో మీ కామిడి కూడా చాలా బాగుంది బ్రదర్ 👍👍👍
@namasteamigos003 жыл бұрын
Tq
@anupamaparameshwaran96373 жыл бұрын
😄
@k.v.r77523 жыл бұрын
@@anupamaparameshwaran9637 verry good
@ANR99893 жыл бұрын
Thanks a lot brother..paid 5k for car driving but he never explained 10% of what you covered. 🙏
@kramakrishnakrkrishna90252 жыл бұрын
Sir meeru car kosam chala experience chesharu Naku anadamga undi kani Naku car ledu sir thank so much sir
@abdulrahiman91266 ай бұрын
learners కు చాలా ఉపయోగకరంగా ఉంది.Thank You very much.
@chakradharmukthavarapu99902 жыл бұрын
Tammudu Nice coaching nd excellent Explanation.
@ratnapalponaganti24023 жыл бұрын
మీరు చేప్పిన విధానం చాలా బాగుంది బ్రదర్...
@desuraviprasad34613 жыл бұрын
Thank you Master. All major driving procedures are explained in detail with precautions and with consequences of deviations. More useful video for learners of car driving. Once again thankful to you, Master
@shaikhassain28353 жыл бұрын
Very good explanation brother, thank you so much
@nagarajsn60593 жыл бұрын
Thanks Anna🙏🙏🙏❤️💐🌹
@ayyaswamynageti60693 жыл бұрын
Good information
@malluriramesh14083 жыл бұрын
Nice explain
@vviswanadh Жыл бұрын
Brother meru cheppina vidanam tho Naku bhayam poindhi ippudu dhayram ga car naduputhunna tq very much brother.👍👍👍👍👍👌👌👌👌
@prudhvib65273 жыл бұрын
చాలా బాగా చెప్పేవ్ అన్న... సూపర్ ❤️
@baratamnarendra14843 жыл бұрын
ధన్యవాదాలు అన్నయ్య చాలా బాగా చెప్పారు.🤝
@syedmohammadhussain3023 жыл бұрын
Excellent Briefing Skills... Bro Easy To Understand every one.. Tq Bro
@yajivram738710 ай бұрын
Awesome class....36 mins lo complete course😊😊😊😊 cheppesaru & basics. Even chaala car driving schools lo kuda chepparu
@namasteamigos0010 ай бұрын
Tq Brother
@raghavakumar89573 жыл бұрын
Simply superb explaining for learners 😀
@rajeswarikolukula6732 жыл бұрын
చాలా బాగా చెప్పావు బాబు... చాలా బాగా అర్థమైంది... ఇంతవరకూ నేను చూసిన వాటిల్లో ఇదే చాలా చాలా బాగుంది... ఆ ఉచ్చ పోసినంత ఈజీ అన్న లాంగ్వేజ్ మాత్రం అస్సలు చాలా చాలా బాగోలేదు... మరి... నాకైతే అలా అనడం అస్సలు నచ్చలేదు... I am very sorry to say like this... It's my opinion...
@josephjoseph7552 жыл бұрын
Very nice
@pittuvijayabhaskarareddy59833 жыл бұрын
ధన్యవాదములు సోదరా చాలా చక్కగా చెప్పారు
@jagadishmallikharjuna79212 жыл бұрын
Very good and simple demo. Tq
@narsimulutalari26092 жыл бұрын
Thanks brother your car driving techniques very super and simple way
@MAHENDER661002 жыл бұрын
Perfect 🥰🥳.. Good video.. And Excellent ga cheparu.. Danyavadalu miku💐👌🙏
@pagadalaadinarayanareddy89142 жыл бұрын
అన్న నీ ఓపిక కి ధన్యవాదములు సూపర్ గా చెప్పారు thank you so much brother
@eslavathsimhadri99923 жыл бұрын
ధన్య వాదాలు బ్రో కార్ నదిపినంత ఆనందంగా ఉంది
@alugolunaresh2863 жыл бұрын
😁
@allukurikannaiah26513 жыл бұрын
Qq
@marasheednice90493 жыл бұрын
😀same feeling
@baldapandu97883 жыл бұрын
చాలా చక్కగా వివరించారు బ్రదర్
@srimansri69103 жыл бұрын
Wate joke
@dhanaraju58353 жыл бұрын
Excellent ga Explain chesaru sir👍👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️
Good and nice explanation on car driving brother it is one of best video thanks... If possible please share on more video on judgement front,right left and back..
@srinivasbalajivenkatanagad71883 жыл бұрын
Excellent teaching about basic Car driving fundamentals Thank you Keep it up
@ramakrishnanadupalli8347 Жыл бұрын
Well explained bro. Hats off to your patience. It helped a lot for learners. Especially your entire video highlighted safety points at every point.
@padmalaprabhakar58426 ай бұрын
చాలా చక్కగా చెప్పారు అన్నా కొత్త గా నేర్చుకునే వారికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి
@veerabhadraiahvagala49613 жыл бұрын
Good information given about car draving &how to draive a car,also road safety &draiver safety. Thanks.
@dhenanaik99672 жыл бұрын
Ur giving (teaching)very easy trips to new driving learners.👌👌Tq
@baburaonimmaka4826 Жыл бұрын
Super Draving thank you sir
@aastudio316Ай бұрын
Super ga explain chesaru, naalaanti starters ki chala baaga Artham ayyindi 🙏👌
@RudraDevi-qs5sr2 жыл бұрын
అన్న మీరు చెప్తుంటే.... కార్ డ్రైవ్ చేస్తునట్టు ఉందే... నవ్వుతూ చూస్తూనే వచ్చేసిందే.....great explations bro 💐🌹💞
@ereshsagandi46459 ай бұрын
బ్రదర్ డ్రైవింగ్ చాలా ఈజీ మెథడ్ లోన మాకు బాగా అర్థమైయే విధంగా చెప్పినారు థాంక్యూ వెరీ మచ్ 👌👌🙏🙏💐💐❤❤❤
@JyothiS-d6n4 ай бұрын
Super 👌👏
@Suresh-ts2cs3 жыл бұрын
Superb Bro, Nice tips and definitely it's help us. 👍 Worth to watch 😊
@chakridoddi93593 жыл бұрын
My first learning master, really great!!!
@govinduh53542 ай бұрын
Try not to become a man of success but rather try to become a man of value nothing is impossible to a willing heart Fentastic n wonderful conceptional skills do you have been explained different types of skills miracle Thank you 🙏🙏 so much sir
@doraprasad833 жыл бұрын
A good reference video for beginners. Nice and entertaining commentary. Thanks for sharing.
@rajkumar.adapala25032 жыл бұрын
Car up yekketappudu aagipothe adhi traffic lo aithe??? Appdu yevidham ga drive cheyyalo cheppandi
@velurisailaja48563 жыл бұрын
చెప్పిన విధానం చాలా బాగుంది
@kishorgudapati27533 жыл бұрын
Baga Chappavu guru. Nice explanation
@Villagekingihchbf12578 Жыл бұрын
అన్నా...నిజంగా చాలా చాలా క్లియర్గా వర్ణించారు డ్రైవింగ్ వచ్చిసింది అన్నట్టు ఉంది నాకు సూపర్ సూపర్ గా చెప్పారు చూపించారు tq tq Subrib చేసాను like కొట్టెను.... tq
@marellakrishna15943 жыл бұрын
Thank you brother 👍giveing good suggestions for car learner's 👌💐💐💐
@nageswaraop59962 жыл бұрын
Yaseen brother...your way of teaching to car driving beginners so so helpful...supereb basics...you should have good future...God bless you and long long live brother 👏👏👏🙏🙏🙏🤝🤝🤝.
హాయ్ అన్న చాలా బాగా చెప్పారు ఒక టీచర్ స్టూడెంట్ కి పాఠం చెప్పినట్టు డ్రైవింగ్ కోసం చాలా బాగా వివరించారు మీకు చాలా ధన్యవాదములు 🙏🙏🙏
@amosamos76583 жыл бұрын
చాలా బాగా వివరించారు thank you
@punnakavya24313 жыл бұрын
సూపర్ గా చెప్పారు బ్రదర్ 👏👏👏
@littlestarchintu64902 жыл бұрын
Hi
@sajjalabhaskar23713 жыл бұрын
తమ్ముడూ నమస్కారములు. చాలా బాగా వివరంగా స్పష్టంగా డ్రైవింగ్ సూచనలతో పాటూ ఏ తప్పులు చేయకూడదో , పాటలు వింటూ అజాగ్రత్తగా నడపరాదు అని , రివర్స్ చేసేటప్పుడు ఆక్సిలిరేటర్ వాడరాదు అని చాలా మంచి విలువైన ఉపయోగకరమైన సూచనలు సలహాలు జాగ్రతలు చెప్పినారు మీరు చేసిన ఈ వీడియో చాలా ఉపయోగం. తమ్ముడూ మీకు ధన్యవాదాలు. జై శ్రీరామ్ జై బిజెపి జై మోడి గారు జై హింద్.
@namasteamigos003 жыл бұрын
😘😘
@newuser123-q6d2 жыл бұрын
Anna car gurinchi minimum knowledge Leni vallu kuda ee video chusi car nadapochu anna super explanation anna love u Anna thank you so much
@venusalagundi92933 жыл бұрын
Very clear explanation. Best wishes to the trainer.
@AnilKumar-nu5pv3 жыл бұрын
Explanation best.wishes.to.the.trainer.sr
@ramukonki80043 жыл бұрын
tankq bro 👍
@rajareapakula96183 жыл бұрын
Excellent explanation...you are perfect at drawing 💯
@valluruvenkataramana14673 жыл бұрын
Excellent explanation bro.
@srikanth83532 жыл бұрын
Driving Raja 🤔 drawing కాదు
@sanyasilavudijanni66423 жыл бұрын
Thank you very much for your car driving learning stage.👌👌🙏🙏
@governmentschoolguru53996 ай бұрын
Super teaching bro.... Excellent,, thank you😊
@chandrasaimohanbhupathi78373 жыл бұрын
Very well said and very cool. I am learning driving , I will follow your tips becoz in driving schools these tips are not told. Thanks for video. Is it possible to do a video on steering control as well ?
@namasteamigos003 жыл бұрын
Ok Sure
@latharecipes2 жыл бұрын
Thanks
@anjaneyulug35973 жыл бұрын
Your class is very interesting my boy
@venkataramakrishnagovvala75713 жыл бұрын
చాలా బాగా వివరించారు సార్
@mljlreddy00723 жыл бұрын
Tq bro
@santoshkumarkolla38856 ай бұрын
Thanks Annayya Nenu Driving nerchukokunda Just nee Compliment tho Car nee Nadipesanu 🤗🤗👏👏
@rstraders17753 жыл бұрын
Excellent explanation, thank you bro, keep it up
@botcreations66604 жыл бұрын
Bro good content with fun bro very good keep it up😊
@namasteamigos004 жыл бұрын
Thanks A Lot
@garigekumar82203 жыл бұрын
Super anna
@RudraDevi-qs5sr2 жыл бұрын
అన్న నువ్వు కేక....🔥🔥🔥 చిన్న పిల్లవాడికి చెప్పినట్టు చెప్పావ్.....👍👍
@pothugantisayanna9276 Жыл бұрын
Perfect explanation about car driving tips... Excellent
@maskanikambaiah47806 ай бұрын
Very nice,& Excellent ga chepparu sir
@yaqubshaikh89543 жыл бұрын
Super bhai thank you so much
@nalinidvn17643 жыл бұрын
Baga chepparu 😄😃😛😛
@kumarswamy40772 жыл бұрын
Good class for beginners.
@vaddadibabu1653 Жыл бұрын
👍👌చాలా చాలా బాగాఅర్ధంఅయ్యేలా గైడెన్స్ ఇచ్చారు. మెనీమెనీ దన్యవాదాలు. గాడ్ బ్లెస్ యు.
@ravibakkolla98353 жыл бұрын
Well explained!! 👍
@saikumarpodapati41673 жыл бұрын
You are a great 🚘driving lecturer , Really brother good job💯 echav and nice talking us with comedy 😊😊 Thank you,..
@bokkavenugopal45022 жыл бұрын
Brother-Very Good Explanation.
@veeranjaneyulubandi95144 жыл бұрын
Good explanation but much more explanation is required for reverse gear relating to control of steering.
@nrrsunkri97222 жыл бұрын
Yyess..some more detail individual BOTH IN CABIN VIEW AND BACK VIEW vedios WITH THREE or 4 side s aithe 3 or 4 CAMERAS/CELLPHONES on only reverse CLUTCH MOVEMENT😥 rightt side u turn
@cheemalasaikumar33422 жыл бұрын
Really super Anna Nevu chepputhunntene Naku car drive Chesinattu anipisthunndhi Anna Good explanation anna Thank you 💐
@ramisettisrinivasarao36883 жыл бұрын
Good teaching , very well and useful for new learners.
@govindaraju823 жыл бұрын
👌tq బ్రో బాగాచెప్పారు
@shaen85363 жыл бұрын
Very interesting and good explanation.....👍
@perumallabhaskarrao12 жыл бұрын
Good advantage very happy
@bhavanirammedia39392 жыл бұрын
very nice . i know driving but learned errors.clutch operation rear break principles learned so Maruti 800 practised Now going to drive 5 gear car sedan hundai.Wanted to approach Driving school.Now it's not necessary.your lessons enough.Thanks a lot
@nageswararaotamma40973 жыл бұрын
Sir, please explain about margins also. How to check the margins.
@namasteamigos003 жыл бұрын
Already Channel Lo Video Vundhu
@srestachinnukudumula95562 жыл бұрын
Yes
@sreenukowluri73843 жыл бұрын
You teach very well to car learners bro.
@rajeshyalla95124 жыл бұрын
Good bro super Bro indications ela veyalo cheppaledhu
@chandukandula59433 жыл бұрын
Steering ki right ki unna pulla lanti dhani front ki ante left side indicator and total back side ante left indicators vastavii