How to solve Submersible Motor Starter noise problem | Motor Starter Sound problem

  Рет қаралды 9,626

Electrical with Omkar

Electrical with Omkar

Күн бұрын

ఫ్రెండ్స్ ఈ వీడియోలో సబ్ మెర్సిబుల్ మోటార్ స్టార్టర్ లో తరచుగా వచ్చే సౌండ్ కంప్లైంట్ గురించి వివరిస్తూ ఆ కంప్లైంట్ ని ఎలా సాల్వ్ చేయాలి అన్న విషయంపై వివరించడం జరిగింది.
ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.
Follow me
facebook : / electricalwithomkar
instagram : / electricalomkaryt
twitter : / electricalomkar
Whatsapp No (only message) : 99086 62941
How to solve Submersible Motor Starter noise problem
Motor Starter Sound problem
#motorstarter
#motorstartersoundproblem
#motorstartercomplaints
#electricalwithomkar

Пікірлер: 22
@bandashyam4175
@bandashyam4175 Жыл бұрын
#3 పోర్షన్లకి ఒకటే మోటార్. కానీ ఎవరి స్విచ్ ఆన్ చేస్తే వారికి మోటార్ on అయ్యే విధంగా, అలాగే ఎవరి current bill వారికి వచ్చే విధంగా వివరించగలరు అని కోరుతున్నాము .అలాగే తెలుగు లో ఇప్పటివరకు ఇలాంటి వీడియో ఎవరు తీయలేదు,వివరించలేదు అందుకే మీ దగ్గర నుండి ఆశిస్తున్నాము#
@manaswaramTV1980
@manaswaramTV1980 Жыл бұрын
Useful video sir 🙏
@pramodrao7421
@pramodrao7421 Жыл бұрын
Excellent 👌 anna
@nagaraju_naidu_jsp
@nagaraju_naidu_jsp Жыл бұрын
అన్నయ్య మా విలేజ్ లో తక్కువ ఓల్టేజ్ బాగా వుంటుంది అన్నయ దయచేసి తక్కువ ఓల్టేజ్ లో వున్నప్పుడు మోటార్ ఆన్ అవ్వాలంటే ఏమి చేయాలి చెప్పగలరా!
@manaswaramTV1980
@manaswaramTV1980 Жыл бұрын
Super sir
@inncenidi2037
@inncenidi2037 Жыл бұрын
Hii anna single phase submersible motor 2way la on off cheskunela 2 places nunchi ala connection cheskovalo cheppandi annaya
@buragaprasadbabu9226
@buragaprasadbabu9226 Жыл бұрын
Thank u bro
@vinayakprasad7009
@vinayakprasad7009 7 ай бұрын
Nice sir
@hemasundhar8634
@hemasundhar8634 Жыл бұрын
Super 👍
@sajalavlogs3095
@sajalavlogs3095 Жыл бұрын
Super Anna nice
@bhandaramvenkataratnasaisa3829
@bhandaramvenkataratnasaisa3829 5 ай бұрын
Taro vs l@t edi baguntundi sir
@durgaramesh912
@durgaramesh912 Жыл бұрын
Omkar Anna a c vaadetapudu switch on chesi indoor unit lo on cheyaka pote power consumption avutunda
@electricalomkar
@electricalomkar Жыл бұрын
సర్క్యూట్ లో పవర్ ఉంటుంది కాబట్టి మిల్లీ అంపియర్ లో కన్జ్యూమ్ అవుతుంది కానీ అంత ప్రభావం చూపించదు
@SaiRangoli666
@SaiRangoli666 9 ай бұрын
Submersible motor lo pogalu vasthunaii ame chayali
@thotachaitanyakumar3355
@thotachaitanyakumar3355 Жыл бұрын
Sir can we use wipro smart plug 16 amp for 1 hp submercuble water pump? Pls answer..... 🙏
@electricalomkar
@electricalomkar Жыл бұрын
Can be used
@thotachaitanyakumar3355
@thotachaitanyakumar3355 Жыл бұрын
Thank u omkar sir for ur valuable reply
@JH.electronics
@JH.electronics Жыл бұрын
Hi
@narasimharapolu2743
@narasimharapolu2743 Жыл бұрын
Anna motor ఆన్ చేసిన వెంటనే వాటర్ రావట్లేదు కాని మోటార్ ఆన్ ఉంటుంది అన్న 5 మిన్స్ తర్వాత వాటర్ వస్తుంది
@powerfull5068
@powerfull5068 Жыл бұрын
Meru echina number working lo ledu please send me working number bro
@Dasari-m9
@Dasari-m9 Жыл бұрын
Super
@pradeep11141
@pradeep11141 Жыл бұрын
Good bro
Man Mocks Wife's Exercise Routine, Faces Embarrassment at Work #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 4,2 МЛН
Single Phase Submersible Pump Control Panel Connection | Electrical Telugu
22:17
Ashirvad Taps & Faucets | New Ashirvad Taps
7:17
Electrical with Omkar
Рет қаралды 10 М.