1. అవతలి వారికి నీ అభిప్రాయాన్ని ఖచ్చితం గా చెప్పాలి. 2. నీ ఫిలాసఫని నువ్వు స్పష్టంగా నమ్మాలి 3. నీ ఫిలాసఫీ తో అవతలి వారికి ఇబ్బంది కలిగించకు 4. నిన్ను నువ్వు గౌరవించుకో 5. మొహమాటానికి మంచితనం అనే ముసుగు వెయ్యకు 6. ఏకాంతానికి ఒంటరితనానికి తేడా తెలుసుకో 7. నీ విలువ నువ్వు స్పష్టంగా తెలుసుకో 8. అనవసర సంభాషణలు అదుపులో పెట్టుకోవాలి.
@ramukumarankireddy87782 жыл бұрын
Chala bagundi
@suryavamsy17552 жыл бұрын
Due to shy feeling I lost most of the things and persons and money .....finally. ...I changed myself 70%
@NavinKumar-wc1yb2 жыл бұрын
ఎలా bro chala కష్టంగా ఉంది.
@suryavamsy17552 жыл бұрын
@@NavinKumar-wc1yb time changes everything..... I took 12 years to change