Annavaram prasadam very very very very very nice 👌👍👌👍
@AMMAMMASALAHALUAMMASUCHANALU2 жыл бұрын
😀Thank you sooo much andi🙏🏻
@govindp.k.39686 ай бұрын
అన్నవరం ప్రసాదం తయారు చేయడం చాలా సింపుల్ గా చెప్పారు థాంక్స్.
@sowjanyach-cm9pe10 ай бұрын
Superb mam, baga explain chesaru
@rsnivas4065 Жыл бұрын
చాలా బాగా చేసి చూపించారు madam మీరు చేస్తుంటే నా నోటిలో నీళ్ళు ఊరుతున్నాయి నాకు అన్నవరం ప్రసాదం అంటే చాలా ఇష్టం ఆ సత్య దేవుని ఆశీస్సులు మీకు లభించు గాక 🙏🙏🙏💐💐💐
@AMMAMMASALAHALUAMMASUCHANALU Жыл бұрын
Thank you so much andi 🙏
@padalagowriparvati47854 жыл бұрын
చూస్తుంటే చేసుకొని వెంటనే తినాలనిపిస్తుంది అండి👌
@keerthireddychirla99949 ай бұрын
Mam,I tried this recipe, it came out very well.My kids liked this prasadham recipe very much.please do any snacks recipes for small kids mam
@AMMAMMASALAHALUAMMASUCHANALU9 ай бұрын
Thank you andi. పిల్లల కోసం మంచి మంచి రెసిపీస్ చేసి పెడతానండి
@sathisuryakumaru78104 жыл бұрын
Madhavi gaaru nenu e recipe chesanu Chala taste ga vundandi .Chala thanks Andi intha manchi recipe maku parichayam chesinanduku❤️
@AMMAMMASALAHALUAMMASUCHANALU4 жыл бұрын
నాకు చాలా సంతోషంగా ఉందండి నేను చెప్పిన రెసిపీ మీరు కూడా చేసుకుని ఆస్వాదించి నందుకు
@sathisuryakumaru78104 жыл бұрын
@@AMMAMMASALAHALUAMMASUCHANALU 🙂
@saratkumar45413 жыл бұрын
@@AMMAMMASALAHALUAMMASUCHANALU Good
@avulayellaiah3547 Жыл бұрын
Good information amma 👍
@ramchandramgunda574 Жыл бұрын
గుడ్ చాలాబాగుంది
@laxmivsm73163 жыл бұрын
Chala thanks and I.pathabellamvalane annavaram prasadam brown colourlo vastumdani arthamindi.next time leave try chestanu
@AMMAMMASALAHALUAMMASUCHANALU3 жыл бұрын
హాయ్ లక్ష్మి గారు. ప్రసాదం రుచి చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.
@laxmivsm73163 жыл бұрын
@@AMMAMMASALAHALUAMMASUCHANALU thappakunda madamgaru.nenu every Friday,. Navarathrula ee prasadam chestuna vumtanu.kakapothe patha bellamvadalani eroje thelusukunna.anyhowdeffinitega try chestanamdi.dhanyavadalu meku
@AMMAMMASALAHALUAMMASUCHANALU3 жыл бұрын
@@laxmivsm7316 😊 Thank you
@yoursmile2544 жыл бұрын
మీరు చేసిన ఈ ప్రసాదం మాకు ఇచ్చారు కదా చాలా చాలా బావుంది..😋 రుచి అచ్చంగా అన్నవరంలో చేసిన ప్రసాదం లానే ఉంది. Thank you Madam
@AMMAMMASALAHALUAMMASUCHANALU4 жыл бұрын
Thank you Andi🙏🏻
@suseelatadi60944 жыл бұрын
@@AMMAMMASALAHALUAMMASUCHANALU 😀
@bhanumathipotharaju91513 жыл бұрын
Ammaa chala clear ga chepparu. bagundi talli🙏
@AMMAMMASALAHALUAMMASUCHANALU3 жыл бұрын
Thank you Andi 😊🙏🏻
@sandhyareddy81473 жыл бұрын
Super Madhavi Garu...👌👌 Choosthuntane try chelani pinchindhi... Chaala baaga vachindhi... Super taste andi.. Inka ilantivi chala videos pettandi...
@AMMAMMASALAHALUAMMASUCHANALU3 жыл бұрын
Thank you Andi
@sathisuryakumaru78104 жыл бұрын
Wow super sis Chala baga chesaru definitely I will try
నేను అందులో చెప్పిన కొలతల్ని డబల్ చేసుకోండి. అప్పుడు రెండు కేజీలు ప్రసాదం అవుతుంది. నేను ఆ వీడియోలో 300 ml గ్లాస్ ని ఉపయోగించాను
@AMMAMMASALAHALUAMMASUCHANALU Жыл бұрын
ఎర్ర గోధుమ రవ్వ 2 గ్లాసులు (300ml) పట్టిక బెల్లం లేదా పంచదార 1 గ్లాసు పాత బెల్లం 1గ్లాసు మామూలు బెల్లం 1గ్లాసు మంచినీళ్లు 6 గ్లాసులు
@DKD183 Жыл бұрын
paatha bellamante thati ballamaa
@AMMAMMASALAHALUAMMASUCHANALU Жыл бұрын
పాత బెల్లం అంటే తాటి బెల్లం కాదండి, పాత బెల్లాన్ని బాలింత బెల్లం అని కూడా అంటారు
@Almondoil67874 жыл бұрын
👌🏻
@karriganganageswarao2511 Жыл бұрын
బోజనల్లో చెయ్యడానికి ఈ ప్రసాదం 2కేజీ కొలతలు చెప్పండి
@AMMAMMASALAHALUAMMASUCHANALU Жыл бұрын
రెండు కేజీల నూక అడుగుతున్నారా? లేదా మొత్తం కలిపి ప్రసాదం రెండు కేజీలు అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు
@karriganganageswarao2511 Жыл бұрын
@@AMMAMMASALAHALUAMMASUCHANALU 2కేజీల nukaki water, బెల్లం ,పాత బెల్లం ,పటికి బెల్లం ,నెయ్యి అన్నీ ఎంత పడతాయి cheppandi అక్క please tomorrow చెయ్యాలి స్వామి బోజనాలు
@karriganganageswarao2511 Жыл бұрын
@@AMMAMMASALAHALUAMMASUCHANALU మీరు చేసిన ప్రసాదం చూసి same అన్నవరం ప్రసాదం ల అనిపించింది అందుకే చేద్దామని
@AMMAMMASALAHALUAMMASUCHANALU Жыл бұрын
గోధుమ రవ్వ రెండు కేజీలు పట్టిక బెల్లం ఒకటిన్నర కేజీ పాత బెల్లం ఒక కేజీ మామూలు బెల్లం ఒక కేజీ నెయ్య ఒక కేజీ యాలుకలు పాతిక గ్రాములు (ఫ్లేవర్ చూసుకుని వేసుకోండి) నీళ్లు గోధుమ రవ్వ ఉడకడానికి సరిపడినన్ని
@jbsr.0064 жыл бұрын
Is it black cardamom
@AMMAMMASALAHALUAMMASUCHANALU4 жыл бұрын
Yes, those are black cardamom ,but you have to use only one black cardamom and 4 normal cardamoms.
@satthipadma52212 жыл бұрын
అన్నవరంలో పంచదార మాత్రమే వాడుతారు అని చెప్పారు ఆ వంట స్వాములు.
@JTtrendycollection4 жыл бұрын
👍
@sujataneelamana10254 жыл бұрын
Tati bellam veyyocha andi
@AMMAMMASALAHALUAMMASUCHANALU4 жыл бұрын
హాయ్ సుజాత గారు. 😊తాటి బెల్లం వేసుకుంటే రుచి బాగానే ఉంటుందండి. కానీ పర్ఫెక్ట్ గా అన్నవరం ప్రసాదం లా ఉండదు . కొంచెం రుచి, వాసన మారుతుంది.
@bulusueshwarkumar14073 жыл бұрын
Yi vidio la valla pillalu kastha vantalu nerchukuntunnaru. Vokati rondusarlu chesthe ade vosthundi. Yintlo chesindi yela unna arogyaniki manchide.
@honeykothas92443 жыл бұрын
Amma nuka lavu ga vunna sanna ga vunna water quantity anthena
@AMMAMMASALAHALUAMMASUCHANALU3 жыл бұрын
🙏🏻 నమస్తే అండీ లావు నూక అయినా సన్న నూక అయినా నీళ్లు ఒకలాగే తీసుకోవాలి ఒక గ్లాసు నూక కి మూడు గ్లాసుల నీళ్లు
@suseelatadi60944 жыл бұрын
మాధవి 👌
@AMMAMMASALAHALUAMMASUCHANALU4 жыл бұрын
😀
@pennamadiharika60732 жыл бұрын
Annavaramprasadham lo valu Bellam vadaru sugare vadataru
@AMMAMMASALAHALUAMMASUCHANALU2 жыл бұрын
మీరు వీడియో సరిగ్గా చూసినట్లు లేదు. అన్నవరంలో చేసే ప్రసాదంలో బెల్లం వెయ్యరని పంచదార వేస్తారని నాకు కూడా తెలుసండి. అందుకే ఆ వీడియోలో అన్నవరంలో చేసిన ప్రసాదం రుచిల ఉంటుంది అని చెప్పాను. కానీ అన్నవరంలో ప్రసాదం ఇలాగే చేస్తారని నేను చెప్పలేదండి. వీలైతే మీరు కూడా నేను చేసిన ప్రసాదం మీరు కూడా చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి
@karriganganageswarao2511 Жыл бұрын
Please reply akka
@ramuvandanapu4492 Жыл бұрын
Meeru Sodhi THAKKUVA Cheayppandi
@lalichitisujata74013 жыл бұрын
Rava ki roast cheya avasramu leda
@AMMAMMASALAHALUAMMASUCHANALU3 жыл бұрын
హాయ్ సుజాత గారు రవ్వని వేయించాల్సిన(roast) అవసరం లేదండి