Hi madam,nen chala rojulu nundi search chestunna e vedio kosam.. very useful for me, thanks 🙏
@SumathisGardenАй бұрын
Thank u so much.. ❤️
@kondruvenkataramulu4468 Жыл бұрын
చాలా మంచి టిప్ అండి. Thankyou
@SumathisGarden Жыл бұрын
Thank u
@srinukonatham5091Ай бұрын
Thanks for information madam
@SumathisGardenАй бұрын
Thank you so much
@meghanagoru35322 ай бұрын
Madam neem cake powder ledandi pasupu dalchin powder saripodda ? Soil treatment ki
@SumathisGarden2 ай бұрын
Veyavachhu..
@meghanagoru35322 ай бұрын
Thank you mam
@shivashivappa3353 Жыл бұрын
Good 🌅evening madam very very nice your post 🌹💐🌹
@SumathisGarden Жыл бұрын
Thank u
@shivashivappa3353 Жыл бұрын
Ha madam your Great
@rajaniadivi2456 Жыл бұрын
Thanku so much mam
@SumathisGarden Жыл бұрын
Thank u
@RaviRavi-i8h Жыл бұрын
Hi mam nenu gulabi mokkalu kommalu vesanu avi chinna chigurulu vacheyi avi eppdu vadipothunnayi em cheyyali mam chala badhaga vundhi plzz chinna tip cheppandi
@SumathisGarden10 ай бұрын
చిగుళ్ళు వస్తాయి..కొమ్మలో ఉన్న శక్తి కి వస్తాయి.. అప్పటికి వేర్లు వేస్తే ఆ చిగుళ్ళు పెరుగుతాయి.. వేర్లు రాకపోతే చిగుళ్ళు మారిపోతాయి . కొమ్మలు పెట్టే టైం ముఖ్యం.. ఆగస్ట్ తర్వాత పెట్టాలి
Matti bagunda.. buradalaga unda... Matti mettaga unte Mokkanu thisi chudandi.. roots rot vachhindemo.. Leda edyina compost ekkuva vesaremo..
@shyamKumar-hh9mf5 ай бұрын
@@SumathisGarden ledhu bhoomi lo undhi 7 adugula cheyttu.. Assalu nenu compost veyyanu. Monthly okka sari cow dung vestha. Anthe
@SumathisGarden4 ай бұрын
Cow dung ఎరువు కూడా కంపోస్టు కదమ్మా... ప్రతి నెల కంపోస్టు వేసే అవసరం లేదు.. ఆవు ఎరువు ఎక్కువ వేసిన మొక్కల ఎదుగుదల ఆగిపోతుంది.. మొక్కల చుట్టూ ఉన్న ఎరువునీ 3..5..ఇంచ్ మట్టిని తీసి వేరే మట్టి నింపండి.. అప్పుడు చిగుళ్ళు వస్తాయి..
@kongaarigowardhan8286 Жыл бұрын
సూపర్
@SumathisGarden Жыл бұрын
Thank you
@nagaraniganagapatnam7213 Жыл бұрын
Super mam
@SumathisGarden Жыл бұрын
Thank u
@shirishakodadala53724 ай бұрын
Gulabi mokka oka komma bane chigurlu vastundi inko pakka komma puthiga vendipogindi verlu kuda vendi pothaya ala vuntte pachaga vunna kommaki puvvulu pustaya
@SumathisGarden3 ай бұрын
Mundu endina komma manchiga undevaraku cut cheyandi.. వీలుంటే మొక్కను ఇంకో pot ki shift చేయండి.. మొక్కల వేర్లు ఎలాగుంది చూసుకోండి
మేడం నా రోజా చెట్టు చెట్టు బాగా పచ్చ గా ఉంది కొమ్మలు ఎండిపోతున్నయ్ అసలు చిగురులు రావడం లేదు నీళ్లు బాగా పోతున్నయ్ పెట్టి కూడా చాలా రోజులు అయినాది ఏమి చేయాలి చెప్పండి మేడం మీరు చెప్పిన టిప్ తులసి కీ కాఫీ పౌడర్ చాలా బాగా పనిచేస్తుంది ఈ చెట్టుకి కూడా మంచి టిప్ చెప్పండి మేడం
@SumathisGarden9 ай бұрын
ఒక్కో సారి ఏ కారణం లేకపోయినా ఎండిపోతాయి..
@beinghuman78024 ай бұрын
Hi aunty ma grandmother na gulabi mukkaku okka komma kuda lekunda mottam pruining chesindi tharvata ippudu padda varshalaki kastha chiguru vachindi,,a chiguru suddenga endipothundi and komma kuda pai nundi endi pothundi😢😢@@SumathisGarden