U r great orator Keep up what you are doing Dhairye sahase Lakshmi 👍👌
@jayanthikp74708 ай бұрын
Nice speech you are great Some are commenting that you have left your hair open It's none of their business Old fashioned people You are great in all the fields Very bold and great Keep it up ❤❤❤❤❤❤❤❤
@vasanthapaluri500710 ай бұрын
Excellent Mam, సమాజానికి ఇప్పుడు మీ వంటి తల్లులే కావలి. హే దేవా, ఇలాంటి జ్ఞాన వంతులను హైందవ సమాజానికి అనుగ్రహించు స్వామి 🙏 జుట్టు గురించి అన్ని కామెంట్స్ చూసి బాధపడుతున్నాను . 😢
@lakshmiperumallu148010 ай бұрын
మన ఆహార్యం కూడా ముఖ్యమైన కదా
@Anniitha9 ай бұрын
Ee video 5years back di kada, ante ame age thagattu ga unnaru, ippudu ela undalo ala unnaru
@prasanthiamara83928 ай бұрын
Yes perfect answer mam @@Anniitha
@Anniitha8 ай бұрын
@@prasanthiamara8392 video kanipingane chudatame kani... Adi ippati video, ye situation anedi alochincharu, ade valla vanthu vasthe వంద reasons chepputharu, okkappudu విజయశాంతి గారు ఎలా ఉండేవారు ఇప్పుడు అలాగే ఉన్నారా, ఏ వయసులో ఉండే ముచ్చట ఆ వయసులో తీర్చుకుంటాం 70 years ఆమె జడ వీరబోసుకొంటే అప్పుడు అనాలి, అప్పుడు జుట్టే ఉండదు కదా విరబోసుకోవటానికి 😃😃😃😃
@seethabobba6363 Жыл бұрын
హైందవ ధర్మాన్ని గురించి అంత గొప్పగా చెప్పే ఆమె జుట్టు విరబోసుకుని ఉండడము నాకు నచ్చలేదు
@revathirevathi323711 ай бұрын
Naaku nachaledhu
@RavikFic11 ай бұрын
idi baaga old video.. ee madya vachina videos lo ekkada varu ila kanipiyaledu.. complete traditional look lone unnaru.. so ee comment ippudu varthinchadu...
@gandimounika84969 ай бұрын
Nice madam, late ga chusina chala bagundi, miku chala mundu chupu undi
@ravich44648 ай бұрын
మేడం మాదవి గారు వెరీ good & honest పర్సన్ 🙏🙏🙏🙏🙏🙏
@kiraakshafi46025 жыл бұрын
super mam excellent speech ihave so motivate today .i ma lucky person i am one of the employee of ur company
@SangeethaPulakhandam10 ай бұрын
తల్లి అని గౌరవిస్తూ. తల్లి మాటలు చెవిలో వేసుకోండి ..తీర్చిదిద్దే అమ్మలో కూడా తప్పులు వెతికే అందరికీ అందులో కొందరికి ప్రణామాలు 🙏 వేషధారణ గురించి కాదు ,తల్లి చెప్పే మాటలు అవగాహన చేసుకోండి❤
@jyothichepuruguddi5429 ай бұрын
ఎంటో ఈవిడ రకానికి ఒక వేషం వేస్తుంది అనుకున్నది సాంచే వరకు ఇలాంటి వేషాలే వేస్తారు మనమే జాగ్రత్త గా ఉండాలి
@umaranig61328 ай бұрын
Meeru chinna vishayalu enduku pattinchukuntaru ,ame confidence chudandi first
@nirmalae930311 ай бұрын
మాధవి లత గారు అన్ని యూట్యూబ్ ఛానల్ మిమ్మల్ని చూస్తుంటే చాలా బాగున్నారు తల్లి కానీ జుట్టు వదిలేశారు కదా మీరు క్లిప్పు పెట్టుకుంటే గాని ముడి వేసుకున్న చాలా బాగుంటారు మిమ్మల్ని చాలాసార్లు అలా చూసి చెప్పాలనిపించింది తల్లి
@lahari040911 ай бұрын
Edi 5yrs back di andi
@vedulakameswarasharma22189 ай бұрын
I have viewed just now your Interview by Kranti. Kudos for the way u answered .May u succeed in your endeavours .
@tiruporurgovindasamybalach87017 ай бұрын
Madame you are great Wish you success as MP of hyderabad
@informativepathansam63715 жыл бұрын
She is soo good good superb....she is inspiration to girls... yesterday means 5july 2019 I met with her...
@kotakamakshi1608 Жыл бұрын
Motivation అంటే వాళ్ల డబ్బాలు కొట్టుకోవడం కాదు. మీ ఇంట్లో మీ అమ్మగారు కూడా ఇంత కన్నామంచి మాటలే చెపుతారు, మీ అమ్మగారి మాటలు వింటే ఇక్కడ ఈవిడ మాటలు వినాల్సిన పనిలేదు.వీళ్లు వీళ్ల డబ్బాలు అందంగా కోట్టుకోగలరు.
@Vsl20157 ай бұрын
మీరు అప్పుడు .. ఎలా ఉన్నారో ఇప్పుడు అలా నే ఉన్నారు చాలా సంతోషం
@vijayabonu1297 ай бұрын
True ma’am Most the parents like talking about kids. ….!!!!!
@madhurapennada140810 ай бұрын
ఈ వీడియోలో ఈవిడ వేరెలాగా కనిపిస్తుంది ఏంటి అబ్బా 🤔🤔🤔🤔🤔
@sridevit589410 ай бұрын
Mari sanatana dharmam antarinkada why don't you tag the hair
@Vsl20157 ай бұрын
సూపర్ 🎉🎉🎉🎉🎉
@polavarapubhanumathi18779 ай бұрын
నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అంటుంది. ఈమె నుదుటన స్టిక్కర్ ఉంది.
@ranik5372 Жыл бұрын
Amma juttu enduku viragabosukunaru....? Baga ledamma ala😌
@venkataramgullapalli687711 ай бұрын
జుట్టు విరబోసుకోవడం ఆవిడ స్థాయి వ్యక్తికి సరి కాదేమో? ఎందుకంటే ఆవిడ మన సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్తారు కదా.
@yellapragadachandrasekhar482411 ай бұрын
ఇటువంటి వాళ్లు జనాలను మభ్యపెడుతూ ఉంటారు! రాముడు వేషం కట్టి భీముడు పాట పాడినట్లు ఉంది! అసలు స్త్రీలు విరబోసుకొని కనిపించకూడదు మాట్లాడడం పక్కన పెడితే!
@suneethachunduru616310 ай бұрын
Em mabhya pettindi, okka matina cheppandi aame cheppina danlo, other than this all other vedios now see her hairstyle
@prathiklucky341111 ай бұрын
జై శ్రీరామ్ మేడం మీ బాష్యం బాగుంటుంది. కానీ మీ వేష దారనా లో మార్పు లేకుండా ఉంటే బాగుంటుంది. టీవీలు you ట్యూబ్ వచ్చాక మంచి విషయాలు తెల్సుకుంటున్నాము. దురలోచన ఉన్నావునికి ఆది వేరు. ఫస్ట్ బెస్ట్ మీరు జడను విరాబోసుకుంటే మంచిగా లేదు. మీ వేష ధారణ సీతమ్మ తల్లిలాగే ఉండాలి.
@Anniitha9 ай бұрын
5years back video andi adi
@pnarmada28666 жыл бұрын
Nice speech mam
@rasheedashaik674010 ай бұрын
జుట్టు virabosukovatam పార్లర్ కి పోయి కటింగ్ చేయించుకోవటం సనాతన ధర్మం కాబోలు
@radhikavedula79609 ай бұрын
జుట్టు viraposukokodathu అనే మీరు చేస్తున్న దేమిటి
@Everydaylifestyle55079 ай бұрын
5 years back video idhi society dhagattu unte tappu yenti
@Srisri99509 ай бұрын
అవును ఓట్లు కోసం చీర కట్టుకుని,ఓడిపోయిన తరువాత షాట్ డ్రెస్ తో కొత్త అవతారం
@patthiyaparam86683 жыл бұрын
Ippudu matladamma 27/05/2021 issue running on. At your hospital. 😱😱😱😱 19.00 pm
Mehandi laydhu entiii, interview lo chaipthunaru365pettukuntanu anni😅
@padmavati87579 ай бұрын
Supermadam
@lakshmiperumallu1480 Жыл бұрын
చీర బాగుంది సరే జుత్తు విరపోసుకోవటం ఏమిటో
@nagalakshmigali6165 Жыл бұрын
Ha😖
@supriyabairoju6035 Жыл бұрын
దేవతలు కూడా జుట్టు విరాబోసుకుంటారు అనే concept తో కొందరు విరబోయడం తప్పు కాదు అనుకుని అలా విరబోస్తారు కానీ... దేవతలు long hair తో కళ కళలాడుతూ ఉంటారు వారు జుట్టుకొన ముడివేస్తారు , బయట స్త్రీలు కూడా జుట్టుకొన ముడి వేయడం అనేది సనాతన ధర్మాల్లోనే చెప్పబడ్డాయి.
Anni chalabaga cheputhunaru Mai juttu viraposkovadum thappu katha thalii
@krishnavarnikamangavilli5049 ай бұрын
Manam juttu lu dress lu etc kanna asalu point mida concentrate cheyyadam manake Manchidi ani anukuntunna.
@raganayakiks84889 ай бұрын
హిదూ సంప్రదయం ప్రకారం జడ & ముడి వేసుకోవాలి కదా!
@snmurthyParupudi11 ай бұрын
Dear fellow viewers, Plz understand Her simplicity. Plz don't put up indecent Comments and mend ur selves🇳🇪🕉️🙏👍
@anuradhaseethamraju452911 ай бұрын
Super speech Mam 🎉🎉🙏🙏🌹
@July36178 ай бұрын
Vammo ementi.ila.undi....5yrs back videolo ela undi ipuud ela undi
@adabalababu13710 ай бұрын
మాధవి లత గారు ఈ మెసేజ్ మీరు చూస్తారో చూడరో తెలియదు మీరు జుట్టు విరబోసుకోవడం చూడలేకపోతున్నాను 😊 ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉన్నంత సాంప్రదాయం ఈ ప్పుడు మీ దగ్గర లేదు ఎందుకని మారిపోతున్నారు మీరు ఇంటర్వ్యూలు ఎక్కి ఇవ్వటం వల్ల మీరు మారిపోతున్నారు లేక మీకు అభిమానులు ఎక్కువ అవుతున్నారని
@sadananddomala91479 ай бұрын
Nenu appudu jutti eppukoledu annaru
@Ramramram202310 ай бұрын
Pillalu school Ki vella ledu ante dabbu baga vunnadi kabatti teachers ni intiki polipincharu emo
@DeepaReddy-f6r10 ай бұрын
Hair clip pettochu kada
@jyothiashok9469 ай бұрын
Madam hair style మార్చారు...... ఇది హైదవ సంస్కృతికి..... అరిష్టం అని మరిచిపోయారా.... ముతైదువా ..... నడివీధిలో వెంటుకలు విరాపోసుకుంటే ఏమంటారు 🤔🤔
@sagarchary67616 жыл бұрын
Exalent mam....
@polavarapubhanumathi18779 ай бұрын
Hyndhava ధర్మం ప్రకారం జుట్టు విరబూసుకొని బయటకు రావచ్చా.మీకు మీ ఫ్యామిలీ లో చెప్పలేదా.
@Vijisamskrutham Жыл бұрын
విషయం అనుభవం లో చెప్తున్నారు.విషయ జ్ఞానము వుంది.మనకు కావలసిన విషయం వుంటే తీసుకుందాం. చెట్లలో వుండే పండుని తీసుకుందాం.గర్వంగా పిల్లలని పెంచారు.అలా మనం కూడా చేసి చూపిద్దాం.
@Lloyd_456.10 ай бұрын
ఓవరాక్షన్ ఉండేది పబ్లిక్ కి ఓవర్ స్over action
@suneethachunduru616310 ай бұрын
Evarifi overaction, needa
@angelsasikala47923 жыл бұрын
Janala rakthaanni thagi inspire avuthunna Ani speech ivvamma...Maha thalli
@2mahender3 жыл бұрын
Her husband is from IIT
@suneethachunduru616310 ай бұрын
Neeku telsa janala Raktham pellusthundi ani, prove cheyandj media mundu, Amma tatvam tho anta premaga unde aa thallini takkuva cheyadaniki tappa vere uddesam ledu konta mandi cheddavallaki
@Anusha_koppula9 ай бұрын
కట్టు బొట్టు గురించి అంత చెప్పి నువు ఎం చేస్తున్నావు అమ్మ, బొట్టు అనేది రెండు కనుబొమ్మల మధ్య ఉండాలి అనేది భారత దేశ సంప్రదాయం జుట్టు అల్లుకోవటం మన సాంప్రదాయం అని నువ్ ఎందుకు పటించవు
@suprriyan461310 ай бұрын
Preplanned she will come in politics soon
@rameshbabu430910 ай бұрын
Ippudu janam help cheyyaru madam video theesthuntaru public rakshisthundi ankotame porapatu manakenduku Ani undadamvalana enno arajakalubjaruthunnayi
@drksreddy369 Жыл бұрын
Good narration 🙏
@indiraseku718411 ай бұрын
Feed back all people said జడ వేసుకోండి అని
@pusuluriannapurna3993 Жыл бұрын
ఆవిడ ఆహార్యం ఎందుకు. ఆవిడ చేస్తున్న పనులను చూడండి. మనలో ఎప్పుడు మార్పు వస్తుంది.
@ratham306410 ай бұрын
Baga chepparu amma
@jamunakommera7450 Жыл бұрын
Mam meeru hair live not carect kadha topic is exalent.
@VijayaChaganty11 ай бұрын
Ilanti Bhogus manishi ki inta value ento manushulu
@suneethachunduru616310 ай бұрын
Do u know she is bogus, can u prove it infront of media
@purnachandarch66903 жыл бұрын
Don't take inspiration from this type of people.there's humanity in their hospital
@suneethachunduru616310 ай бұрын
Is it true, can u prove it, infront of media
@Harika.24589 ай бұрын
Ippudu MP seat kosam bagane plan chesi gonthuki oka nalla pusala golusu, inko pedda nalla pusala golusu, pasupu thadu veskoni Haindavi Sampradayam ani sanathana dharmamani bagane cheptunnaru appudu ivevi leva🤔
@prabhavatikollipalli674611 ай бұрын
Let's respect her personal choice of kattu bittu. Let's keep ourself also free
Pillali machivaeu husband machivaeu kabatti Adina chepputaru a patents aina pillalani bagane chusukuntaru
@vasudhachirala54469 ай бұрын
👍
@adabalababu13710 ай бұрын
నీ వేషధారణలో మార్పు వస్తుంది మేడమ్ గారు సరిచూసుకోండి జుట్టు విశాల్ కోకండి ఎక్కడో చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టు గుర్తు నాకు ఆడవాళ్లు జుట్టు విరబోసుకోవడం అని అది మీకు తెలియదా మేడం ఫస్ట్ మీరు ఎలాగైతే ఇచ్చారో ఇంటర్వ్యూ ఎప్పటికీ మీరు అలాగే ఇవ్వాలని కోరుకునే పెద్ద అభిమానిని నేను మీ వేషధారణ మార్చకండి హిందీలో మార్చారు ఎందుకని మేడం😮
@adabalababu13710 ай бұрын
మేడం ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకొని జుట్టు విరబోసుకోవడం వల్ల మీరు ఎంత భయంకరంగా ఉన్నారో చూడండి అర్థం చేసుకోండి😮
Eevida andagathe aniantuvuntaru But naku yeppudu eeevida transgender la kanipistharu yendhuko???
@SIRISHARAI_Makeup_artist9 ай бұрын
Marchesarugha mimmlni kudha ,
@tssk3311 ай бұрын
Amma meeru chala baga chebutaru. I like ur speeches abd they r very inspiring. But naa suggestion. Meeru chala chakkaga untaru mee hair ni chakkaga chinna clip pettukunna meeru cheppedani meeda inka concentrate chestaru ani na advice if u can pl
@rmeena353810 ай бұрын
Sampradaayini, suppini, suddapusani.... Dayyam la undi self dabba...