How to Repair Water Tap | How to change Water Tap Spindle

  Рет қаралды 28,644

Electrical with Omkar

Electrical with Omkar

Жыл бұрын

ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.
Follow me
facebook : / electricalwithomkar
instagram : / electricalomkaryt
twitter : / electricalomkar
Whatsapp No (only message) : 99086 62941
How to Repair Water Tap
How to change Water Tap Spindle
How to repair tap leakage
Tap Repair at Home
Tap Spindle repair at Home
#tap
#taprepair
#taprepairathome
#electricalwithomkar

Пікірлер: 21
@maheshkumaryn1
@maheshkumaryn1 8 ай бұрын
Pvc splinder ఎక్కడ దొరుకుతాయి షాప్ అడ్రస్ పెట్టండి
@rameshbabuponnada2764
@rameshbabuponnada2764 Жыл бұрын
Thank you for sharing useful information, వాటర్ పైప్స్ లో సాల్ట్ స్కేలింగ్ ఎట్లా క్లీన్ చేయాలో తెలపగలరు
@manaswaramtv5014
@manaswaramtv5014 Жыл бұрын
Super sir
@pushpasundar9613
@pushpasundar9613 Жыл бұрын
Nice
@RAMANJI99937
@RAMANJI99937 Жыл бұрын
Hi అన్న 👌
@vvpreddy4264
@vvpreddy4264 Жыл бұрын
👍👍👍👌👌👌
@aravinddhoni8047
@aravinddhoni8047 5 ай бұрын
Thanks anna
@manaswaramtv5014
@manaswaramtv5014 Жыл бұрын
How to clean Steel taps..plx
@shikemodinsa9186
@shikemodinsa9186 Жыл бұрын
Hi Anya🎉🎉👍
@HanumanthuAppalaswami
@HanumanthuAppalaswami 8 ай бұрын
Online lo lavu plastic spandle
@abburiraviteja9449
@abburiraviteja9449 9 ай бұрын
Miku akkada dorikindi cheppandii maku dorakaleduu
@nagarajmeher8316
@nagarajmeher8316 11 ай бұрын
Baagaa cheppaaru. But Chaalaa lengthy gaa ayipoyindhi video. Cheppindhe cbeppi mallee cheppi endhuku visiginchadam?
@saikiran-cu2qj
@saikiran-cu2qj Жыл бұрын
👉✌
@masterbj
@masterbj Жыл бұрын
Steel taps లో water అంత pressure మీద రాదు...
@UniTech2009
@UniTech2009 11 ай бұрын
దయచేసి తెలుగులో టైటిల్ టైపింగ్ సరిగ్గా పెట్టండి. రిఫైర్ కాదు. రిపేర్ లేదా రిపేరు అని పెట్టాలి.
@babujinakka6533
@babujinakka6533 Жыл бұрын
Repair chesina owner amount ivvaru
@jaganlittu
@jaganlittu Жыл бұрын
Maaku telusu le
@s.srinivasulu9424
@s.srinivasulu9424 Жыл бұрын
Tanuku లోని అన్ని షాప్స్ లో ట్రై చేశా,ఎక్కడ spindle దొరకలేదు.దాని బదులు కొత్తది టాప్ 50rs కొన్నాను.ట్రాష్ వీడియో
@electricalomkar
@electricalomkar Жыл бұрын
Sir స్పిండిల్ అమ్మితే షాపు వాడికి ఎంత వస్తుంది అదే గనక ట్యాప్ అమ్మితే ఎంత వస్తుంది ఈ క్యాలిక్యులేషన్ పై స్పిండిల్ షాపుల్లో ఉన్న కస్టమర్లకి ఇవ్వరు అలాగే నేను అది కొనకుండా ఎలా చూపించగలను ఒకసారి అర్థం చేసుకోండి కొన్ని ఏరియాలో దొరకవు కొన్ని ఏరియాలో దొరుకుతాయి అలాగే మా ఏరియాలో దొరుకుతున్నాయి.
@deevenakumari1566
@deevenakumari1566 10 ай бұрын
Sir mee number pleace
@SOMESH360
@SOMESH360 Жыл бұрын
Nice
Most plumbers do not know how to repair a broken bathroom faucet.
4:47
Why You Should Always Help Others ❤️
00:40
Alan Chikin Chow
Рет қаралды 123 МЛН
Купили айфон для собачки #shorts #iribaby
00:31
The Noodle Picture Secret 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 29 МЛН
Please be kind🙏
00:34
ISSEI / いっせい
Рет қаралды 88 МЛН
All Electrical Condenser Explain in Telugu
9:57
SS Electrical Telugu
Рет қаралды 66 М.
How to install Pressure Booster Pump in Telugu | Pressure booster pump for Home
10:39
Mi primera placa con dios
0:12
Eyal mewing
Рет қаралды 719 М.
Неразрушаемый смартфон
1:00
Status
Рет қаралды 1,2 МЛН
How charged your battery?
0:14
V.A. show / Магика
Рет қаралды 6 МЛН
APPLE совершила РЕВОЛЮЦИЮ!
0:39
ÉЖИ АКСЁНОВ
Рет қаралды 2,1 МЛН
Ждёшь обновление IOS 18? #ios #ios18 #айоэс #apple #iphone #айфон
0:57
Настоящий детектор , который нужен каждому!
0:16
Ender Пересказы
Рет қаралды 435 М.