నూటికి నూరు శాతం నిజమే ప్రజాస్వామ్యం ను ప్రజలు నమ్ముతున్నారు కానీ కోర్టులు చట్టాలు ఎప్పుడో......
@govindagupta56872 күн бұрын
కచ్చితంగా, పుష్ఫా 2..రిమూవ్ చేయండి
@Sharada-eye2 күн бұрын
Chala correct. Super analysis
@rameshkoganti36362 күн бұрын
సూపర్.
@malleshamkodidala89012 күн бұрын
భరత్డ్వాజ గారు మీరు పూర్తి అవగాహనతో విశ్లేషణ చేయాలి, పాత సినిమాలలో హీరోలు స్మగ్లర్ల, దొంగల, హంతకుల పత్రాలు చేసి క్లైమాక్స్ లో పరివర్తన చెందుతారు,చట్టానికి సరెండర్ అయ్యే పాత్రలు.ఇది గ్రహించండి.
@saradav.a27692 күн бұрын
అంతేనా వారి తప్పుడు ప్రవర్తను సవరించడానికి తప్పును తప్పుగా చెప్పే తల్లో,చెల్లో,అక్కో,లేక ప్రియురాలో,భార్యో,స్నేహితుడో వుండేవారు ఇప్పుడు అలాంటి మంచిని బోధించే పాత్రలే వి? పోలిస్ పాత్ర కూడా అటువంటి సినిమాల్లో వుండేది అంతే బలంగా వుండేది జరుగుతున్నదే అయినా చెడును మాత్రమే అంత బలంగా చూపడం ద్వారా ఏ నైతిక విలువలు చెప్పదలచుకున్నారు ఒకప్పుడు ప్రేక్షకులు మంచి గెలవాలని కోరుకునే వారు అంతేనా తన అభిమాన హిరో అయితే పరివర్తన చెందాలని కోరుకునే వారు కానీ ఇప్పుడో తన అభిమాన హీరో ఏ పాత్ర వేస్తే ఆ పాత్రే గెలవాలని కోరుకుంటున్నారు.
@Sharada-eye2 күн бұрын
Pusha 3 lo hero chattaniki longipotadata. Karmaki adi kuda choodali
@suryanarayanareddygudimetl52672 күн бұрын
విశ్లేషణ అద్భుతం సార్
@ashokkumarbunga60792 күн бұрын
Bharadwaz, Sir, is my favorite journalist, and he is an excellent analyst.
@govindagupta56872 күн бұрын
స్మగ్లర్లు, ను మనం గూడా అనుసరిస్తే, అందరూ కోటీశ్వరులు గావచ్చు
@kachamsreenivas48362 күн бұрын
Sir, you analysed the past but I think you have not given proper explanation to the question asked by anchor
@jalajab84622 күн бұрын
Naaku story తెలీదు ఆండీ. పుష్ప 1 మొబైల్ లో చూద్దాం అని స్టార్ట్ చేసి అక్కడక్కడ 2 నిముషాలు చూసి ఇదేం సినిమా రా అని క్లోజ్ చేసేసాను. ఇక పుష్ప 2 ఏం చూస్తాను. ఇన్ని ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి అని చూసి వాళ్ళకి కిరీటాలు పెట్టేకన్నా చూడకుండా ఉండటం బెటర్.
@sankarkumar27882 күн бұрын
మీ analysis wrong Smuggler గా హీరో act చేసినా, అతను తప్పు తెలుసుకుని మారడమో, లేదా arrest అయి శిక్ష అనుభవించాడమో లేదా మరణించడమో సినిమాలలో చూపించారు, Divar లేదా మగాడు సినిమాలో హీరో మరణిస్తాడు అంతే గాని పుష్పా లో లాగా పాత సినిమాలలో police లను, రాజకీయ నాయకులను Vedhavalanu చేయలేదు.
@sankarkumar27882 күн бұрын
మీ analysis wrong, ఒక smuggler తనతో photo దిగ లేదని CM ని మార్చడం అనేది లేదు. అది లేనిదే. ఒక smuggler కంటె, ఒక రాజకీయ నాయకుడి దగ్గరే ఎక్కువ డబ్బు ఉంది.
@MrSvish12320 сағат бұрын
Ban chesina vallki nashtam emi ledu.. ! Sensor board meeda case veyali ...
@sivajyothi69972 күн бұрын
Bharadwaja garu very very matured person.
@VaamadevaBramhaКүн бұрын
అమ్మ సినిమాలో 1900000 సెప్తారు శివపుత్రుడు లో పోలీస్ ni ఎంతగా నీచంగా soopaaro తెలీదా adi ఫిక్షన్ ante రియల్ అనుకొనే మూర్ఖులు కేసులు పెట్టి ఇంటికి పోయి పడుకొని నిద్రలోనే సచ్చిపోయే waste నా కొడుకులు కేసులు పెడితే మాత్రం ఏమి పీకుతారు
@sunithajee38812 күн бұрын
He over drinks....and wife next to him then goes to piss on police.... My grand daughter was almost got up to leave... What nonsense this movie is teaching 😦....she said.. And he chops people like kheema...she just closed her eyes...25 years old ... well educated settled in London... She scolded us for booking tickets to such a movie
@profsperspective2 күн бұрын
Speech lu yekkava point takkuva
@neerajaregulla62062 күн бұрын
Meeru aged and experienced person Kanti Meeru chappina analysis sir but youth ki idhe system anukuni manchi chedula difference ela thelusthundhi startinglo hero ni ala project chessman ending ki vachetappatiki governance and officials ki and government ki constitutional body’s important ani
@venkateswarlujandhyala432 күн бұрын
Veerappan ki, Red sandalwood smuggler Gangi Reddy ki desa achyuthama puraskaralu ivvali
@RamReddyK-v4w2 күн бұрын
ఆ గడ్డాలు ఎంది. హీరోలూ అలాగే తూ తూ.😢😢😅😅😊😊
@sunithajee38812 күн бұрын
NTR gari worst movie was Magadu ..he never portrayed such roles before... Adi Hindi paithyam
@ramanamurthy78952 күн бұрын
యుగంధర్, Picture,is Sane,
@shankarchinna5072 күн бұрын
Cinema nu cinema laga chudali.. yedavalaki em Pani Pata leka rechipptunaru
@SureshKumar-th8nx2 күн бұрын
Devudu chesina manushulu lo smuggler hero kadu. Smuggler mari hero ayyadu , difference vundi
@umajalakam8397Күн бұрын
Correct dabbulu unte yevarniaina konachu andguke RevanthReddy Tdp lo unnappudu vote ku Note tho dhorikadu
@venkatalakshmi25402 күн бұрын
Videolo vastavalu chepparu, vyavsthalamida nammakam sannagillipoyina prajalu Pushpa-2lanti movieni blockbuster chesesaru, dabbu to the power of dabbu worldwide factor ayipoyindi!!! 😮💨😮💨😮💨
@shivamnaresh45172 күн бұрын
Cinima cinama laga chudandi already release ki mundhu sensor bord chuse parmition echindiga apudu ampikiru epudu avado edho chepthe ha avnu ha avnu ani gorrelaga thala vulutharu
@venkateswarlujandhyala432 күн бұрын
Sukumar ki vyathirekam kevalam Pushpa valla vachindhi. Inthaka mundara Rangastalam lo Rajkiya chaithnyam chupincharu , alage climax lo Hero Villan ni champadam thappu, kani dhani venuka oka emotion vundhi