చాలా చక్కగా ప్రతి చిన్న విషయాన్ని అర్థమయ్యేలా విడమరచి చెప్పారు, మీవద్ద కారు కొనకపోయినా ఉన్నకారు ఎలా మెయింటైన్ చేయాలి, అలాగే ఇంట్లో ఉపయోగించే ఏసి వగైరాలు ఏ విధంగా వాడుకోవాలి, డ్రైవ్ చేసేటపుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం బాగా వివరించారు. మీ టెక్నికల్ నాలెడ్జ్ కు ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా మీ భాష, మాట్లాడే విధానం చాలా బాగుంది. ఇదే విధంగా కెరీర్ కొనసాగించండి😀👌🏻👌🏻👌🏻
@shivakrishnaambati60172 жыл бұрын
Thank you very much guruvu garu 👏
@HYDERABADUSEDCAR-VLOGS2 жыл бұрын
Thank you soo much sir 🙏
@venkatvarma47312 жыл бұрын
@@shivakrishnaambati6017 Anna nen nek fan iypoina chala baga cheparu me valla oka car tiskunte loss iypothunde thank u anna 🙏
@Realityrealestate8888 Жыл бұрын
Chala Baga chepparu with a lot of patience...
@KiranKumar-or9bb9 ай бұрын
😊
@sury42195 ай бұрын
సర్! సెకెండ్ హ్యాండ్ కార్ కొనబోయేవారికి మీరు ఇచ్చిన సమాచారం చాలా బాగా ఉపయోగపడుతుంది.మీరు ఇచ్చిన అమూల్యమైన సమాచారానికి మీకు ధన్యవాదాలు.
@ravikumarrajurachakonda56192 жыл бұрын
నిజాలు చాలా నిజాయితీగా చెప్పారు . మీరు super సార్. 🙏🏻
@sheshadriyadhadhri4652 жыл бұрын
ఇద్దరు good persons.... చాలా చక్కగా డౌట్స్ అడిగారు....... చాలా చాలా మంచిగా నీట్ గా, జెన్యూన్ గా explain చేసారు..... ఇద్దరికీ థాంక్స్ 🤝
@gandhamshubhakar2 жыл бұрын
అన్నకి చాలా థాంక్స్ కారు గురించి ఎక్స్ప్లెయిన్ చేసి కారు కొనేవారు సెకండ్ హ్యాండ్ కార్లు ఎలా చెకింగ్ చేసుకోవాలో క్లుప్తంగా అర్థమయ్యేలాగా మంచిగా వివరించి ఓపికతో చెప్పినందుకు వారికి కృతజ్ఞతలు ఈ వీడియో ఓపికతో ప్రతి డౌట్స్ను అడుగుతూ వీడియో తీపించినందుకు మీకు కృతజ్ఞతలు చాలా వందనాలు ఇంకా ఇలాంటి వీడియోస్ మేము చూడాలని ఆశిస్తూ ఉన్నాం అదే రీతిగా కారు తక్కువ రేట్ లో మాకు మధ్యతరగతి వారికి చూపించగలరని ఆశిస్తూ ఉన్నాం అన్న thank you so much🙏
@dprakash43462 жыл бұрын
హాయ్ బ్రదర్స్ హౌ ఆర్ యు వెహికల్ గురించి మీరు అడిగిన ప్రశ్నలు చాలా బాగున్నది అదే రకంగా మీ ప్రశ్నలకి సమాధానం చెప్పిన బ్రదర్ కూడా మంచి క్లియర్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చాలా బాగా చెప్పారు మీ ఇద్దరికీ ధన్యవాదాలు బ్రదర్ ఆల్ ది బెస్ట్ టు గెదర్
@rajashekar94612 жыл бұрын
Cars, vehckles గురించి ప్రతిచిన్న విషయాన్ని చాలా చక్కగా వివరించి అర్ధమయ్యే విదంగా చెప్పారు ధన్యవాదాలు చందుగారు 🤝🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@Realityrealestate8888 Жыл бұрын
చాలా అర్థం అయ్యే విధంగా వివరించి చెప్పినందుకు అలాగే valuable questions వేసి వాటికి suitable answers రాబట్టిన anchor కి హ్యాట్సాఫ్.... Very good explanation with a lot of experience what he gave....
@shaikghajini86462 жыл бұрын
Very rare and basic points explained by the person.Really appreciate to you sir
@vivekanandab13702 жыл бұрын
Liked your opinion about maruthi,no seller actually tells this,overall a wonderful analysis,my 2 years of research was waste of time,your single video answered all my questions.
@BellPeppersMedialive2 жыл бұрын
Thank you for your genuine feedback and support sir
@jangaiahvemuri70312 жыл бұрын
We will
@ryalikiran12382 жыл бұрын
This guy has lots of konwledge ...👍👍👍
@DMahaboobbasha-xy2ob3 ай бұрын
సార్ చాలా బాగా చెప్పారు మీ దగ్గర టాటా పంచ్ వెహికల్ ఉందా దయచేసి ఒక మెసేజ్ పెట్టండి మాది కర్నూలు మీ దగ్గరికి తప్పకుండా వచ్చి కలుస్తాను tata పంచ్ వెహికల్ ఉందా మోడల్ రేటు దయచేసి తెలియజేయండి
@satyamyaparala46732 жыл бұрын
Ee video chusaka car gurinchi em teliyani vallu kuda dairyanga velli tisukovachu soooper explanation thank you chandu garu
@pradeepkumar-rk4oj2 жыл бұрын
Thank you chandu garu, car meeda manchi knowledge echinanduku.
@saycreativethinks2 жыл бұрын
Ee video chusaka car gurinchi em teliyani vallu kuda dairyanga velli tisukovachu soooper explanation bro tqqq... Nice video 👌👌👌
@vakitipavanvakitipavan83152 жыл бұрын
అన్న గారు మీరు చాలా బాగా చెప్పారు మీకు 🙏🙏🙏
@moyunuddinpasha54052 жыл бұрын
సూపర్ సార్ చాలా చక్కటి విషయాలు చెప్పారు. అన్ని అనుభవాలు పూర్తిగా అవగాహన అయ్యాయి
@DesaDhimmari2 жыл бұрын
Genuine place to buy used cars, Chandu is very generous person. I have purchased a car in 2020 till now no complaints.
@murtyati23622 жыл бұрын
Very nice explanation by owner in each and every thing . Tq sir. Spl thanks to KZbin channel.
@hareeshpambala57302 жыл бұрын
నేను కూడా మీ దగ్గరే కొనాలని అనుకుంటున్నాను సర్.బాగా చెప్పారు.డిజైర్ కావాలి
@srkpaturu39822 жыл бұрын
చాలా చక్కటి వివరణ ఇచ్చారు ధన్య వాదములుసార్
@saariikamoto Жыл бұрын
Awesome video 👌 excellent 👍 anchor గారు మీరు customer అనుమానాలు భలే అడిగారు. Clear and cool reality explainaction 👌💐 well-done
@uprasad78042 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు సర్..👌👌
@srinivasraogundu17542 жыл бұрын
Real man. డ్రైవింగ్ లో, బండి వాడకం గురించి చాలా చక్కగా చెప్పారు 👍👌
@laxmiganapathi30782 жыл бұрын
The real middle class person meru really get meku okkabnrkla person heart touch chaisaru
@BellPeppersMedialive2 жыл бұрын
Thanks for feedback
@shaiksubhani41272 жыл бұрын
Chaala chakkaga chepparu
@rajkumarbhushanaboina71172 жыл бұрын
Chala manchi useful video bro👏👏👌👌👌🙏🙏
@harishkkd23782 жыл бұрын
One of the best and genuine explanation.
@mohammedomar16232 жыл бұрын
Outstanding explanation your such a genius guy, thanks a lot for your kind information.
@BellPeppersMedialive2 жыл бұрын
So nice of you
@mogamatam Жыл бұрын
chala chusa , he is best person in explaining.
@BellPeppersMedialive Жыл бұрын
So nice of you for liking
@kvsprabhakar19882 жыл бұрын
Car tyres gurinchi video please a brand tyre? Upsize veyyachha? Nitrogen air vs normal air? Tyres gurinchi xplain chestu video
@ganeshbabuathaluri94662 жыл бұрын
Excellent, your feedback with genuine comments in this field.
@BellPeppersMedialive2 жыл бұрын
So nice of you
@shivaramakrishna29392 жыл бұрын
Chala Baga cheparu bro Genuine ga cheparu
@sriharikasumuru8399 Жыл бұрын
Superb ఎక్సప్లనేషన్ సార్. రియల్లీ helpful....
@sanwarsyed001 Жыл бұрын
Only one ... automobile kaa baap.....king of knowledge in automobiles
@BellPeppersMedialive Жыл бұрын
Thank you
@meghanarekha15292 жыл бұрын
Super info...na million dollar question ni clear chesaru..
@vamsichinnam31622 жыл бұрын
Very nice 👏 explanation,,, he is very expert abt cars
@BellPeppersMedialive Жыл бұрын
Thanks a ton
@nandavaramthimmaiah92999 ай бұрын
Good questions &Good answers,, explanation.Both are good
@BellPeppersMedialive9 ай бұрын
Thanks and welcome
@todayviralnews3642 Жыл бұрын
Video focus , zoom currectga ledhu.. explanation super .
@chakrireddy16722 жыл бұрын
Sar. Meru challa Baga ardhamai Ella chapatu sar veri good explaining sar thq
@SanthoshKumarGidithuri2 жыл бұрын
Very good information provided by you guy's... Kothaga car kone vallaki chala useful information..... Thanks for sharing.. Gud keepitup...
@zemproduction1292 жыл бұрын
1000th like is mine 👌 video
@abhiram69592 жыл бұрын
థాంక్యూ చందు గారు జెన్యూన్ గా చాలా చక్కగా వివరించారు
@angaakshay46962 жыл бұрын
Crystal clear explanation 👌superb @chandu
@chinthakrindavenkataramana55682 жыл бұрын
Car గురించి చాలా బాగా వివరించారు సార్.....
@BellPeppersMedialive2 жыл бұрын
Thank You
@padaladevender55712 жыл бұрын
Supper bayya chala baga explain chesaru...tnq u
@BellPeppersMedialive2 жыл бұрын
Thanks for the feedback
@mallikarjunasrikantam67342 жыл бұрын
Good information and it is what a lame customer really look for .. Thanks 😊
@BellPeppersMedialive2 жыл бұрын
Our pleasure!
@metusailu58352 жыл бұрын
Excellent information ఇచ్చారు, tq
@krishnagoud18752 жыл бұрын
Anna supper ga chepinavu anna.. Tq so much anna.... Miru una filed lo gupasthananiki velalani ninu koru kuntunanu..anna.
@govindraj41632 жыл бұрын
Well explained sir thank you for educate us
@gittabharathbhushan90022 жыл бұрын
Well explained sir thanks for the information
@kvenkateswararao892 Жыл бұрын
Very nice baga chepparu
@veeraswamyboddunavya341411 ай бұрын
Super message brother god bless you
@g.ranadheergorre11872 жыл бұрын
చాలా చక్కగా వివరించారు
@BUMCHIKBUM72 жыл бұрын
Genuine ga మాట్లాడుతున్నారు
@ramucool7Ай бұрын
Very very nice explaining sir...hatsoff
@pellakurisudhakar9652 жыл бұрын
Super talented bro meeru ... trust cheppesaru
@RAVIKUMAR-xm8gh2 жыл бұрын
Thank you very much for the genuine video !!!!
@CRAZY_FILMs Жыл бұрын
Chala supper ga chepparu sir ❤❤❤
@trajasekharthota5532 жыл бұрын
Super ga Cheparu Brother Tq 🤝🤝
@villageandcity14912 жыл бұрын
Good explanation Anna before before never seen like
@vishwabrahmanaamareshwarch4282 жыл бұрын
మీ విశ్లేషణ చాలా భాగుంది సార్....
@kk.somtej64982 жыл бұрын
Chalachakkagachparu. Thanks. Bradar
@krishnamurthiaduru97392 жыл бұрын
చాలా మంచి విషయాలు తెలిసాయి
@siddhartharsgs87232 жыл бұрын
take a bow for his knowledge....
@BellPeppersMedialive2 жыл бұрын
Thanks for the feedback...please watch few more tips to follow while buying a used car kzbin.info/www/bejne/hpSVinaGjZh8mK8
@phani299kum2 жыл бұрын
Super brother...nenu car konte khachhitamgaa mee daggare kontaanu bro..😄
@nanibhatraju94902 жыл бұрын
Super bro chalabaga cheppadu
@psr5052 жыл бұрын
Very useful and practical tips on car maintenance
@BellPeppersMedialive2 жыл бұрын
Thanks for watching
@karunreddy68284 ай бұрын
Good information brother.. Vehicle reading tampering aindani Ela thelusukovali? Pls reply
@ramkrishnareddy5714 Жыл бұрын
Simply super explained
@BellPeppersMedialive Жыл бұрын
Glad you liked it
@Devabhaktuni2 жыл бұрын
Super sir, excellent explanation Thank you very much