హుజుర్నగర్ దొండపాడు లో అశేష బహుజనులు మధ్య సాగుతున్న ఇంటింటికి మల్లన్న ...

  Рет қаралды 90,972

Q News

Q News

Күн бұрын

#Qnews #TelanganaMallanna Official : / @teenmaarmallannaofficial
#TeenmaarMallanna Public Speeches: / @teenmaarmallannaofficial
This is Official KZbin Channel for #TelanganaMallanna Talks and Speeches , #TelanganaMallanna Speeches In Public Meetings and Political Punches and Couters , #Mallanna Genuine Analysis on Now a Days Politics , Mallanna Voice for Poor People and Rising The Voice against Oppression on Low Classes , And Its Place for The #MallannaFollowers to Discuss about The Public Issues and Ideological Things , #MallannaMuchatlu ,

Пікірлер: 283
@ramanujanbarigela4625
@ramanujanbarigela4625 5 жыл бұрын
దమ్మున్న మల్లన్న నీవు గెలుస్తావు. అందరూ నీ గురించి ఆలోచిస్తున్నారు
@seedarlajohn2928
@seedarlajohn2928 5 жыл бұрын
Jai malanna
@jammujamsheed8561
@jammujamsheed8561 5 жыл бұрын
Jai mallana
@mallikarjunk962
@mallikarjunk962 5 жыл бұрын
Mallanna nevu gelavalanna nee kastam vurikepodu. Raboye kalamlo. Dalitha. Jathi neelone ambedkarnu chustundi. Dayachesi. Telangana. SC. ST .BC. Vargalanu oka. Godugu kindaku thesukoche prayatnam cheyali.mana stateku. Dalithudu mukyamantri. Kavali.O. SC. ST BC SODARA SODARI MANULARA. BAGA ALOCHINCHANDI. AMBEDKAR MANAMANISHI KABATTI MANA GURINCHI ALOCHINCHI RAJYANGAMLO. RESERVATION CHESINDU. TELANGANALO OKA DALITHABIDDA GANAKA CM AVUTHE. ANAGARINA VARGALAKOSAM ALOCHISTADU VALLA BAGU KORATHADU. MARPUKOSAM. PORADUDAM MARPU THESDAM. BHAHUJANULA JENDA EGURA VESDAM
@themastermind806
@themastermind806 5 жыл бұрын
*ఇంత నిక్కచ్చి నాయకుడు మనకు దొరకడు* *మల్లన్న నువ్వు రెచ్చిపో నీ వెనుక మేమున్నాం*
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
సూపర్ .మల్లన్న.
@thirupathaiahthirupathaiah3522
@thirupathaiahthirupathaiah3522 5 жыл бұрын
అయ్య హుజుర్ నగర్ ప్రజలరా ఒక్కసారి మీ అముల్యమైన ఓటు తీన్మార్ మల్లన్న అన్నగారికి వేసి బారి మెజారిటితోటి గెలిపిస్తారని అశిస్తున్నాను సీఎం కెసిఆర్ గారు తెచ్చిన తెలంగాణ పేదప్రజలగురించి కాదు తన వెలమ జాతిని కాపాడుకోవడానికి ఎందుకంటే కెసిఆర్ వచ్చిన తరువాత ప్రశ్నించే గొంతులు లేవు ఉంటే అరెస్టులు గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ అయితే మధ్యతరగతి వారు పేదవారు ఎవరు ఏమైతే మాకేంటి మామినా కేసులు పెట్టకుండా ఉంటే చాలు అనే పరిస్తితి ఉంది మరియు కేంద్రంలో అదికారంలో ఉన్న బిజెపి పార్టి కూడా మిడియా ముందర తప్ప అన్యాయం జరిగిన ప్రజలలోకి రారు ఎందుకంటే వాల్లకు కెసిఆర్ దగ్గర అవసరం ఉంది ఇటువంటి సమయంలో కూడ మన అన్న తీన్మార్ మల్లన్న అన్నగారు ఒక్కడే ఎన్నో భూకబ్జాలు బయట పెట్టితే నోరుమూసుకుని కూర్చున్న పార్టీలను ఏమనాలి అందుకనే అన్న లాంటి వాళ్లు ఒకరు ఉండబట్టే ఆ పార్టీల బాగోతం ప్రజలముందుకు తెచ్చి ప్రజలకు తెలిసేటట్లు చేసినారు ఇప్పుడు అన్న గారికీ ఓటు వేసి ఎస్సి ఎస్టీ బిసి మైనార్టీ ఓట్లతో బుద్ది చెప్పుదము కెసిఆర్ మాయమాటలకు మోస పోకండి ఎందుకంటే కెసిఆర్ గారు ఎలక్షన్ల ముందర ఎమన్నాడు నిరుద్యోగభృతి అన్నాడు ఇస్తున్నాడా లేదు ఇటువంటి మాయమాటలు నమ్మి ఇన్నిరోజులు మోసపోయాం ఇప్పుడు అలా కాకుండ ఒక నిజాన్ని ఒక సత్యాన్ని ఒక ధర్మాన్ని న్యాయన్ని గెలిపించుకుందాం కెటిఆర్ మాయ మాటలు నమ్మి మోసపోవద్దు ఎందుకంటే కెసిఆర్ గారు కెటిఆర్ గారు అబద్దాల బుక్కు చదివినారు అది మనకు దొరకదు కూడ సీఎం కెసిఆర్ గారి కూతురు కవిత గారు ఓడిపోయింది అని బతుకమ్మ పండుగకు బడ్జెట్ ఇవ్వలేదు కొన్ని ఊర్లల్లో చీరలు కొందరికీ అందలేదు ఇవన్ని మోసాలు కాద అందుకనే నోటుకు క్వాటర్ కు అమ్ముడుపోకుండా తొలి అడుగు హుజుర్ నగర్ నుండే మొదలు పెట్టుదాం అన్న తీన్మార్ మల్లన్న గారిని భారీ మెజారిటితోటి గెలిపించుదాము జై తీన్మార్ మల్లన్న
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
ఎస్.
@satheesh-fn5ue
@satheesh-fn5ue 5 жыл бұрын
Jai mallanna
@naturelovernaturelover9064
@naturelovernaturelover9064 5 жыл бұрын
జై మల్లన్న జై భీమ్
@harikrishnabandari589
@harikrishnabandari589 5 жыл бұрын
హుజూర్ నగర్ లో మల్లన్న కె ఓట్లు వేయాలని అక్కడికి ప్రజలను చైతన్యం చేయాలని అక్కడి యువతను కోరుతున్న. మల్లన్న చెప్పేవి100%నిజాలు అన్న లో నిజాయితీ ఉంది ప్రజలు అర్ధం చేసుకుని ఓట్లు వేయాలి.
@bandaaribalamani2116
@bandaaribalamani2116 4 жыл бұрын
Super mallanna🙏🙏
@kolaprasad1126
@kolaprasad1126 5 жыл бұрын
మల్లన్న గారు మీరు గెలవాలని మనసారా కోరుకొంటున్నాను, కానీ మీరు గెలవలేరు మీలాగా ఆంధ్రా లో పవన్ కళ్యాణ్ డబ్బులు పంచలేక ఓడిపోయిండు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది.ప్రజలు అంటే మనం మారణతవరకు ఫలితం ఎప్పుడు జరిగే ఫలితం వస్తుంది. చూడండి. మల్లన్న ఆశయం మంచింది 👍👍👍👍👍 కానీ ప్రజలు కి ఓటు కి డబ్బులు కావలి.
@iloveindiadrts2425
@iloveindiadrts2425 5 жыл бұрын
మీరు చెప్పేది నిజం bro
@kotikotesh3192
@kotikotesh3192 5 жыл бұрын
జై మల్లన్న జై జై మల్లన్నా అయ్యా దయచేసి ఒక్క సారి మల్లన్న కు ఓటు వేయండి
@Teamyellareddy
@Teamyellareddy 5 жыл бұрын
అన్న దయచేసి అందరికి శేర్ చెయ్యండి చెప్పండి
@nareshchowdary136
@nareshchowdary136 5 жыл бұрын
అన్న మీ గెలుపు ఖాయం ........
@gsu6273
@gsu6273 3 жыл бұрын
తీన్మార్ మల్లన్నకే మన ఓటు👍👍👍
@Arrachinthala
@Arrachinthala 5 жыл бұрын
మీరు సూపర్ అన్నా న్యాయం గెలుస్తుంది జై భీమ్ జై మల్లన్న
@anjaiahpothuganti4486
@anjaiahpothuganti4486 5 жыл бұрын
💐💐 Reddy Lalo Kuda Pedha Varu Voonarani Gurthinchi Naduku Mee Ku Danyavadalu Mallanna Garu.
@makthalabalamani787
@makthalabalamani787 5 жыл бұрын
Please please please please vote for mallanna please please brothers
@bhoosavijay
@bhoosavijay 4 жыл бұрын
Super mallanna u winning the better
@rajshekharlingam2266
@rajshekharlingam2266 5 жыл бұрын
అన్నా ఆ ఫోటో లు బ్యానర్లు వేయించి ప్రజలకు చూపించండి
@lenkalapallyswamy1952
@lenkalapallyswamy1952 5 жыл бұрын
We support Mallanna jai beem
@ravigurukarvolgs9125
@ravigurukarvolgs9125 4 жыл бұрын
Super nice 👍
@ravinderpathlavath7137
@ravinderpathlavath7137 5 жыл бұрын
Each and every one person vote for Mallanna, one time time given to chance my dear hujoornager people s
@bkalyankalyan76
@bkalyankalyan76 5 жыл бұрын
Vote for mallanna
@archanasonti7071
@archanasonti7071 5 жыл бұрын
Trs-congress matchfixing uttam n saidireddy photo print వేసి చూపెట్టండి మల్లన్న
@rajashekar4480
@rajashekar4480 5 жыл бұрын
m.facebook.com/Theenmar-Mallanna-Sainyam-114853536581575/?notif_t=page_fan&notif_id=1570246938060228&ref=m_notif
@hyderabadframes5766
@hyderabadframes5766 5 жыл бұрын
కొమురవెల్లి మల్లన్న ఆశిస్సులతో మీరు గెలుస్తారు మల్లన్న.
@shaikgoing2wild
@shaikgoing2wild 5 жыл бұрын
మల్లనను గెలిపించాలని హుజర్నగర్ ప్రజలకు విజ్ఞప్తి..✊✊✊
@mamidikarunakar6474
@mamidikarunakar6474 5 жыл бұрын
దగా పడిన ప్రజలారా మల్లన్నకు ఓటు వెయ్యండి
@maheshmatapathi4703
@maheshmatapathi4703 5 жыл бұрын
I support mallana
@nbhadru746
@nbhadru746 5 жыл бұрын
అన్న మీకు అండగా ఉంటాము
@janagamuday2870
@janagamuday2870 5 жыл бұрын
Plz vote mallana
@sampathpenthala8786
@sampathpenthala8786 5 жыл бұрын
Super Anna
@shreedharbatkiri7163
@shreedharbatkiri7163 5 жыл бұрын
All the Best .. Mallanna ... Meeru elections lo gelichinanka maatram daya chesi ... TRS party lo kalvaddu anna... please anna...
@amzadbaba5552
@amzadbaba5552 5 жыл бұрын
Hatsuf
@MSGOODSTRANSPORT1125
@MSGOODSTRANSPORT1125 5 жыл бұрын
Anna gadhar annanu pilipinchi songs padinchandi please
@msurendar7043
@msurendar7043 5 жыл бұрын
అన్న, తెలంగాణ నిరుద్యోగుల గురించి, మా సమగ్ర శిక్ష అభియాన్ జీతాల పెంపుదల 6 సంవత్సరాలుగా పెంచక పోవడం గురించి
@imranmahammad5262
@imranmahammad5262 5 жыл бұрын
Really great good job
@byagarisrinivas9314
@byagarisrinivas9314 5 жыл бұрын
మల్లన్న లేక నిజాలు మాట్లాడి నిజాయితీగా రాజకీయం చేసే దమ్ము ఏ ఒక్క నాయకుడికి అయినా ఉందా ప్రజలారా మల్లన్న కే మన అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి
@srikanthsri3276
@srikanthsri3276 5 жыл бұрын
Jai bheem ✊✊ jai mallanna
@shankarrathlavath2310
@shankarrathlavath2310 5 жыл бұрын
Sir saidhi reddy & uthamkumar kalisi matladina vishaanu every village lo Projector petti chuinchandi sir
@kothavenkatesh9655
@kothavenkatesh9655 5 жыл бұрын
Next P M mallanna
@mohanangothu3576
@mohanangothu3576 5 жыл бұрын
జై మల్లన్న
@SsS-dq8gk
@SsS-dq8gk 5 жыл бұрын
Mallànna nee Dhyraniki na sahakaram
@RajRaj-rp7dx
@RajRaj-rp7dx 3 жыл бұрын
Please prajalara okasari mallanunu gelupinchandi
@nextpmrahulgandhi7231
@nextpmrahulgandhi7231 5 жыл бұрын
Anna uthamkumar Reddy saidhireddy kalisi unna photos KZbin lo relisi cheyi Anna
@shivatejavath3911
@shivatejavath3911 5 жыл бұрын
Anna nv bhari Sabha pettu andaram vastam mana dhammu chupinchudam
@VNA90148
@VNA90148 5 жыл бұрын
Nirudyogulantha Elections lo Nilabadali...Appude Nation wide Media Coverage aithadhi...
@guntinarahari3031
@guntinarahari3031 5 жыл бұрын
Idhi 70 endla raajakiya chaitanyam...prajalaara meeru votes vesi gelipistharu Anna nammakam Naku ledhu...but..Anna ne prayatnam goppadhi ..dhairyanga mundhuku vellu
@luckeypraneeth448
@luckeypraneeth448 5 жыл бұрын
Gelipeyandira babu
@dubaikrishnakrishna7810
@dubaikrishnakrishna7810 5 жыл бұрын
Jai malana
@bodhanamganesh7425
@bodhanamganesh7425 5 жыл бұрын
Anna intar vidyarthula gurinchi matladu
@vishnunalam6060
@vishnunalam6060 5 жыл бұрын
దమ్ముంటే మల్లన్న లాగా నిజాలు చెప్పి రాజకీయాలకు రండి చూడము. ఒకన నయ్యకులరా
@Raj-0505-n9c
@Raj-0505-n9c 5 жыл бұрын
Cheppunavanni nijam ani namme bakaralu unnantha kalam ilanti blackmailing dongalu itlane untaru
@maheshjatavath4859
@maheshjatavath4859 5 жыл бұрын
Jai mallanna
@rameshatturi1188
@rameshatturi1188 5 жыл бұрын
Super Anna
@సుప్రిమ్సూరిశెట్టి
@సుప్రిమ్సూరిశెట్టి 5 жыл бұрын
దొండపాడు పేద బిడ్డలారా,అగ్రవర్ణాల పేద ప్రజలారా...దయచేసి మీ ఓట్లన్ని మల్లన్నకువేసి గెలిపించి.. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించండి
@jabong6165
@jabong6165 5 жыл бұрын
అన్నా నిన్ని ప్రజలు వింటున్నారు అంటే అర్థం చేసుకుంటున్నారు ఇక నిన్ను గెలిపించడం ఒకటే ఉంది,గెలవాలి అన్న
@gunduanilgoud4767
@gunduanilgoud4767 5 жыл бұрын
అందరూ ఈ తీన్మార్ మల్లన్న నీ గెలుపి౦చ౦ఢి మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఈ అన్న చేసి చూపుతాడు .. ఒక్క సారి మీ పేద౦టి బిడ్డను గెలుపి౦చండి ఒక్కసారి ఈ అన్నగోస చూడండి మీ కోసం ఎంత కష్టపడుతానని అంటున్నాడో ఓకే ఓక్క సారి మల్లన్నకు మీ అమూల్యమైన వోటు వేసి గెలుచుకుని అసెంబ్లీకి పంపండి ....🙏🙏
@nspageco2816
@nspageco2816 5 жыл бұрын
అన్నా గెలిచిన తర్వాత మాత్రం ఏ పార్టీ లో కలవకూడదు......#JAIBHEEM
@singammalleshmp1918
@singammalleshmp1918 5 жыл бұрын
ప్రజలారా తీన్మార్ మల్లన్న కచ్చితంగా గెలిపించి అసెంబ్లీలో గర్జించేలా చేయాలి
@rafiuddinmohammad1505
@rafiuddinmohammad1505 5 жыл бұрын
హుజూర్ నగర్ ప్రజలరా దయచేసి మల్లన కు మీ అమూల్య మైన వోట్ వేసి గెలిపించగలరని నా మనవి
@upendra487
@upendra487 5 жыл бұрын
హుజూర్ నగర్ ప్రజలారా మల్లన్న ను గెలిపించి అసెంబ్లీ కీ పంపుండి.. అవినీతి చేసే రాజకీయ నాయకులందరికీ ఉచ్చ పోయిస్తాడు.. ఒక నీతి వంతమైన పాలన మొదలౌతుంది.. అది హుజూర్ నగర్ నుండే ప్రారంభం కావాలి... మీ కాళ్ళు మొక్కుతా మల్లన్నను గెలిపించుండ్రి.. మన బతుకులు మారుతాయి.. ఒక్కసారి ఆలోచించండి...
@srinivasgoud3240
@srinivasgoud3240 5 жыл бұрын
upendra Kanan Gill film Chand , mittu
@vasramnayak158
@vasramnayak158 5 жыл бұрын
అన్న మల్లన్న నీ గెలుపును ఎవ్వరు ఆపలేరు నీ గెలుపు తధ్యం అగ్గి పెట్టె గుర్తు కే మన ఓటు
@UrmilaDevi-ks8ld
@UrmilaDevi-ks8ld 5 жыл бұрын
Ambedker malli puttadu voice for Huzurnagar vedio you tube lo share cheyandi jai Mallanna 🙏🙏👌👌👍
@vishalavnoori4787
@vishalavnoori4787 5 жыл бұрын
100% nuvve gelustav anna✊ all the best anna work hard🙏
@svdrawingsarts3185
@svdrawingsarts3185 5 жыл бұрын
This is social media winning👌👏
@lavaraji9266
@lavaraji9266 5 жыл бұрын
Educated persons please educated akadi prajalani educated cheyandi Mallanna ki vote veyani vote for thenmar malanna
@dhurgeshambala3192
@dhurgeshambala3192 5 жыл бұрын
Dare and dashing leader Anna nuvvu
@chowkram6512
@chowkram6512 5 жыл бұрын
Plz vote for teermar mallana
@matoori.srinathmatoori2279
@matoori.srinathmatoori2279 5 жыл бұрын
Mallanna gelupunu apadam avari tharam kadhu Aggi pette gurtthuke mana otu Jai Mallanna Jai Bheem Ambedkar 🙏🦁🐅🦁🐅🦁🙏🙏🙏🙏🙏✊🤝🤝🤝 Jai Bhahhujana Samaja Party JAI Bheem Ambedkar 🙏🦁🐅🦁🐅🦁🙏🙏🙏✊ 🤝🤝🤝
@meghanameghana5011
@meghanameghana5011 5 жыл бұрын
Bayaaaa plzzzz mallannaki vote veyyandi
@rajashekar4480
@rajashekar4480 5 жыл бұрын
m.facebook.com/Theenmar-Mallanna-Sainyam-114853536581575/?notif_t=page_fan&notif_id=1570246938060228&ref=m_notif
@paradasaidulu2840
@paradasaidulu2840 5 жыл бұрын
Please vote for mallanna
@venkannayadav4206
@venkannayadav4206 5 жыл бұрын
గెలిస్తె ఎపార్టి లోకి వెల్తవన్న
@venkannayadav4206
@venkannayadav4206 5 жыл бұрын
అన్న నీవు ఎమ్మెల్యే అయితే భూ కబ్జాదారులు అందరిని పంపించి ఆ భూమిని పేదలకు పంచ గలరా
@venkannayadav4206
@venkannayadav4206 5 жыл бұрын
ఎన్నికల్లో తెలియజేయాలి
@balugoud7723
@balugoud7723 5 жыл бұрын
Nayana venkanna yadav oka lady kcr ni thittindi ani jaillo pettaru mari mallanna inni kumbakonalu bayatapedithey kcr nundi em samadanam raledu first telusuko
@balugoud7723
@balugoud7723 5 жыл бұрын
U oka bc biddav ila matladavaddu venkanna yadav innisarlu party lu ani vote ammaru Ippudu nijaithiga vote veyavachuga
@sanjanollalnadvocate7521
@sanjanollalnadvocate7521 5 жыл бұрын
మీరు మరో రేవంత్ రెడ్డి, మరో రఘునందన్ రావు అన్న
@meemadhu4100
@meemadhu4100 5 жыл бұрын
రేవంత్ రెడ్డి లంగా అని కూడా నిరూపించాడు మల్లన్న
@sanjanollalnadvocate7521
@sanjanollalnadvocate7521 5 жыл бұрын
@@meemadhu4100 అవునా బ్రదర్ ఎలా
@sanjanollalnadvocate7521
@sanjanollalnadvocate7521 5 жыл бұрын
నేనెందుకు అలా అనాల్సోచ్చిందంటే గట్టిగా , నిక్కచ్చిగా , ధైర్యం గా మాట్లాడుతున్నాడు కాబట్టి
@sanjanollalnadvocate7521
@sanjanollalnadvocate7521 5 жыл бұрын
మల్లన్న నేటితరం లీడర్ , కానీ జనాలు ఏం చేస్తారో ఏమో ఎన్నికల తర్వాత తెలుస్తుంది
@meemadhu4100
@meemadhu4100 5 жыл бұрын
లాస్ట్ 3 వీడియోస్ చూడు రేవంత్ రెడ్డి గురుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి చెప్తాడు
@suguridinesh7885
@suguridinesh7885 5 жыл бұрын
Jai mallanna
@cherukunarsimha4329
@cherukunarsimha4329 5 жыл бұрын
Jai teenmaar Mallanna
@chilukavlogs8564
@chilukavlogs8564 5 жыл бұрын
Jai mallanna jai jai mallanna......
@sunil.m7991
@sunil.m7991 5 жыл бұрын
Sukka, Mukka ante manollaku paanam Anna.
@kommatashravan2614
@kommatashravan2614 5 жыл бұрын
Anna lantivaru assembly lo unte chala bhaguntadhi please vote him
@MUSIMEDIATELUGU
@MUSIMEDIATELUGU 5 жыл бұрын
మల్లన్న voice రేవంత్ రెడ్డి voice ఓకేలాగా ఉన్నాయి కదా
@erpulashiva9321
@erpulashiva9321 5 жыл бұрын
Anna manchi sandsham huzur nagar prajalara okka sari mana mallanna ku avakakasham evvandi eppudu a reddy e reddy ki eshebadulu okkasari mallananna mana manshi entasepu vunna uttamkumar reddy ayana baryena lekapotey saidireddyna okka Sari mana mallannaku veyyandi eppudu me kosame patupade vyakthi
@ajaykumarthallathalla9150
@ajaykumarthallathalla9150 5 жыл бұрын
Please vote for Mallanna
@srinudabbikar2687
@srinudabbikar2687 5 жыл бұрын
English speech evade Anna 🎉🎉 Centre & TS media Kalu tharvale
@subbaraoraavi8586
@subbaraoraavi8586 5 жыл бұрын
హుజూర్ నగర్ ప్రజలు "తీన్మార్ మల్లన్న" గారిని గెలిపించి కె.సి.ఆర్. మోసాలను బయట పెట్టే శక్తుల బలాన్ని పెంచి 90 శాతం ప్రజలకు న్యాయం చేకూరే లక్ష్యం దిశగా " జైత్రయాత్ర" కు శ్రీకారం చుట్టాలని కోరుకుంటున్నాను !
@krishnapanga5327
@krishnapanga5327 5 жыл бұрын
Jayam Jayam Mallanna eka Modalaindi poratam Huzoornagar nundi Vijayam manade. Doosuka po.
@ranjithkuna7423
@ranjithkuna7423 5 жыл бұрын
జై మల్లన్న జై జై మల్లన్న నా సాపోటు మల్లన్నకే
@banothshivalal6253
@banothshivalal6253 5 жыл бұрын
Nuvvu magidivi anna
@rathodramesh1068
@rathodramesh1068 5 жыл бұрын
Fai Mallanna....🙏🙏🙏🙏💪💪💪💪🙏🙏🙏🙏🙏💪💪💪💪🙏🙏🙏🙏💪💪💪💪💪💪🙏♥️♥️♥️💞💞💞💓💓💓💪🏾💯💯💯💯💯💔💔💔💔💟💟💟💟💟❣️❣️❣️❣️💟💟💔💔💔💔💯💯💯💯💪🏾💓💓💓💓💞💞💞💞💞💞♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nandipatisreenivas5867
@nandipatisreenivas5867 5 жыл бұрын
అన్నా మల్లన్న. మీ శ్రమ ఊరక పోదు. నీ తొలి అడుగు రేపటి ప్రపంచానికి వెలుగు.
@hothesreviews7003
@hothesreviews7003 5 жыл бұрын
Anna. Meeru gelavaka pothe bharatha desham odipoyinatte. Entha mandhi samardhistharu friends.?
@nbhadru746
@nbhadru746 5 жыл бұрын
అన్న చదువుకొని ప్రజలకు అసెంబ్లీ అంటే తెలియదు ప్రచారంలో వివరించి చెప్పండి అన్న ప్లీజ్
@BrahmaGoud
@BrahmaGoud 5 жыл бұрын
Vote for him 🙏🇮🇳🇮🇳
@vidyasagar8319
@vidyasagar8319 5 жыл бұрын
Andharu gamaninchalsinadhi enti ante social media lo full support undhi no doubt. Endhukante indhulo AP vallu kuda untaru so manam mallanna gelupu thadhyam anukovadhu. Akkada prajalani evaru gelustharu ante trs cogress antunnaru. So andharu dhaya chesi meku huzrngr lo unna bandhuvulaki theliyajeyandi. Call chesi cheppandi share cheyandi. Akkada kudhirithe groupulu ga divide ayyi prajalaki theliyajeppandi. Chala mandhi old people and kondharu theliyani vallu trs congress vasthadhi ani adhi idhi antunnaru. Social media lo support undhi full ankunte bokka paddatte
@radhagopal1496
@radhagopal1496 5 жыл бұрын
Veedu vachi inkoka kumbakonam create chestadu.veeni gelupiste
@RohitSharma-cy2lf
@RohitSharma-cy2lf 5 жыл бұрын
Huzurnagar prajalara mallanna ki okka chance ichi chudandi, prajala tharapuna pedha gonthu ayyi me kosam prabuthwam tho kotladthadu
@shadownews.
@shadownews. 5 жыл бұрын
రావాలి మల్లన్న కావాలి మల్లన్న నీ తోనే సాధ్యం అన్న బహుజనులు ఆశాజ్యోతి అన్న డెబ్బై ఏళ్ల బానిసత్వానికి నిరంకుశ పాలనకు పాడాల్సిందే అన్న చరమగీతం
@kumark6129
@kumark6129 3 жыл бұрын
theenmar mallanna ... ✊
@royalferoze7029
@royalferoze7029 5 жыл бұрын
Vote mallana ki vayadi
@iloveindiadrts2425
@iloveindiadrts2425 5 жыл бұрын
డబ్బులు లేకుండా ఓటు వేయరు అన్న నీలాంటి వారిని గెలుగా నియారు
@dr.kailasjadhav1089
@dr.kailasjadhav1089 5 жыл бұрын
Okkataithe nijam Mallanna vallu, Utham,saidhi Reddy ,ktr lu vachi nappudu inthakante akkuva janalu cherutharu meeting ki kevalam vallanu chuddanike kaani Mee meeting ki kontha mandhe vacharu kaani andhulo 95% mandhi meeku vote vese Valle anna
@rameshgugulothu8549
@rameshgugulothu8549 4 жыл бұрын
Sorry I'm not vote veyaludu eppudu telustundi sorry vanna
@rajk8307
@rajk8307 5 жыл бұрын
అన్న నువ్వు కచ్చితంగా గెలవాలి....కానీ evm లు tamparing జరగకుండా కూడా చూసుకో,విజయం నీదే✊
@vamshichannel6723
@vamshichannel6723 5 жыл бұрын
Aggipetta pedhadhi thayaru chesi చుపించాడన్న..
@satyaduniya
@satyaduniya 5 жыл бұрын
jai mallanna
@sudhakarguntupalli7929
@sudhakarguntupalli7929 5 жыл бұрын
nee sc st bc eppttiki meeru win kaleru,only oc lead the country and state
@shankargouti
@shankargouti 5 жыл бұрын
పైసలు తీసుకోండి అవి మన పైసలే వాళ్లు కూలి చేసి సంపాదించాలే . మనని ముంచి సంపాదించారు. అందరి దగ్గర పైసలు తీసుకొని మల్లన్న ను గెలిపించండి....
Do you choose Inside Out 2 or The Amazing World of Gumball? 🤔
00:19
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,2 МЛН
HYDRA Works In Kukatpally | Hyderabad | Red Tv
9:55
RED TV
Рет қаралды 24 М.