సార్ చాలా బాగా చెప్పారు అన్ని విడమర్చి ఇంత బాగా చెప్పడం నేను ఇంతవరకు చూడలేదు చాలా థాంక్స్ సార్ మీకు మీరు మరిన్ని వీడియోస్ ఇలాంటివి పెట్టాలని కోరుకుంటున్నాను సార్ ప్లీజ్ కంటిన్యూ సర్ వెయిటింగ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ థిస్ థాంక్స్ మళ్లీ మీకు
@nishanthchakravarthy79212 жыл бұрын
Thank you sir. Tappakundaa marinni videos upload chestaanu
@arunajipraveencharytv8832 Жыл бұрын
Thank you sir
@MrTarak1999 Жыл бұрын
కొత్త విషయం చెప్పారు, కంపనీ ఔట్లేట్ లో ఫిల్ చేయించుకోవడం. Thanks 🙏
@gangarajama5271 Жыл бұрын
చాలా బాగా చెప్పారు చెప్పేటప్పుడు music లేకుంటే ఇంకా బాగా వినబడుతుంది
@ashokkumarsharmasiripurapu33168 ай бұрын
థాంక్యూ వెరీ మచ్ సార్ కారు గురించి మీరు మాకు మైలేజ్ రావడానికి గల కారణాలను చాలా ఓపిక గా నిదానం గా అర్ధ మయ్యేలా చెప్పారు మీకు మరొక్క సారి 🙏🙏🙏ఎందుకంటే మేము కారు కొన్నాం కానీ ఫ్యూయల్ పాయించే ముందు 0వుందా లేదా అనేదే చూస్తాం పెట్రోల్ కొట్టె వాడు గ న్ పట్టుకు ఉంటే వాడు జాగ్రత్తగా పిట్రోల్ పంపు చేస్తున్నాడని అనుకుంటాం కానీ మోసం చేస్తున్నాడని తెలుసుకో లేకపోయాం. ఇంకా కార్ మీలేజ్ గురించి మెయింటేనేన్స్ గురించి విలువైన సమాచారం అందించారు ప్రత్యేక ధన్యవాదములు 🙏
@nagendraprasadn32632 жыл бұрын
మీ రు చా లా బా గా చెప్పారు ధన్యవాదములు
@KattamanchiRajesh Жыл бұрын
మీ వివరణ చాలా బాగుంది 👌 Thank You very much🙏
@Spuvvnian2 жыл бұрын
చాలా బాగా చెప్పారు. Thank you so much.
@prabhakararaomancha10 күн бұрын
Very valuble information
@viswathejnakirikanti930711 ай бұрын
Bro Please video lo music mix cheyyoddu meeru cheppedi clarity ga vinapadatam ledu. Chalabaga chepparu tq very much ❤
@sankarruma7478 Жыл бұрын
అందరు తెలుసుకోవలసిన చాలా చాలా మంచి విషయాలు చెప్పేరు
@sirachandrashekar521 Жыл бұрын
Ac ఫ్యాన్ పెంచినప్పుడు ,ఇంజన్ పైన లోడ్ రాదు అనేది 100%తప్పు , ac ఫ్యాన్ అనేది బ్యాటరీ తో కనెక్ట్ అయి ఉంటుంది ,ఫ్యాన్ స్పీడ్ పెంచినప్పుడు బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంటుంది ,బ్యాటరీ ఛార్జ్ కావాలంటే ఇంజిన్ పైనే ఆఫర్స్ పడాలి ,బ్యాటరీ నుండి ఎంత ఓల్ట్స్ పవర్ బయటికి పోతుందో బ్యాటరీ ఛార్జ్ కావడానికి ఇంజిన్ కూడా అంతే పవర్ ఇవ్వాలి కాబట్టి ,కచ్చితంగా మీరు అజార్వ్ చేయవచ్చు ,ఫ్యాన్ పెంచి నప్పుడు ఇంజిన్ పై లోడ్ వచ్చి కారు స్పీడ్ తగ్గుతుంది ,మీరు జాగ్రత్తగా గమనించవచ్చు
@CJ-qc9kr Жыл бұрын
Mileage kooda taggutunda???
@rishi-coc9 ай бұрын
మీ ఎనాలిసిస్ తప్పు బ్రదర్,, బ్యాటరీ తన ఛార్జింగ్ కోసం ఇంజన్ ఆల్టర్నేటర్ నుంచి పవర్ తీసుకుంటుంది.. అది కూడా కన్స్టంట్ స్పీడ్ లో నే... ఛార్జ్ అవుతుంది... నిరంతర వెలుతురు కోసం బాటరీ పనిచేస్తూ నే ఉంటుంది,, దానికి ఛార్జ్ ఇంజన్ కనెక్టెడ్ ఆల్టర్నేటర్ జనరల్ స్టార్టింగ్ స్పీడ్ సరిపోతుంది, మైలేజ్ ఏం తగ్గదు బ్లోయర్ స్పీడ్ వల్ల..
@PhermondRaj9 ай бұрын
@@CJ-qc9kr Ac vaditeh mileage ami taggadhu.
@aaaaaaaa3811 Жыл бұрын
Superb explanation sir ....all major points covered....crystal clear explanation.....hatsoff....keep going ..
@ashwinkumar26062 жыл бұрын
Meeru chepina prathi okati regular ga nenu chesta..petrol kotinchadam anedi nenu car teesinapude petrol poyistanu..nd company outlet bunks naku teliyadu so..regular bunks lone poyista nenu.....nd parking lo petinapudu mirrors koncham oepn peduta..air floating kosam.anni close ga unte air lopalne tirugutadi glass anedi pagile chance untadi...four windos or any two windowa koncham open chesi lock cheyandi.
@bashipakavenky2353 Жыл бұрын
చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసారు అన్న మీరు
@nar880 Жыл бұрын
Nice presentation. Good voice. Best of luck
@RamaswamyWilson Жыл бұрын
Very good and useful information.Thanks brother.❤❤❤
@narna4343Ай бұрын
థాంక్స్ బ్రో నైస్ టిప్స్ చెప్పారు 🙏👍
@ashleshraju9262 жыл бұрын
Chala super ga explain chesaru bro 👌👌👌👌👌👌👏👏👏👏👏
@bunnyqb2 Жыл бұрын
way of explanation is super sir.... thank you verymuch andi... i will incorporate your tips....
@prasannakumar77942 жыл бұрын
Good. Nice Tips. But, the background Music is disturbing, that sound shall be reduced.
@gopalrao96032 жыл бұрын
Good knowledge in vehicles
@ravirajkumarchebrolu1034 Жыл бұрын
My vehicle regular checkup video super sir👌🙏
@krishnakaruri5277 Жыл бұрын
Chala baga chepparu, Sir , ❤❤❤
@venkataramanaguntrotu6458Ай бұрын
Thank you🤝 Bro🎉 Useful & Best Information to Us.
@SusheelLogicChannel2 жыл бұрын
Thankyou very much bro for your valuable tips for saving fuel and increase of mileage
@chakravarthulachiranjeevac342 жыл бұрын
Good explanation. Keep it up
@arjun30882 жыл бұрын
Very nice information
@srinivasaraonowduru39403 ай бұрын
Very useful information. Thanks
@sureshn23552 жыл бұрын
Thank you Nishanth
@rajuvadnala3585 Жыл бұрын
Excellent information
@boggarapusreenivas49392 жыл бұрын
valuable information 👌
@solmonraju5166 Жыл бұрын
Good & useful information.. Thank you... But background music is very irritating if you don't mind please avoid it for next videos
@gkviswanath97532 жыл бұрын
Content is very informative .Why that disturbing background music ?
@nishanthchakravarthy79212 жыл бұрын
next time noise and background sounds lekundaa video record chestaanu brother
@cherrytirumala54142 жыл бұрын
Thank you sir, your way of example is very polite thank you again. Jai Hind
@nishanthchakravarthy79212 жыл бұрын
It's my pleasure. Thank you so much sir!
@mallanagaraju629210 ай бұрын
Thanks Bhayya for your mileage tips, good suggestions
@sangisettinageswararao4706 Жыл бұрын
చాలా బాగా చెప్పారు
@shyamkumargummalla2 жыл бұрын
Thank you for sharing good info.. Music is dominating than your voice.
@nishanthchakravarthy79212 жыл бұрын
next time noise and background sounds lekundaa video record chestaanu brother
@PSVPK Жыл бұрын
Nice video bro, but the bgm dominated your voice at times... Pls take care of it...
@shaikarif26892 жыл бұрын
Good explanation
@dsailendrakumar55482 жыл бұрын
Thanq vey much bro, very valuable information
@nagarajkotapati4 жыл бұрын
Hi Nishanth You're provided good information..
@ontimebusiness88512 жыл бұрын
Very good tips....
@rangarajurangarao165 Жыл бұрын
Very useful suggestions. Thank U.
@sandeepkondapalli42952 жыл бұрын
Good information brother 👍. Please do more videos 👍👍
@bobbilikarvenkatesh84452 жыл бұрын
Good information brother..
@chinna.bhimavaram2 жыл бұрын
Superb chepparu sir
@suryasds22492 жыл бұрын
Good MSG 🌹
@venkatasatyanarayanamaraga89012 жыл бұрын
Very good tips. Thankyou
@ganeshbugatha22789 ай бұрын
Nice video sir and one small doubt power petrol or nrml petrol better sir
@Advaithmoments2 жыл бұрын
Impressive video indeed
@bommaravenisrinivas49872 жыл бұрын
Good information thank you sir
@dilipmangasamudram58604 ай бұрын
Most useful tips
@laxmanrushi782 жыл бұрын
Super sir 100 percent true
@santoshthummala81102 жыл бұрын
Thank you sir good information
@vamshi8289 Жыл бұрын
Good information
@mangyanaikr7186Ай бұрын
How to check Tata nxan car engine oil, break oil, coolant oil
Digital Meters are correct, but there is nothing wrong to keep air 35 than recommended value 33. Friction acvidents you said that is just general statement, you should tell the reason. Am drove with 40 also. better to keep 35.
@abdulkhadarshaik36462 жыл бұрын
GOOD SUGGETIONS BRO
@vijaymanda1032 жыл бұрын
Thanks. Top over full tank- Preferable or not, why?
@bhaskarvipparla4592 жыл бұрын
Where are u bro all these days??
@aslamabdul59432 жыл бұрын
Super sir...
@prakashcherukuri59672 жыл бұрын
Nitrogen gas tubeless tyreka tubevunna tyreka cheppandi sir
@Royal-5-h2 жыл бұрын
Both.
@nishanthchakravarthy79212 жыл бұрын
tube unna tyres ku koodaa fill cheyyavachhu sir.
@TempleTravellChannel2 жыл бұрын
Good information, Neat explanation
@reedy8458 ай бұрын
Super 🎉
@muraliamp4 Жыл бұрын
అప్పుడప్పుడు టైర్స్ లో air slow గా తగ్గుతుంది. Chk చేయిస్తే డిస్క్ లోపల పెయింట్ వేయించండి. డిస్క్ sides rust పట్టినవి అంటున్నారు వీల్ కేర్ సిబ్బంది. కరెక్టేనా sir
@venkatanarayanachakravarth68552 жыл бұрын
Thank you Sir
@MADDIRAALA Жыл бұрын
నైట్రోజన్ air తో మామూలు air mix చేసి ఎక్కించవచ్చునా?
@prasadmuvvala40312 жыл бұрын
Good bro..
@Gopi_Dino_YT27 күн бұрын
Toyota Urbon 8.6 istundhi bro... Am cheyyalo ardam kaavadam ledhu... 😢😢🤧
@gowrojuchary2 жыл бұрын
Thanks sir
@gopichandg5316 Жыл бұрын
Car cabin lo petrol smell vastundi Ac on lo unnapudu. Mileage chala thakkuva vastundi. Em cheyali.
@hitman2634 Жыл бұрын
Good
@rpandey48332 жыл бұрын
GD info
@prashanthmp-hn4lh Жыл бұрын
థాంక్యూ సర్
@mungararajasekhar64912 жыл бұрын
Thanks bro
@laddumuni9979Ай бұрын
Thank u bro
@narumanojkumar60152 жыл бұрын
Super tq bro
@ShivaShiva-sr2dr Жыл бұрын
TQ sir....❤
@batchu.venkateswararao1594 Жыл бұрын
సార్..మాది షిఫ్ట్ 2007 మోడల్...130 వేలు కి.మీ తిరిగింది..సెకండ్ హేండ్ లో కొన్నాము..10కిమీ మాత్రమే వస్తోంది.పెట్రోల్ బండి...మైలేజ్ పెంచుటకు టిప్స్ తెలుపగలరు