Рет қаралды 56,718
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ నందు వివిధ పోస్టులలో డిగ్రీ లేదా డిప్లమా లేదా పీజీ చేసిన విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా తమ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్ మొట్టమొదటిగా ఎస్ఎస్సి మేము మరియు పాస్ అయినటువంటి మెమో మరియు పాస్ ఫోటో ఈ సర్టిఫికెట్స్ నేరుగా అంబేద్కర్ యూనివర్సిటీ థర్డ్ ఫ్లోర్లో 307 విండో దగ్గర సబ్మిట్ చేసినట్లయితే మన సర్టిఫికెట్స్ మనం పొందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క వీడియో దూర ప్రాంతాల నుంచి వచ్చి నా విద్యార్థులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో యూనివర్సిటీలో ఏ ప్రదేశం లో ఏముంటుంది ఎక్కడికి వెళితే ఏ వర్క్ అవుతుందని పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేశాను కాబట్టి ఈ యొక్క వీడియోను అందరు కూడా చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీ యొక్క ఫ్రెండ్స్ గాని అందరికి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ సో మచ్ మీ మహేష్
#dr br ambedkar open university
#dr. b.r. ambedkar open university latest update news
#ambedkar open university pg courses
#ambedkar open university certificates apply online
#how to apply online br ambedkar open university
#br ambedkar open degree
ambedkar open university admission 2021
how to download memos dr br ambedkar open university
#dr. br ambedkar open university latest news
• Hear StylesChengeచేస్త...
• Hear StylesChengeచేస్త...