How to Install Telugu Fonts in Computer Pc Laptop Telugu Fonts Download install in W7, W8, W8 1, W10

  Рет қаралды 65,539

RaviTv

RaviTv

Күн бұрын

In this video explained Telugu Fonts Download Installation in Computer Laptop Pc Telugu Fonts in w7 Windows 8 w8.1 W10 download from silicon andhra and google fonts varous sources for telugu typing in ms word power point office documents Photoshop Camtasia using with google input tools without Anu Script Manager explained procedure in telugu ఫోటోషాప్ లో తెలుగు టైపింగ్
Telugu Fonts Download from Silicon Andhra : fonts.siliconan...
Telugu Fonts Download from Google Fonts : fonts.google.com/
How to Install Telugu Fonts in Computer Pc Laptop Telugu Fonts Download install in W7, W8, W8 1, W10

Пікірлер: 51
@AKGUNTI
@AKGUNTI 2 жыл бұрын
థాంక్స్ బ్రదర్ .. మీ ఈ వీడియొ వలన కామెంట్స్ కూడా తెలుగులో చెయ్యగలుగుతున్నాను. ఇంకో సారి థాంక్స్ (ధన్యవాదాలు). 👍👏👏
@jaffarvalli663
@jaffarvalli663 Жыл бұрын
థాంక్స్ బ్రదర్ ,చాలా ఉపయోగకరమైన వీడియో చేశావు
@kasibhattasivaramakumar2804
@kasibhattasivaramakumar2804 3 жыл бұрын
Thank you very much for your detailed video. It practically worked.
@nagallaumalatha3745
@nagallaumalatha3745 3 жыл бұрын
Thank you soo munch brother
@RaviTv
@RaviTv 3 жыл бұрын
Always welcome Subscribe RaviTv Keep watching our videos
@brahmamadhuri7936
@brahmamadhuri7936 Жыл бұрын
Sir telugu fonts download chesanu, control panel lo fonts lo paste chesanu Kani paste avuthaledu. Corel draw lo telugu type chesthe boxes laga vasthunnayi. Plz tell me how to get Telugu typing
@RaviTv
@RaviTv Жыл бұрын
Double click chesi font install cheyandi, font install ayyaka meeru type chese office doc lo telugu font select chesi appudu type cheyandi vasthundi
@brahmamadhuri7936
@brahmamadhuri7936 Жыл бұрын
Ok I will try
@brahmamadhuri7936
@brahmamadhuri7936 Жыл бұрын
S now it's coming
@brahmamadhuri7936
@brahmamadhuri7936 Жыл бұрын
Thankyou
@Ramcharan-Viratkohili-fans
@Ramcharan-Viratkohili-fans Жыл бұрын
Thanks for the video
@sandeepch8201
@sandeepch8201 3 жыл бұрын
Input tools lo konni words perfect ga type cheyyaleka potunnam Anna...like కిరణ్ ,ఇన్ఫెక్షన్,పరేడ్,chivaraga ilanti words ki extraga information add cheyyadam kastaga undi problem fix Chey Anna...pls
@RaviTv
@RaviTv 3 жыл бұрын
అది మీరు తెలుగు లో టైపు చేసే అక్షరానికి సరిపోయే విధం గా ఇంగ్లీష్ లో టైపు చేయాలి. ఇన్పుట్ టూల్స్ కన్నా కష్టం తెలుగు కీబోర్డ్ టైపింగ్ . ఇది గూగుల్ తాయారు చేసిన అప్లికేషను. లేదంటే మొబైల్ లో తెలుగు టైపింగ్ GBOARD Enable చేసుకొని చేసుకొని watsapp లో తెలుగు వాయిస్ టైపింగ్ చేయండి ఈజీ.
@D.Yesuratnam_sir
@D.Yesuratnam_sir 4 жыл бұрын
Thank you anna
@RaviTv
@RaviTv 4 жыл бұрын
RaviTv guiding free information services regarding Business registrations licenses web development software hardware id cards like Aadhaar voter id PAN Driving License UDID(PWD) Indian Passport and all general queries & govt applications etc..
@gantasrishailam555
@gantasrishailam555 2 жыл бұрын
Tq
@vitalpratapvarma1472
@vitalpratapvarma1472 4 жыл бұрын
Excellent sir.Any method for mobile phones also?
@sn_and_a
@sn_and_a Жыл бұрын
Please make a video on how to install telugu fonts in mobile in ms office
@ravinderbanoth5043
@ravinderbanoth5043 2 жыл бұрын
7.0 lo Qution Marks vasthundhi em ravatledhu sir fonts instal chesanu aina alge vasthundhi
@nareshmedikonda1991
@nareshmedikonda1991 3 жыл бұрын
బ్రదర్ నాకు కంప్యూటర్ లో టెలిగ్రామ్ లో తెలుగు సరిగా రావటం లేదు తెలుగు తప్పులు చూపిస్తుంది .ఎలా బ్రదర్ చెప్పండి .
@RaviTv
@RaviTv 3 жыл бұрын
Google input tools install chesukoni telugu fonts install cheyandi
@Rohithkotari
@Rohithkotari Жыл бұрын
hai brother .. fonts install chesina.. photoshop lo font telugu lo vasthaledu elaa broo
@RaviTv
@RaviTv Жыл бұрын
install chesina font type chese mundu slect chesukondi vasthadi
@sandeepch8201
@sandeepch8201 3 жыл бұрын
Which is the best font for writing book format,any one pls tell friends
@RaviTv
@RaviTv 3 жыл бұрын
తెలుగు ఫాంట్స్ లో ramabadhra NTR ఇలాంటివి బావుంటాయి.
@sandeepch8201
@sandeepch8201 3 жыл бұрын
@@RaviTv Thank you Anna
@RaviTv
@RaviTv 3 жыл бұрын
Thank you 🙂Subscribe RaviTv and keep watching our videos.. 😀
@gandlakirankumar3278
@gandlakirankumar3278 3 жыл бұрын
Tq bro
@sumanartgallery4634
@sumanartgallery4634 2 жыл бұрын
Coreldraw 12 .0 lo telugu typing ela chayali sir
@Thanayreviews
@Thanayreviews Жыл бұрын
when you are mentioning your website name Rvideo --you are not clear -- you should have mentioned slowly s
@ItsmeAnirudh1
@ItsmeAnirudh1 Жыл бұрын
photoshop lo ee fonts support cheyytaledu
@D.Yesuratnam_sir
@D.Yesuratnam_sir 4 жыл бұрын
It's work in photoshop 7.0...?
@RaviTv
@RaviTv 4 жыл бұрын
yes తెలుగు3 ఫాంట్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దానికోసం ఈ వీడియో చూడండి. : kzbin.info/www/bejne/bXPMoWWgn6l6rKc
@D.Yesuratnam_sir
@D.Yesuratnam_sir 4 жыл бұрын
@@RaviTv Thank you anna I am also KZbin channel creater. My channel name is "STEM IN TELUGU" Please support me anna
@alekhya.dudam214alka4
@alekhya.dudam214alka4 4 жыл бұрын
Input tools for windows ane option e ledu sir, direct ga chrome extension ane chupisthundhi. Can u teach another easy method.
@vitalpratapvarma1472
@vitalpratapvarma1472 4 жыл бұрын
గుగూల్ వాడు ఇదివరకు ఇచ్చేవాడు.తరువాత తీసేశాడు.అప్పట్లో వాడు ఇచ్చిన సెటప్ ఫైల్ నా దగ్గర ఉంది.అది ఇంస్టాల్ చేసుకుని రీస్టార్ట్ చేసుకుంటే మీకు కంప్యూటర్ కుడిపక్కన కిందకి ENG అని కనపడుతుంది.మనకి తెలుగు కావాల్సినప్పుడు అక్కడ మార్చుకోవచ్చు. drive.google.com/open?id=1KYpaZgZOaOYjKFa0odKvauV87OVgC7ZS
@sandeepch8201
@sandeepch8201 3 жыл бұрын
Which is the best font pls tell bro for book writing
@pradeepvallem8723
@pradeepvallem8723 3 жыл бұрын
Page maker lo work kavadam ledu ela cheppandi
@RaviTv
@RaviTv 3 жыл бұрын
Anu script install cheyandi google input tools panicheyavu
@SURYACOMPUTERSETCHERLA
@SURYACOMPUTERSETCHERLA 4 жыл бұрын
1st view sir
@anchornaidunps4764
@anchornaidunps4764 4 жыл бұрын
Powerdirector PC lo Telugu typing ఎలా
@RaviTv
@RaviTv 4 жыл бұрын
Hii Mr .Naidu Creation 143 garu, Watch this our video for telugu typing : kzbin.info/www/bejne/g6vGfIOjgN17aKM
@DA-vt4ez
@DA-vt4ez 3 жыл бұрын
Is it working in offline sir
@RaviTv
@RaviTv 3 жыл бұрын
yes it is working online or offline
@DA-vt4ez
@DA-vt4ez 3 жыл бұрын
@@RaviTv thank u
@gouseshaik9785
@gouseshaik9785 3 жыл бұрын
మిత్రమా, కో, గో, చో, జో..... లాంటి ఓత్వం వచ్చే అక్షరాలతో సున్న కలిపి టైప్ చేస్తే కోరుకున్న పదం సరిగ్గా రావడం లేదు. ఉదాహరణకు "కనుక్కోండి" అనే పదాన్ని టైప్ చేస్తే "కనుక్కోమ్డి" అని వస్తున్నది. దీనికి ఏమైనా పరిష్కారం ఉందా?
@RaviTv
@RaviTv 3 жыл бұрын
kanukkondi అని టైపు చేస్తే కనుక్కోండి వస్తుంది. తెలుగు పలుకులు ఇంగ్లీష్ ఆంగ్లం లో టైపు చేయండి. కొన్ని పదాలకి ఇంగ్లీష్ స్పెల్లింగ్ తెలుగు లో సరి గా రాదు. అందువల్ల బాగా టైపింగ్ బాష ప్రాక్టీసు చేయండి. అన్ని వస్తాయి. వస్తున్నాయి.
@RaviTv
@RaviTv 3 жыл бұрын
Example టైపు చేస్తే ఇలా వస్తుంది. ఎక్షమ్ప్లె కాని ఇలా రావాలి ఏ క్షా మ్మ్ పుల్ అంటే ఇలా టైపు చేయాలి e -> ఏ xa -> క్షా m-> మ్మ్ pul -> పుల్ విడివిడి గా టైపు చేసుకోవాలి. స్పేస్ తొలగిస్తే ఒకటే పధం అవుతుంది. కొన్ని సార్లు అక్షరాలు మిక్స్ అయిపోతాయి. అటువంటప్పుడు స్పేస్ ఉంచాలి.
@RaviTv
@RaviTv 3 жыл бұрын
Thank you 🙂Subscribe RaviTv and keep watching our videos.. 😀
@gouseshaik9785
@gouseshaik9785 3 жыл бұрын
@@RaviTv నేను గత పదిహేను సంవత్సరాలుగా తెలుగుకోసం బరహ ఉపయోగిస్తున్నాను. కాబట్టి టైపింగ్ లో పెద్దగా సమస్య లేదు.కానీ ఇటీవల Windows 10లో Telugu Indic keyboard ఇన్ స్టాల్ చేశాను. దానితోపాటు రామరాజ, శ్రీకృష్ణదేవరాయ, తెనాలి రామకృష్ణ, గిడుగు, యన్.టి.ఆర్. తదితర ఫాంట్లు కూడా ఇన్ స్టాల్ చేశాను. కొన్ని పదాలు టైప్ చేసేటప్పుడు మాత్రమే సమస్య ఎదురవుతున్నది. "ఋ", "ౠ", " ృ", "ౄ" లాంటివి ఇంకా రావడం లేదు. మీరు చేసిన సూచన ఉపయోగపడింది. ధన్యవాదాలు.
@MsRamya111
@MsRamya111 3 жыл бұрын
.?
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,4 МЛН
Поветкин заставил себя уважать!
01:00
МИНУС БАЛЛ
Рет қаралды 5 МЛН
How to use Aun Fonts in Your Mobile in PicsArt app or Pixellab app in Telugu
5:48
Editing Raja 225 Telugu
Рет қаралды 3,2 М.