అయ్యా, విమానంలో మీ ప్రక్కన కూర్చున్న వ్యక్తి రోజూ కాకపోయినా, తరచుగా విమానం ప్రయాణం చేసే వ్యక్తేమో, మీకు కనిపించిన మేఘాలు అతనికి రోజూ కనిపిస్తున్నాయి. ఎప్పుడో ఒకసారి జరిగేదాన్ని, లేదా ఆ విషయం మనకి అనుభవంలోకి రావడం అదే మొదటిసారి ఐతే దాన్ని అద్భుతః అనుకుంటాం, అది సహజం. రోజూ జరిగితే దాన్ని అద్భుతం అనలేం. విమానంలో ఆ మబ్బుల్ని చూడటం మీకు మొదటిసారేమో అందువల్ల మీకు భావుకత్వం లావాలాగా పెల్లుబికి ఉంటుంది. అతనికా మబ్బులు రోజూ చూసే విషయం కాబట్టి అతనికి ఆ మబ్బుల్ని చూసి భావుకత్వం బద్దలవ్వలేదు. అంతే తేడా. అంతమాత్రానికే అతను భావుకుడు కాడు, రసికుడు కాడు అని ముద్ర ఎలా గుద్దుతారండీ?
@harikishorebabugudipudi.80733 жыл бұрын
వాస్తవం చెప్పారు.వీరెన్ గారు ఇచ్చే ఉదాహరణలు చాలా సార్లు ఎబ్బెట్టుగా,అసహజంగా వుండటం గమనించాను.
@harikishorebabugudipudi.80733 жыл бұрын
Veerendra గారు! మీరు ఉదాహరణలు చెప్పేవి కొన్ని సార్లు అసహజంగా,ఎబ్బెట్టుగా వుంటున్నాయి.
@spraju58263 жыл бұрын
వీరేంద్ర గారికి వయసు అయిపోతుంది కదా కాస్త పొరపాటు పడుతున్నారు
@whichyoutuberami85003 жыл бұрын
at the end of the episode answer is there
@googleuser68442 жыл бұрын
యండమూరి గారు చెప్పినవి నాకు ఒక 20 సంవత్సరాలు క్రితం చాలా గొప్పగా అనిపించేవి. కాని vayasu, అనుభవం పెరిగిన తరువాత అంత గొప్పగా అనిపించుట లేదు. నో doubt80, 90 dasakalalo ఆయన రాసిన నొవెల్స్ నేను పుస్తకం ఓపెన్ చేస్త పూర్తి అయ్య వరకు ఏకబిగిన chedivavaallam.
@vadigisarada40443 жыл бұрын
చాలా మంచి పాయింట్స్ చెప్పారు. మీకు ఎదుటివారు బాగా అర్థమగు గాఁక !!!
@routhuramshankar91443 жыл бұрын
Guruji you are great 🙏🙏🙏
@jaganmohanraju47183 жыл бұрын
సార్ ఎక్సలెంట్ సార్ అవతల భార్య లేక ఎవరన్నా మన మీద ఎగుర్తునారు అంటే వాళ్ళ మైండ్ లోకి వెళ్లి చూడండి అనంతరం మంచి రిజల్ట్ సార్ 🙏🙏🙏🙏👍
@kvk70163 жыл бұрын
Discussion is better than argue to reduce communication gap. - well said sir!
@rajeshkomire3 жыл бұрын
Sir , I really love you smile 🙂 . Seriously addicted to your examples.
@manoharsandarikari86923 жыл бұрын
Chala baga expline chesaru guruvugaaru!👌👌
@banalapavithra783 жыл бұрын
Thank you sir... you are my favorite author 🍫🍫
@vimalaguruvu73282 жыл бұрын
Sir really super mind-blowing speech sir very useful video sir
@saigangadhar103 жыл бұрын
అద్భుతంగా చెప్పారు sir..thankyou..!!
@koteswararao10022 жыл бұрын
Excellent guruvu garu
@v.neelima46852 жыл бұрын
Memu maa amma garu mee videos regular ga follow ayyevallam. Ippudu aavida chanipoyi 10 yrs avuthundhi.drunkards ni ela Marchalo daani meedha oka video cheyyandi plz.🙇
@RatanKumar-hx5xp3 жыл бұрын
Sir...really appreciate ur vocabulary..i always felt this wasa weak point as nobody is ready to accept
@klakshmik82843 жыл бұрын
నమస్కారం 🙏సార్ నేను మీరు చెప్పినట్టే ఆలోచిస్తాను కానీ నన్ను ఎవరు నాలా అర్థం చేసుకోరు ఇది నాకు అర్థం కానీ ప్రశ్న
@jampal0033 жыл бұрын
😄😄
@jayanthgurramkonda56953 жыл бұрын
సంక్రాంతి శుభాకాంక్షలు గురువు గారు....
@kgpgirish493 жыл бұрын
Xcellent sir,valuable knowledge thank you for sharing
@kalyaniy75872 жыл бұрын
It's true sir .... living examples sir.
@happytime70843 жыл бұрын
I am looking forward, How to overcome mis communication, need more tips/ information.
@keerthisrujana55763 жыл бұрын
Ee video naaku chaala upayogapadutundi sir. Thank you so much for you sir
@bshravankumar57793 жыл бұрын
Mana life lo Dhevudu konni saarlu, adhrustani thisukoche,, avakashani estadu... Manam dhaani gurthinche lopu adhi manaku dhooram avthundi... Mundu gaane dhaani gurthinche thelivi thetalani enduku evado..........
@vb37323 жыл бұрын
Excellent explanation sir thank you so much
@shivaiganesh35973 жыл бұрын
నమస్తే గురువుగారు నాకు భయం ఎక్కువ నాది తప్పు కాకున్నా ఎదుటివాడు గట్టిగా అరిస్తే నాకు భయమేస్తుంది నా భయానికి పరిష్కారం చెప్పండి గురువుగారు
@drentertainments90323 жыл бұрын
Cellphone ki duranga vundu bro per day 30 munits vaadu, Daily Yoga cheyyi, emaithe naakenti anuko.night 9:30 kalla paduko early morning walking ki vellu. Bhayam vesinapudu Deep Breath tesuko.
@satyanarayanam51393 жыл бұрын
గురువుగారి పుస్తకాలలో విజయానికి ఆరో మెట్టు చదివితే కాదు కాదు చదివి అర్థం చేసుకుంటే భయాన్ని అధిగమించవచ్చు...
@shivaiganesh35973 жыл бұрын
@@drentertainments9032 థాంక్స్ బ్రదర్
@shivaiganesh35973 жыл бұрын
@@satyanarayanam5139 ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది బ్రదర్
@shailaja76723 жыл бұрын
Great, well said sir 👍
@polojurajesh90373 жыл бұрын
I am big fan of view of words sir
@sravanthi10442 жыл бұрын
Thanks a lot🙏 sir
@sahith44323 жыл бұрын
excellent sir, i did listen even before in my life.
@dr.kasturionlinehealtheduc61923 жыл бұрын
U r great sir 🙏🙏🙏
@radhikabolisetty66663 жыл бұрын
Excellent andi 🙏
@nareshjampala71403 жыл бұрын
Tq gurugaru🙏🙏🙏
@keerthisrujana55763 жыл бұрын
Chala baaga explain chesaru sir amazing!!
@sai_sai223 жыл бұрын
Hii
@MrMaddy-Editz3 жыл бұрын
Good evening guruji
@omkarbhimasingi15443 жыл бұрын
TQ sir , very nice explanations
@rk-ig9mb3 жыл бұрын
Valuable words sir....thank you sir.....
@mallikarjunag99182 жыл бұрын
Excellent sir
@sreekirans503 жыл бұрын
thank you guruvugaaru
@kuruvakranthikumar29363 жыл бұрын
Nice topic sir 👍👍👍
@MyNethaji3 жыл бұрын
sir, excellent i am seeing it daily...
@meharch71683 жыл бұрын
2.45 టైమ్ దగ్గర మీరు చెప్పిన లెక్క తప్పు. 30 ఇంటు 1/2 అని చెప్పారు కానీ 30 బై 1/2 = 60 అవుతుంది. అయినా మీరు చెప్పింది నాకు అర్థమైంది( communication)
@rkenglish39103 жыл бұрын
Wonderful guidance guruji
@pulleswararaoyalla8553 жыл бұрын
sir, meeru cheppindi bagundi. but now a days we are learning and taking so many languages right. but all of that we are not perfect. like this situation how to overcome?
@141hanu3 жыл бұрын
Very good explanation ❤️
@pagadalabhaskarreddy5353 жыл бұрын
Namaste Thank you
@padmajateeda49613 жыл бұрын
Good sir
@giliyarharini46573 жыл бұрын
Adbuthanga cheparu sir😍
@vhpsarma96933 жыл бұрын
Nice to learn
@VijayaLalitha_2 жыл бұрын
Very nice sir
@venkateshyoutube3 жыл бұрын
🙏🙏 explained very well Sir
@guddappamadivalar80263 жыл бұрын
It is so beautiful
@rakeshsarvabhotla49983 жыл бұрын
కృతజ్ఞతలు
@lakshmi75123 жыл бұрын
Super
@chinnamsanthoshkumar35553 жыл бұрын
💐💐🙏🙏నమస్కారం గురువు గారు
@sunnygomadisunny3763 жыл бұрын
Namaste sir
@sreekanthreddy1973 жыл бұрын
Thank you sir
@telugucinemalu6163 жыл бұрын
తెలుగు వారికి దొరికిన ఒక కోహినూర్ డైమండ్ మన యండమూరి వారు 🙏🏻 సూసైడ్ చేసుకునేవాడు కూడా మీరు చెప్పే మాటలు వింటే ఆ ఆలోచనని విరమించుకుంటాడు 🙏🏻
@samathareddy5493 жыл бұрын
Super sir
@madhavimadhavi67203 жыл бұрын
Sir all these examples are from your book "mind power" . We are expecting some new tips from you.
@padmajak45183 жыл бұрын
Sir manam ekkuvaga. Nastapoyyedi manaintilo valla drukpadamvallane kada. Bayativallatho jarigenastam okesari kani life partner tho jarigenastam pudchalenidhi. Ade gnanamlo Theda ekkuvaga unte mareenu.theleedu chapithe ardhamkadu .
@helloprasad44653 жыл бұрын
Super sir 🙏🙏👍
@investinyourself28523 жыл бұрын
True sir .. Avoiding Assumptions is one of the key factors in overcoming Communication gap.
@srinivasgoud37813 жыл бұрын
సార్ మీరు చాలా బాగా చెప్తారు కానీ కొంచం జనరేషన్ గ్యాప్ వచ్చింది మీకు మాకు సో కొంచం అప్డేటెడ్ knowledge ఇవ్వండి... కొత్త టాపిక్స్ చేయండి 👍👍
@rajasekharreddyj3 жыл бұрын
మద్య లొ వచ్చే మ్యూజిక్ చాలా పెద్దగా వస్తుంది plz change music thanks 🙏
@kolipakasrinivas56572 жыл бұрын
🙏🙏
@appalarajugottumukkala40443 жыл бұрын
మనకు నచ్చినట్టు మనం బ్రతకాలి అది వేరే ఎవ్వరికి ఇబ్బంది కలగకూడదు అంతే చాలు
@rajyalakshmihanumanthu71193 жыл бұрын
Sss
@sugunavathigolla56982 жыл бұрын
🙏
@bharathbonthu97013 жыл бұрын
Hi sir how are you u look somewhat dull as compared to before viodes sir bcz I watch your every video hope your health is fine take care about ur health sir because we need you.
@polichelapareaddy96653 жыл бұрын
Sir miru cheppindhi ok baagundhi kani manam cheppindhi logical ga correct ainappudu kuda avathali vaadiki ardham kaakapothe em cheyyali
@mca27prasad893 жыл бұрын
English captions with video share me sir
@garikinamadhu26693 жыл бұрын
👍
@Karthi143143 жыл бұрын
Sir miru aeroplane and clouds vishyam chepparu kada .. akkada communication gap vundi chusukondi...Miku kaligina bhavam andariki kalagali anedi and kalagakapothe .. ayanaki enjoy cheyadam raadu ani kaadu .. communication gurinchi .. chepthu communication gap chupinchakudadu ..sir
@jagadishandhe48183 жыл бұрын
సర్ ..మీ అలోచనలు చాలా బాగుంటాయి కానీ చిరంజీవి గారి ఫ్యామిలీ ని చులకనగా మాట్లాడడమే బాగోలేదు అండి
@vamshietikala85673 жыл бұрын
👏
@thumunagamalleswari.20443 жыл бұрын
Sir todays topic something scientific
@manirepakula63403 жыл бұрын
👌👌👌🙏🙏🙏🙏
@srinivasaraokybartha77643 жыл бұрын
Supooo sir
@swathimahesh5773 жыл бұрын
Namaste Sir, Nishabda Vispotam book release gurinchi cheppandi sir....
@gsnaren86533 жыл бұрын
Its 30 divided by 0.5 sir....youve spoken 30 * 0.5 by mistake. thats ok though
@Think-mama3 жыл бұрын
అవతలి వారిని అర్ధం చేసుకుంటూపోతే జీవితం మిగలదు
@rajyalakshmihanumanthu71193 жыл бұрын
Sss
@KirrakKurrollu3 жыл бұрын
sir endhuko kaani me thumbnail chala interesting ga anipisthundi kani video matram koncham out of the point laaga anipisthundi and over all engaging ga anipiyyadu....ante motham chusinaaka kuda koncham emanna changes cheyyandi sir plzz..
@sreekirans503 жыл бұрын
దృక్పథం
@vashi_ghani3 жыл бұрын
E speeds di meru rasina oka book lo unnadi
@vashi_ghani3 жыл бұрын
E last di kuda chivaravaraku matladaku kuda book lo unnadi