How to Restart a Heart? | 45 Seconds | Cardiac Arrest vs Heart Attack | DNR | Dr. Ravikanth Kongara

  Рет қаралды 43,222

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Күн бұрын

How to Restart a Heart? | 45 Seconds | Cardiac Arrest vs Heart Attack | DNR | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
#cardiacarrest #heartattack #heartrestart #45seconds #brain #drravihospital #drravikanthkongara

Пікірлер: 216
@ganitha8229
@ganitha8229 Жыл бұрын
మాకోసం మీ సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదములు 🙏🙏
@kalav7019
@kalav7019 Жыл бұрын
Thankyou sir
@satyasgreenhome9713
@satyasgreenhome9713 Жыл бұрын
సార్, మా అమ్మ సడెన్గా 2018 లో ఇలానే 5mnts లో అంతా అయిపోయింది లక్కీ గా rmp డాక్టర్ ఉన్నా మా అమ్మ మాకు దక్కలేదు, మీరు చెప్పిన వివరాల మేరకు మా అమ్మకి చేసినట్టు అయితే మా అమ్మ మాతో ఉండేది 😭😭 సార్ నాదొక రిక్వెస్ట్ villages లో rmp డాక్టర్స్ మీరు అన్న సీపీర్ అనేది అందరికి తెలిసేలా ఏదయినా అభివృద్ధి చేయ్యండి సార్ 🙏 చాలా మంది కీ అవసరం అవుతుంది 🙏🙏🙏🙏
@pranoav7583
@pranoav7583 Жыл бұрын
Sir మీకు ఎంత కృతజ్ఞతలు తెలిపిన తక్కువే అవుతుంది thank you to 🙏💐💐💐💐
@buzz774
@buzz774 Жыл бұрын
Great Information Doctor, as you said, everyone should be aware of BLS (CPR). In Western and Middle Eastern countries, most companies offer this course to their employees irrespective of the profession. We can see AED in almost all public areas like movie theatres, highways and malls, etc. If the public knows how to use AED and perform CPR we can save at least a few lives. Waiting for your CPR video Dr.
@secretspyder9101
@secretspyder9101 Жыл бұрын
డాక్టర్ గారు , ఇప్పుడు 23,24,25 ఏళ్లకే డయాబెటిస్ వస్తుంది. అందరూ 40+ ఏజ్ వచ్చిన వాళ్ళకి డయాబెటిస్ ఎలా కంట్రోల్ లో ఉండాలో చెప్తున్నారు. మీరు దయచేసి 23 ఏళ్లకు డయాబెటిస్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జీవితాంతం ? ఇలాంటి వాటి మీద ఒక సెపరేట్ వీడియో చేయగలరా?
@laxmirajyam7812
@laxmirajyam7812 Жыл бұрын
సార్! మా కు తెలిసిన వారు తెల్లవారుజామున. గాలికావాలి అంటూ కొద్ది నిమిషాలలో చనిపోయారు.వయసు యాభై వుండవచ్చు.అయితే వారిచేతి వే్ళ్ళు నీలంగా అయ్యాయి. శరీరం అంతా ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు వున్నారు.ఆరోగ్యంగా వుండే ఆయనకు అలా ఎందుకు జరిగింది. తెలియచేయండిసార్,,🙏
@rajeswarirasineni5167
@rajeswarirasineni5167 Жыл бұрын
Navvutu, vupamanalu istuu chaala casualga jabbulu, chaavu gurinchi gada gada cheppestntaru. Nakaite ammo anipistundi. A E D device intlo pettukovachha? Manatho carry cheyyochha? Ela vadalo kasta demo ivvadi please. Have a wonderful day Dr handsome.
@RICEBOWL-sz5ie
@RICEBOWL-sz5ie Жыл бұрын
Sir bariatric of liposuction చేయించుకుంటే ఎంత అవుతుంది దానికి ఇన్సూరెన్స్ వస్తుంద?? కొంచెం సమాధానం చెబుతారా సార్ ప్లీజ్...
@kumarn7866
@kumarn7866 Жыл бұрын
Doctor garu Is legally justified a non medical stranger doing CPR hitting on chest etc., Non medical qualified is not suppose to suggest or give medicines Your feed back plz
@saivedasaiveda8493
@saivedasaiveda8493 Жыл бұрын
Sir... Naadi oka chinna doubt .. naaki baagaa కావాల్సిన అమ్మాయి కి ఛాతీ లో గడ్డలా ఉంది..అంటే తను ఒక షాప్ లో చేస్తుంది.. షాప్ లో ఐరన్ shutter lu yettadam adi cheyyadam valla ఛాతీలో అల స్టార్ట్ ఇంది... నో పెయిన్..అంటుంది...కానీ షేప్ జారిపోయింది తనకి ఇంకా పెళ్లి కాలేదు..25yrs ఉంటాయి ..సో.. తన ప్రోబ్లం కి ఏదైనా సొల్యూషన్ చెప్పండి sir
@saivedasaiveda8493
@saivedasaiveda8493 Жыл бұрын
Hallo.. plz reply nd gv me perminent solution
@sharadhachowdary6970
@sharadhachowdary6970 Жыл бұрын
🙏🙏🙏 మంచి విషయాలు చెప్తున్నారు సార్ 🌹
@srinivasaraosatyavada3120
@srinivasaraosatyavada3120 Жыл бұрын
Doctor గారు...మిమ్మల్ని ఎలా consult చేయాలి. విజయవాడ లో అన్ని రోజులు చూస్తారా? ఒకవేళ వాట్సాప్ లో రియాక్ట్ అవుతారా. please send to ur valuable information.
@farukmama3730
@farukmama3730 Жыл бұрын
బుగ్గల పై హైపెరిపిగ్మెంటేషన్ ,గుంటలు గురించి దయచేసి ఒక వీడియో చెయ్యండి సార్.. బ్యూటీ ప్రోడక్ట్స్ కార్పొరేట్ కంపెనీలు, క్లీనిక్ లు, పార్లర్స్ ట్రీట్మెంట్ సిట్టింగ్స్ రూపంలో మాతో లక్షల బిజినెస్ చేస్తున్న...చివరికి అసంతృప్తి నే మాకు మిగుతుంది..🙏మీరు అయితే నిజాన్ని నిర్భయంగా అభయం ఇచ్చి చెప్తారని మా నమ్మకం
@srplc2501
@srplc2501 Жыл бұрын
Sir 🙏🏼🙏🏼🙏🏼🙏🏼, nenu mi virabhimanini ,mi valla chala vishayalu telusukuntunnam
@kannamsandhyarani4763
@kannamsandhyarani4763 Жыл бұрын
Vintunte chala bhayamgaa vundhi lo roju konchem drink tisukunta bro ravi
@challagundlavenkatesh3642
@challagundlavenkatesh3642 Жыл бұрын
😊హాయ్ డాక్టర్ సాబ్, కొన్ని సంవత్సరాల నుండి నా మెదడుని ఒక ప్రశ్న తొలిచేస్తుంది దానిని మీరు చేదిస్తారని ఆశిస్తాను.. అయితే మనం డబ్బులి ఇచ్చి మరి కష్టపడే చోటు, అదే సార్ వ్యాయామశాల..! నా ప్రశ్న ఏంటి అంటే జిమ్ చేయడం వలన చెమట వస్తుంది మంచి విషయమే కానీ చాలా జిమ్ సెంటర్ లలో A/C లు ఎందుకు పెడుతున్నారు? దీని వలన లాభమా? నష్టమా? చెప్పగలరు, ధన్యవాదాలు.!🙏
@bhuvanagopavarapu6193
@bhuvanagopavarapu6193 Жыл бұрын
సర్. Cpr కూడా ఎడ్యుకేషన్ లో బేసిక్ లాగా ఖచ్చితంగా అందరికి నేర్పించచ్చు కదా. దీని గురించి ఎక్కువ శాతం అవగాహన లేదు ఎవ్వరికి
@ajumallupolaboina5658
@ajumallupolaboina5658 Жыл бұрын
Sir Hyderabad eppudu vastharu I'm from nizamabad Telangana state sir
@esthermatta4866
@esthermatta4866 Жыл бұрын
Thank you so much doctor garu. Chala chakkaga explain చేసారు 🙏
@youthchaicetechintelugu5966
@youthchaicetechintelugu5966 Жыл бұрын
అన్నా ...ఇందులో నాకు ఒక విషయం ardhamaindi..... బీపీ zero అయితే కడియాక్ అరెస్ట్...అంతే కదా...
@farukmama3730
@farukmama3730 Жыл бұрын
బుగ్గల పై హైపెరిపిగ్మెంటేషన్ ,గుంటలు గురించి దయచేసి ఒక వీడియో చెయ్యండి సార్.. బ్యూటీ ప్రోడక్ట్స్ కార్పొరేట్ కంపెనీలు, క్లీనిక్ లు, పార్లర్స్ ట్రీట్మెంట్ సిట్టింగ్స్ రూపంలో మాతో లక్షల బిజినెస్ చేస్తున్న...చివరికి అసంతృప్తి నే మాకు మిగుతుంది..🙏మీరు అయితే నిజాన్ని నిర్భయంగా అభయం ఇచ్చి చెప్తారని మా నమ్మకం
@sunithasharmak5756
@sunithasharmak5756 Жыл бұрын
Sir, Namaskaram Mee explanations super. SIR, please explain about HSCRP(High sensitive C Reactive Protein
@sashikala2229
@sashikala2229 Жыл бұрын
Doctor is back with very good informative video 👍🏻
@dynamicdivyavlogs8101
@dynamicdivyavlogs8101 Жыл бұрын
Sir, sudden cardiac arrest deaths ekkuva avtunnay. Vaati meeda video cheyandi sir. Young and school children lo kuda undi sir
@TRILLIONAIRE9666
@TRILLIONAIRE9666 Жыл бұрын
10:43 ki cheppina abc video twaraga cheyyandi sir, ee madhya kaalam lo chaala mandhi Heart attack ki guri avutunnaru, Kanisam awareness vunna pranalu kapadataniki try chestaru
@shaheenshanna2023
@shaheenshanna2023 Жыл бұрын
Sir hernia gurinchi cheppandi sir please 🙏🙏🙏🙏🙏🙏 noppi lekunte operation avasaram leda sir cheppandi 🙏🙏😌
@manikumarilakkoju621
@manikumarilakkoju621 Жыл бұрын
మా పిల్లాడిని చూడాలని ఎన్నో సార్లు అనుకున్నాను జరిగేది కాదులే అని అనుకొన్నాను గ్యాస్ సమస్యా వస్తె కానీ వెళ్ళాం అనుకున్నాను నిజంగానే వచ్చింది 5 6 సార్లు హాస్పటల్ కాల్ చేశాను ఐనా వెళ్ళలేక పోతున్నాను దీన్నే ఋణ ను భదం ఉండాలి అనటం అంటే ఎన్నో హాస్పటల్స్ తిరిగాను 5 కీలో మీటర్స్ ఉన్నాం మా డాక్టర్ బాబు దగ్గరకివెళ్లే సమయం రావటం లేదు
@bhanutejateja8984
@bhanutejateja8984 Жыл бұрын
Siri have a dought sir vedio chayara sir liver fat ante amiti liver vapu ante emiti liver sirosis ante aemiti please vidividiga okka vedio chayamde sir
@siyonulalitha8298
@siyonulalitha8298 Жыл бұрын
థాంక్యూ సార్ మంచి మెసేజ్ ఇచ్చారు
@anithatalks09
@anithatalks09 Жыл бұрын
Sir ma amma ki help chaiyandi sir plz ma amma chala fatga vuntundhi naku ma father erpired for covid ma amma ki help chaiyandi sir plz naku amma ammuma vuntamu maku Avaru leru amumma ki paralysis nenu 9th class chadhuvuthunanu my name is Anitha iam from Guntur
@dedeepyadeepya7938
@dedeepyadeepya7938 Жыл бұрын
Vegetarian 🌱 ga vundi meditation Cheyamma
@ramasujathadulla491
@ramasujathadulla491 Жыл бұрын
Anita neeku help kavali ante prayatnam cheyali . doctor appointment no. call cheste salahaistaremo. doctor daggaraku meere vellali . roju mammy, nuvu morning, evening walking cheyandi . junk food ,oily food ,sweets maneyandi . evariki surgery avasam ,ella weight taggali deeni gurinchi doctorgari video vundi chudu . do something allavundipoku .
@prasannalakshmim782
@prasannalakshmim782 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@saisai8208
@saisai8208 Жыл бұрын
Dr garu namaste. Is there any place/organisation to teach such techniques to retrieve technics in hyderabad to any person (above 18 years) @free of cost on holidays etc., so that interested persons can learn
@haytvtelugu7434
@haytvtelugu7434 Жыл бұрын
తప్పకుండా పెట్టండి సర్.మీకు ధన్యవాదాలు
@SaralaKumariNagalingam
@SaralaKumariNagalingam 10 ай бұрын
Ipudu kada anta spastamga kanpistondi, vinpinchindi
@sarithaviratapu3771
@sarithaviratapu3771 Жыл бұрын
hii andi ninu videos chusthanu nirobin tablats avaryna vdacha
@sailajach1874
@sailajach1874 Жыл бұрын
God bless you sir mimmalny kalavali ani undhi sir
@dhanalaxmim2628
@dhanalaxmim2628 10 ай бұрын
Thank you very much God bless you😮😮🥀👌💎❤🌺💐
@ramprasad-qy9xl
@ramprasad-qy9xl Жыл бұрын
Thnq soooo much sir... for given information 🙏🙏🙏
@yamankamala3770
@yamankamala3770 Жыл бұрын
Very important msg.tq doctor gaaru
@reddyamma1775
@reddyamma1775 Жыл бұрын
Good evening డాక్టర్ గారు
@mkreddy9971
@mkreddy9971 Жыл бұрын
Now a days we need to learn.....thank u God ....🙏
@sanimecharena1305
@sanimecharena1305 Жыл бұрын
Doctor please make a video on brain dead and the points which are needed to declare as brain dead.
@technicallyinclined5936
@technicallyinclined5936 11 ай бұрын
thank you for giving awareness
@sudhaparimaladv314
@sudhaparimaladv314 Жыл бұрын
Sir neck pain and back pain gurinchi chepandi and neck operation gurinchi chepandi
@anithamerugu2597
@anithamerugu2597 Жыл бұрын
ధన్యవాదాలు డాక్టర్ బాబు గారు
@rakeshnaik8730
@rakeshnaik8730 Жыл бұрын
Emergency🆘🚨🚑 Medical technician lo Chepparu nen Chesi pani adey sir Avakasham estey Mi hospital lo cheyalani undi Chustey reply evvandi sir Please🙏🙏🙏🙏🙏🙏🙏
@gummadampurushothamanaidu1790
@gummadampurushothamanaidu1790 Жыл бұрын
Namaste sir, Naku oka information kavali adi eanti ante babies from 0 to 1 year. Doctors vitamin D (Kidrich-d3) morning drops first 1 year evvali ani and multivitamin and minerals (Bevon / Zincovit) evening drops first 6 months evvali ani cheptaru. Me opinion evvandi please.
@bobbilisatyanarayana9907
@bobbilisatyanarayana9907 Жыл бұрын
మీరు ఇస్తున్న information అమూల్యమైనది. మీరు సమయం కేటాయించి వీడియో లు అందిస్తున్నందుకు ధన్యవాదాలు. You are really great.
@saimurthykattunga7588
@saimurthykattunga7588 Жыл бұрын
చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ
@praneethk3632
@praneethk3632 Жыл бұрын
Waiting for next video 🙄(restart heart)
@geniusraghuram
@geniusraghuram Жыл бұрын
Sir, did you get a chance to post the other video that can be understood even for 10th student.. Thank you very much (in advance)
@firstfeed8257
@firstfeed8257 Жыл бұрын
Doctor garu namaste 🙏 andi. Bile juices gurinchi oka video cheyandi. Adi pramadama
@seepanaparvathi336
@seepanaparvathi336 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏 doctor garu mee chepina matalu aanimutyalu sir thank you sir 🙏🙏🙏
@bhagyi7950
@bhagyi7950 Жыл бұрын
Thankyou very much Doctor garu
@lakshmidevanakonda8888
@lakshmidevanakonda8888 Жыл бұрын
Thanku doctor babu chala baga explain chesaru Kota kotavi memu nerchu kontunamu me dwara maku meru enta bizy ga undi kuda video chestunaru heartfully thank you
@bharatheeyam8583
@bharatheeyam8583 Жыл бұрын
I want to learn this type of basics in medicine bcz whatever we study our health and life is important. Bipc kakunda vere background vallaki kuda ila course offer chesedi emaina unte please suggest cheyandi sir. Enni dabbulu sampadinchina ayina vallani kapadukoleka pothe enduku sir 🙏🙏
@yashujai7983
@yashujai7983 Жыл бұрын
Hj sir naku fits unnaee lacoset 300mg tablet vaduthunna nu tablet stop cheste fit vastundhi fits ghurinchi vallu thisukovalsina jaagrattalu cheppandi sir pls
@SaralaKumariNagalingam
@SaralaKumariNagalingam 10 ай бұрын
Apudu teliyadu kada
@rameshkandula1132
@rameshkandula1132 Жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు
@thrivedhastudios3438
@thrivedhastudios3438 Жыл бұрын
Thank you Sooooooooo muchhhhhh sir
@gowripriya1120
@gowripriya1120 Жыл бұрын
Sir meeru cheppe medical points Anni deep ga cheptunnaru.. body organ system kosam.. but sometimes bhayam vestundi Naku elane jarigipoddi emonani... Edi oka phobia na sir.. thyroid vunna vallaki elanti problems ante bhayalu vastaya sir ..
@Venkataramana-jl2vp
@Venkataramana-jl2vp Жыл бұрын
శుభ సాయంత్రం సార్
@ramagiriswapna8278
@ramagiriswapna8278 Жыл бұрын
Chala chala dhanyavadaalu doctor gaaru...🙏🙏🙏🙏🙏🙏🙏....chala manchi samaacharam doctor gaaru....🙏🙏🙏🙏🙏
@tatikondaswanalatha8917
@tatikondaswanalatha8917 Жыл бұрын
Good evening doctor garu.🙏🙏🙏🙏🙏🙏🙏
@bujjamma8463
@bujjamma8463 Жыл бұрын
Good afternoon doctor babu
@bagath3973
@bagath3973 Жыл бұрын
TanQ sir, it's great
@mamidipallyboys2308
@mamidipallyboys2308 Жыл бұрын
Ma dad ki ala ne jarigindi sir
@sridevig6089
@sridevig6089 Жыл бұрын
Sir. Meeru. Manishe. Rupam. Lo. Una. God. Doctor. Babu
@rakhivlogs9104
@rakhivlogs9104 Жыл бұрын
🙏🙏✊ take care ga vunttam
@srinivasyanamala4509
@srinivasyanamala4509 Жыл бұрын
Sir ,bilateral oedematous kidneys antey enti daani valla severe complications vuntaya ,cautions teliyajeyagalaru please dr gaaru 🙏🙏🙏
@pushpalatha-br7kq
@pushpalatha-br7kq Жыл бұрын
God bless you doctor
@j.kalyani8765
@j.kalyani8765 Жыл бұрын
Hii sir..Mi videos chusthuna continue ga.. Chusina prathisari mi pina respect perguthundi sir...
@ajayworld3525
@ajayworld3525 Жыл бұрын
sir i am watching your videos for past 2 years it is very useful, i am from Chennai , actually i was in vizag for 25 years.sir please visit Chennai people in Chennai love to have this type doctor, sir u r doing great job in KZbin, this i am telling from my bottom of my heart.
@mumbaikarmb
@mumbaikarmb Жыл бұрын
arey monna ninnu police lu arrest chesaru kadara bail mida vachava intiki .
@jyothidulapalli5232
@jyothidulapalli5232 Жыл бұрын
Hi sir thank you so much 🙏good night ❤️
@laxminarasimha30
@laxminarasimha30 Жыл бұрын
Super sir Na age 35 years urine poste light ga nuraga vastundi creatine,total urine culture tests chepinchanu Anni normal ga unnay enka yemaina test chepinchala sir
@rakeshnaik8730
@rakeshnaik8730 Жыл бұрын
DNR DNI Chesthunnaru HYDERABAD lo
@sailaxmi1377
@sailaxmi1377 Жыл бұрын
Hii
@lalithaviravalli1658
@lalithaviravalli1658 Жыл бұрын
Chala mandiki teliyani vishayalani Thappakunda telusukuntunnaru mee vidieola tho Tq 🙏
@Babu-qi8ol
@Babu-qi8ol Жыл бұрын
టాక్స్.సర్
@buddhimanikant7704
@buddhimanikant7704 Жыл бұрын
Hi sir 🙏🙏🙏
@suddalagangadhargangadhar3305
@suddalagangadhargangadhar3305 Жыл бұрын
Hi doctor garu thyroid test cheyichukunte entha carchu avutundi cheppandi doctor garu please
@saralareddy7052
@saralareddy7052 Жыл бұрын
Ninnane ma relative matladutu car driver pakka kurchuni chanipoyadu ela entha mandi chanipotunnro
@natraj.nagavelli
@natraj.nagavelli Жыл бұрын
Sir Thanks a ton for your un selfishness educating the society.
@mavurigaribhuvaneshwar4115
@mavurigaribhuvaneshwar4115 Жыл бұрын
Cheyyandi sir chaala use ful sir thank u sir.andaru doctors mee laaga untae baagundu sir.
@padmajapatnaik5252
@padmajapatnaik5252 Жыл бұрын
Really great sir meeru
@konduriswapna524
@konduriswapna524 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@rajanasujatha1269
@rajanasujatha1269 Жыл бұрын
Thsnk you sir
@sivakumari3167
@sivakumari3167 Жыл бұрын
Thammudu miku emi ichi runam thirchukogalam miru eppudu ilage challaga nav uthu vundali
@madhavigottumukula5416
@madhavigottumukula5416 Жыл бұрын
🙏🏻🙏🏻
@swathikalyanamswathikalyan1333
@swathikalyanamswathikalyan1333 Жыл бұрын
Gud morning sir
@maheswari572
@maheswari572 Жыл бұрын
Chalabaga chepparu sir
@jakkanaanitha9090
@jakkanaanitha9090 Жыл бұрын
🙏🙏🙏🙏
@bangarukomalasatyavathi1926
@bangarukomalasatyavathi1926 Жыл бұрын
Thank a lot.sir . heart gurtinchi chala vishayalu telusu kunnamu.
@sjhome3645
@sjhome3645 Жыл бұрын
Sir me phone nambar paytandi amarjancilo call chaya achi sir plzz amerpat hospetal vastharanaru sir me muli chudali matladali sir
@prasdhreddy9668
@prasdhreddy9668 Жыл бұрын
Good message
@praneethavukanti6900
@praneethavukanti6900 Жыл бұрын
Thank you sir for giving good information
@usharanibyreddy893
@usharanibyreddy893 Жыл бұрын
🙏🙏🙏
@mallikarjunagoud2339
@mallikarjunagoud2339 Жыл бұрын
🙏🙏🙏
@sairavi6182
@sairavi6182 Жыл бұрын
🙏🙏
@vijaysudhakar9412
@vijaysudhakar9412 Жыл бұрын
🙏🙏
HAH Chaos in the Bathroom 🚽✨ Smart Tools for the Throne 😜
00:49
123 GO! Kevin
Рет қаралды 16 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 75 МЛН
How to Check Pulse Rate (Heart Rate) in Telugu
7:22
Saanvi Dental
Рет қаралды 102 М.
HAH Chaos in the Bathroom 🚽✨ Smart Tools for the Throne 😜
00:49
123 GO! Kevin
Рет қаралды 16 МЛН