Grafting aa nalalo chastaru, Mee narsary name yamiti? Tq
@venkateshwarlupittala30923 жыл бұрын
బాబూ నా వయస్సు అరవై తొమ్మిది నిన్ను మెచ్చుకుంటున్నాను ఎందరికో మంచి ఉపయోగ కరమైన అంటుగట్టే పద్దతిని చూపిస్తున్నందు నిన్ను అభినందిస్తున్నాను. ఒక్కమాట 365 రోజులు కాసే మామిడి చూపించావు అది ఎలా తెసులుకోవడం. అన్నిరోజులు కాసేది ఇదే అని ఎలా తెలుస్తుంది.