Sir alleged and allegedly. Gurinchi best examples tho clear ga cheppandi sir 🫡🫡
@ivlacademy6 күн бұрын
Alleged = ఆరోపించిన Allegedly = ఆరోపించినట్లుగా Alleged theif = ఆరోపించిన దొంగ Allegedly stole = ఆరోపించినట్లుగా దొంగతనం Alleged describes the person or thing accused (e.g., alleged thief). Allegedly describes the action or situation accused (e.g., allegedly stole).
@baburaodola6847 күн бұрын
Sir what is the difference between effected and affected. And one more thing meeru Piracy gurinchi sarigga cheppaledu.. Thank you!
@ivlacademy7 күн бұрын
Effect అనేది noun ఫలితం లేదా ప్రభావం Affect అనేది Verb ప్రభావితం చేయు "ధూమపానం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది." (Effect) "ఆమధ్య జరిగిన సంఘటన అతన్ని చాలా ప్రభావితం చేసింది." (Affect) సముద్రపు దోపిడీని పైరసీ అంటారు." లేదా మూలకృతులను చట్ట విరుద్ధంగా కాపీ చేయడం: చట్టబద్ధమైన అనుమతి లేకుండా సినిమాలు, సాఫ్ట్‌వేర్ లేదా పుస్తకాలను కాపీ చేయడం. ఉదాహరణ: "సినిమా పైరసీ చట్టపరంగా నిషేధితమైంది." సందర్భాన్ని బట్టి పైరసీకి తెలుగు అర్ధం మార్చుకుంటుంది. మీరు చాలా సార్లు piracy అనే పదం చాలా సార్లు వినే ఉంటారని వీడియోలో వివరించలేదు. చాలా మంది pricacy CD లు రహస్యంగా అమ్ముతూ ఉంటారు అని వినే ఉంటారు
@baburaodola6847 күн бұрын
Thank u very much sir ..Love u🫡🫡♥️♥️
@baburaodola6847 күн бұрын
@@ivlacademy yes sir piracy అనే పదం విన్నాం కానీ కొంతమంది తెలియని వారి కోసం ఉపయోగ పడుతుంది అని అడిగాను. Thank you sir🙏🙏
@muthyamnavya68756 күн бұрын
Accords =gives kaadha sir
@ivlacademy6 күн бұрын
Yes
@dasarinagarjuna46256 күн бұрын
Tq so much sir🤝 for your superb explanation. If you don't mine please don't describe telugu on the monitor because it dominates english words and missing also. Pls kindly consider my opinion.
@ivlacademy6 күн бұрын
You are most welcome 🤝 It's talking time or difficult for me If I use pen and paper that's why I am using a monitor I will try to use pen and paper Thank you 🤝 for your suggestion
@chenna11666 күн бұрын
Sir, what is the difference bw GIVE and ACCORD ?
@ivlacademy6 күн бұрын
Here's the difference between "give" and "accord" in Telugu: _ఇవ్వడం (Give)_: ఏదైనా వస్తువును అందించడం. కట్టబెట్టడం/గుర్తించడం (Accord)_ గౌరవం, గుర్తింపు లేదా అంగీకారం ఇవ్వడం (ఉదా: అతనికి గౌరవం కట్టబెట్టండి) Give = భౌతిక వస్తువును అందించడం Accord కట్టబెట్టడం/గుర్తించడం = అభిప్రాయాన్ని గౌరవించడం/గుర్తించడం
@venkatanarayanabonthala55047 күн бұрын
Sir piracy meaning
@ivlacademy7 күн бұрын
సముద్రపు దోపిడీని పైరసీ అంటారు." లేదా మూలకృతులను చట్ట విరుద్ధంగా కాపీ చేయడం: చట్టబద్ధమైన అనుమతి లేకుండా సినిమాలు, సాఫ్ట్‌వేర్ లేదా పుస్తకాలను కాపీ చేయడం. ఉదాహరణ: "సినిమా పైరసీ చట్టపరంగా నిషేధితమైంది." సందర్భాన్ని బట్టి పైరసీకి తెలుగు అర్ధం మార్చుకుంటుంది.