సరే నేను ఫోన్ పే లో నాలుగేళ్ల క్రితమే కొంత గోల్డ్ కొని ఉంచాను అది ఇప్పుడు కనిపించటం లేదు ఆ అమౌంట్
@techpe14 ай бұрын
గోల్డ్ సంబంధించిన ఆప్షన్స్ అన్ని మారాయి రీసెంట్ గా నేను ఒక వీడియో పెట్టాను ఆ వీడియోలో మీరు గోల్డ్ ఎలా కొనాలి అన్న విషయాన్ని నేను వివరించడం జరిగింది ఆప్షన్ ఉంటుంది మనం కొన్న గోల్డ్ అక్కడిక కనిపిస్తుంది చూడగలరు