Sir చాలా క్లియర్ చెప్పారు ఈ దేశము ఎప్పుడో కుళ్ళి పోయింది sir
@raguveeru8997 Жыл бұрын
😊
@raguveeru8997 Жыл бұрын
😊
@konthamjayamala4647 Жыл бұрын
Correct sir
@shaikmohmmed5601 Жыл бұрын
100 % correct sir
@rambrahmacharypothukunuri7105 Жыл бұрын
🙏 మంచి విషయాలు చెపరు కోర్టుకు వెళ్లకుండా .. చెట్లు క్రింద పంచాయితీ స్రేస్టమైనది
@raghavendrah35768 ай бұрын
Chenchuramiah sir super explanation in civil cases and bhukabza matters thank you sir
@yogeswararaovinakollu9005 Жыл бұрын
Civil cases ఎంతకాలానికీ తేలవు అనేది చరిత్ర నిరూపించిన సత్యం. వ్యాద్యాలు నడిపేవారి ఆస్థులు హారతి కర్పూరం కావడం తథ్యం.
@SUBBARAOATHOTA11 ай бұрын
Sir meru cheppindi correct Court case District court 6 years to 12 years High court first hearing ki maku 5 years pattindi Supreme court max high court judgement chusi estaru ... Finally after min 30 years Leda oka 50 years ayaka Evaru vundaru This is final judgement .....
@sivakrishnajagatha59293 ай бұрын
Hii@@SUBBARAOATHOTA
@sivakrishnajagatha59293 ай бұрын
Mee number
@avanijeslyn-dj2cb7 ай бұрын
Such type of true lawyers must be needed in this wicked world
@tinku23710 ай бұрын
Yes sir u said right .now days more kabza doing in hayath agar area orr side
@talakokkulakrishnamraju6565 Жыл бұрын
💯 పర్సెంట్ నిజం చెప్పారు 🙏
@radhakrishnamurthygurram1357 Жыл бұрын
Hats off sir. You told the truth. Crimes would continue as long as this rotten system is rectified.
@muralikrishnamacharyulugud8469 Жыл бұрын
If police are honest many cases wont be referred to Courts.
@bobtino6832 Жыл бұрын
Excellent Superb Adv
@dharmatejadevarakonda11228 ай бұрын
Superb information ❤
@avanijeslyn-dj2cb7 ай бұрын
Kani chala Baga clear ga chepparru andarru eela unte court lo cases Anne quick ga solve aypothayeee sir
@madhusudhanrao20949 ай бұрын
Yes correct explanation by advocate garu 🎉🎉🎉🎉🎉
@avanijeslyn-dj2cb7 ай бұрын
Chala thanks sir for ur great clarification
@sudarshanreddy4286 Жыл бұрын
సూపర్ అన్నా, police ki goondalani tarime authority ivvali
@bhaskargundameedi7065 Жыл бұрын
Challa bhaga chapparu that's sar
@arundhathikamreddy4306 Жыл бұрын
Correct chepparu
@VakralaSridharRao Жыл бұрын
Gud advacet,super sir,British act lu marchakpothe manchoniki nyayam anyayam avuthundi
@sudhakarmadanambedu6335 Жыл бұрын
ఇంతకీ ఎం documents తీసుకుని కోర్టుకి వెళ్ళాలి.
@srinivasaraonagineni856 Жыл бұрын
Good information. Sir
@Srihariofficial-Raj6 ай бұрын
Good information sir 🙂👍👍
@rajuready138510 ай бұрын
Good news
@avanijeslyn-dj2cb7 ай бұрын
Exactly correct ga chepparru sir ma site issue facing same judgement with police people and local man Mee lanti manchi lawyer maku dorikina bagunnu sir ma lawyers kuda kabbaja chesina vadiney encourage chestunnarru
@t.somaiah6990 Жыл бұрын
Carect cheparu sir
@munirathnamunirathnamamtha19822 ай бұрын
మీరు చెపింది నూటికి 100 పళ్లు కరెక్ట్ సార్
@phanidhumantharao92867 ай бұрын
వ్యవస్థ లో మార్పురావాలి అంటే వ్యక్తి లోరావాలి,చట్టాలు నేరగాళ్ల చుట్టాలు అవకుండా రాజ్యాంగంలో మార్పులు చేర్పులు,సరిగా అమలు అవ్వాలి
@singforjoy-sfj6 ай бұрын
Correct ga cheptunnaru sir, but why there is no change in the Indian system? land grabbing is on the rise
@yennamchinnaiah80452 ай бұрын
Which documents submit?
@Evergreen274Ай бұрын
Sir..🙏..nen 1996.. la..court nunche case win ayanu...decree & E.p..na fevar la ochindi ..tarwata 2000..la .exparty wallu..weru wala ke registry cheshenaru..Ippudu case malli court la ondi..ipudu na fever la ostadi case sir please answer 🙏
Ma భూమి కబ్జా చేసి రెవెన్యూ రికార్డు లు పేర్లు మార్చారు పేరు గల ఆమె వేరే ఊరు అసలు సంభన్ధమే లేదు అయిన tdp కర్యకరలు మరియు నాయకులు ప్రభుత్వ అధికారులు అందరు కలిసిపోయే జరిగిన క్రైం బయటపడుతుంది అని కోర్టు కు వెళ్ళే ఇష్టము లేదు ఎంకు అంటే మా ఊరిలో భూమి ఒకరిది న్యాయము ఇంకొకరికి వచ్చింది ఇది కోర్టు తీర్పనిచ్చింది తపూగ
@vadrevumurty38272 ай бұрын
Status of law is such
@kareemshaik27737 ай бұрын
మేము కేసు వేసి 4 యేండ్లు అయినది అయినా న్యాయం చేయరు చాలా బాధగా వుంది ఈ కోర్ట్ లో ఈ దరిద్రం పోద్దో ఏమో కాని కేసు వెయ్యాలి అంటే నే దాడ పుడతుండి
@Chanti-j7g6 ай бұрын
10:00 ళళు
@Chanti-j7g6 ай бұрын
10:47
@padmanabhanrariyankandath31644 ай бұрын
అయ్యా మా సివిల్ కేసు వేసి పది సంవత్సరాలు అయింది ఇంతవరకు విచారణకు రాలేదు 😩😩😩😩😩
@krishnareddygaddam963 Жыл бұрын
Illegally occupied person must be convitef 5 to 10 years imprisonment
@sateeshtumarada234510 ай бұрын
100 nijam sir
@kanakadurga96209 ай бұрын
👏👏👏👌👌👌
@pathibabitha2173 Жыл бұрын
Sir elanti facility undatam vala thathala peru tho vasthunnai dharani portal lo ippudu ahh thathala second wife sons n grand sons charged case as kabza now as of now we are purchased owners of the land with LRS,what to do sir they filed case on whole survey number n this survey is been blocklisted now
@kishorekumarreddy7887 Жыл бұрын
Sar court problems 1year problems andhi kadha raithullu statifaction
@dragangadhar Жыл бұрын
నిజంగా జడ్జ్ లు ప్రయత్నిస్తే సత్వర న్యాయం జరుగుతుంది. డాక్యుమెంట్ లను చూస్తే చాల సులభంగా అర్ధం అవుతుంది. అయినా జాప్యం జరుగుతోంది న్యాయం చెయ్యడంలో. మీరు చెప్పిన కారణాలు చూపించి అపోజిషన్ వాళ్లు case ను ప్రోలోంగ్ చెయ్యవచ్చు. కాని జడ్జి లకు అర్థం అవుతుంది కదా.
@mvgopalarao48519 ай бұрын
ఇప్పటి కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాలు అధికారులు ఎక్కువ మంది, భూములు కబ్జా చేసిన వాళ్ళకి అంటే రౌడీలకు గూండాలకి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే భూమి స్వంతం కాని వాళ్ళు అధికారులకు డబ్బు ఎక్కువ ఇస్తారు అన్న ఉద్దేశంతో.ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేస్తే మీది కాదు గా భూమి అనే వాళ్ళు ఉండరు గా. అధికారులు పోలీసులు ఈ సమస్య మనకెందుకు అని బాధితులని పట్టించుకోరుగా.
@avanijeslyn-dj2cb7 ай бұрын
From 5 yrs my site issue is in the court sir still continues
@sivakumar7645 Жыл бұрын
lanchgodithanam chepachuga sir
@RamaKrishna-jo6xq Жыл бұрын
Sir namaste🙏 తాత గారి ఆస్తి ని మనుమడి కు రాసి ఇచ్చిన వాటా నుండి కొంత భాగాన్ని తిరిగి తీసికొని అమ్ముకొనే హక్కు తాతగారి కి ఉంటుందా ❓ దయచేసి 🙏🙏 తెలియ జేయండి.
@rajeshwarraodevanand8154 Жыл бұрын
Total change of system is only way to justice by evelution it may not be possible.
@sunnymahivlogs6 ай бұрын
Sir ma nana bumi koni 26 years ithundi apatnundi meme sagu chesthunam ...ma nana chitti వేసి dabbulu kattaleedu 10000 apudu chitti kosam santhakam pettinchukoni white paper meeda ...epudu band paper meeda chupisthunadu ..mee nana bumi amminadu ..10000 ku ani ma nana konna athanu chanipoyadu ...athani koduku ku dabbulu echi ...vallatho patta cheinchukunadu ....epudu cort lo ma meeda cace veesadu ...na bumi kabja chesaru ani ....80000 ku ......80 guntalu teeskunadu ma nana అందులో 40 గుంటలు అమ్మి na పెళ్లి చేశాడు migatha 40 గుంటలు vadu అన్యంగా patta cheskunadu .....maku am bumi లేదు plzzzzz help meeee sir meemu ratan పిటిషన్ ala వెయ్యాలి 🙏🙏🙏🙏🙏🙏 athaniki 10000 కీ 100000 kattinadu ma Nana....avarina sagetion evvandi
@sunnymahivlogs6 ай бұрын
Maku chavu thappa veere gathi leedu epudu 🙏🙏🙏🙏🙏plzzz help me
Nalgonda Jilla Villages lo chala bumigodavalu okaridi inkokaru kabjachesthunaru police station ki vellina nyam jaradam ledu police valu kuda thapuchesinavadike help chesthunaru please diniki vilage lo chalamandi nisahayam ga vunaru yevari bumi varike ipyadani sariyaina padhathini akadiki akade pachaithilo thirpu ichi badhithulani aadukovadaniki sariyaina margam alochinchandi.
@muraligoud2682 Жыл бұрын
Sir i am in problem same case police are tarach me'my land was kamja
@avalasubramanyam7060 Жыл бұрын
Sir, causes for delay in courts 1) poor knowledge of advocates, just filling the cases without call for the concurrent evidences from their clients , just blaming the court is not correct , court means a group of stuff less lawyers . For Ex. A borrowed from B and executed DP in pucca with evidences and mode of payment in the getting judgement both the advocates carrying their case files IN their years together .if lawers are in confident , they can also force the judges for quick disposal.
@SwarnaShre8 ай бұрын
9ne side salleysalu weing mechene
@NamileNarsimhulu-zz2ng5 ай бұрын
నమస్కారం సార్ అవతల వాళ్ళు కబ్జా చేస్తున్నారు రీసెంట్లీ తీసుకున్న సార్ భూమి నేను కబ్జా అని దౌర్జన్యంగా మా మీద ఉ మా మీదనే కేసులు పెడుతున్నారు సార్ వేరే దగ్గర ల్యాండ్ అమ్ముకొని కొనుక్కున్నాను సార్
@NamileNarsimhulu-zz2ng5 ай бұрын
ఎస్ఎస్ఆర్ వాళ్లకి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు సార్ ల్యాండ్ ఓనర్ వర్షన్
@sammaiahjogula-ew3st Жыл бұрын
సర్ నమస్కారం నేను గత 50 సంవత్సరాల నుండి కబ్జా లో ఉన్నాను పట్టే దార్ నాకు తెలియకుండా వేరే ఒక ఇది ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మొఖం మీద ఫేక్ డాక్యుమెంట్ తోటి ఒక ఇద్దరు రికార్డు కు రావడం జరిగింది ఇంకొక ఇద్దరూ రికార్డుకు ఎక్కలేదు మొఖం మీద భూమి తక్కువ ఉంది నా కబ్జా లో ఉన్న భూమి మీదికి వస్తున్నారు ఇది ఎలా పరిష్కారం అవుతుంది తెలుపగలరు
@avanijeslyn-dj2cb7 ай бұрын
In Andhra everywhere money money no truth
@mannpraveenkumar7526 Жыл бұрын
Judicial system కూడా ల్యాండ్ కేసెస్ ఎంత ఎంతవరకు న్యాయం చేస్తున్నారు...? కేసు మినిమం 10 సంవత్సరాలు పడుతుంది ఇంకెందుకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కుదురుతుంది ఇంకా పచ్చిగా చెప్పాలంటే పొలిటిషన్ సెటిల్మెంట్లు దిగుతున్నారు పోలీసు వాళ్లు సెటిల్మెంట్ చేస్తున్నారు మాఫియా సెటిల్మెంట్ చేస్తున్నారు గుట్టుచప్పుడు కాకుండా కొంతమంది అడ్వకేట్ కూడా సెటిల్మెంట్ చేస్తున్నార...
@rameshbabu1797 Жыл бұрын
Adress
@muralikrishnaporuri307 ай бұрын
రిటైర్డ్ జడ్జీల సేవలను శెలవు దినాల లో ఉపయోగించండి.
@srinivascheruku46257 ай бұрын
అసలు ఎందుకు సార్ కోర్టులకు సెలవు. ఒకవేళ జడ్జి కు గుండె పోటు వస్తే...హాస్పిటల్ కి వెళ్తే అక్కడ డాక్టర్ సెలవుల్లో ఉన్నాడు, వొచ్చే వారం రండి అంటే ఎలా ఉంటుంది? ఒకడి నొప్పి ఉంటే... ఇంకొకరికి ఆహ్లాదం కావాలంట.
@srinuvas3918 Жыл бұрын
🙏
@arundhathikamreddy4306 Жыл бұрын
Police lu pattinchukovadam ledu elanti cases lo
@avanijeslyn-dj2cb7 ай бұрын
They talk both sides these police people
@vamsiiu5859 Жыл бұрын
సార్ ఒక పేటకి సంబంధించి అందరికీ లభించిన ఒక భూమిని అంగనవాడికి లేదా కమిటీ all ki గవర్నమెంట్ ఇస్తే ఆ స్థలం ఒకరు ఆక్రమించడం జరిగింది పేటకు సంబంధించిన ఆ స్థలంలో ఇప్పుడు వాళ్లు ఇల్లు నిర్మించుకుంటున్నారు మేము ఇది తప్పు మీరు ఇల్లు నిర్మించుకోకూడదు లేగండి అంటే వాళ్ళు మా మీదకే తిరుగుబాటుకి వస్తున్నారు ఇది ఎలా పరిష్కరించాలి
@rajug9559 Жыл бұрын
Taitil enti 😂
@seshubkl Жыл бұрын
కాప్షన్ 😂enti
@ravikanthlakkakula5677 Жыл бұрын
Advocates first fee tiskoni work( delay) చేయకపోతే ఎం చెయ్యాలి?? Client nundi çollect చేసుకున్న fee కి advocate reciepts ఇవ్వడం లేదు కదా??
నమస్కారము సార్. నేను నిరక్షరాసి నా భర్త చనిపోయిన తరువాత నా పేరుపై పట్టా అయినా విషయం కూడ నాకు తెలియదు. కాని కొంతమంది రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నా వ్రేలి ముద్రలు తీసుకుని నా భూమిని కబ్జా చేశారు దీనికి పరిష్కారం ఏలా తెలపగలరు సార్
Madam we have 20 acre land issue please give me advocate number
@Gstguudthat Жыл бұрын
మరో భారతీయుడు అవసరము
@seshubkl Жыл бұрын
Ni👍బొంద
@pradeepmanthri289911 ай бұрын
100యేండ్ల నుండి వ్యవసాయం చేస్కుంటున్నా ప్లేస్ లో 100 సంవత్సరాల తర్వాత వేరే వ్యక్తి వచ్చి నా సర్వే నెంబర్ ని భూమిలో ఉంది నువ్వు వెంటనే భూమి కాళీ చెయ్యాలి అని అంటే కాళీ చేయవలసిందేనా, చెప్పండి
@parrayketan988010 ай бұрын
No
@ramsrinivas23659 ай бұрын
మరి ఎలా ఏమీ చేయాలి
@ramsrinivas23659 ай бұрын
ఆ లాండ్ వారికి పట్ట ఎలా పొందడం
@SwarnaShre8 ай бұрын
First go to compliment and try settlement land related remaning four sides four sides sarvey holders gathering and settlement issue even huddead days many more high wars even country wars because land even 100 huddead years unable to solve stubborn unsolvenle first try settlement making getting four sides sarvey holders settlement then give complient 100 years how can I handover I have intention felt belonginge while taking care complient every moovement what step you will take keep observation before complient getting dominate win they planning before reach left land otherwise life risk many world wars because country wars land issues precious pretty capability human needs land is gift for human remaning so many wars if complient before they trapped complient holders and opipnt land occupations murder attempt using sharpest kathipookulu trapping land and oppinted arrounded so settlement arrounded four side sarvey nber belongers if complient before planing from various ways getting winning as favor so have to better settle gathered four side sarvey holders acceptency
@ramuchandra8 ай бұрын
😊😮ii
@MalleswaraRaoMulla9 ай бұрын
Ap ki yogi gari లాంటి cm kaavaali
@Redhill.123 Жыл бұрын
Indialo courts antene common man ku waste
@avalasubramanyam7060 Жыл бұрын
Sir , why advocates are filling the cases without taking of proper record of evidences from their clients. Why the court not punishing the advocates / plaintiffs , those who are filling the cases with false allegations and dragon the valuable court time .
@SUBBARAOATHOTA11 ай бұрын
They need money only sir
@BrahmanandNalla4 ай бұрын
idi dongləu langaluto jarugutunna panulu
@rameshk8910 Жыл бұрын
Your telling turn
@srinivasrao320 Жыл бұрын
Goodmorning siri am 80years old woman 325sqys land cncroached,constructed compound wall in 2014 & grabbed in 2018 from high court writ order LRS process & permission , now started construction,he is criminal advocate jannu.jeevaratanam he lost his land in foad 3sides east,west & south.iam help less please help to guide me.
@LachavvaNerrela10 ай бұрын
Naku mi help kavali ma tata bumi kuda court lo case nadustundi pedappaly court and sultanabad lo vere atanu kabja chestundu e advacate help Naku court lo kavali plz send me number advacate di