No video

How to start a business - 7 - BEST Business Ideas telugu

  Рет қаралды 585,442

MahaMedhavi

MahaMedhavi

Күн бұрын

Пікірлер: 922
@MahaMedhavi
@MahaMedhavi 3 жыл бұрын
ఇలాంటి videos మీరు ఇంకా చూడాలి అనుకుంటే ఈ ఛానెల్ కు support చేయండి - chalabagundi@kotak బిజినెస్ సిరీస్ మొత్తమ్ ఇక్కడ చూడవచ్చు - kzbin.info/www/bejne/iqavdZdmgNh6eKM
@anithasony2402
@anithasony2402 3 жыл бұрын
Ok 👍
@bhargavibiriyanihouse7953
@bhargavibiriyanihouse7953 3 жыл бұрын
Hi
@ravikumargoud2000
@ravikumargoud2000 3 жыл бұрын
Nenu oka used car evaluator ni 17 years experience in some car dealerships like maruti Hyundai etc... So nenu a business cheyochu
@sekharmass22
@sekharmass22 3 жыл бұрын
Anna me comment ni pin pettuko anna
@mr_karna7294
@mr_karna7294 3 жыл бұрын
Bro naku mudra loan kaavali cement brick's company vunnadhi ela bro bank vallu em levu antunnaru
@shaikyasin124
@shaikyasin124 3 жыл бұрын
టైటిల్ చూసి రొటీన్ అనుకొనే వీడియో స్టార్ట్ చేసాను. కొద్ది సేపటికే నా ఒపీనియన్ మార్చేసింది సార్. చాలా motivate చేశారు Thank you very much
@akhilak5401
@akhilak5401 2 жыл бұрын
Same feeling
@successworld3761
@successworld3761 3 жыл бұрын
రియల్ లైఫ్ అనుభవాల నుండి వచ్చే ఇలాంటి విషయాలను ఇతరులకు అర్థమయ్యేలా చెప్పాలంటే కూడా మాములు విషయం కాదు అన్నా..రియల్ గా మీరు చేస్తున్న ఈ వీడియోలు ఎన్నో ఆలోచనలను వడపోత చేస్తేగాని రావు..చివరగా మీకు జరిగిన నష్టం ఇతరులకు జరగవద్దు అనే మీ ఆలోచనకు జోహార్లు..🙏🙏
@anithasony2402
@anithasony2402 3 жыл бұрын
Reyali chala geart kadha anya
@mohanbanothu3902
@mohanbanothu3902 3 жыл бұрын
Many thanks sir.. 😊
@gnanushreyas6672
@gnanushreyas6672 3 жыл бұрын
Really Great 👍
@radhamuktha3129
@radhamuktha3129 2 жыл бұрын
Annaya village house wife ki idea ivvagalara pls
@politicalstand8868
@politicalstand8868 3 жыл бұрын
బ్రదర్ మీ వీడియోకు వ్యూస్ లేవు కానీ క్వాలిటీ వర్డ్స్ చాలా బాగుంటాయి.... వ్యూస్ పెరగడం లేదు అని బాధ పడకుండా అందరికోసం ఆలోచించి చేస్తున్నారు. కదా మీకు నా నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్న.
@ramaprasad7108
@ramaprasad7108 2 жыл бұрын
అన్న సూపర్ , నేను ఒక housewife . I am ఇండిపెడెంట్ person , నేను మీ video ఇప్పుడే chustunna, totally change my mind set. మీ ఐడియాస్ నీ ఆచరించడానికి ప్లాన్ చేస్తాను , thanku thanku so much🙏🙏🙏🙏
@himabindu8336
@himabindu8336 2 жыл бұрын
Mee too
@shankanabharathilasya
@shankanabharathilasya 2 жыл бұрын
same nnu kuda
@haseena-si3tl
@haseena-si3tl 2 жыл бұрын
Hai
@paddushealthykitchen6466
@paddushealthykitchen6466 3 жыл бұрын
మనకి వున్న నైపుణ్యానికి టెక్నాలజీ జోడిస్తే ఖచ్చితంగా ఎదుగుదల సాధ్యమే🤘
@godisgrestslittlecreation9019
@godisgrestslittlecreation9019 3 жыл бұрын
Sss
@sriguruyoga_m
@sriguruyoga_m 3 жыл бұрын
Exactly the truth
@rameshchokkala1207
@rameshchokkala1207 3 жыл бұрын
jai teenmar mallanna😁
@fun-with_knowledge
@fun-with_knowledge 2 жыл бұрын
Correct mam
@nazmavazid9141
@nazmavazid9141 2 жыл бұрын
Super
@vraok5122
@vraok5122 3 жыл бұрын
Meeru chala great sir. నిజంగానే మహా మేధావి....మీరు చెప్పే విధంగా ఇంతవరకు ఎవరు చెప్పలేదు sir... 🙏🙏🙏
@vanthalamary1755
@vanthalamary1755 2 жыл бұрын
Good thing
@pavanmadamset
@pavanmadamset 9 ай бұрын
Correct Nenu kuda adhu anukunnanu
@laxmikala98
@laxmikala98 3 жыл бұрын
మీరు మాట్లాడుతుంటే RGV వినిపిస్తున్నాడు.. 😌 actually ur a genuine motivater... tq
@narashimha.mnarashimha.m6716
@narashimha.mnarashimha.m6716 2 жыл бұрын
నేను చూసిన వీడియోల అన్నిటికంటే one of the best video. Tq Bro
@anithasony2402
@anithasony2402 3 жыл бұрын
Me matalathou nijaga nenu 100% Bussiness lo akadikey velipotha anipishthudey reyal god gift bro me matalu meru apudu ela vedioes cheyali ma lanti vallakey dayarani nepali 👍👍👍🙏🙏🙏🙏
@Dr_Barmavath_Official
@Dr_Barmavath_Official 2 жыл бұрын
Nenu oka physiotherapy student Ni, Anna ma college lo Campus Hostel ledu,so nenu start cheddam Ani anukuntunna,anna tqqq soo much.
@chanderarya5176
@chanderarya5176 3 жыл бұрын
Chala rojuluga nenu alochisthunna sir Ela start cheyali ani Meeru great sir Thank you.
@porallagovardhana3802
@porallagovardhana3802 2 жыл бұрын
Super brother like ur valuable that's use full idea's super
@skmovies2158
@skmovies2158 2 жыл бұрын
I am college correspondent impressed with your speech felt like my younger brother thank you and keep going
@SR-xp5ke
@SR-xp5ke 2 жыл бұрын
Ooh my God😇🙏👼 Very very very good explanation. చిన్న గా start చేద్దాము అనుకున్న వాళ్లకు amazing idea icharu business లోకి వెళ్ళీ tention పడకుండా జాగ్రత్త పడవలెను అని చాలా clear గా చెప్పారు. Fabulous😋✨ God bless you bro 😎❤
@BVenkatramiReddy-gy5gw
@BVenkatramiReddy-gy5gw Жыл бұрын
You are true brother...inni rojulaku oka true analyze...30 years nunchi same routine business ideas tho visegipothandi
@mytube2465
@mytube2465 3 жыл бұрын
మేధావి,మీ అనర్గళమైన వ్యాఖ్యానం అదరహో.
@deepika3961
@deepika3961 3 жыл бұрын
Thanks brother. Instead of searching outside if we think we will get business ideas. This is a best point you said.
@mahenderthotapalli5252
@mahenderthotapalli5252 3 жыл бұрын
జిరాక్స్ , ఆన్లైన్ షాప్ నడుపుతున్న ... మీ టిప్స్ బాగా యూస్ అవుతాయి...
@pandusukanya3492
@pandusukanya3492 2 жыл бұрын
Puja samanulu, Tution point, one gram fancy, Xerox shop pettochu meru chala baga cheptunnaru eppudu byta jarugutunnavi anni upayogapadataiii
@colourfulkatyayani3746
@colourfulkatyayani3746 2 жыл бұрын
అన్నా నువిచ్చిన క్లారిటీ సూపర్ అసలు 25 నిమిషాల్లో కొత్త ఆలోచన విధానం కల్లకు కట్టినట్లు చూపించావు చాలా థాంక్స్.
@venugopal-zm3pq
@venugopal-zm3pq 3 жыл бұрын
Detailed analysis to start business from root to extended branches. Thanks, Avinash garu
@pasupulitesuryabhaskararao9510
@pasupulitesuryabhaskararao9510 2 жыл бұрын
Super anna
@Visbanu
@Visbanu 3 жыл бұрын
సోదరా మీరు చాలా చక్కగా వివరించారు... ధన్యవాదాలు
@rajeshanusuriify
@rajeshanusuriify 4 ай бұрын
Nee Channel lo cheppe secrets anni kalipi oka course petti 1 lakh charge cheyyachu MahaMedhavi......meevi chala videos cover chesanu.....anni videos chusi cheptunna..... Thanks Brother
@rajaasonu385
@rajaasonu385 2 жыл бұрын
Thank you bro This is my last searching business vedio ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@vizagvijay79
@vizagvijay79 3 жыл бұрын
I am a teacher with good contact with my management.. thanks for your idea brother
@fun-with_knowledge
@fun-with_knowledge 2 жыл бұрын
Ekkada sir miru
@shplhealthandwellness7247
@shplhealthandwellness7247 2 жыл бұрын
SALES IS A SKILL. MARKETING IS A TEQUENIQUE. BUSINESS IS BELIEF.
@Rahaman-shaik1819
@Rahaman-shaik1819 3 жыл бұрын
Thanks bhaiya..... E vedio chusaka na problem solve ...... Because ma brother and ma pedda nanna and my relatives andaru cooking masters.... Eppudu nenu kuda cooking ante vallaku competion vastha so adi nenu cheyanu...vallaku help ayetatu nenu vaka tent house sapleyar shop start chestha..... And wish u good luck
@MahaMedhavi
@MahaMedhavi 3 жыл бұрын
Happy to hear that brother :)
@Rahaman-shaik1819
@Rahaman-shaik1819 3 жыл бұрын
@@MahaMedhavi 😘😘 love from prakasam district
@DevilgirlHaritha
@DevilgirlHaritha 2 жыл бұрын
ma social teacher gurthuku vachindhi bro ..🥰 nice explination
@mallikarjunmallikarjun5266
@mallikarjunmallikarjun5266 3 жыл бұрын
Hi brother nenu Karnatakanundi me all videos 1 year nuchi chustuntanu Nenukuda kotha Fancystore business last 1yearnuchi chestunna Naku e business gurinchi 1% kuda Idia ledu Naku teliyak poyina Anni janale nerputunnaru nabusiness chala success fullga Run autondi me vidios chosi menu chala inspire ayyanu next meru government subsidies loan gurinchi vidios pettandi na support kuda meku untundi all the best
@nekkantivenkateswararao1386
@nekkantivenkateswararao1386 3 жыл бұрын
Hi nenu kuda fancy shop pettali anukuntunna, ela cheyali, plze me number ivvandi
@arunas6752
@arunas6752 3 жыл бұрын
Tq bro am cheyalo. Theliyani naaku manchi motivation echaru
@vennelaj1589
@vennelaj1589 3 жыл бұрын
Amazing explanation you have cleaned my mind thank you 👍
@elpularajesh1295
@elpularajesh1295 3 жыл бұрын
a aspect theskunna meru cheppe vishayalu 100% true anna... Your amazing ❤️
@kameshwarikumari4847
@kameshwarikumari4847 2 жыл бұрын
Very very thanks
@ramyaannayapulavanya7713
@ramyaannayapulavanya7713 3 жыл бұрын
అన్న నేను హౌస్ వైఫ్ ని నేను కూడా 100% మీలాగే ఆలోచిస్తాను బట్ నాకు చిన్న పిల్లలు ఉండటం వల్ల ఏ పనికోసం అయిన దర్యంగా ముందుకు అడుగు వేయలేకపోతున్న
@prasdprasad9270
@prasdprasad9270 3 ай бұрын
Iam also
@krishnachaitanya2235
@krishnachaitanya2235 3 жыл бұрын
Really your way of explanation is very good,every example you specify is worthy...Thanks for inspiring young aspiring entrepreneurs....keep it up
@MaramSabharish
@MaramSabharish 7 ай бұрын
Purohith -They do complete poojas and vratams and tell jathakam and marriages. Housewifes -They do small business like sarees,sewing machine related items, boutiques, beautician,home made cakes,home made foods and pickles and sweets etc. Teachers -Here we can tell tuitions and school or college related stationary items. Govt Office -Here we can add some stationary items like bond papers and stamps etc.
@murthymama9554
@murthymama9554 3 жыл бұрын
చాలా థాంక్స్ అన్నా... ఎంతో విలువైన సమాచారాన్ని అందించారు...
@ShashiKumar-tf4uf
@ShashiKumar-tf4uf 3 жыл бұрын
Brother చాలా బాగా చెప్పారు మీకు చాలా ధన్యవాదములు 🙏
@MahaMedhavi
@MahaMedhavi 3 жыл бұрын
నీకు ఇంత తెలిస్తే నువ్వే బిజినెస్ మొదలు పెట్టవచ్చు కదా ? యూట్యూబ్ లో వీడియోస్ పెట్టి ఎందుకు సంపాదిస్తున్నావు ? ఇది నాకు తరచుగా వచ్చే ప్రశ్న. నా సమాధానం ఇదిగో - వ్యాపారస్తులకు ప్రొద్దున లేస్తే బోలెడు సమస్యలు. అన్ని సమస్యల మధ్య సతమతమవుతూ సవ్యంగా వ్యాపారం నడపటం చాలా చాలా కష్టం అయిన పని. ఇరవై చేతులు ఉన్నా చేయలేని పనులు, రెండు చేతులతో చేస్తాడు. కాబట్టి అతనికి సహాయం అందించటానికి బోలెడంత మంది service providers అందుబాటులో ఉంటారు - వారిలో ముఖ్య భూమిక పోషించేది ఒక మార్కెటింగ్ consultant. ఇతని పని... రక రకాల వ్యాపారాలలో ఉన్న వారికి మార్కెటింగ్ చేసి సేల్స్ పెంచటం, ఏదైనా వ్యాపార సమస్య వస్తే తన అనుభవం తో వ్యాపారస్తుడిని బయటకు తీసుకు రావటం. నేను ఇదే పని 2013 నుంచి చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎన్నో వ్యాపారాలకు marketing, advertising సేవలు అందించాను. నా అనుభవంలో నేను నేర్చుకున్న విషయాలు మీతో ఈ వీడియోస్ ద్వారా పంచుకుంటున్నాను. సింపుల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే - మీకు రాకెట్ పైకి ఎలా వెళ్తుంది అని చెప్పాలంటే నేను elon musk అవ్వాల్సిన పని లేదు, elon musk ఆఫీసులో నేను ఎదో ఒక చిన్న విభాగం లో పనిచేసినా సరిపోతుంది, ఇంకా చెప్పాలంటే general science పాఠాలు చెప్పే ఒక high school టీచర్ అయినా చాలు. ఈ వివరణ నేను ఇవ్వాల్సిన పని లేదు - కానీ ఇస్తున్నాను. ఎందుకంటే నేను ఎవరికైతే నా అనుభవాన్ని పంచాలని చూస్తున్నానో, ఎవరి వ్యాపారంలో నష్టాలు రాకుండా కాపాడాలి అని చూస్తున్నానో - వారే అర్ధం చేసుకోకుండా, కనీసం చెప్పిన విషయాలు పూర్తిగా వినకుండా ఒక నిర్దారణకు వచ్చేస్తున్నారు. నేను ఈ వీడియోస్ చేస్తుంది మీ కోసం - దయచేసి నా బిజినెస్ సిరీస్ పూర్తిగా చూసి ఒక నిర్దారణకు రండి, తొందర పడి విలువైన సమాచారం మిస్ చేసుకోకండి. నా ఛానల్ అని చెప్పటం కాదు, ఇంత విలువైన సమాచారం మీకు మరెక్కడా దొరకదు. ఎదో ఒక పుస్తకం చూసి, లేదా ఆర్టికల్ ఇంటర్నెట్ నుంచి తస్కరించి చేస్తున్న వీడియోస్ కావు ఇవి - రియల్ లైఫ్ అనుభవాల నుంచి రూపొందించిన కథలు. ఇవి కాస్త ఓపెన్ మైండ్ తో వింటే మీరు ఎన్నో సమస్యల నుంచి తప్పించుకోవచ్చు, నాకు జరిగిన నష్టం మీకు జరగకుండా జాగ్రత్త పడవచ్చు. బిజినెస్ సిరీస్ మొత్తమ్ ఇక్కడ చూడవచ్చు - kzbin.info/www/bejne/iqavdZdmgNh6eKM ధన్యవాదాలు
@meesaladurgarao5425
@meesaladurgarao5425 3 жыл бұрын
Anna mee service kavali ante yem cheyali yela contact avvali
@Joy-jp3pm
@Joy-jp3pm 3 жыл бұрын
Thank you Brother ❤️
@chandrashekargoud5893
@chandrashekargoud5893 3 жыл бұрын
Thank you bro
@kamunimahesh1397
@kamunimahesh1397 3 жыл бұрын
Hi bro
@allamlarajashekar9731
@allamlarajashekar9731 3 жыл бұрын
Super brother, direct selling business lo genuine companies gurinchi video chey bro. ।
@venkatareddyboggula5086
@venkatareddyboggula5086 2 жыл бұрын
చాలా బాగా చెప్పావ్ అన్న... బిజినెస్ చెయ్యాలని వీడియోస్ వెతుకుతుంటే ఈ వీడియో చూసా... టోటల్లి చేంజ్
@sailuseshagiripadala
@sailuseshagiripadala 2 жыл бұрын
Really iam here to start a business and after the watching video I have some thoughts tq for this
@believeinyourself689
@believeinyourself689 3 жыл бұрын
You have changed my perspective, thanks brother👌
@sarojinisadanala2470
@sarojinisadanala2470 3 жыл бұрын
Nenu first time me video chusanu brother.... Ur way of explanation is very nice.way of thinking... Is nice Nd each nd every word is true... Thank q brother.. Nice video.oka help bro... Nenu morning tiffin,aftn meals nd biryani business pedadamanukuntunna e business ela start cheste baguntundo cheppagalara
@ManodUTheHeartCatcher
@ManodUTheHeartCatcher 2 жыл бұрын
కృతజ్ఞతలు బ్రదర్, మీ వీడియో వల్ల నాకు డిఫరెంట్ ఆలోచన వచ్చింది. Network ఎలా డెవలప్ చేసుకోవాలో. సూపర్ వీడియోస్ బ్రో. బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఫైనాన్సియల్ ప్రాబ్లెమ్ ఉంది. But i will definitely start soon. నా కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేసారు tqqq
@Pravvi7054
@Pravvi7054 3 жыл бұрын
మంచి వీడియో అన్న మేము అలాగే వత్తుల మిషన్ కొని మోస పోయం 75,000 పెట్టి కొనేటప్పుడు నెలకి 25000 సంపదించవచ్చు అని చెప్పారు కానీ రోజు 14 గంటలు పని చేస్తున్న కానీ 10000కూడా రావడం లేదు
@chinnapolamadaprasadbabu8101
@chinnapolamadaprasadbabu8101 3 жыл бұрын
Hi bro...good to see you...am an employee in one of paint industry due to your videos am very impressed... 😍😍😍....am also started other than my job getting some amount ...for network I recognised their needs and send the material from another delear with commission of 10%.thanks for giving good ideas
@Rahul-jr5my
@Rahul-jr5my 3 жыл бұрын
Keep it up dude 👍
@srinumutyala8185
@srinumutyala8185 2 жыл бұрын
Where r u working bro.. plz tell me..which company
@MahaMedhavi
@MahaMedhavi 2 жыл бұрын
Next Video - kzbin.info/www/bejne/bYKzioeMpJhshqs
@ramarajpoultryfarms7359
@ramarajpoultryfarms7359 2 жыл бұрын
గుడ్ స్పీచ్ అదిరింది
@RaviKumar-co8wd
@RaviKumar-co8wd 3 жыл бұрын
Views ravatledhu ani comment pette prathi okkaru mee frnds tho share cheyandi views penchandi...Maha medhavi really deserves it. Love from Banglore
@goruvagurumurthy8231
@goruvagurumurthy8231 2 жыл бұрын
Hi sir, Direct selling business gurinchi video cheyyandi sir pls.....
@Temple__clock_alarm.
@Temple__clock_alarm. 2 жыл бұрын
పవన్ కళ్యాణ్ లా ఉన్నారు. చెప్పే విధానం చాలా బావుంది. ధన్యవాదములు.
@vimmu149
@vimmu149 Жыл бұрын
నాకు అలానే అనిపించింది
@krishnakumargeo
@krishnakumargeo Ай бұрын
This guys is so real and practical.
@naveennani4485
@naveennani4485 2 жыл бұрын
Nuv cheppindi currect anna ...anni video s....chusthunna naku business anttay estam ani ma family members ki relatives ki telusu vallu appudu adigina ...nenu okkatey adigey Vanni ni a type kavali enthalo kavali Ela kavali ani...simple aa adi ayyina cheyyochu mana midha manaki nammakam self confidence and skills unttey aa business ayyina cheyyochu....🔥🔥🔥🔥
@ujjwalachataparty9199
@ujjwalachataparty9199 2 жыл бұрын
Too good andi with ur ideas,I started thinking in a very different manner,thank u for the video
@kothuridilip2153
@kothuridilip2153 3 жыл бұрын
బట్టల వ్యాపారం గురించి కస్టమర్ తో ఎలా మాట్లాడాలో వీడియో పెట్టండి...Pls... Sir..
@sahilrajavari5826
@sahilrajavari5826 2 жыл бұрын
Please sir na shop kuda
@jagathibeautyworld7547
@jagathibeautyworld7547 2 жыл бұрын
Hii sir
@venkatnagabathula3725
@venkatnagabathula3725 3 жыл бұрын
Sir na life lo best useful matter bina video chudam adey first time KZbin lo.. Thank you sir giveing Right information.. Sir me channel nenu 2 years nudie follow avuthuna.. Me content original reality..
@prabhuroy5272
@prabhuroy5272 3 жыл бұрын
Really valid information And u did good analysis. It helps to many others 👍👍
@kumarn2544
@kumarn2544 3 жыл бұрын
The best content,, super explanation,, really helpful to many young entrepreneurs.. you can change the way of thinking.. keep it up 👍👍🙏🙏
@satisheswar5872
@satisheswar5872 3 жыл бұрын
Major points in marketing 👌👌👌👏👏
@cricketloversofficial7741
@cricketloversofficial7741 2 жыл бұрын
Sir miru eam studying chesaro theliyadu kaani chala bhaga chepparu na opinion purthigaa change chesaru thank u sirr
@RamaDevi-ib3yb
@RamaDevi-ib3yb 2 жыл бұрын
Pichi videos ki unna views manchi videos ki undav entoo...nice words from u sir
@sukanyabarla7683
@sukanyabarla7683 3 жыл бұрын
పౌరహిత్యం సర్కిల్లో పూజ సామాగ్రి, తీర్ధయాత్ర tours వంటివి చేయొచ్చు...
@ravinderravi7007
@ravinderravi7007 3 жыл бұрын
It's so useful video for youngsters and new entering into business. Thanks a lot giving good ideas.
@narapogumanohar3117
@narapogumanohar3117 2 жыл бұрын
Super bro, simply xlent, videos, అర్ధమయ్యేలా చాలా చక్కగా వివరించారు,
@rjsy8027
@rjsy8027 Жыл бұрын
YES CORRECT AM THINKING SAME WAY AM ALSO START YOU TUBE CHANNEL THIS DAY SAME THINKING THIS WAY...AM SURPRISE SAME WORDS ...
@ShashiKumar-tf4uf
@ShashiKumar-tf4uf 3 жыл бұрын
నాకొక మంచి థాట్ ఇచ్చారు నేను ట్రై చేస్తా థాంక్స్ సార్ 🙏
@NEWDEVOTIONALSONGS
@NEWDEVOTIONALSONGS 3 жыл бұрын
ALL IS WELL UPCOMING BUSINESS MANs 👍👍💖💐✍️🙏✨😄☺️ Super video Tq
@guggulothujhansirani9974
@guggulothujhansirani9974 2 жыл бұрын
Such a sweet conversation.mi matalu chala aathmiyamga unnayi.....
@callmepavan914
@callmepavan914 2 жыл бұрын
Bro మీ వీడియో లో చాలా motivation and business ideas chala బాగున్నాయ్ and me voice Very good
@bvworld1994
@bvworld1994 3 жыл бұрын
Valuable information with clear explanation 🙏🙏🙏🙏🙏
@pubggrenade6118
@pubggrenade6118 3 жыл бұрын
మా లాంటి వాళ్లను ఉపయోగించుకో . మేము కింగ్స్ అయితే మీరు కింగ్ మేకర్ ..Please consider this point! Thanks,🙏🌼
@ramdasnayak1832
@ramdasnayak1832 2 жыл бұрын
Puja samagri
@harimuddada3796
@harimuddada3796 2 жыл бұрын
Fantastic brother absolutely genius you are.. I never hear these kind of thought . Simply nice.. Attractive simle brother.. Tq
@user-wm1zr5ej8t
@user-wm1zr5ej8t Жыл бұрын
అన్నా ఏమన్నా చెప్పావా... 👍👍 నేను ఎన్నో బిజినెస్ వీడియోస్ చూశానుకాని... నీలాగా explain చేసిన వీడియో ఒక్కటికూడా చూడలేదు.. Super అన్నా super గా చెప్పావు... ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చెయ్యాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్ 🚩🚩🚩🚩
@navyareddyshabadu3673
@navyareddyshabadu3673 3 жыл бұрын
Yes it's very useful for us Thank you much for sharing this
@chiranjeevinaidu.8514
@chiranjeevinaidu.8514 3 жыл бұрын
Sir, house construction ki use avve raw materials retail ga supply business start cheddam anukutunna( sand, iron, cement, pipes , stone like so Me comments please.
@rakeshbabu7671
@rakeshbabu7671 2 жыл бұрын
Super sir, you gave me some ideas, thank you sir...
@nivedhavedha9892
@nivedhavedha9892 10 ай бұрын
1)Purohithulu......puja samagri 2)House wifes........sarees and ladies emporium,beauty products..chits buznes.... 3)Teachers....kids care centers/giving workers to help 4) govt ofs....food related buznes
@balucreativeclub2909
@balucreativeclub2909 3 жыл бұрын
ధన్యవాదాలు అన్నయ్య
@pranksterashok5859
@pranksterashok5859 3 жыл бұрын
నువ్వు చాలా great brother 👌
@chaitanyakumar5870
@chaitanyakumar5870 3 жыл бұрын
Hi bro software business idea mida oka video cheyandi ... and manaki client's or projects ekada dorukuthai ... bcoz new startup kosam
@karthiklingampelli3597
@karthiklingampelli3597 2 жыл бұрын
నువ్వు తోపు భయ్య........... ఏదేదో చెప్పాలి views పెంచాలి అనుకుంటే నీకు పెద్ద మేటర్ కాదు.... కానీ నువ్వు దాని కోసం చేయట్లేదు......... హెల్ప్ కోసం చేస్తున్నావ్..... మీ viewers మేము ఉన్నాము...... మేము మీ ఛానల్ ను ప్రమోట్ చేస్తాం.......
@MahaMedhavi
@MahaMedhavi 2 жыл бұрын
Thankyou సోదరా : ) నేను పడే తాపత్రయం చాలా తక్కువ మందికి అర్దం అవుతుంది. ఆ అరుదైన వాళ్ళలో మీరూ ఒకరు :)
@kanmani885
@kanmani885 3 жыл бұрын
Chala baga chepparu brother 👏👏👏👏very useful , and valuable information Brother
@sairammadhuru6791
@sairammadhuru6791 3 жыл бұрын
Wonderful advice to mind.
@rjkalyan6886
@rjkalyan6886 3 жыл бұрын
Helpful broo.. chala baga cheppinav, mana mind always okari business ni imitate cheyalani chepthadi.. ala kakunda different ga think chesi, mana own value sampadinchukovadam ela anedi examples tho cheppinav.. ee video tho chala mandhi ki mind koncham bright avthadi.. all the best bro.. keep motivating ❤🖤
@pondururamana7161
@pondururamana7161 Жыл бұрын
చేలా బాగా చెప్పారు..మా లాంటి వాళ్ళకి అందరికి ఆదర్శం మేరే..
@shashidharpatelmiryala9707
@shashidharpatelmiryala9707 3 жыл бұрын
Thank you for the Information Brother 👌👏
@omprakashmaithiri6831
@omprakashmaithiri6831 3 жыл бұрын
Anna happy to see this
@MahaMedhavi
@MahaMedhavi 3 жыл бұрын
:)
@ravinag2298
@ravinag2298 2 жыл бұрын
Last lo nv cheppina idea chala bagundi boss ...i will start a clothes business with my wife ...so those ideas may be Use for us ...Tq....
@srishanthtechhub
@srishanthtechhub 7 ай бұрын
Wow Amazing Amazing Video Brother Perfect Ga Cheppinru
@meghavathraj4102
@meghavathraj4102 3 жыл бұрын
నా మిత్రుడు కూడా పేపర్ ప్లేట్ మిషన్ తెచ్చి మోస పోయారు
@mysubscribers6545
@mysubscribers6545 3 жыл бұрын
Avuna
@mysubscribers6545
@mysubscribers6545 3 жыл бұрын
Memu kuda thisukovali anukutunam
@RAJA84138
@RAJA84138 3 жыл бұрын
Brother నేను ఆన్ని ready చేసుకొని meachine తీసుకుంటాను రేపు అనగా వాళ్ళను distribution గురించి అడిగాను అప్పుడు వాళ్ల దగ్గర నుంచి answer రాకపోవడం తో ఆపేసాను ఇప్పుడు Srikaariyal లో ఉంటూ 2200 మాత్రమే ఒకసారి పెట్టీ weekly weekly payment తీసుకుంటున్నాను
@rabin4478
@rabin4478 2 жыл бұрын
Thanks 🙏
@rajeshnagalla714
@rajeshnagalla714 3 жыл бұрын
అన్న నాకు ఈ వీడియో చాలా ఉపయోగపడింది
@arthamanitha955
@arthamanitha955 2 жыл бұрын
Practical ga chepthunnaru. It's true.
@Agriculture427
@Agriculture427 3 жыл бұрын
EEla enno manchi vishayalu chepthunnavu... Neeku paadhabhi vandanalu annayya thank u so much
@konabhargav2136
@konabhargav2136 2 жыл бұрын
Bro insted of totally depending on other people we can also use online marketing strategy like social media (insta business promotion)
@MahaMedhavi
@MahaMedhavi 2 жыл бұрын
Agree with you to an extent. But not everyone is tech savvy. They don't understand how to use social media / digital marketing. Besides personal recommendation/ word of mouth is still a very powerful strategy.
@chethangowda3996
@chethangowda3996 3 жыл бұрын
Anna plz can u make video on how to star an new start-ups company Ex: how to start new company What are the requirements
@muraliyerubandi7440
@muraliyerubandi7440 3 жыл бұрын
First of all me voice chala powerfull ga vundi bro...
@gurralavandana5763
@gurralavandana5763 2 жыл бұрын
Tq bro...super ga chepparu..nd nak oka buisness idea vachindhi..adhi 100% working avthadhi anukuntunna..
@sampathanthadupula67
@sampathanthadupula67 3 жыл бұрын
Your voice, confidence look like Pawan Kalyan..
@konalapereddy5549
@konalapereddy5549 3 жыл бұрын
సూపర్ 👌
@harshagoud.t8822
@harshagoud.t8822 2 жыл бұрын
బ్రదర్ మీరు చాలా బాగా చెపుతున్నారు..👍👍
@wenkatpaidi1640
@wenkatpaidi1640 3 ай бұрын
Paper plates, కొవ్వొత్తులు, పూజ వత్తులు ఇలాంటి బిజినెస్ లు కేవలం మిషన్లు అమ్ముకోవటం మాత్రమే.
How to start and grow your business in 2021
23:54
MahaMedhavi
Рет қаралды 124 М.
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 42 МЛН
Pool Bed Prank By My Grandpa 😂 #funny
00:47
SKITS
Рет қаралды 19 МЛН
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 42 МЛН
How to start a business - 5 - Increase your sales
15:47
MahaMedhavi
Рет қаралды 298 М.
Top 7 Successful Startups in India | Telugu Badi | Inspirational Startup Stories From India
13:13
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 321 М.
TRANSFORM YOUR CAREER TELUGU
29:49
MahaMedhavi
Рет қаралды 164 М.