యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
@SuvartharajuK-t3o4 ай бұрын
Godblsyou. Krupaminis. Amen.. Bro. K. Suvartharaju. Amalapuram. Ayyagaru. Maparicharyalukorakuprayforpls.
@sekharministry3018 Жыл бұрын
ఉన్నావు నా తోడుగా ఎన్నడు వీడని నీడగా "2" కాచావు నీ రక్త కోటలు పెంచావు నీ అనురాగ నిలయములు "2" ప్రార్థింతిను నా ప్రాణత్మా దేహమును అనురాగ నిలయుడా నీ సేవలో "2"ఉన్నావు; 1.పిడుగును విసిరే మెరుపుల వర్షములో ఆశలు వదలి అలసితినయ్యా "2" వేదవాహనుడ నా యేసయ్యా కదలని కోటవై నీలో దాచితివి "2"ప్రార్థింతిను; 2.బహాగా నన్ను ప్రేమించితివీ నా భారమంతా భరియించితివీ "2" సాత్వీకుడా నా యేసయ్యా సులువైన కాడిని నాపై మోపితివి "2"ప్రార్థింతును 3.అపవాది విసిరే అగ్ని భానాలకు కలవరమయే నా హృదయములో "2" హృదయ సారధుడా నా యేసయ్యా సర్వాంగ కవచమై జయ జీవితమిచ్చితివి"22"ప్రార్థింతిను ZionRaju international Bible College 37 Batch
@bondala7341 Жыл бұрын
వందనాలు బ్రదర్
@orchuvinay57 Жыл бұрын
Bro.....praise the lord.... అది కోటలు kadhu కోటలో...... అర్థం పోతుంది....but great effort good