How to repair LED TV backlight problem #electricaltelugu
Пікірлер: 100
@sudheerreddya98498 ай бұрын
చాలా బాగుంది సుబ్రహ్మణ్యం గారు
@MrBharath970008 ай бұрын
Good video
@manuelectrical94458 ай бұрын
Good job bro
@bestytex37488 ай бұрын
ఎలక్ట్రికల్స్ నేర్చుకున్నంత సింపుల్ కాదు ఎలక్ట్రానిక్స్ నేర్చుకోవడం...నాకు ఎలక్ట్రానిక్స్ నేర్చుకోవాలి అంటే చాలా అంటే చాలా ఇస్టమ్.బయ్య......కానీ ఒక్కరు చెప్పడం లేదు....మీ టీవీ రిపేర్ చూస్తే బాగానే ఉంది కానీ రియల్ గా చేస్తే అర్థం కాదు.అదే ఎలక్ట్రానిక్స్ అంటే...ప్రతి వోల్టాజ్, ప్రతి చిన్న కర్రెంట్ ఇంపార్టెంట్ ఇందులో...అందుకే నాకు రిపేర్ నేర్చుకోవాలని ఉంది అది యూట్యూబ్ లో చూస్తే అర్థం కాదు...రియల్ లైఫ్ లొనే చూడాలి
@ElectricalTelugu8 ай бұрын
🤝
@Akshaydharavath8 ай бұрын
Hii
@Akshaydharavath8 ай бұрын
Akkada bro meedi
@shivakumar-ck5us8 ай бұрын
Nios valla website ki velli choodu bro oka saari vaalladi tv repairing course kooda untadi…govt di….ekkada undo akkada nerchuko aipoddi
@malanshaik93922 күн бұрын
Backlite vesthe cost entha
@syedbabu668 ай бұрын
Annayya meeko Sona double cable starter wiring full video cheyandi plsss
@elemuchristianassemblyvada32533 күн бұрын
Supper meeru సకలకళ పోషకులు
@krishnareddy.kotipalli16828 ай бұрын
సుబ్రహ్మణ్యం గారు చాలా రోజులైంది వీడియో చూసి అయినది లేట్ అయిన లేటెస్ట్ గా వచ్చారు సుబ్రహ్మణ్యం గారు ఎల్ఈడి టీవీ కి ఎల్ఈడి టిప్స్ ఎలా మార్చాలి అనేది చాలా బాగా వివరించారు మీకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం బ్రో చిట్టితల్లి ఏమి చేస్తున్నారు అడిగానని చెప్పరా బాయ్ బ్రో
@ElectricalTelugu8 ай бұрын
మీరు కామెంట్ చేసిన ప్రతిసారి వాళ్లకి నేను స్వయంగా చూపిస్తాను సార్
@kchanti55578 ай бұрын
@@ElectricalTeluguhi bro your tell me phone number please bro
@d.mahesh82198 ай бұрын
Super Anna ❤nuv elage maku enka eno chupiyali okay
@ravindraginnepalli8 ай бұрын
Good job bro .....
@vasantharao84628 ай бұрын
Nice video sir
@rahulcreations40998 ай бұрын
Hello 🤗 Anna Garu
@kalyanagowda66648 ай бұрын
V v good bro
@Kadarisathishkumar8 ай бұрын
Super bro 👍👌
@Praveen_x7778 ай бұрын
Anna madhi mi tv 43 inches half screen ye vastundi migilina half screen black ayipotundi problem anti anna repair avutada ayty antha avochu 😊
@dhanapallayya2548 ай бұрын
Hi anna
@malanshaik93922 күн бұрын
Edi chesthe entha pay chiyali
@akula-prasadmedia7074 ай бұрын
Anna, thamson 32" display broken. Cost antha avuthundhi? New display buy cheyyalante ela, akkada buy cheyyali? Online or offline
@VukaashokVukaashokАй бұрын
Iconic tv motherboard
@raghavreddy17068 ай бұрын
Hi Anna naadi Sony 32 inch R412C MODEL SCREEN BREAK AYYINDI, repair ki entha cost auvtundi anna,meeru repair cheyagalara please reply me
@vishwanathbolle33658 ай бұрын
👌👌👌anna
@danielevangelist33468 ай бұрын
Hii brother how are you okasari vijayawada lo mimmalni kalavacha..andi..?
@nagarajn00917 күн бұрын
Good video 👍
@rajelectricalservice.23577 ай бұрын
MI 55 LED tv ckv tracks. Short ayyayi meru chesthara bro
@rapetisiva3308 ай бұрын
Guru garu inveatar ripear veedyo pettandi please
@devadarling59458 ай бұрын
Anna ne shop address cheppava please
@RameshAllala-r6z5 ай бұрын
Gd job bro
@ChittiDaicy98 ай бұрын
Samsung 55inch Display Black vastundi bro. Problem Em ai untundi... Ardam kavatamledu...
@nareshj739Ай бұрын
Back light charges enta sir
@RaghuNimmaka-wv4st5 ай бұрын
Anna Naa led tv vw 32 inch tv video running madyalo aagi aagi vastunidi dinine video blinking antaremo diniki solution ceppanna
@editroom47528 ай бұрын
మొన్న మా టీవీ స్క్రీన్ ని కొద్దిగా క్లీన్ చేశాను 🪥 అపట్టి నుండి kodiga ఎల్లో కాలర్ ల వస్తుంది లైటింగ్ తగ్గింది
@SaiKumarPesala-ky2ym8 ай бұрын
Anna my tv kuda led tv 24 inches problem
@ugandharboomadi67678 ай бұрын
Memu repair cesukomu kani entha avuthundho cheppandi parts ki repair ki
@itsmerama38 ай бұрын
Chaing light lo charging fast gaa aipothundhi daniki solution cheppandi
@ElectricalTelugu8 ай бұрын
అది కూడా చెప్పాలా బ్రదర్ బ్యాటరీ మార్చుకోవాలి
@kotterajesh123 ай бұрын
MI tv repair chyalle sir u from
@maddiramesh9963Ай бұрын
Anna intex 24 inch back light vastha ledhu tv on avuthundi screen ravadam ledhu
@maddiramesh9963Ай бұрын
Vatiki rs entha bro
@sairamchandu20238 ай бұрын
Sir nenu first comment nenu crt mec ni Mee vedio s chala bagunnayi naaku led basic training kaavali daggaralo ekkada bavuntundho telupagalaru
@ElectricalTelugu8 ай бұрын
సారీ బ్రదర్ నేను ఉండే చుట్టుపక్కల ట్రైనింగ్ సెంటర్స్ లేవు నో ఐడియా
@sairamchandu20238 ай бұрын
Ok bro మీ వీడియోస్ చాలా బాగున్నాయి మీ నాలెడ్జ్ సూపర్
@maddiramesh9963Ай бұрын
Voltage ekuvaga takkuvaga untays
@gopinathrayapati78778 ай бұрын
Bro my iffalcon 40 inch having backlight problem. Backlight repair cheyinchadam better aa , lekapote new tv better aa?
@ElectricalTelugu8 ай бұрын
చేయించిన గ్యారెంటీ లేదు బ్రదర్ రిస్క్ ఉంది కొత్త టీవీ కొనుక్కోవడం బెటర్
@gopinathrayapati78778 ай бұрын
@@ElectricalTelugu Thank you brother for your reply
@ridersunny52418 ай бұрын
Annya mi shop akada
@vinodhjaykar77613 ай бұрын
అన్నా... Led tv On చేసిన వెంట బొమ్మ రావడం లేదు,కొద్ది సమయం తర్వాత వస్తుంది, కొద్ది సేపు మెల్లగా సౌండ్ తగ్గి బొమ్మ ఆగిపోతుంది మళ్ళీ off చేసి on చేస్తే మళ్ళీ అదే ఇబ్బంది ఏమి చేయాలి,ఎంటి ఇబ్బంది
అన్న ఇప్పుడు మీరు వేసిన ఎల్ఇడి స్ట్రిప్ ఒక్కోటి ఎంత కాస్ట్ పడుతుంది కొంచెం చెప్పగలరు plz ❤
@ElectricalTelugu8 ай бұрын
300 నుండి 500 వరకు ఉంటాయి బ్రదర్ మోడల్ ని బట్టి
@gopinathrayapati78778 ай бұрын
Bro my iffalcon 40 inch having backlight problem. Backlight repair cheyinchadam better aa , lekapote new tv better aa?
@rajurajubhai20496 ай бұрын
👌👍👍
@dev_creative_22418 ай бұрын
Hi anna సిరీస్ బోర్డు లో 200 వాట్ బల్బు పెట్టి , మిక్సిని టెస్ట్ చేస్తే స్లోగ తిరుగుతుంది ఎందుకు బ్రో మరియు 60 వాట్ బల్బు ని only కాంటునిటి చెక్ చేయదని కి మాత్రమే వాడుతున్న బ్రో కానీ 200 w బల్బ్ లో ఎందుకు స్లోగ తిరుగుతుంది బ్రో please reply me bro 🙏🙏 please
@ElectricalTelugu8 ай бұрын
రెండు వచ్చే కరెంటు ని పంచుకుంటాయి బ్రదర్ అందుకే మిక్సీ స్లో గా తిరుగుతుంది అంతేకాక మిక్సీ సుమారుగా 500 w లైట్ కన్నా హెవీ లోడ్
@mana_pindivantalu3 ай бұрын
43 టీవీ కి బ్యాక్ లైట్ సెట్ మార్చడానికి ఎంత ఖర్చు అవుతుంది
@ElectricalTelugu3 ай бұрын
3000 tu 5000
@shaikramthu10368 ай бұрын
Mi 32 black screen rate entha anna
@karthikeyachannel13 күн бұрын
5000
@nethikarsrikanth42687 ай бұрын
Hi
@nethikarsrikanth42687 ай бұрын
Na tv samsung tv backlight not working can u repair it
@BharathKumar-mj2zn8 ай бұрын
Same problem Sir. MI TV..repair chestara
@ElectricalTelugu8 ай бұрын
ఇంతకుముందు మనం చేసిన ఏదో ఒక వీడియో కింద కామెంట్ చేయండి బ్రదర్ మీది ఏ మోడల్ టీవీ నేను చేయగలిగితే మీకు నేనే కాల్ చేస్తాను ఫోన్ నెంబర్ తో సహా టీవీ డీటెయిల్స్ పెట్టండి
@BharathKumar-mj2zn8 ай бұрын
MI TV MODEL: L50M5-5AIN
@rockstarsaikumar31158 ай бұрын
Anna neku food 46 sai talusa kadha
@ElectricalTelugu8 ай бұрын
మంటాడ సాయి తెలుసు
@nagendrababubadugu37638 ай бұрын
Same problem. Vijayawada lo me shop address ekkada or me contact share cheyandi
@ElectricalTelugu8 ай бұрын
ఇంతకుముందు మనం చేసిన ఏదో ఒక వీడియో కింద కామెంట్ చేయండి బ్రదర్ మీది ఏ మోడల్ టీవీ నేను చేయగలిగితే మీకు నేనే కాల్ చేస్తాను ఫోన్ నెంబర్ తో సహా టీవీ డీటెయిల్స్ పెట్టండి