షిరాజుద్దీన్ గారి ప్రవచనం తెలియజేసిన విధానం చాలా అద్భుతంగా ఉంది. తెలుగు ప్రవచనం మహా అద్భుతం గా వివరంగా చెప్పారు
@ammananna42042 жыл бұрын
షిరాజు కాదు సిరాజ్
@pantanginarayana59383 жыл бұрын
గౌ.షిరాజ్ గారు నమస్కారములు. నేను హిందువుని అనేకన్నా భారతీయుడను అనుకుంటాను. వయసులో మీకన్న నేను పెద్ద వాడిని. మీ భాషా పరిజ్ఞానం నాకు ఎంతో బాగా నచ్చింది. ముస్లింగా పుట్టినా అన్ని మత గ్రంధాలు మీరు ఇంత బాగా తెలుసుకొని సమాజంనకు భారతావనికి ఉపయోగ పడుతున్నందుకు మీ జన్మ ధన్యం. మీతల్లితండ్రులు ఎంత పుణ్యం చేస్తే మీకు భగవంతుడు ఈ వరం ప్రసాదించాడు. మీరు కలకాలం చల్లగా ఉండాలని భగవంతుని కోరుకుంటాను. All the best you sir
@aonestrong53 жыл бұрын
Ameen summa ameen 🤲🤲🤲
@ridersiraaj31283 жыл бұрын
Inshallah
@mahaboobkhan44673 жыл бұрын
Andaru meelaga alochichali bro🙏🙏🙏
@husnainshaik57433 жыл бұрын
Manam Indians a brother
@IndianIndian-dc9su3 жыл бұрын
నేను కూడా ముస్లిం అనేకన్నా భారతీయుడు అనిపించు కోవటానికి ఇష్ట పాడుతా ను
@ravireddy78153 жыл бұрын
మా సిరాజ్ గారికి హుృదయపూర్వక అభివందనములు నేను రెండు సార్లు ఆయనగారి బోధనలు ప్రవచనాలు స్వయము గా విన్నాను ఆమనగారిని కలియడము జరిగినది ఈరోజు సోదరిగారు అడిగిన సందేహము చాల గొప్పది మన సిరాజ్ గారు సందేహన్ని తీర్చి విధానము ఇచ్చిన సమాదానము అంతకన్నా గొప్పది కొయిటు దేశములో చాల కాలమునుండి ఈ నాగరికద తో ఉండి స్వచ్చ మెైన తెలుగు వారిగా ఉండి స్వంతవారితో సొంత భాష మాట్లాడేందు కు కొన్ని సంధర్భాలలో పధములు తెలియక ఇతర భాషలలోని పదములను ఉపయోగించి మాట్లాడు చున్నాము అలాగే మన ముస్లిం సోదరులు కొందరు మనప్రాంతియులే తెలుగు భాష పూర్తిగా అర్దంకాని వారూ ఉన్నారు అలాగే మన సిరాజ్ గారు మన తెలుగు నాట ఉండడం మనకు గర్వకారణం ఆలాగే ఆయన మనకు ఇచ్చినటువంటి ధర్మసంధేహల సమాధానాలను మానవ విలువలను మనపరిధిలోని మనసహోధరులంధరికి తెలియజేసి మతం కాదు మానవ విలువలు ముఖ్యమని నిరూ పించుకుందామని అందరికి నా సందేశము మానవులకు ఉపయోగపడే మంచి సంధేసాలను ఎవరు ఇచ్చినా అందిపుచ్చుకోవాలి ఇదే మంచినికోరుకునే మనిషి చేయవలసినపని అలాగే అందరికి వందనములు మీ రవీంద్రారెడ్డి (వాట్సాప్ 7337483659)
@katamaseenu3 жыл бұрын
ప్రతి మనిషిలోని మంచిని చూడటం నేర్చుకుంటే మనలోని మంచి పెరుగుతుంది. ప్రపంచంలో నిస్వార్ధమైన , పవిత్రమైన ప్రేమ తల్లివద్ద నుండే పొందగలం. తల్లి సాక్షాత్తు ఈ భూమిపై అవతరించిన దైవం. మనసా వాచా కర్మణా పవిత్రతను పాటించు.సమాన భావం ఉన్న స్నేహమే కలకాలం నిలబడుతుంది.
@chennareddy61423 жыл бұрын
Very good speech, Sir. I like your vedio. Not only this other some vedios also. Thank you very much ,Sir.
@mohanlenintanikella76853 жыл бұрын
ఓం శాంతి. ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగము .చక్కని మెసేజ్. శాంతిగా బ్రతకడానికి మార్గము.
@getfitwidme3 жыл бұрын
Sodari question lone answer undi. Parents valla life ne sacrifice chestaru pillala kosam. Alantidi kevalam musti career kosam parents vishayam lo compromise kavadam ante antakanna murkathvam ledu. Vari runam vela kattalenidi. Brother your answer is true and great. I respect you.
@ddurgaiah80203 жыл бұрын
నేను హిందువూ కానీ నేను భారతీయుడు. గా. గర్వ పడుతాను
@rkrishnakantipudi77173 жыл бұрын
చాలా బాగా చెప్పారు sir
@shekarchandu72263 жыл бұрын
Great great great....... no-one can replace ur knowledge
@ramulusandila47513 жыл бұрын
Siraj Gariki hats up. Good message.
@ridersiraaj31283 жыл бұрын
Real career, real success ki correct way cheppaaru sir 👏🏻👏🏻👏🏻👏🏻
@dorababumuppidi67702 жыл бұрын
Sir.your preachings are excellent. Everyone must realize over the parents care following your suggestions
@thimmareddythimmareddy88653 жыл бұрын
Congratulations and hatsup sir really good message thanks ajarath sab
@pbreddyreddy28793 жыл бұрын
Dear sir I am very happy and proud for your kind speech reedam.
@vdivya-ub4tw3 жыл бұрын
Thank you so much for ur information
@abdulnasir33043 жыл бұрын
Good... Hahaha
@iimran_shaik3 жыл бұрын
@@abdulnasir3304 hasne wali bath kya be??
@faiyazahmed5173 жыл бұрын
V. Divya, I seen frequently your messages in telugu islamic vedeos, Thank you. May almighty Allah show you right direction about Islam.
Good understanding about relationship between parents and sons present sir
@pradeepnellore2753 жыл бұрын
Good message sir❤️
@banureshu29573 жыл бұрын
Mashallah subahanallha valuable video valuable speech 🙏🙏🙏🙏🙏
@ISLAMSANDESHAM3 жыл бұрын
మరెన్నో సరికొత్త ఇస్లామీయ వీడియోల కొరకు 'ఇస్లాం సందేశం' ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు kzbin.info/door/vxHydHfmirEnqIAg89xjYQ జజాకల్లాహు ఖైరన్.
@kkraokkrao82123 жыл бұрын
Nicely said, May God Bless you with more Wisdom
@VijayKumar-rc4sv3 жыл бұрын
Hai Brother I think u r a god man your mind blowing answer is very nice next pm That's u for our India 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👍👍
@chappagiriviswanathareddy35203 жыл бұрын
👌👌👌ఫైన్ సార్
@spiritualbutterfly98573 жыл бұрын
Assalaivaleykhum baiya.. Am a Hindu, but I Respect Ram ,Rahim n Jesus 🙂🙂👍👍👍👍I feel jst Am a human n Indian dats it .oka Muslim brother aiyiundi chakkati spastatha gala telugu matladuthunaru . Telugu bidda anipincharu . Wonderful speech given by u sir.🙂🙂🙂🙂🙂🙂🙂👌👌👌👌⚘🌿⚘🌿⚘ LAHILA ILLALA MUHAMMAD RASULILAH .🙌🙌🙌🙌 ALLAH ALWAYS BLESS U 🙌 U N UR FAMILY 👪
@vivoaccountaccount29363 жыл бұрын
Sir your very very great Sir,
@muhammedghous84453 жыл бұрын
Assalam walekum sir nenu hindhu ammayini sir islam abbhayini pelli chesukoni 4 year's ithundhi naku epudu 24 years nenu 20 years varaku hindhu lo periganu kani nenu bagawathgeetha ala untadho teledu kani eslam lo cheraka 4 year's lo 3 quran chadhivanu islam lo cherinapudu nundi na jevitham maripoyindhi nenu 5 sarlu namaz thahajudh namaz chaduvuthanu roja untanu meru cheppe vishayalatho me memu teliyani wishayalu antho nerchukuntamu jazakallah allah meku enka anno cheppe bagyanni prasadhincchu alage maku veni acharincche bagyanni prasadhicchu gaaka ameen suma ameen
మరెన్నో సరికొత్త ఇస్లామీయ వీడియోల కొరకు 'ఇస్లాం సందేశం' ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు kzbin.info/door/vxHydHfmirEnqIAg89xjYQ జజాకల్లాహు ఖైరన్.
@mohdamreen83023 жыл бұрын
Super super sir 👍👍👍
@ISLAMSANDESHAM3 жыл бұрын
మరెన్నో సరికొత్త ఇస్లామీయ వీడియోల కొరకు 'ఇస్లాం సందేశం' ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు kzbin.info/door/vxHydHfmirEnqIAg89xjYQ జజాకల్లాహు ఖైరన్.
@pavanchillara61083 жыл бұрын
Mashallah
@arshadshaik8363 жыл бұрын
Are you Muslim
@arshadshaik8363 жыл бұрын
@@Sai_Naath kon bee tu
@swapnaannam79493 жыл бұрын
Sir Chala baga cheparu
@thoparamsailu48033 жыл бұрын
Super sir
@mohammedakram38393 жыл бұрын
Masha Allah br.siraj
@ISLAMSANDESHAM3 жыл бұрын
మరెన్నో సరికొత్త ఇస్లామీయ వీడియోల కొరకు 'ఇస్లాం సందేశం' ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు kzbin.info/door/vxHydHfmirEnqIAg89xjYQ జజాకల్లాహు ఖైరన్.
@bashakhajipeta8313 ай бұрын
Super Sir,Old age lo apyayatha kavali kani old age Home lo adi dorakadu.
@SuperMan-yt9xt3 жыл бұрын
Good question my sister Good answer siraj sir
@usharanikasturi86513 жыл бұрын
What a speech god bless u
@Kumar-hz9fu3 жыл бұрын
Adbhutam ga cheppuru sir meku Na pada bhi vandanalu 🙏🙏🙏
@saabirmohammed60703 жыл бұрын
Asalam alikum mashalla jazzak allha viry good massage sir
@ISLAMSANDESHAM3 жыл бұрын
మరెన్నో సరికొత్త ఇస్లామీయ వీడియోల కొరకు 'ఇస్లాం సందేశం' ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు kzbin.info/door/vxHydHfmirEnqIAg89xjYQ జజాకల్లాహు ఖైరన్.
@rameshkorada67813 жыл бұрын
Well said Sir
@irfanroman66823 жыл бұрын
Excellent question and answer
@ISLAMSANDESHAM3 жыл бұрын
మరెన్నో సరికొత్త ఇస్లామీయ వీడియోల కొరకు 'ఇస్లాం సందేశం' ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు kzbin.info/door/vxHydHfmirEnqIAg89xjYQ జజాకల్లాహు ఖైరన్.
@chakravartyvellanki207011 ай бұрын
చాలా గొప్పదానివి నువ్వు,వాడికి వేద పరిజ్ఞానం ఉందా, వాడికి తెలుగు వచ్చా, సోదరుడు అనడం కూడ రాదు ఆతనికి, శోధరుడు అంటాడు,అయిన దానికి కానీ దానికి వత్తులు పెడుతూ,తెలుగు భాషను ఖునీ చేస్తున్నాడు ఇతను.
@a.ramakrishnareddy9603 жыл бұрын
వీరు quote చేస్తున్న రెఫరెన్సెస్, ముఖ్యంగా హిందు scriptures, అర్థాన్ని క్షుణ్ణంగా పరిశీలించ వలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈమధ్య ఇటువంటి వక్తలు అర్థాన్ని వారి మత ఆలోచన కు అనుకూ లంగా వక్రీకరిస్తున్నారు. గంగిరెద్దుల మాదిరి మనం తలలాడించ కూడదు.
salaam alaikum walaikum salam rahmatullahi barkat Mera ek din mohabbat odh kar rahe ho tabish sath nahin kaun de raha kiski se Le tu bhi Raji karne ki awaaz
@cricketall52133 жыл бұрын
Mashaallah
@shaikfazilfazil88533 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vadugurichethankumar92093 жыл бұрын
Jai
@arshakmohammad89783 жыл бұрын
Nice question mam
@skriyaz55273 жыл бұрын
Mashallah bhai
@ISLAMSANDESHAM3 жыл бұрын
మరెన్నో సరికొత్త ఇస్లామీయ వీడియోల కొరకు 'ఇస్లాం సందేశం' ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు kzbin.info/door/vxHydHfmirEnqIAg89xjYQ జజాకల్లాహు ఖైరన్.
@ABDULMATEEN-ep5nc3 жыл бұрын
sahe hai sir
@ISLAMSANDESHAM3 жыл бұрын
మరెన్నో సరికొత్త ఇస్లామీయ వీడియోల కొరకు 'ఇస్లాం సందేశం' ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు kzbin.info/door/vxHydHfmirEnqIAg89xjYQ జజాకల్లాహు ఖైరన్.